Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

అమ్మ కడుపులోంచి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు మొదటిసారిగా మనల్ని ఎవరు చూసి ఉంటారు? సాధారణంగా అమ్మకు పురుడు పోసిన వారో, డెలివరీ చేసిన డాక్టరో మనల్ని చూసి ఉంటారు. వారి తర్వాతే మనల్ని మన తల్లిదండ్రులు తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇలా మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తులెవరో మీకు తెలుసా? అంటే...చాలామంది నోటి నుంచి ‘నో’ అన్న సమాధానమే వినిపిస్తుంది. అంతేకాదు అప్పుడు మేము పసివాళ్లం కదా..అవన్నీ మాకెలా తెలుస్తాయి అంటుంటారు మరికొందరు. ఈ నేపథ్యంలో మరి మనల్ని మొదటిసారి చూసిన వ్యక్తులను మళ్లీ కలిస్తే అది అద్భుతమే అని చెప్పుకోవాలి. సాధారణంగా చాలా కొద్దిమంది జీవితాల్లో మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో మెగా కోడలు కొణిదెల ఉపాసన తనను మొదటిసారిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వారిని కలిసింది. అంతేకాదు ట్విట్టర్‌ వేదికగా ఆ సంతోష క్షణాలను తన అభిమానులతో పంచుకుంటూ మురిసిపోయింది.

ప్రస్తుతం మనం డిజిటల్‌ యుగంలో జీవిస్తున్నాం. మన వ్యక్తిగత, వృత్తిగత జీవితాలకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలూ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమై ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాంక్‌ లావాదేవీలు, పర్సనల్‌ ఈ-మెయిల్‌ల దగ్గర నుంచి సోషల్ మీడియా ఖాతాలు, మొబైల్‌ వ్యాలెట్ల వరకు రోజూ మనం ఇంటర్నెట్‌ని ఎన్నో రకాలుగా వాడుతుంటాం. ఈ ఆన్‌లైన్‌ ఖాతాలను సైబర్‌ నేరగాళ్ల బారి నుంచి కాపాడుకునేందుకు వాటికి ‘పర్సనల్‌ ఐడీ’, ‘పాస్‌వర్డ్‌’లు పెట్టుకోవడం ఆనవాయితీ. అయితే మనం పెట్టే పాస్‌వర్డ్‌లు ఎంత క్లిష్టంగా ఉంటే మన ఖాతాలు అంత సురక్షితమని సైబర్‌ నిపుణులు నిత్యం చెబుతుంటారు. అంతేకాదు, ఆన్‌లైన్‌ ఖాతాలకు ఎక్కువకాలం ఒకే పాస్‌వర్డ్‌ ఉంచకూడదని.. వాటిని తరచూ మార్చుకోవాలని వాళ్లు సూచిస్తుంటారు. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా #NewPassword అనే ఓ కొత్త హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. మన ఆన్‌లైన్‌ ఖాతాల పాస్‌వర్డ్‌లను సంవత్సరానికి ఒకసారైనా మార్చుకోవడం సురక్షితమని తెలియజేయడమే ఈ హ్యాష్‌ట్యాగ్‌ ముఖ్యోద్దేశం. అయితే దీనిపై పలు రకాల ఫన్నీ మీమ్స్‌ రూపొందిస్తున్నారు నెటిజన్లు. వీరిలో సామాన్యులే కాదు.. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రముఖ వ్యాపార సంస్థలు సైతం ఉండడం విశేషం. ఈ హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా సురక్షితమైన పాస్‌వర్డ్‌ యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేయడంతో పాటు తమ బాధ్యతలు, కార్యాచరణల గురించి అందరికీ సులభంగా అర్థమయ్యేలా వీటిని రూపొందిస్తున్నారు. మరి ఆ విశేషాలేంటో మీరూ చూసేయండి.

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నటి రాశీ ఖన్నా. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసిందీ దిల్లీ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిన రాశి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ‘బెంగాల్‌ టైగర్‌’, ‘సుప్రీం’, ‘జై లవ కుశ’, ‘తొలిప్రేమ’ వంటి మంచి విజయాలను అందుకున్న రాశి తాజాగా.. వెంకటేశ్‌, నాగచైతన్యలు హీరోలుగా తెరకెక్కిన ‘వెంకీ మామ’ చిత్రంతో మన ముందుకు వచ్చింది. ఇందులో రాశీ ఖన్నా నాగచైతన్య సరసన నటించిన విషయం తెలిసిందే. వెంకీమామ సినిమా విడుదల సందర్భంగా రాశీఖన్నా తాజాగా ట్విట్టర్‌ వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానమిచ్చిందీ లవ్లీ బ్యూటీ. మరి, అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలు వాటికి రాశి ఇచ్చిన సమాధానాలెంటో ఇప్పుడు చూద్దాం...

ప్రస్తుతం మనమున్న డిజిటల్‌ యుగంలో ‘సోషల్‌ మీడియా’ ప్రభావం ప్రజలపై ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. తమ వ్యక్తిగత విషయాలు, సందేహాలు, సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, జ్ఞాపకాలు.. మొదలైనవి ఇతరులతో పంచుకోవడానికి నెటిజన్లకు సోషల్‌ మీడియా చాలా కీలకమైన వేదికగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా తమ విషయాలను తమను అనుసరించే వారితో పంచుకునేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికల్లో అగ్రగామిగా కొనసాగుతోన్న ‘ట్విట్టర్‌’.. 2019 సంవత్సరంలో మన దేశంలో క్రీడా, రాజకీయ, వినోద రంగాలకు సంబంధించి ఎక్కువమంది ప్రస్తావించిన టాప్‌ 10 సెలబ్రిటీల పేర్లు , హ్యాష్‌ట్యాగ్‌లు, ఎమోజీలను తాజాగా విడుదల చేసింది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా..!

సమాజంలో ఆడవాళ్లపై జరిగే అఘాయిత్యాలు, వేధింపులపై సూటిగా ప్రశ్నిస్తూ.. స్పందించే వారిలో ప్రముఖ గాయని చిన్మయి కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘మీటూ (#MeToo) ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిందీ ట్యాలెంటెడ్‌ సింగర్‌. తమిళ సినీ పరిశ్రమలో పెద్ద మనిషిగా చలామణీ అవుతోన్న సంగీత దర్శకుడు వైరాముత్తు నుంచి తనకు ఎదురైన లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెట్టి తనలాంటి మరికొందరు బాధితులకు భరోసానిచ్చింది చిన్మయి. ఈ కారణంగా తమిళనాడు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ తనపై నిషేధం విధించినా వెనకడుగు వేయకుండా మహిళా సాధికారత కోసం తన వంతు ప్రయత్నం చేస్తోందీ బ్యూటిఫుల్‌ సింగర్‌. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మహిళలకు సంబంధించిన అంశాలపై పోస్టు్లు పెడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ క్రమంలో సమాజానికి మహిళలపై ఉండే చిన్నచూపును తప్పుపడుతూ మరోసారి ఘాటుగా స్పందించిందీ అమేజింగ్‌ సింగర్‌.

'¤Ä®ý-¤òªýd ¤ò’í-{Õd-¹×-¯ÃoªÃ? ©äŸ¿¢˜ä ¤Ä®ý-¤òªýd „ç¢{¯ä ÂÄéÇ? NŸä-¬Ç©ðx *¹׈-¹×-¤ò-§ŒÖªÃ? ¯ÃÂ¹× ŠÂ¹ˆ šÌyšü Í䧌բœË ÍéÕ.. OÕ ®¾«Õ®¾u \Ÿçj¯Ã „ç¢{¯ä X¾J-†¾ˆ-J²Äh.. 24$7 OÕ æ®«-©ð¯ä..Ñ NŸä-¬Ç¢’¹ ¬ÇÈ «Õ¢“A’à ®¾Õ³Ät ®¾yªÃèü X¾Ÿä X¾Ÿä ÍçæXp «Ö{-LN. ¯Ã ®¾«Õ®¾u ƒD ÆE ‡«-éªj¯Ã ®¾Õ³Ät šËy{dªý ÅŒ©ÕX¾Û ÅŒœËÅä ÍéÕ.. „ç¢{¯ä ‚„çÕ ®¾¢¦¢-CµÅŒ ÆCµ-ÂÃ-ª½Õ-©Â¹× ¤¶ò¯þ Íä®Ï ®¾«Õ-®¾uÊÕ ®¾ÅŒy-ª½„äÕ X¾J-†¾ˆJ¢Íä „Ãª½Õ. '¯äÊÕ E“Ÿ¿-¤òÊÕ.. «Ö ŸöÅŒu-„ä-ÅŒh-©ÊÕ E“Ÿ¿-¤ò-E-«yÊÕ..Ñ ÆE ÍçXÏp-ʘäx „ä@Ç-¤Ä-@Á-©Åî X¾E ©ä¹עœÄ ƪ½l´-ªÃ“A ÆœË-T¯Ã ®¾êª ‚„çÕ ‡¢Åî-«Õ¢C ‚X¾-ÊÕo-©Â¹× ®¾£¾É§ŒÕ £¾Ç®¾h¢ Æ¢C¢-Íê½Õ. “X¾Åäu-ÂË¢* NŸä-¬Ç©ðx X¾©Õ ®¾«Õ-®¾u©ðx *¹׈-¹×Êo „ÃJE „ÃšË ÊÕ¢* ¦§ŒÕ-{X¾œä®ÏÊ Ÿä«ÅŒ’à EL-Íê½Õ. 'OÕª½Õ «Öªýq©ð *¹׈-¹×-¤ò-ªá¯Ã ®¾êª.. ƒ¢œË-§ŒÕ¯þ ‡¢¦®Ô NÕ«ÕtLo ÂäÄ-œ¿Õ-ŌբCÑ ÆE ÅÃÊÕ Íä®ÏÊ šÌyšü ÅŒÊ X¾E-ÅŒ-¯Ã-EÂË ÆŸ¿l¢ X¾œ¿Õ-Ōբ-Ÿ¿E ÍçX¾pÍŒÕa.. Æ©Ç¢šË *Êo«Õt ¯äœ¿Õ ¹ÊÕ-«Õ-ª½Õ-é’j-¤ò-§ŒÖª½Õ. ƪá¯Ã NŸä-¬Ç¢’¹ ¬ÇÈ «Õ¢“A’à ‚„çÕ Æ¢C¢-*Ê æ®«©Õ *ª½-®¾t-ª½-ºÌ§ŒÕ¢. ‹ «ÕÊ-®¾ÕÊo «ÕE-†Ï’à ‚„çÕ èÇcX¾-ÂÃ©Õ ¦µÇª½-B-§Œá© ®¾t%A©ð ‡X¾p-šËÂÌ X¾C©¢..