Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

‘కమ్మని కలలకు ఆహ్వానం.. చక్కని చెలిమికి శ్రీకారం..’ అంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సమయం దగ్గరపడుతోంది. న్యూ ఇయర్‌ని స్వాగతిస్తూ.. ప్రతి ఒక్కరు చేసే హంగామా, హడావిడి అంతా ఇంతా కాదు. చాలామంది తమ ఇళ్లల్లో కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేకమైన పార్టీలను ఏర్పాటు చేస్తారు. మరి అందుకోసం ఇంటిని కూడా అంతే ప్రత్యేకంగా అలంకరిస్తేనే కదా నూతన దశాబ్ద శోభ మనింట్లో ఉట్టిపడుతుంది. మరి ఈసారి మీస్వహస్తాలతో తయారుచేసిన అలంకరణ వస్తువులతో కొత్త ఏడాది శోభను మీ ఇంటికి తీసుకొస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదూ! ఐడియా అయితే వచ్చింది కానీ.. ఎలాంటి అలంకరణ వస్తువులు ఎంచుకోవాలి? వాటిని ఎలా తయారుచేయాలి? అనే సందిగ్ధంలో పడిపోయారా? అయితే వీటిపై ఓ లుక్కేస్తే ఈ న్యూ ఇయర్‌ కోసం మీ ఇంటిని శోభాయమానంగా అలంకరించడానికి కావాల్సిన డెకరేటివ్‌ ఐటమ్స్‌ రడీ అయిపోయినట్లే!

క్రిస్మస్ పండగ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ చెట్టు, స్టార్స్, శాంటాక్లాజ్.. అయితే వీటిలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది మాత్రం క్రిస్మస్ చెట్టే. ఈ పండగకు దాదాపు కొన్ని రోజుల ముందునుంచే ఇళ్లల్లో, షాపింగ్ మాల్స్‌లో, చర్చిల్లో.. ఈ చెట్టును అత్యంత రమణీయంగా అలంకరిస్తుంటారు. సాధారణంగా స్ప్రూస్, పైన్ లేదా ఫిర్ వంటి కొనిఫెర్ (సూదిమొన ఆకులు కలిగిన చెట్టు) జాతికి చెందిన చెట్లను క్రిస్మస్ ట్రీగా అలంకరిస్తుంటారు. అయితే కొంతమంది ఈ చెట్టును ఇంట్లోనే పెంచుకుంటే.. మరికొంతమంది కృత్రిమ చెట్టును వాస్తవికత ఉట్టిపడేలా ముస్తాబు చేస్తారు. ఏదేమైనా క్రిస్మస్ చెట్టును కాంతులీనేలా, ఆకర్షణీయంగా అలంకరించడమెలాగో తెలుసుకోవాలంటే ఇది చదవండి..

>¢T©ü ¦ã©üq, “ÂË®¾t®ý “šÌ, éªÅý, ‚ª½o-„çÕ¢šüq.. «¢šË „ÚËÅî ƒ¢šËE Æ©¢-¹-J¢-ÍŒœ¿¢; „ê½¢ X¾C ªîV© «á¢Ÿä ƒ¢šË «á¢Tšðx ²ÄdªýÊÕ „ä©Ç-œ¿-D-§ŒÕœ¿¢; ³ÄXÏ¢’û, “ÂË®¾t®ý ¤ÄKd©Õ.. “ÂË®¾t®ý X¾¢œ¿-’í²òh¢Ÿ¿¢˜ä £¾ÇœÄ-«ÛœË Æ¢Åà ƒ¢Åà Âß¿Õ. «ÕJ, «ÕÊ Ÿ¿’¹_êª ƒ©Ç …¢˜ä wéÂj®¾h-«Û©Õ ‡Â¹×ˆ-«’à …Êo ƒÅŒª½ Ÿä¬Ç©ðx ¨ X¾¢œ¿-’¹ÊÕ ƒ¢é¢Ō “’âœþ’à 宩-“¦äšü Í䮾Õ-¹ע-šÇªî “X¾Åäu-¹¢’à Íç¤Äp-LqÊ X¾E-©äŸ¿Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð NNŸµ¿ Ÿä¬Ç©ðx ŸÄŸÄX¾Û ¯ç© ªîV© «á¢Ÿ¿Õ ÊÕ¢Íä ¨ X¾¢œ¿’¹ ®¾¢Ÿ¿œË ¯ç©-Âí¢-{Õ¢C. «áÈu¢’à ‡Â¹ˆœ¿ ֮͌ϯà ƢŸ¿¢’à «á²Äh¦Õ Íä®ÏÊ åXŸ¿l åXŸ¿l “ÂË®¾t®ý Íç{Õx Ÿ¿ª½z-Ê-NÕ-®¾Õh¢-šÇªá. Æ©Ç ¨ \œÄC Â¹ØœÄ NGµÊo ª½Âé “ÂË®¾t®ý “šÌ©Õ ƹˆœË “X¾•©äo Âß¿Õ.. “X¾X¾¢ÍŒ¢ Ÿ¿%†ÏdE å®jÅŒ¢ ‚¹-J¥-®¾Õh-¯Ãoªá. ÂíEo Ÿä¬Ç©ðx ÂíE-åX¶ªý Íç{xÊÕ *Êo *Êo ¤¶òxª½-客šü ¦©Õs©Õ, ª½¢’¹Õ-ª½¢-’¹Õ© “ÂË®¾t®ý ‚ª½o-„çÕ¢šüq, ²ÄdÂË¢’ûq, ²òoæX¶xÂúq, J¦sÊÕx, *Êo-*Êo ¬Ç¢šÇ-ÂÃxèü ¦ï«Õt©Õ, ²òo«Öu¯þ ¦ï«Õt©Õ.. „ç៿-©ãjÊ «®¾Õh-«Û-©Åî Æ¢Ÿ¿¢’à BJaCŸÄlª½Õ. «ÕJ-ÂíEo Ÿä¬Ç©ðx ª½¢’¹Õ-ª½¢-’¹Õ© ¤¶òxª½-客šü ¦©Õs-©Åî “ÂË®¾t®ý “šÌ ‚¹%A «Íäa©Ç ª½Ö¤ñ¢-C¢-Íê½Õ. ƒ¢ÂíEo Ÿä¬Ç©ðx ƪáÅä ©ä•ªý ©ãj{xÅî ¹؜ËÊ “ÂË®¾t®ý “šÌ©Õ Æ¢Ÿ¿J «ÕÊ®¾Õ ŸîÍŒÕ-¹ע-{Õ-¯Ãoªá. ƒ„ä-Âß¿Õ.. X¾ÜJh’à ²ÄX¶ýd šÇ§ýÕqÅî ª½Ö¤ñ¢-C¢-*-ÊN, “ÂË®¾t®ý “šÌ©Ç BJa-C-ClÊ ƒ¢šË Ê«â¯Ã.. «¢šË NGµÊo “ÂË®¾t®ý “šÌ ‚¹%-ÅŒÕ©Õ ‚§ŒÖ Ÿä¬Ç©ðx X¾¢œ¿’¹ ®¾¢Ÿ¿-œËE ¹@ÁxÂ¹× Â¹šËd-Ê{Õx ÍŒÖX¾Û-ÅŒÕ-¯Ãoªá. ƒ©Ç „çjN-Ÿµ¿u-¦µ¼-J¢-ÅŒ’à ‚§ŒÖ Ÿä¬Ç©ðx Âí©Õ-«Û-B-JÊ ÂíEo Æ¢Ÿ¿-„çÕiÊ “ÂË®¾t®ý Íç{xåXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË.