Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

పెళ్లికి ముందు పదేళ్లు ప్రేమలో ఉన్నా..ఏనాడూ పెద్దగా వార్తల్లో నిలవని జంట సైనా నెహ్వాల్‌-పారుపల్లి కశ్యప్‌. బ్యాడ్మింటన్‌ అకాడమీలో మొదలైన వీరిద్దరి పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. కానీ ఆ ప్రేమ బంధం పెళ్లి పీటలెక్కడానికి పదేళ్లు పెట్టింది. అందుకు కారణం.. ప్రేమతో పాటు బ్యాడ్మింటన్‌ కెరీర్‌పై పూర్తి దృష్టి సారించిన ఈ జంట..అందులో అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాకే ఒక్కటవుదామని నిశ్చయించుకోవడం.. పెద్దల అంగీకారంతో గతేడాది ఇదే రోజు (డిసెంబర్‌ 18న) ఏడడుగులు నడిచారీ లవ్‌ బర్డ్స్‌. ఈ క్రమంలో తమ మొదటి పెళ్లి రోజును పురస్కరించుకుని దంపతులిద్దరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతేకాదు తమ జీవితంలోని తీపి గుర్తులను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అందరితో పంచుకున్నారు.

జీవితంలో కొన్ని బంధాలు మన పుట్టుకతో మొదలయితే..మరికొన్ని బంధాలను దేవుడు సృష్టిస్తాడట. అలాంటి వాటిలో ఆలుమగల బంధం కూడా ఒకటి. ‘మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌’ అన్నట్లు జీవితాంతం తోడుగా ఉండాల్సిన జోడీని దేవుడే మనతో కలుపుతాడట. సెలబ్రిటీ కపుల్‌ అనుష్కాశర్మ- విరాట్‌కోహ్లీ లను చూస్తే ఈ మాటలు నిజమనిపిస్తాయి. దాంపత్య బంధానికి సరైన నిర్వచనంలా కనిపించే ఈ జంట ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడానికి ఏ మాత్రం వెనుకాడరు. వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా ..వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్‌లకు వెళ్లి ఏకాంత జీవితం గడుపుతారీ లవ్లీ కపుల్‌. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున ఇటలీలో ఒక్కటైన ఈ ముద్దుల జంట..నేడు తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ క్రమంలో దంపతులిద్దరూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

భార్యాభర్తలంటే తమలా ఉండాలని నిరూపిస్తున్నారు ది మోస్ట్‌ సెలబ్రిటీ కపుల్‌ శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రా దంపతులు. పదేళ్ల క్రితం మూడుముళ్ల బంధంతో ఒకటైన మరుక్షణం నుంచి తమ దాంపత్య బంధాన్ని నిత్యనూతనం చేసుకుంటూ ముందుకు సాగుతోందీ అందాల జంట. పండగలు, పార్టీలు, వెకేషన్‌.. సందర్భమేదైనా.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరేమో అన్నంత అన్యోన్యంగా మెలుగుతూ తమ ఫ్యాన్స్‌కు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం జపాన్‌లో సేదతీరుతున్నారీ లవ్లీ కపుల్‌. తమ పదో వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడి అందాల సాక్షిగా తమ ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అనంతరం వెకేషన్‌ విశేషాలను సోషల్‌మీడియా వేదికగా అందరితో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి ముద్దూ- ముచ్చట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

'Dµª½ Dµª½ Dµª½ «ÕÊ-²Ä-’¹-©ä-Ÿ¿ÕªÃ..Ñ Æ¢{Ö ‚ «Õ’¹-Dµ-ª½ÕœË “æX«Õ©ð X¾œË-¤ò-ªá¢-ŸÄ„çÕ.. ƒÂ¹ ÆÅŒ-¯ä„çÖ ®¾«Ö• 殄ä X¾ª½-«Ö-«-Cµ’à ¦µÇN¢-*Ê ‚„çÕ „çÊo ©Ç¢šË «ÕÊ-®¾ÕÂ¹× Â¹J-T-¤ò-§ŒÖœ¿Õ.. ¹šü Íäæ®h.. 2012, W¯þ 14Ê åXŸ¿l© Æ¢U-ÂÃ-ª½¢Åî, ‚Q-ªÃy-Ÿ¿¢Åî \œ¿-œ¿Õ-’¹Õ©Ö ÊœËÍÃK «áŸ¿Õl© •¢{.. \œä-@Áx©ð \œäœ¿Õ •Êt-©Â¹× ®¾J-X¾œÄ ŸÄ¢X¾ÅŒu ¦¢ŸµÄEo «â{-’¹-{Õd-¹×-¯ÃoK ¹Øušü ¹X¾Û©ü. „Ãêª šÇM-«Ûœþ £¾Éu¢œþ-®¾„þÕ £ÔÇªî ªÃ„þÕ ÍŒª½ºý Åä• Ð ‚§ŒÕÊ ¦µÇª½u, „Ãu¤Ä-ª½-„äÅŒh …¤Ä-®¾Ê ÂÃNÕ-¯äE ÂíºË-Ÿç©. åX@ëkx \œä-@Áx-ªá¯Ã ÅŒ«Õ “æX«Õ-¦¢-ŸµÄEo EÅŒu-ÊÖŌʢ Í䮾Õ-¹ע{Ö ŸÄ¢X¾-ÅŒu¢-©ðE «ÖŸµ¿Õ-ªÃuEo ‚²Äy-C¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ ÅŒ«Õ “æX«Ö-ÊÕ-ªÃ-’Ã-©Åî Ÿ¿¢X¾-ÅŒÕ-©¢-Ÿ¿-JÂÌ “æX«Õ ¤Äª¸Ã©Õ ¯äª½Õp-ŌկÃoK ªí«Ö¢-šËÂú ¹X¾Û©ü. ¨ “¹«Õ¢-©ð¯ä ƒšÌ-«©ä ÅŒ«Õ «á¢Ÿ¿®¾Õh åXRx „ÃJ¥-Âî-ÅŒq-„ÃEo ‚“X¶Ï-Âé𠕪½Õ-X¾Û-ÂíE ƹˆœ¿ ‡¯îo «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕLo «â{-’¹-{Õd-ÂíE AJ-’í-*aÊ ¨ Æ¢ŸÄ© •¢{.. ‚ ¤¶ñšðLo ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð X¾¢ÍŒÕ-¹ע{Ö ‡¢ÅŒ-’Ã¯î «áJ-®Ï-¤ò-ªá¢C.. ‚©Õ-«Õ-’¹-©¢-Ÿ¿-JÂÌ ŸÄ¢X¾-ÅŒuX¾Û ¤Äª¸ÃLo ¯äJp¢C.. ƒ©Ç ê«©¢ ƒX¾Ûpœä Âß¿Õ.. ®¾¢Ÿ¿ª½s´¢ «*a-Ê-X¾Ûp-œ¿©Çx ŠÂ¹-JåXj ŠÂ¹-J-¹×Êo “æX«ÕÊÕ Åç©Õ-X¾Û-¹ע{Ö ŸÄ¢X¾ÅŒu ¦¢Ÿµ¿¢-©ðE «ÖŸµ¿Õ-ªÃuEo ÍÚË-Íç-¦ÕŌկÃoK 宩-“GšÌ ¹X¾Û©ü. ªÃ„þÕÐ-…-¤Ä-®¾-Ê© \œî N„ã¾Ç „ÃJ¥-Âî-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à OJ-Ÿ¿lª½Ö NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ŠÂ¹-J-¯í-¹ª½Õ “¤òÅŒq-£ÏÇ¢-ÍŒÕ-¹ע{Ö Ÿ¿¢X¾-ÅŒÕ-©¢-Ÿ¿-JÂÌ Æ¢C¢-*Ê J©ä-†¾-¯þ-†ÏXý ’î©üq \¢šð Åç©Õ-®¾Õ¹עŸÄ¢ ª½¢œË..

'…¢’¹-ªÃ© V{Õd „úËg.. Šœ¿Õf ¤ñœ¿Õ’¹Õ …Êo„úËg, ÍŒŸ¿Õ«Û ®¾¢Ÿµ¿u ¹L_-¯îºËg.. Íø¹ ¦äª½«Ö..? ’íX¾p ƒ¢šË ¹דª½-„úËg.. ÆÂˈ-¯äE ƢŌ-šðºËg.. ÂîJ EÊÕo ÂÕ-¹ע˜ä åXŸ¿l ¯äª½«Ö..? ¯äÊ¢˜ä Âß¿Êo ©äœÎæ® ©äª½«Öt..! ¯Ã¹¢˜ä “æXNÕ¢Íä „çáÊ-’Ãœ¿Õ ‡«-œ¿«Öt..? ‰ ©«Üu œÄJx¢’û..! GÂÃèü §Œá ‚ªý ͵ÃJt¢’û..! ‡©Ç-’í©Ç ÊÕ«Ûy Ÿ¿ÂˈÅä ©Â¹×ˆ *Âˈ-ʘäd..! „çj ¯Ãšü..!Ñ OÕª½Õ ®¾¢UÅŒ “æXNÕ-¹×-©ãjÅä.. ¨ ÍŒª½º¢ \ ¤Ä{©ðŸî ¨¤Ä-šËê ¹E-åX-˜ädæ® …¢šÇª½Õ. Æ«ÛÊÕ.. 'Eª½g§ŒÕ¢Ñ ®ÏE«Ö©ðE '£¾Ç©ð ’¹Õª½Õ “æX«Õ Â„äÕ ªî§ýÕ °NÅŒ¢..!Ñ ¤Ä{ ƒC. ¯Ã’Ã-ª½ÕbÊ, Æ«Õ© ʚˢ-*Ê ¨ ®ÏE-«Ö©ð ¨ ¤Ä{¢˜ä ƒ†¾d-X¾-œ¿E ®¾¢UÅŒ “æXNÕ-Â¹×©Õ …¢œ¿-ª½¢˜ä ‚¬Áaª½u¢ ©äŸ¿Õ. «áÈu¢’à ¨ ¤Ä{©ð ¯Ã’û, Æ«Õ© «ÕŸµ¿u éÂNÕ®ÔZ ÍÃ©Ç ®¾£¾Ç-•¢’à …¢{Õ¢C. E• °N-ÅŒ¢©ð Â¹ØœÄ ¯Ã’û ÅŒÊÊÕ åXRx Í䮾Õ-Âî-«ÕE Æ«Õ-©ÊÕ Æ©Çê’ ÆœË-’Ã-œä„çÖ ÆE-XÏ-®¾Õh¢-{Õ¢C. N*“ÅŒ¢ \¢{¢˜ä ¨ ®ÏE«Ö Nœ¿Õ-Ÿ¿-©ãjÊ ÅŒŸ¿Õ-X¾J ®¾¢«-ÅŒq-ª½¢-©ð¯ä Æ«Õ©, ¯Ã’Ã-ª½ÕbÊ© N„ã¾Ç¢ •J-T¢C. Æ¢˜ä ‚ ¤Ä{©ð ¯Ã’û Íä®ÏÊ ©„þ “X¾¤ò•©üÂ¹× Æ«Õ© ŠX¾Ûp-¹עŸ¿E ÆX¾pšðx ®¾ª½-ŸÄ’à ÆÊÕ-¹×-¯ä-„ê½Õ ®ÏF ÆGµ-«Ö-ÊÕ©Õ.

¦ÇM-«Ûœþ ¤¶Äu†¾-E-²Äd’à æXª½Õ-Åç-ÍŒÕa-¹×Êo Æ¢ŸÄ© Åê½ ²òÊ„þÕ Â¹X¾Üªý “X¾®¾ÕhÅŒ¢ «ª½Õ®¾ *“ÅÃ-©Åî G°-G-°’à ’¹œ¿Õ-X¾Û-Åî¢C. ‡¢ÅŒ BJ¹ ©ä¹עœÄ …Êo-X¾p-šËÂÌ ÅŒÊ Â¹×{Õ¢¦ ®¾¦µ¼Õu-©Åî ’¹œ¿-X¾-œÄ-EÂË, “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´©ðx „ÃJÂË ÅŒÊ N冮ý Æ¢C¢ÍŒœÄEÂË ‡X¾Ûpœ¿Ö «á¢Ÿä …¢{Õ¢D ®ÏxOÕt ’¹ªýx. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä ¨ ªîV åXRx ªîV •ª½Õ-X¾Û-¹ע-šðÊo ÅŒÊ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Â¹× ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ Íç¦ÕÅŒÖ „ÃJ ¤¶ñšðÊÕ ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ¤ò®ýd Íä®Ï¢C. Æ¢Åä-Âß¿Õ.. '“XϧŒÕ-„çÕiÊ Æ«Öt-¯Ã-Êo-©Â¹× åXRx ªîV ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ. NÕ«ÕtLo ƒ©Ç ֮͌¾Õh¢˜ä ¯Ãé¢Åî ‚Ê¢-Ÿ¿¢’Ã, ¯Ã©ð ¬ÁÂËh …Ÿ¿s´-N¢-*-Ê-{Õx’à ÆE-XÏ-²òh¢C. “æX«Õ Æ¢˜ä Ê«Õt¹¢, ‹XϹ, ¦©¢ ÆE OÕª½Õ Eª½Ö-XÏ¢-Íê½Õ. ŠÂ¹ «Õ¢* ÆÊÕ-¦¢-ŸµÄ-EÂË Ÿ¿§ŒÕ, ¹~«Ö-’¹Õ-ºÇ©ä «â©®¾h¢¦µÇ©Õ. ¯äÊÕ ‡X¾Ûpœ¿Ö NÕ«ÕtLo ’¹ª½y-X¾-œä©Ç Íä²ÄhÊÕ. ©„þ §Œâ..Ñ Æ¢{Ö ªÃ®¾Õ-Âí-*a¢D ¦µÇ«Õ. ÅŒÊ ÅŒ¢“œË ¦ÇM-«Û-œþ©ð ²Ädªý £ÔǪî ƪá-Ê-X¾p-šËÂÌ ÅŒÊ ²ñ¢ÅŒ “X¾A-¦µ¼Åî ‡C-TÊ ²òÊ„þÕ.. ÅÃÊÕ ®ÏE-«Ö-©ðxÂË ªÃ«-œÄ-EÂË ÅŒÊ ÅŒ¢“œË “¤òÅÃq£¾Ç¢ ‡¢ÅŒ-’Ã¯î …¢Ÿ¿¢-šð¢C. '¯ÃÂ¹× 23 \@ÁÙx-Êo-X¾Ûpœ¿Õ ¯äÊÕ *“ÅŒ-X¾-J-“¬Á-«Õ-©ðÂË «ÍÃaÊÕ. ÆX¾Ûpœ¿Õ Âí¢Ÿ¿ª½Õ ÊÊÕo 'F éÂKªý ‡¢Ÿ¿Õ-¹¢ÅŒ ¯ç«Õt-C’à ²Ä’¹Õ-Åî¢C..?Ñ Æ¯Ãoª½Õ. ƪáÅä «Ö ¯ÃÊo «Ö“ÅŒ¢ Æ«Fo ¯çé’-šË-„þ’à B®¾Õ-Âî-¹עœÄ.. ƒC F «%Ah.. ŸÄEo “æXNբ͌Õ.. ƒŸä «á¢Ÿ¿Õ «á¢Ÿ¿Õ Â¹ØœÄ ÂíÊ-²Ä-T¢ÍŒÕ.. ÆE Íç¤Äpª½Õ. ¯äÊÕ Æ¦Çs-ªá-©Â¹× \«Ö“ÅŒ¢ B®Ï-¤ò-Ê¯ä ¦µÇ„ÃEo ¯Ã©ð „ç៿-{Õo¢< ¹L-ê’©Ç “¤òÅŒq-£ÏÇ¢-ÍÃ-ªÃ-§ŒÕÊ..Ñ Æ¢{Ö ÅÃÊÕ ®ÏE-«Ö-©ðxÂË ªÃ«-œÄ-EÂË ÅŒÊ ÅŒ¢“œË “¤òÅŒq-£ÏÇ¢-*Ê Bª½ÕÊÕ N«-J¢-*¢D ²ñ’¹-®¾J. “X¾®¾ÕhÅŒ¢ ²òÊ„þÕ 'X¾Ÿ¿t¯þÑ, 'Oêª C „çœËf¢’ûÑ *“Åéðx ÊšË-²òh¢C. “X¾A-³ÄeÅŒt¹ ê¯þq *“Åî-ÅŒq-„éðx ¨¯ç© 21, 22 ÅäD©ðx 骜þ ÂÃéªp-šüåXj „çÕª½-«-ÊÕ¢D ¦ÇM-«Ûœþ ¯Ãªá¹.