Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

‘అందమంటే.. తెల్లని మేని ఛాయ ఉండడం కాదు.. కల్మషం లేని మనసు ఉండడం..!’ అన్న విషయం ఎంత బల్లగుద్ది వాదించినా ఇప్పటికీ ఈ ప్రపంచంలో చాలామంది మేని ఛాయకే విలువిస్తుండడం దురదృష్టకరం. ఈ క్రమంలోనే ఎన్నో ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ కంపెనీలు తమ సౌందర్య ఉత్పత్తులు వాడితే కొన్ని వారాల్లో ఎలాంటి వారైనా తెల్లగా మారిపోతారంటూ ఊరిస్తుంటారు. కానీ అందులో వాడే రసాయనాల వల్ల చర్మం తెల్లబడే సంగతి పక్కన పెడితే.. చాలామంది వివిధ రకాల చర్మ సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాదు.. వీటిని ఉపయోగించడం వల్ల చర్మంలోని కణాలు దెబ్బతిని కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు కూడా కారణమవుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. అందుకే ఇటువంటి ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈక్రమంలో క్రీమ్స్‌ ద్వారా మేని ఛాయను మెరుగుపరచుకోవచ్చని వచ్చే ప్రకటనల పట్ల కఠిన వైఖరితో వ్యవహరించే దిశగా సంబంధిత చట్టంలో సవరణలు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను స్వాగతిస్తూ.. పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ మద్దతు తెలియజేశారు. దీనికి సంబంధించి కొందరు ముద్దుగుమ్మల స్పందనేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి..

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినా.. పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించి ఎంతో క్రేజ్‌ సంపాదించుకుంది దియామీర్జా. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ అందాల తార 2000లో ‘మిస్‌ ఏషియా పసిఫిక్‌’ కిరీటం కూడా దక్కించుకుంది. ఆ తర్వాత ‘రెహ్నా హై తేరే దిల్‌ మే’, ‘తుమ్సా నహీ దేఖా’, ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘క్రేజీ 4’, ‘లవ్‌ బ్రేకప్స్‌ జిందగీ’ ‘సంజు’ లాంటి హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక గతేడాది తన భర్తతో విడాకులు తీసుకున్న ఈ అందాల తార ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ టీవీ షోకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయంటారు .. కానీ కలకాలం కలిసుండి ఆ బంధాన్ని శాశ్వతంగా నిలుపుకోవాల్సిన బాధ్యత మాత్రం దంపతుల చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల సంసార నావ కొన్నేళ్ల పాటు బాగానే సాగినా..ఆ తర్వాత పలు కారణాలతో మధ్యలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగతమైన, వృత్తిగతమైన విభేదాలు రావడం, ఒకరిపై ఒకరికి గౌరవం తగ్గి పోవడం, వివాహేతర సంబంధాలు..ఇలా వైవాహిక బంధం మధ్యలోనే వీగిపోవడానికి కారణాలెన్నో్. ఈ నేపథ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. దాంపత్య బంధంలో ఉన్నంత సేపు రిలేషన్‌ షిప్‌ గోల్స్‌ నేర్పించిన కొన్ని ప్రముఖ జంటలు..ఒక్కసారిగా తాము విడిపోతున్నామంటూ ప్రకటించి తమ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అలా గతేడాది తమ వైవాహిక బంధాన్ని తెంచుకున్న కొన్ని సెలబ్రిటీ జంటల గురించి తెలుసుకుందాం.

åXRx.. 骢œ¿Õ «ÕÊ-®¾ÕLo ÊÖêª@Áx ¤Ä{Õ Â¹©-Âé¢ ¹L-®¾Õ¢-œ¿-«ÕE DN¢Íä ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ X¶¾Õ{d¢. ƪáÅä Âí¢Ÿ¿ª½Õ Ÿ¿¢X¾-Ōթ ®¾¢²Äª½ ¯Ã« Âí¯äo@Áx ¤Ä{Õ ‡©Ç¢šË ƪ½-«Õ-J-¹-©äx-¹עœÄ ²ÄT¯Ã.. ‚ ÅŒªÃyÅŒ X¾©Õ ÆE-„ê½u Âê½-ºÇ© «©x „ÃJ-Ÿ¿lª½Ö ÅŒ«Õ ÆÊÕ-¦¢-ŸµÄ-EÂË «ÕŸµ¿u-©ð¯ä ®¾y®Ïh X¾©Õ-¹×-ÅŒÕ-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× ƒ{Õ «uÂËh-’¹-ÅŒ¢’Ã, Æ{Õ «%Ah-X¾-ª½¢’à ƒŸ¿lJ «ÕŸµ¿u ÆGµ-“¤Ä§ŒÕ ¦µäŸÄ©Õ ªÃ«œ¿¢, ’õª½«¢ ÅŒT_-¤ò-«œ¿¢, ŠÂ¹J «%AhE «Õªí-¹ª½Õ ’õª½-N¢-ÍŒ-¹-¤ò-«œ¿¢, N„Ã-æ£Ç-ÅŒª½ ®¾¢¦¢-ŸµÄ©Õ.. ƒ©Ç ÍçX¾Ûp-¹ע{Ö ¤òÅä „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢ OT-¤ò-«-œÄ-EÂË Âê½-ºÇ-©ã¯îo! ²Ä«Ö-ÊÕu©ä Âß¿Õ.. 宩-“GšÌ •¢{©Ö ƒ¢Ÿ¿ÕÂ¹× ÆB-ÅŒ-„äÕOÕ Âß¿Õ. \@Áx ¤Ä{Õ „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢©ðE «ÖŸµ¿Õ-ªÃuEo ÅÃ«á ‚²Äy-C®¾Öh.. ÅŒ«Õ ¤¶Äu¯þqÂ¹× J©ä-†¾-¯þ-†ÏXý ¤Äª¸Ã©Õ ¯äª½ÕpÅŒÖ ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ-¹¢’à EL-*Ê ‡¯îo •¢{©Õ.. ŠÂ¹ˆ-²Ä-J’à Åëá NœË-¤ò-ŌկÃo¢ ÆE “X¾Â¹šË®¾Öh ÆGµ-«Ö-ÊÕLo ³ÄÂúÂ¹× ’¹ÕJ-Íä-®¾Õh-¯Ãoª½Õ. Æ¢Ÿ¿ÕÂ¹× ÅÃèÇ …ŸÄ-£¾Ç-ª½ºä ¦ÇM-«Ûœþ ©Ox ¹X¾Û©ü C§ŒÖ OÕªÃbÐ-²Ä-£ÏÇ©ü ®¾¢X¶¾Ö. ÅŒ«Õ 11 \@Áx “æX«Õ ¦¢ŸµÄ-EÂË, ‰Ÿä@Áx „çj„Ã-£Ïǹ ¦¢ŸµÄ-EÂË ’¹Õœþ¦ãj Íç¦ÕÅŒÖ ÅÃèÇ’Ã ƒ¯þ²Äd „äC-¹’à ‹ ¤ò®ýd åXšËd¢D •¢{. “X¾®¾ÕhÅŒ¢ ÆC ÂòÄh “˜ã¢œË¢-’û©ð …¢C. ¨ N†¾§ŒÕ¢ «Õª½Õ-«-¹-«á¢Ÿä ÅÃèÇ’Ã Ÿ¿ª½z-ê¢-“Ÿ¿Õœ¿Õ ªÃX¶¾Õ-„䢓Ÿ¿ ªÃ«Û ¹׫Ö-ª½Õœ¿Õ “X¾Âìü Âî„ç© «âœË, Â©Õ ¹EÂà C©Çx¯þ Åëá 骢œä@Áx “ÂËÅŒ„äÕ NœË-¤ò-§ŒÖ-«ÕE „ç©x-œË¢-ÍŒœ¿¢ ’¹«Õ-¯Ãª½|¢. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð \@Áx ¤Ä{Õ Â¹L-®¾Õ¢œË.. ÅŒ«Õ „çj„Ã-£Ïǹ ¦¢ŸµÄEo Åç¢ÍŒÕ-ÂíE ¤¶Äu¯þqÊÕ ³ÄÂúÂ¹× ’¹ÕJ-Íä-®ÏÊ ÂíEo 宩-“GšÌ •¢{© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

ê«©¢ Ê{-Êê X¾J-NÕÅŒ¢ ÂùעœÄ ®¾«Ö• 殫 Í䧌Õ-œ¿¢©ðÊÖ «á¢Ÿ¿Õ¢œä ¨ÅŒª½¢ ¹Ÿ±Ä-¯Ã-ªá-¹© èÇG-Åéð å£jÇŸ¿-ªÃ-¦ÇD «áŸ¿Õl-’¹Õ«Õt C§ŒÖ-OÕªÃb «á¢Ÿ¿Õ-«-ª½Õ-®¾©ð …¢{Õ¢C. “X¾®¾ÕhÅŒ¢ „çj©üf-©ãjX¶ý “{®ýd ‚X¶ý ƒ¢œË-§ŒÖÂË “¦Ç¢œþ Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à «u«-£¾Ç-J-²òhÊo C§ŒÖ.. ¦ÇM-«Û-œþ©ð ®¾¢•-§ýÕ-Ÿ¿Åý °NŌ¹Ÿ±¿ ‚ŸµÄ-ª½¢’à Å窽-éÂ-¹׈-ÅîÊo *“ÅŒ¢©ð ®¾¢•§ýÕ ¦µÇª½u ¤Ä“ÅŒ©ð ÊšË-²òh¢C. ƒšÌ-«© ŠÂ¹ “X¾«áÈ X¾“A-¹Åî DE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖÐ 'ªÃèü-¹×-«Öªý £ÏǪÃF Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ʚˢÍä Æ«-ÂìÁ¢ ©Gµ¢-*-Ê¢-Ÿ¿ÕÂ¹× ÍÃ©Ç ®¾¢Åî-†¾¢’à …¢C. ‚§ŒÕÊ ‡¢XϹ Í䮾Õ-¹ׯä ¹Ÿ±¿©Õ, ¹Ÿ±¿-¯ÃEo „碜Ë-Åç-ª½åXj BJa-CŸäl Bª½Õ, ¤Ä“ÅŒ-©Â¹× ƒÍäa “¤Ä«áÈu¢.. ƒ©Ç ÍÃ©Ç Æ¢¬Ç©Õ ¯Ãé¢Ō-’ïî ÊÍŒÕa-Åêá. ƒÂ¹ ®¾¢•-§ýÕ-Ÿ¿Åý ¤Ä“ÅŒ©ð ÊšË-²òhÊo ª½ºý-H-ªý-¹-X¾Üªý ’¹ÕJ¢* “X¾Åäu-¹¢’à Íç¤Äp-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. ÆÅŒE ÊÕ¢* ¯äÊÕ ÍÃ©Ç Æ¢¬Ç©Õ ¯äª½Õa-¹ע-{Õ¯Ão. ¦ÇM-«Û-œþ©ð “X¾«áÈ Ê{Õ-œË’à æXª½Õ ÅçÍŒÕa-¹×Êo «uÂËh °N-ÅŒ-’Ã-Ÿ±¿©ð ʚˢÍä Æ«-ÂìÁ¢ ªÃ«œ¿¢, “X¾A-¦µÇ-«¢-ÅŒÕ-©ãjÊ «u¹×h-©Åî ¹L®Ï X¾E Í䧌՜¿¢.. \ ÊšË-éÂj¯Ã ƒ¢ÅŒ-¹¢˜ä \¢ ÂÄÃL ÍçX¾p¢œË..Ñ Æ¢{Ö ÅŒÊ ®¾¢Åî-³ÄEo «u¹h¢ Íä®Ï¢D ®¾Õ¢Ÿ¿J. ¨ \œÄC “æX¹~-¹×-©¢Åà ÆÅŒu¢ÅŒ ‚®¾-ÂËh-¹-ª½¢’à ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-²òhÊo ®ÏE-«Ö©ðx ƒC Â¹ØœÄ ŠÂ¹šË.

Æ¢Ÿ¿„äÕ Âß¿Õ.. Æ¢Ÿ¿-„çÕiÊ «ÕÊ®¾Ö ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ C§ŒÖ OÕªÃb ²ñ¢ÅŒ¢. ÅŒÊ-ŸçjÊ Ê{-ÊÅî ¦ÇM-«Ûœþ©ð ‡¢Åî-«Õ¢C ÆGµ-«Ö-ÊÕ-©ÊÕ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. X¾©Õ ²Ä«Ö->¹ Âê½u-“¹-«Ö-©ðxÊÖ ¤Ä©ï_¢{Ö …¢{Õ¢C. ƒšÌ-«©ä §Œâ‡¯þ ‡Ey-ªÃ-¯þ-„çÕ¢šü ’¹Õœþ-N©ü Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à ÂíÅŒh ¦ÇŸµ¿u-ÅŒLo ¦µ¼ÕèÇ-©-éÂ-ÅŒÕh-¹×Êo C§ŒÖ.. X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~ºÂ¹× ÅŒÊ-«¢ÅŒÕ’à ¹%†Ï Íä²òh¢C. „çáÊo-šËÂË „çáÊo ¤Äx®ÏdÂúÊÕ X¾ÜJh’à Eª½Öt-L¢-ÍÃ-©E ’¹@Á-„çÕ-AhÊ ¨ Æ«Õtœ¿Õ.. ÅÃèÇ’Ã ¬ÇE-{K ¯ÃuXý-ÂËÊx «©x Â¹ØœÄ X¾ªÃu-«-ª½-ºÇ-EÂË £¾ÉE ¹©Õ-’¹Õ-Ōբ-Ÿ¿E ÍçX¾Ûp-Âí-*a¢C. Æ¢Åä-Âß¿Õ.. ÅÃÊÖ ƒX¾Ûpœ¿Õ ¬ÇE-{K ¯ÃuXý-ÂË-ÊxÂ¹× ¦Ÿ¿Õ-©Õ’à X¾ªÃu-«-ª½-º-£ÏÇ-ÅŒ-„çÕiÊ (¦§çÖ-œË-“ê’-œ¿-¦Õ©ü) ¯ÃuXý-ÂË-ÊxÊÕ „Ãœ¿Õ-ÅŒÕ-¯ÃoÊ¢šð¢C. '«ÕÊ Ÿä¬Á¢©ð ¬ÇE-{K ¯ÃuXý-ÂËÊÕx, œçjX¾ª½x «©äx „ÃÅÃ-«-ª½º¢ ‡Â¹×ˆ-«’à ¹©Õ-†Ï-ÅŒ-«Õ-«Û-ŌբC. Æ¢Ÿ¿Õê ¯äÊÕ XÏJ-§ŒÕœþq ®¾«Õ-§ŒÕ¢©ð ¬ÇE-{K ¤Äuœþq „Ãœ¿Â¹¢ ‚æX¬Ç. ŠÂ¹ ʚ˒à ƒ©Ç ÍçX¾pœ¿¢ åXŸ¿l N†¾-§ŒÕ„äÕ.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ƒX¾p-šËÂÌ «ÕÊ¢-Ÿ¿ª½¢ ¬ÇE-{K ¯ÃuXý-ÂË-ÊxÊÕ “¤òÅŒq-£ÏÇ-®¾Õh¯Ão¢. ÂÃF ƒX¾Ûpœ¿Õ «Ö“ÅŒ¢ ¬ÇE-{K ¤Äuœ¿xåXj ‡Â¹ˆ-œçj¯Ã ¯ÃÂ¹× ‚X¶¾ª½Õx ¹E-XÏæ®h E¹ˆ-*a’à „ÚËE È¢œË-®¾Õh¯Ão. “X¾®¾ÕhÅŒ¢ ¯äÊÕ ¬ÇE-{K ¯ÃuXý-ÂË-ÊxÂ¹× ¦Ÿ¿Õ-©Õ’à ¦µ¼ÖNÕ©ð ®¾Õ©-¦µ¼¢’Ã, X¾ÜJh’à ¹L-®Ï-¤ò§äÕ ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ, X¾ªÃu-«-ª½-º-£ÏÇ-ÅŒ-„çÕiÊ (¦§çÖ-œË-“’¹-œ¿-¦Õ©ü) ¯ÃuXý-ÂË-Êx¯ä „Ãœ¿Õ-ŌկÃo. ŠÂ¹-X¾Ûpœ¿Õ «Õ£ÏÇ-@Á©Õ XÏJ-§ŒÕœþq ®¾«Õ-§ŒÕ¢©ð Ÿ¿ÖC, ÂÃ{¯þ «²ÄYEo …X¾-§çÖ-T¢-Íä-„ê½Õ. ÂÃF ¨ Âé¢ «Õ£ÏÇ-@Á-©Â¹× ‡¯îo ‚X¾¥-ÊÕx-¯Ãoªá. ƪáÅä ÆN X¾ªÃu-«-ª½-º-£ÏÇ-ÅŒ-„çÕi-ÊN ÂëÛ. ÂæšËd Ÿä¬Á¢-©ðE «Õ£ÏÇ-@Á-©¢Åà ¬ÇE-{K ¤Äuœ¿x „Ãœ¿-ÂÃEo ‚æX®Ï X¾ªÃu-«-ª½-º-£ÏÇ-ÅŒ-„çÕiÊ ¯ÃuXý-ÂË-Êx¯ä NE-§çÖ-T¢-ÍÃL. ÆN „ÃJÂË ‚ªî-’¹u-¹ª½„çÕiÊN «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. „ÃšË «©x X¾ªÃu-«-ª½-ºÇ-EÂË Â¹ØœÄ ‡©Ç¢šË ÂÌœ¿Õ •ª½-’¹Ÿ¿Õ..Ñ Æ¢C C§ŒÖ. ‡X¾Ûpœ¿Ö ƒ©Ç¢šË ²Ä«Ö->¹ Âê½u-“¹«Ö©Åî G°’à …¢œä ¨ ¦ÇM-«Ûœþ Æ¢Ÿ¿¢.. “X¾®¾ÕhÅŒ¢ ®¾¢•-§ýÕ-Ÿ¿Åý ¦§çÖ-XÏ-Âú©ð ÊšË-²òh¢C.

C§ŒÖ OÕªÃb.. ʚ˒Ã, EªÃt-ÅŒ’Ã, ®¾¢X¶¾Õ 殫-¹×-ªÃ-L’Ã.. GµÊo-„çÕiÊ ¤Ä“ÅŒ©Õ ¤ò†Ï-®¾ÕhÊo Æ¢ŸÄ© ¦ï«Õt. ÅÃèÇ’Ã ¨ «áŸ¿Õl-’¹Õ«Õt §Œâ‡¯þ ‡Ey-ªÃ-¯þ-„çÕ¢šü ’¹Õœþ-N©ü Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à E§ŒÕ-NÕ-ÅŒÕ-ªÃ-©ãj¢C. X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~º X¾{x C§ŒÖ ÍŒÖX¾Û-ÅŒÕÊo “¬ÁŸ¿l´, ÍäX¾-œ¿Õ-ÅŒÕÊo Âê½u-“¹-«Ö© Ÿ¿%³Ädu ‚„çÕE ÅŒ«Õ ’õª½« ªÃ§ŒÕ-¦Ç-J’à E§ŒÕ-NÕ¢-ÍŒÕ-¹×-Êo{Õx §Œá¯çj-˜ãœþ ¯ä†¾¯þq ®¾p†¾d¢ Íä®Ï¢C. DE ’¹ÕJ¢* C§ŒÖ «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '§Œá¯çj-˜ãœþ ¯ä†¾¯þq ¯ÃÂ¹× Æ¢C¢-*Ê ¨ Æ«-ÂìÁ¢ ÍÃ©Ç ’õª½-«-“X¾-Ÿ¿-„çÕi¢C. §Œâ‡-¯þÅî ¹LXÏ X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~º Â¢ «ÕJEo Âê½u-“¹-«Ö©Õ ÍäX¾-œ¿ÅÃ. “X¾®¾ÕhÅŒ¢ ê«©¢ ¦µÇª½-ÅŒ-Ÿä¬Á¢ «Ö“ÅŒ„äÕ ÂùעœÄ §ŒÖ«Åý “X¾X¾¢-ÍŒ-«Õ¢Åà ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo ®¾«Õ-®¾u©ðx X¾ªÃu-«-ª½º ÂéՆ¾u¢ Â¹ØœÄ ŠÂ¹šË. Æ¢Ÿ¿Õê ŸÄEE X¾J-†¾ˆ-J®¾Öh X¾ªÃu-«-ª½º ®¾¢ª½-¹~º Â¢ §Œá¯çj-˜ãœþ ¯ä†¾-¯þqÅî ¹L®Ï «ÕJEo Âê½u-“¹-«Ö©Õ ÍäX¾-œ¿ÅÃ. «á¢Ÿ¿Õ ÅŒªÃ© „ÃJÂË ÍŒÂ¹ˆE X¾ªÃu-«-ª½-ºÇEo Æ¢C¢-Íä¢-Ÿ¿ÕÂ¹× “X¾§ŒÕ-Ao²Äh..Ñ Æ¢{Ö ÅŒÊ ®¾¢Åî-³ÄEo «u¹h¢ Íä®Ï¢C C§ŒÖ. §Œâ‡¯þ ‡Ey-ªÃ-¯þ-„çÕ¢šü ’¹Õœþ-N©ü Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à ‡¢XÏ-éÂjÊ C§ŒÖ „ÃJÅî ¹L®Ï „ÃÅÃ-«-ª½-º¢©ð «Íäa «Öª½Õp©Õ, «ºu-“¤Ä-ºÕ© ®¾¢ª½-¹~º, ®¾«á-“ŸÄ©Õ ¬ÁÙ“¦µ¼¢ Í䧌՜¿¢.. „ç៿-©ãjÊ Æ¢¬Ç-©åXj Ÿ¿%†Ïd ²ÄJ-®¾Õh¢C. §Œâ‡¯þ “X¾A-ECµ ‡JÂú ²ò©ã„þÕ «ÖšÇx-œ¿ÕÅŒÖÐ 'C§ŒÖ «Ö ®¾¢®¾n X¾ªÃu-«-ª½º ªÃ§ŒÕ-¦Ç-J’à ‡¢XÏéÂjÊ¢-Ÿ¿ÕÂ¹× ÍÃ©Ç ®¾¢Åî-†¾¢’à …¢C. “X¾®¾ÕhÅŒ¢ ¦µÇª½-ÅŒ-Ÿä¬Á¢ ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo ®¾«Õ-®¾u©ðx „çŒá-ÂÃ-©Õ†¾u¢ Â¹ØœÄ ŠÂ¹šË. åXŸ¿l-åXŸ¿l X¾{d-ºÇ©Õ å®jÅŒ¢ DE ¦ÇJÊ X¾œË, “X¾•©Õ ƯÃ-ªî’¹u¢ ¤Ä©-«Û-ÅŒÕ-¯Ãoª½Õ. Æ¢Ÿ¿Õê C§ŒÖ ÍäX¾˜äd Âê½u-“¹-«Ö© ŸÄyªÃ-¯çj¯Ã “X¾•©ðx Æ«-’Ã-£¾ÇÊ åXJT, X¾ªÃu-«-ª½-ºÇEo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× «á¢Ÿ¿ÕÂ¹× «²Äh-ª½E ‚P-®¾Õh¯ÃoÑ Æ¯Ãoª½Õ. C§ŒÖ “X¾®¾ÕhÅŒ¢ ®¾¢•-§ýÕ-Ÿ¿Åý °N-ÅŒ-’ß±¿ ‚ŸµÄ-ª½¢’à Å窽-éÂ-¹׈-ÅîÊo *“ÅŒ¢©ð ÆÅŒE ¦µÇª½u ¤Ä“ÅŒ©ð ÊšË-²òh¢C. ¨ *“ÅŒ¢ «Íäa \œÄC “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕ¢C.