Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

ఏ కాలంలోనైనా అది తినాలి ఇది కావాలి అనిపిస్తుంది కానీ చలికాలంలో మాత్రం ఏం తిన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది. ఈ క్రమంలో రెండు ముద్దలు ఎక్కువే తినేస్తుంటారు చాలామంది. మరి ఓ వైపు చలి చంపేస్తుంటే ఇక వ్యాయామం సంగతి పట్టించుకునే వారు ఎంతమంది ఉంటారు చెప్పండి. దాని సంగతి దేవుడెరుగు అనుకునేవారు ఎంతమందో! ఇలా రెండుమూడు ముద్దలు ఎక్కువ తినడం, అటు వ్యాయామమూ చేయకపోవడం వల్ల చలికాలం పూర్తయ్యేసరికి బరువు పెరిగేస్తుంటారు చాలామంది. అందుకే అటు వేడివేడిగా కడుపు నిండుగా, ఇటు మీ ఫిట్‌నెస్‌ని కూడా కోల్పోకుండా ఉండాలంటే ఈ చలికాలంలో సూప్స్‌ ట్రై చేయడం బెటర్‌. మరి అలా నోరూరిస్తూ చలిని దూరం చేసే ఈ సూప్స్‌ని ఒకసారి మీరూ ట్రై చేసి రుచి చూడండి!

ఎండాకాలం, వానాకాలం, శీతాకాలంలో.. ఏ కాలం ఎక్కువ ఇష్టం ? అని ఎవరినైనా అడిగితే.. చాలామంది చెప్పే సమాధానం శీతాకాలమే ! తెల్లని పొగ మంచు పరిచే చల్లదనంలో.. వెచ్చదనం కోసం వెతికే ఆరాటం చాలామందికి మహా సరదాగా ఉంటుంది. అయితే ఈక్రమంలో కొన్ని ఇబ్బందులు మన ఆనందానికి అవరోధంగా మారుతుంటాయి. వాటిలో ఎక్కువ బాధించేది ఒకటుంది. అదే గొంతు నొప్పి ! చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏమైనా తాగాలన్నా, తినాలనిపించినా గొంతులో ముల్లు దిగినట్లనిపిస్తుంటుంది. కొంతమందికైతే మాట్లాడటానికి మాట కూడా రానివ్వకుండా చేస్తుందీ గొంతునొప్పి. మరిలా ఇబ్బంది పెట్టే ఈ గొంతు నొప్పిని దూరం చేసుకోవడం ఎలా ? ట్యాబ్లెట్‌ వేసుకుంటే సరి అంటారా ? సైడ్‌ ఎఫెక్టులతో ఎందుకొచ్చిన ఇబ్బంది ! చక్కగా ఈ హోమ్‌ రెమెడీస్‌ని ఫాలో అయిపోండి.

ఈరోజుల్లో చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య అధిక బరువు. పలు సర్వేల ప్రకారం మన దేశంలో దాదాపు 5.74% నుంచి 8.82% మధ్య స్కూలు పిల్లలు ఒబేసిటీ బారిన పడుతున్నారు. ఒక్క దక్షిణ భారతంలోని నగరాలనే తీసుకొంటే 21.4% మంది అబ్బాయిలు, 18.5% మంది అమ్మాయిలు అధిక బరువుతో బాధ పడుతున్నారట. ఈక్రమంలో చాలామంది ఫిట్‌నెస్ నిపుణులకి వారి ఒబేసిటీ వరంగా మారుతోంది. అందుకే లావు తగ్గడానికి వివిధ రకాల డైట్ ప్లాన్లను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతమందైతే లావు తగ్గడానికి ఏకంగా అన్నం మానేసి తమ డైట్ ప్లాన్‌ను ఫాలో అవమంటున్నారు. మరి పరబ్రహ్మ స్వరూపంగా భావించే అన్నం వల్ల నిజంగా కొవ్వు పెరుగుతుందా ? అన్నం తినడం మానేసినంత మాత్రాన బరువు తగ్గుతారా ? తెలుసుకుందాం రండి !

¦ÇM-«Û-œþ©ð X¶Ïšü-¯ç®ý “X¶ÔÂú ‡«-ª½¢˜ä ÍéÇ-«Õ¢-CÂË {Â¹×ˆÊ ’¹ÕªíhÍäa æXª½Õ P©Çp-¬ëšËd. ÅÃÊÕ B®¾Õ-Â¹×¯ä ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ ‚£¾Éª½¢, ¤ÄšË¢Íä °«-Ê-¬ëjL, “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ Íäæ® „Ãu§ŒÖ-«Ö©ä ƒ¢Ÿ¿ÕÂ¹× “X¾ŸµÄÊ Â꽺¢. ê«©¢ O{-Eo¢-šËF ¨ «áŸ¿Õl-’¹Õ«Õt ¤ÄšË¢-ÍŒœ¿¢ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. X¶Ïšü’Ã, ‚ªî-’¹u¢’à …¢œÄ-©¢{Ö Æ¢Ÿ¿-JÂÌ Íç¦Õ-Ōբ-{Õ¢C ¹؜Ä..! ƒ¢Ÿ¿Õ-Â¢ ’¹ÅŒ¢©ð ‡¯îo X¾Û®¾h-ÂÃ©Õ ªÃ®Ï¢C.. œÎO-œÎ©Õ Â¹ØœÄ Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C. „çá¯Ão-«ÕŸµ¿u 'P©Çp-¬ëšËd „ç©ü-¯ç®ý ®ÏK®ýÑ æXª½ÕÅî ‹ §Œâ{Öu¦ü ͵ÃÊ©üÊÕ Â¹ØœÄ “¤Äª½¢-Gµ¢-*¢C. DE ŸÄyªÃ ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Â¹× X¶Ïšü-¯ç®ý šËXýq, ‚ªî-’¹u¢’à …¢œä¢-Ÿ¿ÕÂ¹× Æ«-®¾-ª½-„çÕiÊ *šÇˆ©Õ.. «¢šË-«Fo Æ¢C-²òh¢D Æ«Õtœ¿Õ. «ÕJ ƒX¾Ûpœ¿Õ ƒ„ä Æ¢¬Ç-©åXj ƢŌ-ªÃb-B§ŒÕ „äC-¹åXj “X¾®¾¢-T¢-ÍŒ-ÊÕ¢D ¦ÇM-«Ûœþ ¦ÖušÌ. Ÿ¿Õ¦Ç-§ýÕ-©ðE ‹ “X¾«áÈ Âêíp-ꪚü ®¾¢®¾n Ê«¢-¦-ªý©ð Eª½y-£ÏÇ¢Íä Âê½u-“¹-«Õ¢©ð ‚ªî’¹u¢, X¶Ïšü-¯ç®ý.. «¢šË Æ¢¬Ç-©åXj «ÖšÇx-œÄ-Lq¢-C’à P©Çp-¬ë-šËdÂË ‚£¾ÉyÊ¢ Æ¢C¢C. DEåXj ®¾p¢C¢-*Ê ¨ Æ¢ŸÄ© Åê½.. '“X¾®¾ÕhÅŒ¢ «ÕÊ-«Õ¢Åà G°-G° ©ãjX¶ý-å®kd-©üE ÂíÊ-²Ä-T-®¾Õh¯Ão¢. ƒ©Ç¢-{-X¾Ûpœ¿Õ «ÕÊ¢-Ÿ¿ª½¢ ‚ªî’¹u¢, X¶Ïšü-¯ç®ý.. «¢šË Æ¢¬Ç-©åXj Ÿ¿%†Ïd ²ÄJ¢-ÍŒœ¿¢ ÍÃ©Ç Æ«-®¾ª½¢. Æ¢Ÿ¿Õê ¯ä¯ç-X¾Ûpœ¿Ö X¶Ïšü’Ã, ‚ªî-’¹u¢’à …¢œÄ-©E ÂÕ-¹עšÇ. ŠÂ¹ˆ-«Ö-{©ð Íç¤Äp-©¢˜ä X¶Ïšü-¯ç®ý, ‚ªî’¹u¢ ¯Ã ÆGµ-ª½Õ-͌թÕ. ƪáÅä Âêíp-ꪚü ®¾¢®¾n©ðx X¾E-Íäæ® „ÃJÂË ‡¢ÅŒ ŠAhœË …¢{Õ¢Ÿî ¯äÊÕ Æª½n¢ Í䮾Õ-Âî-’¹-©ÊÕ. X¶Ïšü-¯ç-®ýÊÕ ÅŒ«Õ ªîV-„ÃK °N-ÅŒ¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-Âî-«-œÄ-EÂË Â¹ØœÄ „ÃJÂË ®¾«Õ§ŒÕ¢ …¢œ¿Ÿ¿Õ. ÂæšËd ¨ ®¾«Ö-„ä-¬Á¢©ð ¦µÇ’¹¢’à ¯äÊÕ “æX¹~-¹×-©Åî ƒ¢{-ªÃÂúd Æ«ÛÅÃ. ‚ªî-’¹u¢’Ã, X¶Ïšü’à …¢œ¿-œÄ-EÂË ¯äÊÕ ¯äª½Õa-¹×Êo “X¾A *Êo N†¾-§ŒÖEo, *šÇˆ-©ÊÕ „ÃJÂË Æ¢C²Äh. *Êo *Êo N†¾-§ŒÖ©ä «ÕÊ °N-ÅŒ¢©ð ‡¢ÅŒ åXŸ¿l «Öª½Õp B®¾Õ-Âí-²Äh§çÖ Æ¢Ÿ¿-JÂÌ N«-J²Äh..Ñ Æ¢{Ö ÅÃÊÕ ¤Ä©ï_-Ê-¦ð§äÕ Âê½u-“¹-«Ö-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê N†¾-§ŒÖ-©ÊÕ X¾¢ÍŒÕ-¹עC P©p.