సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story £¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
®¾¢Ÿµ¿u, N•-§ŒÕ-„Ãœ¿.

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

 

¯Ã ®¾«Õ-®¾uÂ¹× Ÿ¿§ŒÕ-Íä®Ï ‡«-éªj¯Ã ®¾«Ö-ŸµÄÊ¢ ƒ«y¢œË?

question

¯Ã ®¾«Õ-®¾uÂ¹× Ÿ¿§ŒÕ-Íä®Ï ‡«-éªj¯Ã ®¾«Ö-ŸµÄÊ¢ ƒ«y¢œË. ¯ÃÂ¹× °NÅŒ¢ OÕŸ¿ ‚¬Á ¤òÅî¢C. “X¾A N†¾-§ŒÖFo ‡¢Åî ‚©ð-*¢* Eª½g§ŒÕ¢ B®¾Õ-¹×-¯ä-ŸÄEo. ¯Ã °N-ÅŒ¢©ð •J-TÊ ‹ ®¾¢X¶¾Õ-{Ê ÅŒªÃyÅŒ ‚©ð-ÍŒÊ «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹-˜äxŸ¿Õ. ¯äÊÕ ¯Ã ÂÃx®ý-„äÕ-šüE “æXNÕ¢-ÍÃÊÕ. ÂÃF ÆÅŒœ¿Õ ¯Ã OÕŸ¿ ‡X¾Ûpœ¿Ö “æX«Õ ÍŒÖXÏ¢-ÍŒ-©äŸ¿Õ. ÅŒÊÂË ¯äÊ¢˜ä ƒ†¾d„äÕ ÂÃF ‡X¾Ûpœ¿Ö ¯ÃåXj ‚®¾ÂËh ÍŒÖXÏ¢-ÍŒ-©äŸ¿Õ. ÆX¾Ûpœ¿Õ ¯Ã æ®o£ÏÇ-ÅŒÕ-©ðx¯ä ŠÂ¹ ƦÇsªá ÊÊÕo ƒ†¾d-X¾-œä-„Ãœ¿Õ. ¯äÊÕ “X¾A N†¾§ŒÕ¢ ÅŒÊÅî 憪ý Í䮾Õ-¹×-¯ä-ŸÄEo. ‡¢Åî Âîxèü’à …¢œä-ŸÄEo. ƪáÅä «Õªî «uÂËhE “æXNÕ-®¾Õh¯Ão ÂæšËd ÅŒÊÕ ÊÊÕo ƒ†¾d-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ão-œ¿E ÅçL-®Ï¯Ã åXŸ¿l’à X¾šËd¢-ÍŒÕ-Âî-©äŸ¿Õ. ¯äÊÕ “æXNÕ¢Íä «uÂËh ’¹ÕJ¢* ƒ¢šðx Â¹ØœÄ Íç¤ÄpÊÕ. *«-JÂË åXŸ¿l-„Ã@ÁÙx ʯäo ÅŒX¾Ûp-¦-šÇdª½Õ. AšÇdª½Õ. ƒ¢ÅŒ •J-T¯Ã ¯äÊÕ “æXNÕ¢-*Ê «uÂËh©ð ‡©Ç¢šË «Öª½Öp ªÃ©äŸ¿Õ. Æ«Öt-¯ÃÊo AšËd ¯äÊÕ ¦ÇŸµ¿-X¾-œ¿Õ-Ōբ˜ä AJT ¯Ã æ®o£ÏÇ-ÅŒÕœä Ÿµçjª½u¢ Íç¤Äpœ¿Õ. Æ©Ç¢šË ¯Ã “åX¶¢œþ ƒX¾Ûpœ¿Õ ƒ¢šðx ÅŒÊ åXRx ®¾¢¦¢-ŸµÄ©Õ ֮͌¾Õh-¯Ão-ª½E ¯ÃÂ¹× Ÿ¿Öª½¢’à …¢œ¿œ¿¢ “¤Äª½¢-Gµ¢-ÍÃœ¿Õ. ÅŒÊÕ Æ©Ç …¢œ¿œ¿¢ ¯äÊÕ ÅŒ{Õd-Âî-©ä-¹-¤ò-ŌկÃo. ÅŒÊ ÊÕ¢* Ÿ¿Öª½¢ Æ«Û-ŌկÃo ÆÊo ‚©ð-ÍŒÊ ÊÊÕo ®ÏnNÕÅŒ¢’à …¢œ¿-E-«yœ¿¢ ©äŸ¿Õ. ÆÅŒ-œËE ÆœË-TÅä.. 'ƒ¢ÅŒ-¹×-«á¢Ÿ¿Õ OÕ Æ«Öt-¯Ã-Êo-©Â¹× ÆÅŒ-œËE “æXNÕ¢-ÍÃ-ÊE Íç¤Äp«Û. æ®o£ÏÇ-ÅŒÕ-©¢-Ÿ¿-JÂÌ OÕ “æX«Õ N†¾§ŒÕ¢ Åç©Õ®¾Õ. ƒX¾Ûpœ¿Õ «ÕÊ-NÕ-Ÿ¿lª½¢ “æXNÕ¢-ÍŒÕ-¹ׯÃo¢ Æ¢˜ä Æ¢Ÿ¿ª½Ö ÊÊÕo <{-ªý©Ç ֲ͌Ähª½Õ. EÊÕo «Ÿ¿Õ-©Õ-Âî-«œ¿¢ ¯ÃÂ¹× ƒ†¾d¢ ©äŸ¿Õ. ÂÃF \¢ Í䧌֩ð ƪ½n¢ Âë-˜äxŸ¿ÕÑ Æ¢{Õ-¯Ãoœ¿Õ. ¯ÃÂ¹× Æ®¾-©äOÕ Æª½n¢ Â뜿¢ ©äŸ¿Õ. ŠÂ¹ˆ-²Ä-J’à °NÅŒ¢ «ÖJ-¤ò-ªá-Ê-{Õx’à ÆE-XÏ-²òh¢C. ‡¢Åî Ÿµçjª½u¢’à …¢œä ¯äÊÕ ÅŒÊÕ Ÿ¿Öª½¢ Â뜿¢ ÅŒ{Õd-Âî-©ä-¹-¤ò-ŌկÃo. ¨ N†¾§ŒÕ¢ ÅçL®Ï ¯äÊÕ “æXNÕ¢-*Ê Æ¦Çsªá Â¹ØœÄ ƒ¯Ão@ÁÚx ¯äÊÕ ÂÄÃ-©-¯Ão«Û.. ƒX¾Ûpœ¿Õ ÅŒÊE “æXNÕ-®¾Õh¯Ão Æ¢{Õ-¯Ão«Û Æ®¾©Õ F ÂÃuéª-¹dªý \¢šË? ÆE ÊÊÕo Æœ¿Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoœ¿Õ. ¯Ãê¢ Í䧌֩ð ¤Ä©Õ-¤ò-«-˜äxŸ¿Õ. ¯äÊÕ \¢ Í䧌֩ð ÍçX¾p-’¹-©ª½Õ.

Post Your Suggestion / Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Answers

answer

జీవితం ఒక ప్రయాణం, మనం అనుకోనివి జరగటమే జీవితం. ముందుగా మీరు ఆలోచించవలసింది మీ గోల్ గురించి, మీ గోల్ సాధించిన తరువాత మిమ్మల్నె అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. దైర్యంగా వుండండి కాలమే జవాబు ఇస్తుంది. ఏది జరిగిన మీ మంచికే అనుకోండి. మీ పేరెంట్స్ కి అండగా నిలబడండి. మనో ధైర్యాన్ని కోల్పోకండి. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఆ రోజున మిమ్మలి వదులుకున్న వాళ్ళు సిగ్గుపడతారు. దేనినైనా గెలిచి చూపించండి. మీ చేయి ఎప్పుడు క్రింద ఉండకూడదు , ఎప్పుడు పైనే ఉండాలి. అప్పుడే మీకు విలువ ఉంటుంది. ఇటువంటి సమయంలో ఓర్పు, సహనం, ఆలోచన శక్తి పెంచుకోవాలి. ప్రతి అనుభవం ఒక పాఠాన్ని నేర్పుతుంది. కొలిమిలో కాలకుండా బంగారం ఆభరణం కాదు. మీ సోదరుడు

Ganesh Kumar, HYD
answer

లక్ష్మి , ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము. నే జీవితం నీ చేతుల్లో ఉండాలి కానీ జీవితం చేతుల్లో నువ్వు ఉండకూడదు నే వయసు ఎంత ..ఇంకా జీవితం గురించి పరిణితితో ఆలోచించే వయసు నీకు రాలేదు అనిపిస్తుంది .ఇప్పుడే ఏఏ నిర్ణయం తీస్కోకు. చదువు మీద ద్రుష్టి పెట్టు . నే కాళ్ళ మీద నిలబడే దిర్యం చూపించు.

Kranthi , women talk
answer

Iddarini vadili vere vadini marriage chesuko adi neku manchidi

vinod, Choutuppal
answer

లక్ష్మి, ప్రేమ అద్భుతం.. దాని గురించి మాట్లేడేముందు స్నేహం, ప్రేమ కి మధ్య ఉన్న తేడా తెలుసుకో.. నీ వయసులో ఇది అతి పెద్ద ప్రశ్న అని నాకు అర్ధం అయింది. పరిణితి లేని ప్రేమ కన్నీళ్లు మిగులుస్తుంది.. నీ స్నేహితునికి నువ్వు అక్కర్లేదు ఎందుకంటే అతనికి కేవలం నువ్వు ఆప్షన్ మాత్రమే.. ఇక ను ప్రేమించాను అన్న వాడి మాటలు నువ్వు పట్టించుకోక్కర్లేదు.. మన గురించి మన కంటే ఇంకా ఎక్కువ ఎవరికీ తెలియదు.. దైర్యంగా ఉండు.. జీవితం విలువైనది.. ఇలాంటి వాటి కోసం నువ్వు ఆలోచించ్చనవసరం లేదు.. త్వరలోనే నువ్వు నీ నిజమైన ప్రేమని కలుస్తావని కోరుకుంటున్నాను..

vanshika, hyd
answer

Hi laxmi, ee lokam lo manam yeni roju brathukuthamo yevariki theliyadu kada vuna e konirojulu lone manam kastalanu kuda istaluga marchi kovali,prathi manishiki kastalu vuntai kada alage niku vunai anuko,peli ante isari manasulu kalavali kada ,valu ninu ipude ni corect yenti ,nanu chit antaru ani chepthunnaru kada,bavishethulo ni problems ni valu yela solve chestharu chepu,kanuka nivu chala manchi amaivi kada mari ninu peli chesukovalante valaku adrustam vundali ,valaku ledanuko ,nivu baga chadivi vudyogam thechuko apudu ninu inka andaru mechukuntaru,apudu niku oka abai yeni 100 mandi manchi valu niku dorukutharu ,edi na salaha mathrame ,niku nive peda frd vi oka sari ni manasu yemantundo alochinchu

Vakiti vishnupriya, Thirumalayapally
answer

Hi laxmi, ee lokam lo manam yeni roju brathukuthamo yevariki theliyadu kada vuna e konirojulu lone manam kastalanu kuda istaluga marchi kovali,prathi manishiki kastalu vuntai kada alage niku vunai anuko,peli ante isari manasulu kalavali kada ,valu ninu ipude ni corect yenti ,nanu chit antaru ani chepthunnaru kada,bavishethulo ni problems ni valu yela solve chestharu chepu,kanuka nivu chala manchi amaivi kada mari ninu peli chesukovalante valaku adrustam vundali ,valaku ledanuko ,nivu baga chadivi vudyogam thechuko apudu ninu inka andaru mechukuntaru,apudu niku oka abai yeni 100 mandi manchi valu niku dorukutharu ,edi na salaha mathrame ,niku nive peda frd vi oka sari ni manasu yemantundo alochinchu

Vakiti vishnupriya, Thirumalayapally

All Questions