సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'నాకు పాజిటివ్‌ వచ్చిందని అందుకే అమ్మకు చెప్పలేదు!'

'కరోనా.. ప్రస్తుతం అందరికీ అదో మృత్యుపాశంలా కనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న వారు ఈ వైరస్‌ నుంచి సులభంగా బయటపడచ్చని ఎంతమంది నిపుణులు ఎన్ని రకాలుగా చెబుతున్నా, ఈ మహమ్మారిని జయించిన వారే నొక్కివక్కాణిస్తున్నా.. మన మనసులో ఏదో ఓ మూల భయం, ఆందోళన నెలకొన్నాయి. ఈ క్రమంలో కాస్త అనారోగ్యంగా అనిపించినా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సైతం జంకుతున్నారు చాలామంది. కానీ మనం అలా చేయడం వల్ల మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని సైతం ప్రమాదంలో పడేసిన వారమవుతామని అంటోంది ఓ నర్సు. పరీక్షలో పాజిటివ్‌ వస్తే చనిపోతామన్న భయమే మనల్ని నిలువునా చంపేస్తుందని, మానసిక ధైర్యమే కరోనాను జయించడానికి మన వద్ద ఉన్న ప్రధాన ఆయుధమని చెబుతోంది. ఆ సానుకూల దృక్పథంతోనే కరోనాపై విజయం సాధించి తిరిగి విధుల్లో చేరిన ఈ నర్సు అంతరంగమేంటో తెలుసుకుందాం రండి..'

Know More

 

¯ÃÂ¹× ƒ¢šË Ÿ¿’¹_êª …¢{Ö æ†ªý G>-¯ç®ý Í䧌Ö-©-ÊÕ¢C. ¯ÃÂ¹× \ «Ö“ÅŒ¢ ÆÊÕ-¦µ¼«¢ ©äŸ¿Õ. ¹F®¾ Æ«-’Ã-£¾ÇÊ Â¹ØœÄ ©äŸ¿Õ. ‡«éªj¯Ã ®¾£¾É§ŒÕ¢ Í䧌Õ-’¹-©ªÃ?

question

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

షేర్ బిజినెస్ ఫై అవగాహన పెంచుకోవాలంటే ఇన్వెస్తొపిదెఅ లాంటి వెబ్ సైట్ లు ఫాలో ఐతే కొద్ది రోజుల్లో పూర్తి అవగాహన వస్తుంది...

MADHU, Hyderabad
answer

share business is a very good idea. meku koncham oopika ekkuve undalii..dantlo winner avvalante.. mundhu.. me relatives leda daggara vallalo evarina baga telisina unnaremo chusii valla nundii tagna samacharam sekarinchandiii

AMRUTHA, Vizag
answer

హలో.. అవగాహన లేకుండా షేర్ బిజినెస్ చేయడం కొంచెం కష్టం.మీరు icici లేదా sharekhan వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ తీస్కుంటే షేర్ మార్కెట్ మీద అవగాహన వస్తుంది. అప్పుడు మీకు కావాల్సిన విధంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు

SOUJANYA, Hyd
answer

షేర్ మార్కెట్లో అనుభవం లేకుండా పెట్టుబడులు పెట్టి నష్ట పోవద్దు. దీర్ఘకాల పెట్టుబడుల పై మంచి లాభాలు పొందవచ్చు. ఉచిత సహాయం కొరకు మెయిల్ చెయ్యండి

tanooja, Hyderabad

All Questions