సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

 

£¾É§ýÕ “åX¶¢œþq ¯äÊÕ ‚X¶ý-©ãj¯þ ‡¢“šÌ èǦüq ‡©Ç 宪ýa Í䧌֩𠉜˧ŒÖ ƒ«y-’¹-©ª½Õ ©äŸÄ OÕÂ¹× ÅçL-®ÏÊ £¾Çô¢ ¦ä®ýf èǦüq «Û¢˜ä ÍçX¾pªÃ....Ð Ê«u ¡.

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

నేను కూడా ఆఫ్ లైన్ జాబ్స్ కోసం క్లాసిఫైడ్స్ సెర్చ్ chesanu, బట్ ముందుగ సం అమౌంట్ పి చేస్తే కానీ జాబు ఆఫర్ ivvaru, తీర మనీ పి చేసాక వర్క్ అల్లోట్ అవ్వదేమో అని doubt. కావాలంటే మీరు ఈనాడు క్లాసిఫైడ్స్ లో ఎంట్రీ వర్క్ ఫ్రొం హోం అని ఆడ్ vestaru, ట్రై chesukovachcu.

Swathi, Vizag

All Questions