సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

 

ÆÅŒE ‚®Ïh ¯Ã ¤ÄX¾ÂË «®¾Õh¢ŸÄ?

question

¯Ã ¦µ¼ª½h ÊÕ¢* ¯äÊÕ NœË-¤òªá 6 ®¾¢«-ÅŒq-ªÃ©Õ ƪá¢C. ÂÃF ƒ¢Âà NœÄ-Â¹×©Õ ƒ«y-©äŸ¿Õ. ƒX¾pšË «ª½Â¹× ‚§ŒÕÊ ¤ÄX¾E, ÊÊÕo X¾šËd¢-ÍŒÕ-¹×-ÊoC ©äŸ¿Õ. ƒX¾Ûpœ¿Õ ¤ÄX¾ ÂÄÃL Æ¢{Õ-¯Ãoª½Õ. ÆÅŒ-EÂË ‚®Ïh …¢C. ÆC ¤ÄX¾ÂË «Íäa Æ«-ÂìÁ¢ …¢ŸÄ? ¤ÄX¾ ¦ÇŸµ¿uÅŒ ¯ä¯ä B®¾Õ-Âî-„Ã-©E ÆÊÕ-¹ע-{Õ-¯ÃoÊÕ. ÆC ²ÄŸµ¿u-„äÕ¯Ã??

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

హాయ్. మీరు కోర్టులో మైతైనాన్సు సూట్ ఫైల్ చేయండి. మీకు మీ పాపకి అతని నుంచి నెల నెల డబ్బు వచ్చేలా కోర్ట్ చేస్తుంది అండ్ అతని ఆస్తి పైన మీ పాపకి అన్ని హక్కులు కోర్ట్ ఇప్పిస్తుంది. ఒకవేళ అది అతడి స్వార్జితం అయితే కొంచెం కష్టం కావచ్చు కానీ వారసత్వంగ వచ్చింది అయితే ఈజీగా కేసు ఫైల్ చేస్కోవచ్చు.

xyz, hyderabad

All Questions