Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

పదిహేడేళ్ల ప్రాయంలోనే వెండితెరపై అడుగుపెట్టింది తెలుగందం పునర్నవి భూపాలం. ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా తన చలాకీ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందీ కుర్రది. ఆపై ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్ట గోడ’.. వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నా.. ‘బిగ్‌ బాస్‌ - 3’తో ‘యాటిట్యూడ్‌ పున్ను’గా పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. అయితే బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవకపోయినా తన బ్యూటిఫుల్‌ లుక్స్‌తో కుర్రకారు మతిపోగొట్టింది. ప్రస్తుతం ‘సైకిల్‌’, ‘ఒక చిన్న విరామం’ వంటి సినిమాలతో మన ముందుకు రానున్న పున్ను.. సోషల్‌ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన సినిమా కబుర్లతో పాటు తాను ధరించిన లేటెస్ట్‌ ఫ్యాషన్స్‌కి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తుంటుందీ బిగ్‌ బాస్‌ బ్యూటీ. ఇలా తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో నేటితరం అమ్మాయిలకు ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలుస్తోన్న పున్ను వార్డ్‌రోబ్‌లో ఎలాంటి డిఫరెంట్‌ ఫ్యాషన్‌ స్టైల్స్‌ ఉన్నాయో ఈ వారం ప్రత్యేకంగా తెలుసుకుందాం రండి..

తమ వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ.. అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు కొందరు భామలు. అలాంటి దక్షిణాది తారల్లో ‘త్రిష’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1999 ‘మిస్‌ మద్రాస్‌’ పోటీల్లో విజేతగా నిలిచి.. అదే ఏడాది ‘జోడీ’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైందీ చెన్నై చంద్రం. ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన త్రిష.. ‘వర్షం’తో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఆపై.. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘పౌర్ణమి’, ‘బాడీగార్డ్‌’, ‘నాయకి’.. వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకుంది. ఇలా కేవలం తన నటనతోనే కాదు.. తన అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌తోనూ ఈతరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోంది త్రిష. ఈ క్రమంలో తన ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంటూ తన ఫ్యాషన్‌ సెన్స్‌ను చాటుకుంటోందీ చెన్నై బ్యూటీ. మరి, విభిన్న ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో నిండిపోయిన త్రిష వార్డ్‌రోబ్‌లోని కొన్ని ఫ్యాషన్ల గురించి మనమూ తెలుసుకుని ఫాలో అయిపోదాం రండి..

సారా అలీ ఖాన్‌.. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందీ పటౌడీ ప్రిన్సెస్‌. తన మొదటి చిత్రం ‘కేదార్‌నాథ్‌’తో.. తనకు నట వారసత్వం ఉన్నప్పటికీ.. తానేంటో నిరూపించుకోగలనని తెలియజేసింది. ఆపై ‘సింబా’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుని.. ప్రస్తుతం ‘లవ్‌ ఆజ్‌ కల్‌’, ‘కూలీ నెం 1’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోందీ అందాల భామ. ఇలా నటించింది రెండంటే రెండు సినిమాల్లోనే అయినా.. సీనియర్‌ నటులకేమాత్రం తీసిపోనంతగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది సారా. ఇందుకు అసలు సిసలైన కారణం.. తన నటప్రతిభే కాదు.. తన ఫ్యాషన్‌సెన్స్‌ కూడా! ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్‌స్క్రీన్‌పై సందర్భమేదైనా విభిన్న ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ.. తనదైన ఫ్యాషన్ లుక్స్‌తో ట్రెండ్‌ సెట్టర్‌గా మారిపోయింది. ఇలా స్టైల్‌ సెన్సేషన్‌గా ఈ తరం అమ్మాయిల మనసుల్లో చోటుసంపాదించుకున్న ఈ పటౌడీ ప్రిన్సెస్‌ వార్డ్‌రోబ్‌లో ఏమేం ఫ్యాషన్స్‌ ఉన్నాయో తెలుసుకుందామా..?

®¾«Õtªý Æ¢˜ä¯ä „äœË, …¹ˆ-¤òÅŒ©Åî ¹؜ËÊ “X¾A-¹ة „ÃÅÃ-«-ª½º¢. «ÕJ, ƒ©Ç¢šË „ÃÅÃ-«ª½º¢©ð «ÕÊ¢ Ÿµ¿J¢Íä Ÿ¿Õ®¾Õh© N†¾-§ŒÕ¢-©ðÊÖ “X¾Åäu¹ “¬ÁŸ¿l´ ÍŒÖX¾Û-ŌբšÇ¢. ¬ÁK-ªÃ-EÂË «Ÿ¿Õ-©Õ’Ã, ²ù¹-ª½u-«¢-ÅŒ¢’Ã, ’ÃL ÅŒT-©ä©Ç …¢œä “œ¿®¾ÕqLo Ÿµ¿J-®¾Õh¢šÇ¢. Æ©Ç¢-šË-„Ã-šË©ð «ÕÊÂ¹× «á¢Ÿ¿Õ’à ’¹Õªíh-ÍäaN ÂÃ{¯þ Ÿ¿Õ®¾Õh©Õ. ƪáÅä D¢Åî ¤Ä{Õ “X¾®¾ÕhÅŒ¢ “˜ã¢œË¢-’û©ð …Êo «Õªî ¤¶Äu“GÂú L¯ç¯þ. ÆNå® „çṈ (¤¶ÄxÂúq ¤Äx¢šü) ÊÕ¢* ÅŒ§ŒÖ-éªjÊ ¨ «®¾Y¢ ÅäL-¹’à …¢{Ö¯ä, Íç«Õ-{ÊÕ XÔ©Õa-Â¹×¯ä ®¾y¦µÇ„ÃEo ¹LT …¢{Õ¢C. Æ¢Åä-Âß¿Õ.. X¾©Õ-ÍŒ’à …¢œä ¨ ¤¶Äu“GÂú ¬ÁK-ªÃ-EÂË ’ÃL ÅŒT-©ä©Ç Íä®Ï ‡¢ÅŒ „äœË-©ð-¯çj¯Ã «ÕÊLo ¹¢X¶¾-ª½d-¦Õ-©ü’à …¢ÍŒÕ-ŌբC. Æ¢Ÿ¿Õê “X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢C 宩-“G-šÌ©Õ ‡©Ç¢šË ÆêÂ-†¾-¯þq-éÂj¯Ã L¯ç¯þ <ª½© „çjæX „çá’¹Õ_-ÍŒÖ-X¾Û-ÅŒÕ-¯Ãoª½Õ. „ÃJE ¤¶Ä©ð Æ«ÛÅŒÖ «ÕÊ«â L¯ç¯þ <ª½©ðx „çÕJ-®Ï¤ò«ÍŒÕa.. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð Âí¢Ÿ¿ª½Õ «áŸ¿Õl-’¹Õ«Õt©Õ Ÿµ¿J¢-*Ê NGµÊo L¯ç¯þ <ª½©åXj «ÕÊ«â ‹ ©Õêˆ-æ®-ŸÄl«Ö!!