Forgot Password
New User
Name
Gender
MaleFemale
Age
Email
Phone
Location
Address
Close
Your Password Has Been Sent To Your Registered EMail
²ù¢Ÿ¿ª½u ©£¾ÇJ
¤¶Äu†¾¯þ èð¯þ
’¹Õœþ-å£Ç©üh
X¶Ïšü-¯ç®ý «Õ¢“ÅŒ
'®ÔyšüÑ J©ä-†¾¯þq
£¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
'„碜Ë-Åçª½Ñ OÊ®ý
„çÕª½ÕX¾Û B’¹©Õ
£¾Çô„þÕ NÕE-®¾dªý
XÏ©x© åX¢X¾Â¹¢
Æ©¢-¹%ÅŒ
©ãjX¶ý-å®kd©ü
«Õ£ÏÇ@Ç '«ÕFÑ
éÂKªý & é’jœç¯þq
అందాల తార మీనా ‘నో మేకప్ (కలర్ లిప్‌బామ్‌ని మేకప్ అనుకోకండి).. నో ఫిల్టర్’ అంటూ తను తాజాగా దిగిన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది.
హలో మేడమ్. నా వయసు 21 ఏళ్లు. పిరియడ్స్ సమయంలో, మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడల్లా మంటగా ఉంటోంది. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. ఆస్పత్రిలో చూపించుకొని ట్యాబ్లెట్స్ వాడినా, నీళ్లు ఎక్కువగా తాగుతున్నా సమస్య తగ్గట్లేదు. నా సమస్యకు పరిష్కారమేంటో చెప్పండి. -ఓ సోదరి
టాలీవుడ్ కొత్త జంట నిహారిక కొణిదెల, చైతన్యలు తమ హనీమూన్‌ని మాల్దీవుల్లో మొదలుపెట్టి.. తాజాగా గోవాకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది నిహా.
జర్మన్ మోడల్ ఎవ్లీన్ శర్మ తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.
కొంగొత్త ఆశలు, కలలను మోసుకొస్తూ కొత్త ఏడాది ప్రారంభమైంది. గతేడాది మిగిల్చిన చేదు అనుభవాల నుంచి బయటపడుతూ అందరూ కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొందరు తమ స్వస్థలంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తే, మరికొందరు తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి కొత్త ఏడాదికి ఆహ్వానం పలికారు. అనంతరం తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో కొందరు సినీతారలు కొత్త సంవత్సరాన్ని ఎలా ఆహ్వానించారో, వారి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో చూద్దాం రండి...
మనోధైర్యం మెండుగా ఉన్న నాట్య ‘మయూరి’ ఆమె. అందుకే 13 ఏళ్లకే ఒంటికాలితో తన జీవితాన్ని అంధకారం చేయాలనుకున్న విధిని సైతం ఎదిరించింది. కష్టాలు, కన్నీళ్లకు కుంగిపోకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. నటిగా, నృత్య కళాకారిణిగా కళలకే తలమానికంలా నిలిచి అశేష అభిమానాన్ని సాధించింది. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆ అందాల తార మరెవరో కాదు ‘మయూరి’ సుధా చంద్రన్. సుమారు మూడున్నర దశాబ్దాలుగా నటన, నాట్య రంగంలో తనదైన ప్రతిభ చూపుతోన్న ఆమె ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనంద క్షణాలు... ఇలా ఎన్నో అనుభూతులను అందరితో పంచుకున్నారు. మరి ఆ ఆసక్తికరమైన విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
డాక్టర్.. నా వయసు 38. నాకు ఇద్దరు పిల్లలు. రెండుసార్లూ సిజేరియనే అయింది. అయితే ఈ మధ్య కొన్ని నెలల నుంచి నాకు మూత్రం లీకవుతోంది. నెలసరి పూర్తవగానే వెజైనా దగ్గర దురద, మంటగా ఉంటోంది. కలయికలో పాల్గొన్నా ఇదే సమస్య. అలాగే ఎడమవైపు రొమ్ములో కూడా నొప్పిగా ఉంటోంది. ఎందుకిలా జరుగుతుందో దయచేసి చెప్పండి. - ఓ సోదరి
సాధారణంగా వయసు పైబడుతున్న వారికి ఒంట్లో సత్తువ తగ్గిపోతూ ఉంటుంది. ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికే చాలామంది మొగ్గు చూపుతుంటారు. మరికొందరు ఇంట్లో ఉన్న మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. అయితే 68 ఏళ్ల ఓ మహిళ మాత్రం తనకున్న వ్యవసాయ భూమిని ఏకంగా ఓ దీవిగా మార్చేసి పలు రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఏడాదికి రూ.25 లక్షలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నారు. గూగుల్ సైతం ఆమె విభిన్న వ్యాపార స్ఫూర్తికి ముగ్ధురాలైంది. ఇంతకీ ఎవరా మహిళ? ఎక్కడుందా దీవి? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
చలికాలం వచ్చిందంటే చాలు.. రకరకాల చర్మసమస్యలను కూడా మోసుకొస్తుంది. ఫలితంగా పొడిబారిన చర్మం నిర్జీవంగా మారిపోయి ముఖమంతా కాంతివిహీనంగా తయారవుతుంది. మరి, ఈ సమస్యల నుంచి బయటపడి చర్మాన్ని సంరక్షించుకుంటేనే కదా వేసవి కాలంలో తలెత్తే సమస్యలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. లేదంటే పుండు మీద కారం చల్లినట్లు ఇంకొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చి పడతాయి. కాబట్టి శీతాకాలం పూర్తయ్యే లోపు సంబంధిత చర్మ సమస్యలను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో తయారుచేసుకొని ఉపయోగించే కొన్ని ప్యాక్స్ గురించి మనమూ తెలుసుకుందాం రండి..
అద్దంలో చూసుకున్నప్పుడు ముఖంపై చిన్న మొటిమ కనిపించినా చాలు... టీనేజీ అమ్మాయిలు తెగ కంగారు పడిపోతుంటారు. అందంగా లేమనే ఆత్మన్యూనతా భావంతో కుంగిపోతుంటారు. ఎలాగైనా వాటిని తగ్గించుకోవాలని తెగ తాపత్రయపడుతుంటారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్‌ను వాడుతుంటారు. ఈ క్రమంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా తన ముఖంపై ఉన్న మొటిమలను చూసి ఓ సందర్భంలో ఆత్మన్యూనతా భావానికి లోనైందట. వీటి కారణంగా బయటకు వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిందట. అయితే కొన్ని రోజుల తర్వాత ఆత్మవిశ్వాసమే అసలైన అందమని గ్రహించిందట ఈ ముద్దుగుమ్మ.
Facebook
Twitter
   Google +
Pratibha.net