Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

ప్రస్తుతం చాలామంది స్త్రీలకు సమాజం ఒక అరణ్యంలా తయారైంది. చీకటి పడితే చాలు క్రూరమృగంలా ఏ కామాంధుడు దాడి చేస్తాడోనని బిక్కు బిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలో ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగితే అందరూ సమాజంలో ఉన్న మృగాలను చంపేయాలంటున్నారు కానీ మూలాలకు వెళ్లి సమస్యను పరిష్కరించే ప్రయత్నం మటుకు చేయడం లేదు. తత్ఫలితంగా ఒక స్త్రీకి జరిగిన ఘోరమే మళ్లీ మరో స్త్రీకి ఎదురవుతోంది. అందుకే... ఒక స్త్రీకి వచ్చిన సమస్య గురించి మరో స్త్రీనే గళమెత్తాలని ఇప్పటి మహిళలు భావిస్తున్నారు. ఈక్రమంలో కొందరు తమని తాము శక్తిమంతంగా మార్చుకొని స్ఫూర్తిగా నిలుస్తుంటే... మరికొందరు సమస్య మూలాలను వెతికి పట్టుకొని సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి మహిళల గురించే మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు.

భావితరాలకు విలువలు నేర్పలేని విద్య వ్యర్థం అన్నారు మన పెద్దలు. నేటి సమాజంలో చాలా విద్యాలయాలు ర్యాంకులు సాధించడంలో చూపిన శ్రద్ధ విద్యార్థులకు మానవతా విలువలు నేర్పడంపై చూపడం లేదు. ఈక్రమంలో సాటి మనిషికి విలువివ్వాలనే కనీస విషయాన్ని నేటి తరంలో చాలామంది మర్చిపోతున్నారు. తద్వారా విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా మారి ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ ఉన్మాద చర్యలు మరీ ఎక్కువవుతుండడంతో వీటికి అడ్డుకట్ట వేయడానికి దిల్లీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. స్త్రీల గురించి చెడుగా మాట్లాడితే కొడుకైనా, అన్నైనా, తమ్ముడైనా సరే ఇంట్లోకి రానివ్వమని చెప్పమంటోంది ! ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారేమో ! దీని వెనుక సదుద్దేశమే ఉంది !

నగరాల్లో సాఫ్ట్‌వేర్ సంస్థలు పెరిగాక ప్రైవేట్ క్యాబ్‌ల జోరు కూడా బాగానే పెరిగింది. మినీ, మైక్రో, ప్రీమియం, షేర్ అని రకరకాల పేర్లతో వివిధ సేవలను అందుబాటులోకి తెచ్చాయి ఆయా సంస్థలు. ప్రయాణం ముగిశాక మొబైల్ వాలెట్స్ ద్వారా కూడా డబ్బు చెల్లించే సదుపాయం ఉండటంతో తక్కువ కాలంలోనే ఎక్కువమందికి ఇవి చేరువయ్యాయని చెప్పొచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థలైతే వారి ఉద్యోగుల సౌలభ్యం కోసం పిక్ అండ్ డ్రాప్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి. అయితే ఈ ప్రైవేట్ క్యాబ్‌ల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా లేకపోలేవు. ముఖ్యంగా క్యాబ్‌లలో ప్రయాణిస్తున్న ఆడవారిపై అత్యాచారాలకు, అపహరణలకు, దోపిడీలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి అఘాయిత్యాలను నియంత్రించడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతున్నప్పటికీ, మన జాగ్రత్తలో మనం ఉండటం కూడా ఎంతో అవసరం.

'ÅŒ©ÇÂú.. ÅŒ©ÇÂú.. ÅŒ©ÇÂú..Ñ «ÕÅŒ E§ŒÕ-«Ö© æXJ{ «á®Ïx¢ «Õ£ÏÇ-@Á© £¾Ç¹׈-©ÊÕ Âé-ªÃ-®¾Õh-¯Ãoªâ «âœ¿Õ X¾ŸÄ©Õ. ‚„çÕÊÕ E©Õ-«Û¯Ã Ÿ¿’à Í䮾Õh-¯Ãoªá. ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÕ¢Åî ®¾¢¦¢Ÿµ¿¢ ©ä¹עœÄ ‚„çÕ „çj„Ã-£Ïǹ °N-ÅÃ-EÂË «áT¢X¾Û X¾L-êÂ-®¾Õh-¯Ãoªá. ¨ N†¾-§ŒÕ¢©ð ¯Ãu§ŒÕ¢’à «u«-£¾Ç-J¢-ÍÃ-LqÊ «ÕÅŒ-åXŸ¿l©Õ ÂíEo ®¾¢Ÿ¿-ªÃs´©ðx \¹-X¾Â¹~ Ÿµîª½-ºËÅî «u«-£¾Ç-J-®¾Õh-¯Ãoª½Õ. ƪá¯Ã ‚„çÕÂ¹× “X¾Po¢Íä £¾Ç¹׈ ©äŸ¿Õ. ÅŒÊÂ¹× •J-TÊ Æ¯Ãu-§ŒÖEo ‡CJ¢Íä¢ÅŒ Æ«-’ã¾Ç¯Ã ©äŸ¿Õ. ÍŒ{d¢ ÊÕ¢* ª½Â¹~º ©äŸ¿Õ. ®¾«Ö•¢ ÊÕ¢* ÅîœÄp{Õ …¢œ¿Ÿ¿Õ. ‡X¾Ûpœ¿Õ NœÄ-¹×-L-²Ähœî ÅçL-§ŒÕÊ ¦µ¼ª½h «á¢Ÿ¿Õ °«-ÍŒa´-«¢©Ç ¦ÅŒ-ÂÃ-Lq¢Ÿä. ÆÅŒÊÕ åX˜äd £ÏÇ¢®¾ÊÕ ¦µ¼J¢-ÍÃ-Lq¢Ÿä. ƒ«Fo ªÃèÇu¢’¹¢ ¹Lp¢-*Ê £¾Ç¹׈© …©x¢-X¶¾ÕÊ ÂË¢Ÿ¿ê «²Ähªá. DÊ¢-ÅŒ-šËÂÌ Â꽺¢ “šËX¾Û©ü ÅŒ©ÇÂú. «ÕÊ ¤ñª½Õ-’¹Õ¯ä …Êo ¤ÄÂË-²Än¯þ, ¦¢’Ãx-Ÿä¬ü ®¾£¾É 20ÂËåXj’à «á®Ïx¢ Ÿä¬Ç©Õ «Õ£ÏÇ-@Á-©Â¹× ƯÃu§ŒÕ¢ Íä²òhÊo ¨ NŸµÄ-¯ÃEo Eæ†-Cµ¢-*-Ê-X¾p-šËÂÌ.. EÊošË «ª½Â¹× «ÕÊ Ÿä¬Á¢©ð ƒC ÂíÊ-²Ä-’¹Õ-ÅŒÖ¯ä …¢œ¿œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢.