సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

 

£¾É§ýÕ.. “åX¶¢œþq, ¯Ã æXª½Õ ®¾Öª½u. «Ö ‚œ¿-X¾-œ¿ÍŒÕ Â¢ „ç៿-šË-²Ä-J’à <ª½ Âí¯Ã-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoÊÕ. ‡©Ç¢šË <ª½ Âí¢˜ä ¦Ç’¹Õ¢-{Õ¢Ÿî ÍçX¾p¢œË?

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

తన రంగుకి నప్పేలా తన వయసుకి సూట్ అయ్యేలా చీర సెలెక్ట్ చేయడం ఒక పెద్ద పని. దాని బదులు గిఫ్ట్ కూపన్ ఇవ్వడమో లేక ఇద్దరు కలిసి వెళ్లి షాపింగ్ చేయడమో అయితే బెటర్ అని నా ఫీలింగ్

ravali, hyderabad
answer

mundu mee aadapaduchuki elanti cheeralu ishtamo telusukondi. koncham ekuva cost ayina tanaku leni rangu model cheeranu konandi.

gayatri, hyderabad

All Questions