Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఛపాక్‌’. ఇందులో లక్ష్మి పాత్రలో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఈక్రమంలో ఇటీవలే జరిగిన టైటిల్‌ ట్రాక్‌ విడుదల కార్యక్రమానికి లక్ష్మిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దీపిక లక్ష్మి గురించి ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురైంది. అంతేకాదు, తన జీవితంలో జరిగిన సంఘటనలపై రాసిన టైటిల్‌ ట్రాక్‌ను వింటూ లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సందర్భంగా తెరపై తన పాత్రలో నటించినందుకు దీపికకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది లక్ష్మి.

ప్రపంచంలో సప్త సముద్రాలున్నట్టే ..సినిమాలన్నీ ఏడు కథల చుట్టే తిరుగుతాయట.. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు.. కామెడీ, లవ్‌, రొమాన్స్‌, రివేంజ్‌, క్రైమ్‌, యాక్షన్‌, ఫిక్షన్‌ మూవీస్‌ ఏవైనా ఈ ఏడు కథల నుంచే పుట్టుకు రావాల్సిందే. ఈ నేపథ్యంలో పలువురు రచయితలు, డైరెక్టర్లు కొత్త కథల కోసం కసరత్తులు చేస్తూ కుస్తీ పడుతున్నారు. మరి కొందరు చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖుల జీవిత కథలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా సమాజానికి స్ఫూర్తినిచ్చిన పలువురి మహిళల జీవిత కథలను సిల్వర్‌ స్ర్కీన్‌పైకి తీసుకొస్తూ సక్సెస్‌ సాధిస్తున్నారు. ప్రస్తుతం ఏ సినిమా ఇండస్ర్టీలోనైనా ఈ బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. మన ముద్దుగుమ్మలు కూడా ఇలాంటి పాత్రలను ఛాలెంజింగ్‌గా తీసుకుంటూ వాటికి తమ అద్భుతమైన నటనతో ప్రాణం పోస్తున్నారు. ఈ క్రమంలో 2019లో కూడా పలు మహిళల జీవిత కథలు వెండితెరపై సందడి చేశాయి. మరికొన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

పెళ్లికి ముందు పదేళ్లు ప్రేమలో ఉన్నా..ఏనాడూ పెద్దగా వార్తల్లో నిలవని జంట సైనా నెహ్వాల్‌-పారుపల్లి కశ్యప్‌. బ్యాడ్మింటన్‌ అకాడమీలో మొదలైన వీరిద్దరి పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. కానీ ఆ ప్రేమ బంధం పెళ్లి పీటలెక్కడానికి పదేళ్లు పెట్టింది. అందుకు కారణం.. ప్రేమతో పాటు బ్యాడ్మింటన్‌ కెరీర్‌పై పూర్తి దృష్టి సారించిన ఈ జంట..అందులో అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాకే ఒక్కటవుదామని నిశ్చయించుకోవడం.. పెద్దల అంగీకారంతో గతేడాది ఇదే రోజు (డిసెంబర్‌ 18న) ఏడడుగులు నడిచారీ లవ్‌ బర్డ్స్‌. ఈ క్రమంలో తమ మొదటి పెళ్లి రోజును పురస్కరించుకుని దంపతులిద్దరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతేకాదు తమ జీవితంలోని తీపి గుర్తులను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అందరితో పంచుకున్నారు.

Æ©-¯ÃšË „äÕšË ÊšÌ-«ÕºË.. ²ÄN“A °NÅŒ¢ ‚ŸµÄ-ª½¢’à Å窽-éÂ-ÂËˆÊ *“ÅŒ¢ '«Õ£¾É-ÊšËÑ. ®ÏE-«Ö-X¾-ª½¢’à ‚„çÕ °NÅŒ¢ Æ¢Ÿ¿-JÂÌ Å窽-*Ê X¾Û®¾h-¹„äÕ Æªá¯Ã «uÂËh-’¹ÅŒ °NÅŒ¢ ’¹ÕJ¢* «Ö“ÅŒ¢ ÅçL-®Ï-Ê-„ê½Õ ÍÃ©Ç ÅŒÂ¹×ˆ-«¢˜ä ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ.. Æ©Çê’ ®ÏE-«Ö©ðx ʚˢ-ÍŒœ¿¢ ŸÄyªÃ ©ã¹ˆ-©ä-ʢŌ œ¿¦Õs ®¾¢¤Ä-C¢-*Ê ²ÄN“A ÅŒÊ °NÅŒ¢©ð ‚Ȫ½Õ Ÿ¿¬ÁÂ¹× Í䪽Õ-Â¹×¯ä ®¾«Õ-§ŒÖ-EÂË ÍäA©ð *Lx-’¹«y Â¹ØœÄ ©äE ²Än¯Ã-EÂË Í䪽Õ-¹עC. „碜Ë-Åç-ª½ÊÕ \LÊ ‚ ²Ä“«Ö>c °N-ÅÃEo Å窽åXj £¾Ç%Ÿ¿u¢’à ‚N-†¾ˆ-J¢-Íê½Õ ¯Ã’û ÆPy¯þ. ƒ¢Ÿ¿Õ©ð ²ÄN-“A’à ÂÌJh-®¾Õ-ꪆý, èãNÕF ’¹ºä-¬Á-¯þ’à Ÿ¿Õ©ˆªý ®¾©Çt¯þ ʚˢ-Íê½Õ. ÂÌJh Ê{-ÊÂ¹× ’¹ÕJh¢-X¾Û’à ‚„çÕÂ¹× ÅÃèÇ’Ã '…ÅŒh«Õ ÊšËÑ X¾Ûª½-²Äˆª½¢ Â¹ØœÄ Ÿ¿Âˈ¢C. Æ©Çê’ Âî¾Ödu„þÕq, “¤Ä¢B§ŒÕ *“ÅŒ¢ N¦µÇ-’Ã-©ðxÊÖ «Õªî 骢œ¿Õ èÇB§ŒÕ Æ„Ã-ª½Õf-©ÊÕ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עD *“ÅŒ¢. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ‡œË-šË¢-’û©ð ¦µÇ’¹¢’à œËMšü Íä®ÏÊ ÂíEo ®ÔÊxÊÕ *“ÅŒ-¦%¢Ÿ¿¢ §Œâ{Öu-¦ü©ð Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C. NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´-©©ð ‚ «Õ£¾É-ÊšË °N-ÅÃEo “X¾A-G¢-G¢Íä ¨ ®¾Eo-„ä-¬Ç-©Â¹× å®jÅŒ¢ ÆGµ-«Ö-ÊÕ©Õ X¶ÏŸÄ ƪá-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. §Œâ{Öu-¦ü©ð ƒX¾p-šËÂÌ ¨ ®¾Eo-„ä-¬Ç-©ÊÕ ‡¢Åî-«Õ¢C A©-ÂË-®¾Õh-¯Ãoª½Õ. «ÕJ, „ÚËåXj «ÕÊ«â ‹ ©Õêˆ-²ñŸÄl¢ ª½¢œË..