సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

 

నేను ఎలాంటి క్రాప్‌టాప్స్ వేసుకోవచ్చు?

question

నా వయసు 15సం||. కాస్త లావుగా ఉంటా. దాంతో క్రాప్‌టాప్, జీన్స్.. వంటి డ్రస్సులు వేసుకోలేకపోతున్నా. ఫ్రెండ్స్ ముందు వాళ్లలా ఉండలేకపోతున్నా అని బాధగా ఉంది.

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

హాయ్, మీరు పాల్లొజాస్ ప్రయత్నించండి. అలాగే మీ దుస్తులు ఒక అరా అంగుళం వదులుగా ఉండేట్లు చూసుకోండి. క్రొప్తొప్స్ లో కొంచెం పొడవు ఎక్కువ ఉండే టాప్స్ ని కూడా ఎంపిక చేసుకోవచ్చు.కింద్స్ స్కర్ట్ తో జత చేసుకోవచ్చు. అలాే జీన్స్ కి కూడా కొంచెం పొడవు ఉండే కుర్తి ఎంపిక చేసుకోవచ్చు.

padma, hyderabad

All Questions