Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

కరోనా.. ఈ పేరు వింటేనే ఇప్పుడు అందరిలో దడ పుడుతోంది. ఎటు నుంచి, ఎవరి ద్వారా ముప్పు ముంచుకొస్తుందోనని అనుక్షణం భయపడిపోతున్నారు చాలామంది. అయితే ఇలాంటి భయం మానుకొని ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన పనుల్లో బిజీగా మారడం, పూర్తి చేయాల్సిన పనులపై దృష్టి పెట్టడం వల్ల ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ సాధారణ జీవితం గడపొచ్చని చెబుతోంది గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం తన భర్త నిక్‌ జొనాస్‌తో కలిసి లాస్‌ ఏంజెల్స్‌లోని తన నివాసంలో ఉంటోన్న పీసీ.. అటు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే, ఇటు తన పనుల్ని పూర్తి చేసుకుంటున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తన క్వారంటైన్‌ మెమరీస్‌నీ పంచుకుంది.

పదిమంది జరుపుకొనేది పండగ కాదు..! పదిమంది కలిసి జరుపుకొనేదే పండగ..! ఈ మాటను తు.చ తప్పకుండా పాటించే వారిలో ముకేష్‌ అంబానీ కుటుంబం కూడా ఒకటి. వినాయక చవితి, దీపావళి, న్యూ ఇయర్‌.. ఇలా పండగేదైనా స్నేహితులు, బంధువులను తమ ఇంటికి ఆహ్వానించి, వాళ్లతో కలిసి ఆనందంగా జరుపుకోవడం అంబానీ ఫ్యామిలీ స్టైల్‌. అయితే అంబానీ వారసులు కూడా ఇప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ముకేశ్‌, నీతూ అంబానీల ముద్దుల కుమార్తె ఈషా అంబానీ ఇటీవల హోలీ పండగ సంబరాల్ని ఘనంగా నిర్వహించింది. శుక్రవారం జరిగిన ఈ వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ప్రముఖ బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం పాల్గొనడం విశేషం.

మిస్‌ వరల్డ్‌.. అందాల పోటీలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే టైటిల్స్‌లో ఇది కూడా ఒకటి. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల సుందరాంగిణులు పాల్గొనే ఈ పొటీల్లో విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతుంటారు పోటీదారులంతా! ఈ క్రమంలో ఎన్నో వడపోతలు, మరెన్నో రౌండ్లను చాకచక్యంగా దాటుకుంటూ ‘ప్రపంచ సుందరి’ కిరీటం అందుకోవాలంటే అంత సులభమేమీ కాదు. కానీ 18 ఏళ్ల వయసులోనే ఈ కిరీటాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంది బాలీవుడ్‌ అందాల తార ప్రియాంక చోప్రా. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకొని సరిగ్గా నేటికి(ఫిబ్రవరి 14) రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ షేర్‌ చేసిందీ గ్లోబల్‌ బ్యూటీ.

తన అందం, అభినయంతో బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్‌ ప్రియాంక చోప్రా. అందంతో పాటు అందమైన మనసున్న ఈ ముద్దుగుమ్మ సామాజిక సేవలోనూ ముందుంటుంది. యునిసెఫ్‌ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉంటూ బాలికల విద్య, ఆరోగ్యం, రక్షణపై వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందీ గ్లోబల్‌ బ్యూటీ. యునిసెఫ్‌ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న ఆమె.. తన సేవలకు గుర్తింపుగా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను కూడా దక్కించుకుంది. ఈ క్రమంలో తాజాగా యూనిసెఫ్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే ‘డానీ కేయి’ మానవతా పురస్కారం అందుకుందీ అందాల తార.

కుటుంబంలో అక్కా-తమ్ముళ్లు, అన్నా-చెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం ప్రత్యేకమైంది. వీళ్లలో ఎక్కువశాతం మంది బయటకి ఎప్పూడూ తిట్టుకుంటూ, గిల్లికజ్జాలు పెట్టుకుంటూ.. కనిపించినా ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉంటుంది. ఈ క్రమంలో మంచు లక్ష్మి, మంచు మనోజ్‌ల మధ్య ఉండే అనుబంధమే ఉంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో తాము టామ్‌ అండ్‌ జెర్రీల్లా ఉంటామని లక్ష్మి పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీళ్లిద్దరు కలిసి దిగిన ఓ ఫొటోను మనోజ్‌ తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘టామ్‌ అండ్‌ జెర్రీలు నిశ్శబ్దంగా ఒకే వైపు చూస్తుంటే ఇలాగే ఉంటుంది. నా లవ్లీ అక్క..!’ అని రాసుకొచ్చాడు.

¯Ã©Õ-ê’@Áx ’ÃuXý ÅŒªÃyÅŒ “XϧŒÖ¢Â¹ ¦ÇM-«Û-œþ©ð ÊšË-®¾ÕhÊo *“ÅŒ¢ 'å®jˆ ¨èü XÏ¢ÂúÑ. “XϧŒÖ¢-¹Åî ¤Ä{Õ X¶¾ªÃ|¯þ ƹhªý, èãjªÃ «®Ô¢ ÅŒC-ÅŒ-ª½Õ©Õ Â̩¹ ¤Ä“ÅŒ©ðx ÊšË-®¾ÕhÊo ¨ ®ÏE-«ÖÊÕ ²ò¯ÃM ¦ð®ý Å窽-éÂ-Âˈ¢-Íê½Õ.*Êo-X¾Ûpœä ƪ½Õ-ŸçjÊ „ÃuCµÂË ’¹Õéªj¯Ã.. 15 \@Áx꠫¹h’Ã, ª½ÍŒ-ªá-“A’à ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕa-¹×Êo ƧäÕ³Ä ÍøŸ¿J °NÅŒ ¹Ÿ±¿ ‚ŸµÄ-ª½¢’à ¨ ®ÏE«Ö EJt¢-Íê½Õ. ¨ ®ÏE«ÖÂË “XϧŒÖ¢Â¹ Â¹ØœÄ ŠÂ¹ EªÃt-ÅŒ’à «u«-£¾Ç-J-®¾Õh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð “XϧŒÖ¢Â¹ ¦µ¼ª½h EÂú-èï-¯Ã®ý ¨ ®ÏE«Ö ÍŒÖ®Ï ¦µÇ„î-Ÿäy-’Ã-EÂË ’¹Õª½-§ŒÖu-œ¿{. ¨¯äX¾-Ÿ±¿u¢©ð ƒ¯þ²Äd©ð ‹ ¤ò®ýd åXšÇdœÎ Æ„çÕ-J-¹¯þ ®Ï¢’¹ªý. '¨ ®ÏE«Ö ¯Ã £¾Ç%Ÿ¿-§ŒÖEo ¹C-L¢-*¢C. Æ¢Ÿ¿-„çÕiÊ Â¹Ÿ±¿ÊÕ ÍÃ©Ç ÆŸ¿Õs´-ÅŒ¢’à Å窽-éÂÂˈ¢*Ê ²ò¯Ã-M-¦ð®ýÂ¹× ÆGµ-Ê¢-Ÿ¿-Ê©Õ. ƒÂ¹ ʚ˒Ã, EªÃt-ÅŒ’à “XϧŒÖ¢-¹ÊÕ ÍŒÖ®Ï ÍÃ©Ç ’¹ª½y-X¾-œ¿Õ-ÅŒÕ-¯ÃoÊÕ. F«Û Ê«ÛyŌ֯ä ÊÊÕo ÊNy¢-ÍëÛ.. \œË-XÏ¢-ÍëÛ.. ¨ ®ÏE-«Ö©ð ʚˢ-ÍŒœ¿¢ ŸÄyªÃ X¾©Õ-«ÛJF “X¾¦µÇ-NÅŒ¢ Í䧌Õ-’¹©«E ÆÊÕ-¹ע-{Õ¯Ão .. . ‰ ©«Üu ²ò «ÕÍý. “X¾A ŠÂ¹ˆª½Ö ¨ ®ÏE-«ÖÊÕ ÍŒÖœÄL Ñ ÆE ªÃ®¾Õ-Âí-ÍÃaœ¿Õ EÂú. ¨ ®ÏE«Ö ÆÂîd-¦ªý 11Ê Nœ¿Õ-Ÿ¿© ÂÃÊÕ¢C.