scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

†¾“œ¿Õ-͌թ „äÕ@Á-N¢-X¾ÛÅî «Õ骢Åî ‚ªî’¹u¢!

Ugadi recipies & their health benefits.

Åç©Õ’¹Õ ®¾¢«-ÅŒqªÃC '…’ÃCÑ X¾¢œ¿’¹ Æ¢˜ä «ÕÊ¢-Ÿ¿-JÂÌ «á¢Ÿ¿Õ’à ’¹Õªíh-ÍäaC '…’ÃC X¾ÍŒaœËÑ. BXÏ, X¾Û©ÕX¾Û, Âê½¢, …X¾Ûp, «’¹ª½Õ, Í䟿Õ.. „ç៿-©ãjÊ ‚ª½Õ ª½ÕÍŒÕ-©Åî ÅŒ§ŒÖª½Õ Íä®ÏÊ ¨ X¾ÍŒaœË ê«©¢ ª½Õ*ê Âß¿Õ.. ‚ªî-’Ãu-EÂÌ ÍÃ©Ç «Õ¢*C. D¢Åî ¤Ä{Õ ¨ X¾¢œ¿-’¹Â¹× ÅŒ§ŒÖª½Õ Íäæ® NNŸµ¿ ª½Âé XÏ¢œË «¢{-©ÅîÊÖ ‡¯îo ª½Âé ‚ªî’¹u “X¾§çÖ-•-¯Ã-©Õ-¯Ãoªá. «ÕJ ‚ «¢{-ÂÃ-©ä¢šË?? ÆN ‚ªî-’Ãu-EÂË ‡©Ç …X¾-§çÖ-’¹-X¾-œ¿-ÅççÖ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

…’ÃC X¾ÍŒaœË..
ÂÄÃ-LqÊ X¾ŸÄ-ªÃn©Õ
[ Åí¹ˆ B§ŒÕ-¹עœÄ *Êo’à ¹šü Íä®ÏÊ «ÖNÕœË ÂçŒÕ «á¹ˆ©Õ Ð 1 ¹X¾Ûp
[ „äX¾ X¾Û«Ûy Ð 1 Íç¢ÍÃ
[ ¦ã©x¢ Ōժ½Õ«á Ð 1 ¹X¾Ûp
[ *¢ÅŒ-X¾¢œ¿Õ ’¹ÕVb Ð 4 Íç¢ÍéÕ
[ Âê½¢ Ð ª½Õ*ÂË ®¾J-X¾œÄ
[ …X¾Ûp Ð ª½Õ*ÂË ®¾J-X¾œÄ
ÅŒ§ŒÖK NŸµÄÊ¢
åXjÊ B®¾Õ-¹×Êo X¾ŸÄ-ªÃn-©Fo ŠÂ¹ T¯ço©ð B®¾Õ-¹×E ¦Ç’à ¹©Õ-X¾Û-Âî-„ÃL. X¾ÍŒaœË «ÕJ¢ÅŒ X¾©Õ-ÍŒ’à ÂÄÃ-©-ÊÕ-¹ע˜ä ¨ NÕ“¬Á-«Ö-EÂË ®¾JX¾œËÊEo F@ÁÙx ¹©Õ-X¾Û-Âî-„ÃL. ƒ©Ç ÅŒ§ŒÖ-éªjÊ X¾ÍŒa-œËÂË *Êo’à «á¹ˆ©Õ Íä®ÏÊ Í窽¹×, ƪ½-šË-X¾¢œ¿Õ.. ÂíCl’à X¾ÛšÇo© X¾X¾Ûp.. Â¹ØœÄ •ÅŒ Í䧌ÕÍŒÕa.
‚ªî-’Ãu-EÂË „äÕ©Õ!
[ …’ÃC X¾ÍŒa-œË©ð «ÕÊ¢ …X¾-§çÖ-T¢Íä X¾*a «ÖNÕ-œË-ÂçŒÕ ¬ÁK-ª½¢©ð Âí«Ûy ²Än§Œá©Õ åXª½-’¹-¹עœÄ ÂäÄ-œ¿-œ¿¢Åî ¤Ä{Õ, ªî’¹-E-ªî-Ÿµ¿Â¹ ¬ÁÂËhE „çÕª½Õ-’¹Õ-X¾-ª½Õ-®¾Õh¢C. Æ©Çê’ „䮾-N©ð «œ¿-Ÿç¦s ÊÕ¢* ª½ÂË~¢-ÍŒ-œ¿¢©ð «áÈu ¤Ä“ÅŒ ¤ò†Ï-®¾Õh¢C. ÍŒªÃtEo ‡¢œ¿ ÊÕ¢* ÂÃ¤ÄœË X¾ÛÊ-ª½Õ-Åäh->ÅŒ¢ Í䧌Õ-œ¿¢-©ðÊÖ «ÖNÕœË ¦Ç’à …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC.
[ „äX¾-X¾Û«Ûy ¹¢šË ÍŒÖX¾ÛÊÕ „çÕª½Õ-’¹Õ-X¾-ª½-ÍŒ-œ¿¢©ð ®¾£¾É-§ŒÕ-X¾-œ¿Õ-ŌբC. «ÕŸµ¿Õ-„äÕ-£¾Ç¢Åî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕÊo „ÃJ Â¢ ÅŒ§ŒÖª½Õ Íäæ® ª½Â¹-ª½-Âé ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn©ðx …X¾-§çÖ-T¢Íä «áÈu-„çÕiÊ X¾ŸÄª½n¢ Â¹ØœÄ „äX¾-X¾Û„äy. Æ©Çê’ DE-«©x °ª½g-«u-«®¾n X¾E-Bª½Õ Â¹ØœÄ „çÕª½Õ-’¹-«Û-ŌբC.
[ ‰ª½-¯þÅî ¤Ä{Õ ‡¯îo ÈEèÇ©Åî E¢œË …Êo ¦ã©x¢ «©x «Õ©-¦-Ÿ¿l´Â¹¢ ®¾«Õ®¾u Åí©-T-¤ò§äÕ Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ‡FNÕ-§ŒÖÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕÊo „ÃJÂË ¦ã©x¢ «Õ¢* »†¾Ÿµ¿¢©Ç X¾E-Íä-®¾Õh¢C.
[ *¢ÅŒ-X¾¢œ¿Õ ¬ÁK-ª½¢©ð Âí«Ûy ²Än§Œá©Õ åX¢ÍŒ-¹עœÄ ÂäÄ-œ¿-œ¿¢Åî ¤Ä{Õ ’¹Õ¢œç ‚ªî-’¹u¢’à …¢œä¢-Ÿ¿ÕÂ¹× Ÿî£¾ÇŸ¿¢ Í䮾Õh¢C. Æ©Çê’ B®¾Õ-¹×Êo ‚£¾Éª½¢ ®¾Õ©-¦µ¼¢’à °ª½g¢ Âë-œÄ-EÂË ®¾£¾É-§ŒÕ-X¾-œ¿Õ-ŌբC.
[ ‡«á-¹©Õ, Ÿ¿¢ÅéÕ, ÍŒª½t¢.. „ç៿-©ãjÊ „ÚËE ®¾Õª½-ÂË~-ÅŒ¢’à ÂäÄ-œ¿-œ¿¢Åî ¤Ä{Õ “X¾ÅŒÕu-ÅŒpAh «u«®¾nÊÕ X¾šË†¾d X¾ª½-ÍŒ-œ¿¢©ð Âê½¢ «áÈu ¤Ä“ÅŒ ¤ò†Ï-®¾Õh¢C. Æ©Çê’ NNŸµ¿ ª½Âé ÂÃuÊqª½x ÊÕ¢* ª½Â¹~º ¹Lp-®¾Õh¢C.
[ …X¾Ûp ª½Â¹h¢©ðE ͌鈪½ ²Än§ŒáLo ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ ÆÊ-«-®¾ª½ ‚¢Ÿî-@Á-ÊLo ÅŒT_-®¾Õh¢C. Æ©Çê’ Â¹¢œ¿-ªÃ-©ÊÕ Ÿ¿%œµ¿-X¾-ª½-ÍŒ-œ¿¢-©ðÊÖ ¦Ç’à …X¾-¹-J-®¾Õh¢C.

paneerthoroti650

¦ï¦s{Õx..
ÂÄÃ-LqÊ X¾ŸÄ-ªÃn©Õ
[ ¬ëÊ-’¹-X¾X¾Ûp Ð 2 ¹X¾Ûp©Õ
[ ¦ã©x¢ Ōժ½Õ«á Ð 3 ¹X¾Ûp©Õ
[ ’¿Õ«Õ XÏ¢œË Ð 2 1/2 ¹X¾Ûp©Õ
[ ¤Ä©Õ Ð *Êo ¹X¾Ûp
[ ÊÖ¯ç Ð 4 Íç¢ÍéÕ
[ ¯çªáu Ð 2 Íç¢ÍéÕ
[ …X¾Ûp Ð *šË-éÂœ¿Õ
[ §ŒÖ©-¹ש ¤ñœË Ð 1 Íç¢ÍÃ
ÅŒ§ŒÖK NŸµÄÊ¢
骢œ¿Õ ’¹¢{© ¤Ä{Õ ¬ëÊ-’¹-X¾-X¾ÛpÊÕ FšË©ð ¯ÃÊ-¦ãšËd ÅŒªÃyÅŒ «œ¿-¹-{Õd-¹×E X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL. ÅŒªÃyÅŒ ’¿Õ«Õ XÏ¢œË©ð *šË-éÂœ¿Õ …X¾Ûp, ÊÖ¯ç „ä®Ï, ¤Ä©Õ ¤ò®Ï.. ÅŒT-ÊEo F@ÁÙx ¤ò®¾Õ¹ע{Ö ÍŒ¤ÄB XÏ¢œË©Ç ¹LXÏ X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL. ƒX¾Ûpœ¿Õ «á¢Ÿ¿Õ’à ¯ÃÊ-¦ã-{Õd-¹×E X¾Â¹ˆÊ åX{Õd-¹×Êo ¬ëÊ-’¹-X¾-X¾ÛpÊÕ “åX†¾ªý ¹×¹ˆ-ªý©ð „ä®Ï Æ¢Ÿ¿Õ©ð 骢œ¿Õ ¹X¾Ûp© Fª½Õ ¤ò®Ï „çÕÅŒh’à …œË-ÂË¢-ÍŒÕ-Âî-„ÃL. ÅŒªÃyÅŒ ÍŒ©Çx-ª½-E*a æX®ýd-©Ç’à NÕÂÌq X¾{Õd-Âî-„ÃL. ƒX¾Ûpœ¿Õ ®¾d„þ OÕŸ¿ ¤Äu¯þ åXšËd Æ¢Ÿ¿Õ©ð ¬ëÊ-’¹-X¾X¾Ûp æX®ýd, ¦ã©x¢ Ōժ½Õ«á „䧌ÖL. ¦ã©x¢ ¹JT 骢œ¿Ö ¦Ç’à ¹L-殢Ō «ª½Â¹× ¹©Õ-X¾Û-Ōբ-œÄL. ÅŒªÃyÅŒ ¨ NÕ“¬Á«Õ¢©ð §ŒÖ©-¹ש ¤ñœË „ä®Ï ¦Ç’à ¹©Õ-X¾Û-Âî-„ÃL. ƒ©Ç ÅŒ§ŒÖ-éªjÊ NÕ“¬Á-«ÖEo ®¾dX¶ý Â¢ *Êo *Êo …¢œ¿-©Õ’à Íä®Ï X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL. ƒX¾Ûpœ¿Õ «á¢Ÿ¿Õ’à Ō§ŒÖª½Õ Íä®Ï åX{Õd-¹×Êo ’¿Õ«Õ XÏ¢œËE X¾ÜK å®jV©ð ŠÅŒÕh-¹×E Æ¢Ÿ¿Õ©ð ¬ëÊ-’¹-XÏ¢œË «áŸ¿lLo ÍíXÏp¢* «ÕSx «áŸ¿l©Ç ÅŒ§ŒÖª½Õ Í䧌ÖL. ƒ©Ç Í䮾Õ-¹×Êo «áŸ¿lLo ’¹Õ¢“œ¿¢’à X¾ÜK© «ÖC-J’à ŠÅŒÕh-Âî-„ÃL. DEo ¯çªáu „ä®ÏÊ åXÊ¢åXj 骢œ¿Õ „çjX¾Û©Ç ÂéÕa-Âî-„ÃL. Æ¢Åä.. ‡¢Åî ª½Õ*-¹-ª½¢’à …¢œä ¦ï¦s{Õx ª½œÎ!
‚ªî-’Ãu-EÂË „äÕ©Õ!
[ >¢Âú, ¤¶ò©äšü, åX¶j¦ªý, ÂÃuL¥§ŒÕ¢, “¤ñšÌÊÕx.. «¢šË ¤ò†¾-ÂÃ©Õ ÆCµ-¹¢’à ©Gµ¢Íä ¬ëÊ-’¹-X¾X¾Ûp «©x ¬ÁK-ª½¢©ð Âí©ã-²ÄZ©ü åXª½-’¹-¹עœÄ èÇ“’¹-ÅŒh-X¾-œ¿ÍŒÕa. Æ©Çê’ ƒ¢Ÿ¿Õ©ð Âí«Ûy Ō¹׈-«’à …¢œ¿-œ¿¢Åî ¤Ä{Õ ®¾Õ©-¦µ¼¢’à °ª½g-«Õ-«Û-ŌբC.
[ ¦ã©x¢ ªî’¹-E-ªî-Ÿµ¿Â¹ ¬ÁÂËhE åX¢ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ °ª½g-«u-«-®¾nÊÕ X¾šË-†¾d¢’à …¢ÍŒ-œ¿¢©ð ®¾£¾É-§ŒÕ-X¾-œ¿Õ-ŌբC. X¶¾L-ÅŒ¢’à «Õ©-¦-Ÿ¿l´Â¹¢ ®¾«Õ®¾u Ÿ¿J-Íä-ª½-¹עœÄ èÇ“’¹-ÅŒh-X¾-œ¿ÍŒÕa. Æ©Çê’ ƒ¢Ÿ¿Õ©ð ‚ªî-’Ãu-EÂË Âë-©-®ÏÊ ‰ª½¯þ, ƒÅŒª½ ÈE-èÇ©Õ X¾Û†¾ˆ-©¢’à ©Gµ-²Ähªá.
[ ÆCµÂ¹ ¦ª½Õ-«ÛÊÕ ÅŒT_¢* «ÕŸµ¿Õ-„äÕ-£¾ÉEo ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒœÄEÂË ’¿Õ«Õ XÏ¢œË ¦Ç’à X¾E-Íä-®¾Õh¢C. Æ©Çê’ ªí«át ÂÃuÊqªý ÊÕ¢* ÂäÄ-œ¿-œ¿¢©ð «áÈu ¤Ä“ÅŒ ¤ò†Ï-®¾Õh¢C.
[ ¤Ä©©ð ÆCµ-¹¢’à …¢œä ÂÃuL¥§ŒÕ¢, ¤¶Ä®¾p´-ª½®ý, „çÕUo-†Ï§ŒÕ¢.. „ç៿-©ãjÊ ÈE-èÇ©Õ ‡«á-¹©Õ, Ÿ¿¢Åé ‚ªî-’Ãu-EÂË ÍÃ©Ç Æ«-®¾ª½¢. Æ©Çê’ ¤Ä©Õ ÅÃ’¹œ¿¢ «©x ª½Â¹h-¤ò{Õ ÆŸ¿Õ-X¾Û©ð …¢{Õ¢-Ÿ¿E X¾©Õ ÆŸµ¿u-§ŒÕ-¯Ã©ðx „ç©x-œçj¢C.
[ ¯çªáu «©x ©Ç«-«Û-ÅÃ-„äÕ-„çÖ-ÊÊo ¦µ¼§ŒÕ¢ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¯çªáu ¬ÁK-ª½¢-©ðE ƒÅŒª½ Æ-Ê-«®¾ª½ Âí«Ûy-©ÊÕ Â¹J-T¢* ¦ª½Õ«Û ÅŒ’¹_-œÄ-EÂË ®¾£¾É-§ŒÕ-X¾-œ¿Õ-ŌբC. Æ©Çê’ °ª½g, ªî’¹-E-ªî-Ÿµ¿Â¹ «u«-®¾n© X¾E-B-ª½ÕÊÕ „çÕª½Õ-’¹Õ-X¾-ª½-ÍŒ-œ¿¢©ð Åp-œ¿Õ-ŌբC.
[ …X¾Ûp©ð …¢œä ¤ò†¾-ÂÃ©Õ °ª½g-«u-«®¾n X¾E-B-ª½ÕÊÕ „çÕª½Õ-’¹Õ-X¾-ª½-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ Â¹¢œ¿-ªÃ©Â¹×, ¯ÃœÎ-«u-«-®¾nÂ¹× Â¹ØœÄ ÍÃ©Ç «Õ¢*N. Æ©Çê’ DE-«©x ¬ÁKª½¢ FšË ²Än§ŒáLo Â¹ØœÄ Âî©ðp-¹עœÄ …¢{Õ¢C.
[ §ŒÖ©-Â¹×©Õ ¯îšË Ÿ¿ÕªÃy-®¾-ÊÊÕ Ÿ¿Öª½¢ Í䧌Õ-œÄ-EÂË «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. ‚£¾Éª½¢ ®¾Õ©-¦µ¼¢’à °ª½g-«Õ-«-œÄ-EÂË Â¹ØœÄ …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá. Æ©Çê’ ƒN ¬ÁK-ª½¢-©ðE N†¾-ÅŒÕ-©Çu-©ÊÕ Åí©-T¢*, ¬Çy®¾-«u-«-®¾nÊÕ X¾šË†¾dX¾ª½Õ-²Ähªá.

mamidi nuvvupulihora650-1

«ÖNÕ-œË-ÂçŒÕ X¾ÛL-£¾Çôª½
ÂÄÃ-LqÊ X¾ŸÄ-ªÃn©Õ
[ …œË-ÂË¢-*Ê ÆÊo¢ («ÕK „çÕÅŒh’Ã, «ÕK ’¹šËd’à ÂùעœÄ) Ð 3 ¹X¾Ûp©Õ
[ Åí¹ˆ B®Ï ÅŒÕJ-NÕÊ X¾*a «ÖNÕ-œË-ÂçŒÕ Ð 1 1/2 ¹X¾Ûp
[ Ÿîª½’à „äªá¢* åX{Õd-¹×Êo °œË-X¾X¾Ûp, „䪽Õ-¬ë-Ê’¹ X¾X¾Ûp Ð 2 Íç¢Íé ÍíX¾ÛpÊ
[ …X¾Ûp Ð ª½Õ*ÂË ®¾J-X¾œÄ
¤òX¾Û Â¢..
[ ÊÖ¯ç Ð 1 1/2 Íç¢ÍÃ
[ ¬ëÊ-’¹-X¾X¾Ûp Ð 1 Íç¢ÍÃ
[ NÕÊ-X¾pX¾Ûp Ð 1 Íç¢ÍÃ
[ ‡¢œ¿Õ-NÕJa Ð 4
[ ÅŒJ-TÊ X¾*a-NÕJa Ð 8
[ Æ©x¢ Ð Íç¢ÍÃ
[ ƒ¢’¹Õ« Ð ¤Ä«Û Íç¢ÍÃ
[ X¾®¾ÕX¾Û Ð ¤Ä«Û Íç¢ÍÃ
[ ¹J-„ä-¤ÄÂ¹× Ð ÂíCl’Ã
ÅŒ§ŒÖK NŸµÄÊ¢
®¾d„þ OÕŸ¿ ¦Ç¢œÎ åXšËd ÊÖ¯ç ¤ò§ŒÖL. ÊÖ¯ç „äœç-ÂËˆÊ ÅŒªÃyÅŒ Æ¢Ÿ¿Õ©ð ‚„Ã©Õ „䧌ÖL. ÆN „äTÊ ÅŒªÃyÅŒ ¬ëÊ-’¹-X¾X¾Ûp, NÕÊ-X¾pX¾Ûp „ä®Ï.. ’¿Õ«Õ ª½¢’¹Õ «Íäa¢ÅŒ «ª½Â¹× ®Ï„þÕ©ð „ä’¹-E-„ÃyL. ÅŒªÃyÅŒ ‡¢œ¿Õ-NÕJa, X¾*a-NÕJa, Æ©x¢, ¹J-„ä-¤Ä¹×, ƒ¢’¹Õ«, X¾®¾ÕX¾Û.. „ç៿-©ãj-Ê-«Fo „ä®Ï ®Ï„þÕ©ð ÂÃæ®X¾Û …¢ÍÃL. ƒX¾Ûpœ¿Õ DE©ð «ÖNÕ-œË-ÂçŒÕ Ōժ½Õ«á „ä®Ï ¦Ç’à ¹©Õ-X¾ÛÅŒÖ ÂíEo ENÕ-³Ä© ¤Ä{Õ wåX¶j Í䧌ÖL. ƒ©Ç ÅŒ§ŒÖª½«Û-ÅŒÕÊo NÕ“¬Á-«Õ¢©ð „äªá¢* åX{Õd-¹×Êo °œË-X¾X¾Ûp, „䪽Õ-¬ë-Ê’¹ X¾X¾Ûp©Õ „ä®Ï ÂÃæ®X¾Û …¢* C¢* X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL. ƒ¢Ÿ¿Õ©ð «á¢Ÿ¿Õ’à …œË-ÂË¢* åX{Õd-¹×Êo ÆÊo¢, ÅŒT-ʢŌ …X¾Ûp „ä®Ï.. ÆEo X¾ŸÄ-ªÃn©Õ ¦Ç’à ¹L-殢Ō «ª½Â¹× ¹©Õ-X¾Û-Âî-„ÃL. Æ«-®¾-ª½-„çÕiÅä DEo ®¾d„þåXj åXšËd „äœË Í䮾Õ-Âî-«ÍŒÕa. ƒ©Ç ÅŒ§ŒÖ-éªjÊ «ÖNÕ-œË-ÂçŒÕ X¾ÛL-£¾Çô-ª½ÊÕ åXª½Õ’¹Õ, «œË-§ŒÖ©Õ.. «¢šË „ÚËÅî «œËfæ®h ª½Õ* ÆC-J-¤ò-ŌբC.
‚ªî-’Ãu-EÂË „äÕ©Õ!
[ …œË-ÂË¢-*Ê ÆÊo¢©ð >¢Âú, «Ö¢’¹-F®ý.. «¢šË ÈE-èÇ©Õ ÆCµ-¹¢’à …¢šÇªá. OšËÅî ¤Ä{Õ ¬ÁK-ªÃ-EÂË Âë-©-®ÏÊ “¤ñšÌÊÕx, ¤ò†¾-ÂÃ©Õ Â¹ØœÄ ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð ©Gµ-²Ähªá. «áÈu¢’à ƒ¢Ÿ¿Õ©ð …¢œä >¢Âú «©x ¬ÁK-ª½¢-©ðE ƒ¯çp´-¹¥ÊÕx Åí©-T-¤òªá °«-“ÂË-§ŒÕ© X¾E-Bª½Õ „çÕª½Õ-’¹-«Û-ŌբC.
[ X¾*a «ÖNÕ-œË-ÂçŒÕ ¬ÁK-ª½¢©ð Âí«Ûy ²Än§Œá©Õ åXª½-’¹-¹עœÄ ÂäÄ-œ¿-œ¿¢Åî ¤Ä{Õ, ªî’¹-E-ªî-Ÿµ¿Â¹ ¬ÁÂËhE „çÕª½Õ-’¹Õ-X¾-ª½Õ-®¾Õh¢C. Æ©Çê’ „䮾-N©ð «œ¿-Ÿç¦s ÊÕ¢* ª½ÂË~¢-ÍŒ-œ¿¢©ð «áÈu ¤Ä“ÅŒ ¤ò†Ï-®¾Õh¢C. ÍŒªÃtEo ‡¢œ¿ ÊÕ¢* ÂÃ¤ÄœË X¾ÛÊ-ª½Õ-Åäh->ÅŒ¢ Í䧌Õ-œ¿¢-©ðÊÖ «ÖNÕœË ¦Ç’à …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC.
[ …X¾Ûp ª½Â¹h¢©ðE ͌鈪½ ²Än§ŒáLo ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ ÆÊ-«-®¾ª½ ‚¢Ÿî-@Á-ÊLo ÅŒT_-®¾Õh¢C. Æ©Çê’ Â¹¢œ¿-ªÃ-©ÊÕ Ÿ¿%œµ¿-X¾-ª½-ÍŒ-œ¿¢-©ðÊÖ ¦Ç’à …X¾-¹-J-®¾Õh¢C.
[ ‚¹-LE ÆŸ¿Õ-X¾Û©ð …¢Íä ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn©ðx „䪽Õ-¬ë-Ê’¹ Â¹ØœÄ ŠÂ¹šË. ‡«-éªjÅä «ÖšË-«Ö-šËÂÌ ‚£¾Éª½¢ AE ©Ç«-«Û-ÅÃ-«Õ-ÊÕ-¹ע-šÇªî „ê½Õ „䪽Õ-¬ë-Ê’¹ T¢•Lo AÊœ¿¢ «Õ¢*C. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ƒN AÊœ¿¢ «©x ‡Â¹×ˆ« æ®X¾Û ‚¹L „䧌Õ-¹עœÄ …¢{Õ¢C.
[ ÍéÇ-«Õ¢C °œË-X¾X¾Ûp A¢˜ä ©Ç„çj-¤ò-ÅÃ-«Õ-ÊÕ-¹ע-šÇª½Õ. ÂÃF ƒÅŒª½ ÊšüqÅî ¤òLæ®h ƒ¢Ÿ¿Õ©ð Âí«Ûy ¬ÇÅŒ¢ Ō¹׈-«’à …¢{Õ¢C. ÂæšËd åXŸ¿l’à ¦µ¼§ŒÕ-X¾-œÄ-LqÊ X¾E-©äŸ¿Õ. Æ©Çê’ ’¹Õ¢œç ‚ªî-’Ãu-EÂË Â¹ØœÄ ƒN …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá. °œË-X¾-X¾Ûp©ð …¢œä „çÕUo-†Ï§ŒÕ¢ ª½Â¹h¢©ðE ͌鈪½ ²Än§ŒáLo ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒ-œÄ-EÂË Åp-œ¿Õ-ŌբC.
[ NÕÊ-X¾p-X¾Ûp©ð ¬ÁK-ªÃ-EÂË Âë-©-®ÏÊ “¤ñšÌÊÕx, Âí«Ûy©Õ, Âêîs-å£jÇ-“œä{Õx ‡Â¹×ˆ-«’à …¢šÇªá. ƒN °«-“ÂË-§ŒÕ© êª{ÕÊÕ „çÕª½Õ-’¹Õ-X¾-ª½-ÍŒ-œ¿¢©ð Åp-œ¿-Åêá. Æ©Çê’ DE-«©x ¬ÁK-ªÃ-EÂË ÅŒÂ¹~º ¬ÁÂËh Æ¢Ÿ¿Õ-ŌբC.
[ ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê «Õ£ÏÇ-@Á©Õ ‡Ÿ¿Õ-ªíˆ¯ä „äN@Áx ®¾«Õ®¾u ÊÕ¢* Æ©x¢ ͌¹ˆšË …X¾-¬Á«Õ¯ÃEo-®¾Õh¢C. Æ©Çê’ ‚¹-LE åX¢Íä ®¾y¦µÇ«¢ Â¹ØœÄ Æ©Çx-EÂË …¢C.
[ X¾®¾Õ-X¾Û©ð …¢œä §ŒÖ¢šÌ ƒ¯þ-X¶¾x-„äÕ-{K ’¹ÕºÇ©Õ ‚®Ïd-§çÖ -‚-ª½n-éªj-šË®ý, ª½Õ«Õ-šÇ-ªáœþ ‚ª½n-éªj-šË®ý «¢šË ®¾«Õ-®¾u©ÊÕ Ê§ŒÕ¢ Í䧌Õ-œ¿¢©ð ®¾£¾É-§ŒÕ-X¾-œ¿-Åêá. Æ©Çê’ «ÕŸµ¿Õ-„äÕ-£¾ÉEo ÆŸ¿ÕX¾Û Í䧌Õ-œÄ-EÂË, ªî’¹-E-ªî-Ÿµ¿Â¹ ¬ÁÂËhE åX¢ÍŒ-œÄ-EÂË X¾®¾ÕX¾Û ¦Ç’à …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC.
[ ¹J-„ä-¤ÄÂ¹× °ª½g-¬Á-ÂËhE åX¢ÍŒ-œ¿¢©ð «áÈu ¤Ä“ÅŒ ¤ò†Ï®¾Õh¢C. ª½Â¹h¢©ð Âí©ã-²ÄZ©ü ²Än§ŒáLo ÅŒT_¢-ÍŒ-œ¿¢©ð ƒC ¦Ç’à …X¾-§çÖ-’¹X¾œ¿ÕŌբ-Ÿ¿E X¾©Õ ÆŸµ¿u-§ŒÕ-¯Ã©ðx „ç©x-œçj¢C.

women icon@teamvasundhara
all-you-need-to-know-about-heavy-periods-in-telugu

పిరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం.. అశ్రద్ధ చేయద్దు!

నెలనెలా వచ్చే నెలసరి సహజమే అయినప్పటికీ ఆ సమయంలో తలెత్తే శారీరక నొప్పులు, రక్తస్రావంతో ఒకింత అసౌకర్యానికి గురవుతుంటాం. కొంతమందిలో అయితే ఈ సమయంలో బ్లీడింగ్‌ మరింత ఎక్కువవుతుంటుంది. పిరియడ్స్‌ సమయంలో ఇది సహజమే కదా అని చాలామంది దీని గురించి పట్టించుకోరు. కానీ ఒక్కోసారి ఇది తీవ్ర అనారోగ్యాలకు సైతం దారితీయచ్చని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి పరిస్థితిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించి.. సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తపడమంటున్నారు. మరి, ఇంతకీ నెలసరి సమయంలో అధిక రక్తస్రావం ఎందుకవుతుంది? దాన్ని ఎలా తెలుసుకోవచ్చు? ఫలితంగా ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? వంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
simple-ways-to-prepare-healthy-diet-for-covid-patients-in-telugu
women icon@teamvasundhara
reasons-to-get-negative-emotions-during-lockdown
women icon@teamvasundhara
diet-tips-for-healthy-oxygen-levels-in-your-body-in-telugu

ఈ ఆహారంతో ఆక్సిజన్‌ స్థాయులు పెంచుకోవచ్చట!

రెండో దశలో కరోనా ఊపిరితిత్తుల్నే టార్గెట్‌ చేస్తోంది. దీంతో రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం చాలామంది బాధితుల్లో కనిపిస్తోంది. ఇలా ఆక్సిజన్‌ కోసం ఆస్ప్రతుల్లో పడకలు దొరక్క, ప్రాణవాయువు కొరతతో కరోనా బారిన పడిన వారు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్న వారు ప్రోనింగ్‌ పద్ధతి ద్వారా ఆక్సిజన్‌ స్థాయుల్ని పెంచుకోవచ్చని కేంద్రం ఇటీవలే పలు మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే! అయితే ఆహారంతోనూ రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయుల్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని మార్పులు-చేర్పులు చేసుకొని, కొన్ని పదార్థాల్ని నిత్యం మన మెనూలో చేర్చుకుంటే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా ఆహార పదార్థాలు? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
foods-to-boost-covid-immunity-a-new-twitter-post-by-health-ministry

ఈ పది చిట్కాలతో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చట!

కరోనా మన దేశంపై కసిగా విరుచుకుపడుతోంది. మరి, ఇలాంటి కంటికి కనిపించని మహమ్మారికి మనం చిక్కకూడదంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం అని నిపుణులు ముందు నుంచే చెబుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ, వైద్యులు, నిపుణులు రోగనిరోధక శక్తిని పెంచే చిట్కాల గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టుల రూపంలో వివరిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇమ్యూనిటీని పెంచే సూపర్‌ఫుడ్స్‌ గురించి కేంద్రం తాజాగా మరో పోస్ట్‌ను మన ముందుంచింది. సహజసిద్ధమైన ఆహార నియమాలతో శరీరానికి అధిక పోషకాలు అందించడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని సూచిస్తోంది. MyGovIndia ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్న ఈ ఇమ్యూనిటీ డైట్‌కు సంబంధించిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

Know More

women icon@teamvasundhara
expert-suggestion-on-post-coital-bleeding-and-infertility
women icon@teamvasundhara
do-you-know-the-reason-behind-these-common-pregnancy-food-cravings

కాబోయే అమ్మలూ.. మీకూ ఇవి తినాలనిపిస్తోందా..!

పుల్లపుల్లగా తినాలనిపించడం, బయట దొరికే జంక్‌ఫుడ్స్‌ చూస్తే నోరూరిపోవడం, ఈ పూట కారంగా ఏదైనా తింటే బాగుండేది అనిపించడం.. ఇలా గర్భిణుల్లో కొన్ని రకాల ఆహారపు కోరికలు కలగడం సహజం. మరికొందరైతే ఈ సమయంలో చేదును కూడా కోరుకుంటుంటారు. మరి, ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. అసలు గర్భిణుల్లో ఇలాంటి కోరికలు ఎందుకు కలుగుతాయని మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే ఇందుకూ ఓ కారణముందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. సాధారణంగా మన శరీరంలో ఏదైనా పోషకం ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉంటే ఆ పోషకం ఎక్కువగా ఉండే ఆహారం తినాలని శరీరం మెదడును ప్రేరేపిస్తుందట! అలా ఆ పదార్థం తినేదాకా మనకు నిద్ర పట్టదన్నమాట! మరి, ఇలా గర్భిణుల్లో సాధారణంగా కలిగే ఫుడ్‌ క్రేవింగ్స్‌ ఏంటో తెలుసుకుందామా?!

Know More

women icon@teamvasundhara
expert-suggestion-on-how-to-treat-vaginal-infection-in-telugu
women icon@teamvasundhara
celebrity-nutritionist-rujuta-diwekar-quarantine-diet-plan-may-sort-out-your-weekly-diet-woes

కరోనా వేళ.. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచే డైట్ ప్లాన్!

కరోనా వచ్చి ఏడాది దాటినా మాస్క్‌, భౌతిక దూరం మన జీవితాల నుంచి దూరం కాలేదు. పైగా ఈ రెండో దశలో రెండు మాస్కులు ధరించాలని, ఒకరికొకరు మరింత దూరంగా ఉండాలన్న ఆంక్షలు పెరిగాయే తప్ప తరగలేదు. ఈ క్రమంలోనే ఈ మహమ్మారికి చిక్కకుండా ఉండేందుకు ఇమ్యూనిటీని పెంచుకునే పనిలో పడ్డారంతా! బయటికి వెళ్లినా, ఇంట్లో నుంచే పనిచేసినా అందరూ ఆరోగ్య మంత్రాన్నే పఠిస్తున్నారు. అలాంటి వారిని మరింత హెల్దీగా మార్చేందుకు ప్రత్యేకంగా ఓ డైట్‌ప్లాన్‌ను సిద్ధం చేశారు ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కచ్చితమైన సమయాల్లో పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారామె. ఈ క్రమంలోనే ఏ రోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే వ్యాయామాలు చేయాలి? తదితర విషయాలతో కూడిన ఈ వీక్లీ డైట్‌ ప్లాన్‌లో ఏముందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
world-hand-hygiene-day-hand-wash-who-precautions

చేతులు కడుక్కోండి.. ఆరోగ్యంగా ఉండండి!

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా భూతం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకమన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గంటగంటకూ హ్యాండ్‌వాష్‌, శానిటైజర్ లేదా ఏదైనా సబ్బుతో చేతుల్ని పరిశుభ్రంగా రుద్ది మరీ కడుక్కోమంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అంతేకాదు.. చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని కూడా వారు సూచిస్తున్నారు. నేడు (మే 5) ‘వరల్డ్‌ హ్యాండ్‌ హైజీన్‌ డే’. ఈ సందర్భంగా ‘SAVE LIVES: Clean your hands’ అనే థీమ్‌తో మనముందుకొచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ క్రమంలో చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే కొవిడ్‌తో పాటు ఎన్నో ఇన్ఫెక్షన్లు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండచ్చన్న సందేశాన్ని అందరికీ అందించింది డబ్ల్యూహెచ్‌వో. ఈ నేపథ్యంలో సబ్బుతో చేతులను ఎంతసేపు కడగాలి? ఎలా శుభ్రం చేసుకోవాలి..? ఎప్పుడెప్పుడు చేతులు కడుక్కోవాలి..? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
corona-virus-what-happens-when-you-dont-wash-your-hands

వామ్మో.. చేతులు శుభ్రం చేసుకోకపోతే ఇన్ని అనర్థాలా?

‘మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని ఒక అలవాటుగా మార్చుకోవాలి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. అంతేకాదు.. ఏటా మే 5న ‘హ్యాండ్‌ హైజీన్‌ డే’ (చేతుల పరిశుభ్రతా దినోత్సవం) పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చేతులు శుభ్రం చేసుకోవాలన్న విషయాన్ని చాలామంది పెడచెవిన పెడుతున్నారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం ప్రతిఒక్కరూ చేతుల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులు, ప్రముఖ ఆరోగ్య సంస్థలు సైతం పదే పదే ఇదే మాటను నొక్కివక్కాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ ప్రత్యేకమైన రోజుకు బోలెడంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Know More

women icon@teamvasundhara
foods-to-avoid-in-summer

women icon@teamvasundhara
rujuta-diwekar-shares-some-tips-to-help-people-recovering-from-covid-19

కరోనా తగ్గిన తర్వాత త్వరగా కోలుకోవాలంటే..!

కరోనా మహమ్మారి మన శరీరంపై దాడి చేసి.. ఆయా అవయవాల పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా లేనిపోని అనారోగ్యాల బారిన పడుతున్నాం. ఇక తీరా నెగెటివ్‌ వచ్చాకనైనా ఆరోగ్యం కుదుటపడుతుందా అంటే.. దానికీ చాన్నాళ్లే సమయం పడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలోనే కరోనా నుంచి బయటపడినా చాలామందిలో దగ్గు, జలుబు, నీరసం, అలసట.. వంటి లక్షణాలు కనిపించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల కొవిడ్‌ లక్షణాలను దూరం చేసుకొని త్వరగా కోలుకోవచ్చంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఈ క్రమంలోనే అవేంటో సూచిస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారామె.

Know More

women icon@teamvasundhara
these-vitamins-plays-a-vital-role-to-strengthen-the-immunity-system

ఇమ్యూనిటీని పెంచే విటమిన్లివి!

రోగనిరోధక శక్తి... మనల్ని జబ్బుల బారి నుండి కాపాడే ఔషధం వంటిది. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే దాని ధాటికి మన ఒంట్లోకి ప్రవేశించే వైరస్‌, బ్యాక్టీరియాలు కూడా నిలవలేవు. మరి, ఇందుకోసం మనం తీసుకునే ఆహారం చాలా కీలకం. ఈ క్రమంలో విటమిన్లు నిండి ఉన్న ఆహారాన్ని కూడా మన రోజువారీ మెనూలో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. తద్వారా వ్యాధి సోకిన తర్వాత దాన్ని నయం చేసుకోవడం కంటే ముందే జాగ్రత్తపడచ్చంటున్నారు. కరోనా విజృంభణ కొనసాగుతోన్న ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లేంటి? అవి పుష్కలంగా లభించే పదార్థాలేంటో తెలుసుకొని మన రోజువారీ మెనూలో భాగం చేసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
health-ministry-issues-guidelines-for-people-with-mild-covid-19-symptoms-are-advised-to-be-in-home-isolation

హోమ్ ఐసొలేషన్... ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

జలుబైనా, దగ్గొచ్చినా, కాస్త ఒళ్లు వేడిగా అనిపించినా.. అది కరోనా వల్లేనేమో అని కంగారు పడిపోతున్నాం. ఆలస్యం చేయకుండా, ముందూ వెనకా ఆలోచించకుండా కొవిడ్‌ పరీక్షా కేంద్రానికి పరుగులు పెడుతున్నాం. ఈ క్రమంలో నిజానికి మనలో వైరస్‌ లేకపోయినా అక్కడి నుంచి అంటించుకొని వచ్చే వారు ఎందరో! అంతేనా.. ఏమవుతుందో ఏమోనన్న ఆందోళనే చాలామందిని ఆస్పత్రి మెట్లు ఎక్కిస్తోంది. ఇదిగో ఇలాంటి భయమే కంటికి కనిపించని కరోనా ముందు మనల్ని బలహీనుల్ని చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా స్వల్ప లక్షణాలుంటే ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకోమని పదే పదే చెబుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా మరోసారి ఇదే విషయాన్ని గుర్తు చేసింది. ఈ క్రమంలో కరోనా సోకి స్వల్ప లక్షణాలుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

Know More

women icon@teamvasundhara
ways-to-increase-the-intake-of-water-in-telugu
women icon@teamvasundhara
home-made-drinks-to-strengthen-immune-system-in-telugu

ఇమ్యూనిటీని పెంచే పవర్‌ఫుల్‌ పానీయాలివే!

కరోనా సెకండ్‌ వేవ్‌ యావత్ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎంత అప్రమత్తంగా ఉంటున్నా లక్షలాది మంది ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. రోజుకు వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అందుకే ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఆరోగ్యం విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా కొవిడ్‌ లాంటి వైరస్‌ల నుంచి రక్షణ పొందాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిందేనంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, వంటింట్లో లభించే కొన్ని పదార్థాలతోనే ఇమ్యూనిటీని మెరుగుపరచుకోవచ్చని వారు సూచిస్తున్నారు. పైగా వేసవి కాలం కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చట. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
some-common-myths-around-c-section-and-know-the-truth-behind-it
women icon@teamvasundhara
all-you-need-to-know-about-oxygen-levels-and-proning-technique

ఇలా హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూనే ఆక్సిజన్‌ స్థాయులు పెంచుకోవచ్చట!

ఆక్సిజన్‌.. ఆక్సిజన్‌.. ఆక్సిజన్‌.. ప్రస్తుతం ఎక్కడ విన్నా, ఎవరు మాట్లాడుకున్నా దీని గురించే! మాయదారి కరోనా మహమ్మారి నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేసి శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులు పతనమయ్యేలా చేస్తోంది. దీంతో ఊపిరి అందక బాధితులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు హాస్పిటల్స్‌లో బెడ్లు దొరక్క, అక్కడా ప్రాణవాయువు కొరతతో ప్రాణాలరచేత పట్టుకొని ఆక్సిజన్‌ కోసం ఆస్పత్రి బయటే నిరీక్షిస్తున్నారు. ఇంకొంతమందైతే హోమ్ ఐసొలేషన్‌లో ఉండి, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్నా.. వైరస్‌ భయంతో సిలిండర్‌తో సహా ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మరి, ఆక్సిజన్‌ తగ్గిన ప్రతి ఒక్కరికీ ఆస్పత్రిలోనే చికిత్స అందించాలా? అంటే.. ఆ అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పరిస్థితి అదుపులో ఉండి, ఆక్సిజన్‌ సిలిండర్‌ అందుబాటులో ఉంటే ఇంట్లోనే హోమ్ ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి పడకలు దొరికే అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ సిలిండర్‌ లేకపోయినా.. ప్రోనింగ్‌ పద్ధతి ద్వారా సహజసిద్ధంగా శరీరంలో ఆక్సిజన్‌ స్థాయుల్ని పెంచుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది.

Know More

women icon@teamvasundhara
tips-for-a-faster-recovery-after-cesarean-delivery-in-telugu

ఇలా చేస్తే సిజేరియన్‌ నుంచి త్వరగా కోలుకోవచ్చట!

ఈ రోజుల్లో గర్భం ధరించిన మహిళల్లో చాలామందికి సిజేరియన్‌ డెలివరీలే అవుతున్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే జరిపిన ‘జాతీయ కుటుంబ సర్వే’ కూడా ఇదే విషయం స్పష్టం చేస్తోంది. నార్మల్ డెలివరీలో నొప్పుల్ని భరించలేక, ఇతర అనారోగ్యాల రీత్యా.. ఇలా కారణమేదైనా సి-సెక్షన్‌ డెలివరీల వైపే మొగ్గు చూపుతున్నారు కాబోయే అమ్మలు. అయితే ఇలా ఆపరేషన్‌ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన మహిళలు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఆ తర్వాత కూడా వారికి దీర్ఘకాలంలో పలు అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ మన ఇళ్లలో ఉండే పెద్దలు చెబుతుంటారు. కానీ డెలివరీ తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సిజేరియన్‌ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఏప్రిల్‌ను ‘సిజేరియన్‌ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆ జాగ్రత్తలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-fallopian-tubes-blockage-in-telugu
women icon@teamvasundhara
unknown-health-benefits-of-chapati-in-telugu

అందుకే ఒక్క పూటైనా చపాతీ తినాలట!

బరువు తగ్గాలనుకునే వారు ప్రతి విషయంలోనూ ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటుంటారు. రాత్రుళ్లు అన్నం మానేసి చపాతీ (గోధుమ పిండితో తయారు చేసింది) తీసుకోవడం కూడా ఇలాంటిదే! మరి, నిజానికి దీనివల్ల ఏదైనా ఫలితం ఉంటుందంటారా? అని సందేహించే వాళ్లూ లేకపోలేదు. అయితే ఆ సందేహం అక్కర్లేదని, రాత్రి భోజనంలో చపాతీని భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు నిపుణులు. ఒక్క రాత్రి పూట అనే కాదు.. రోజులో ఒకసారి చపాతీ తిన్నా కూడా సమాన ఫలితం ఉంటుందట! మరి, ఆలస్యం చేయకుండా చపాతీలో దాగున్న ఆ ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
why-you-must-include-watermelon-seeds-in-your-diet-in-telugu

పుచ్చకాయతో పాటు గింజలూ తినాలట.. ఎందుకో తెలుసా?

వేసవిలో మండుటెండల నుంచి ఉపశమనం పొందాలంటే పుచ్చకాయకు మించిన పండు మరొకటి లేదు. దాదాపు 95 శాతం నీటిని నింపుకొన్న ఈ సీజనల్‌ ఫ్రూట్‌లో శరీరానికి చలువనిచ్చే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలామంది ఈ పండును తినేటప్పుడు గింజలను పక్కన పడేస్తుంటారు. మరికొంతమంది తినేందుకు సులభంగా ఉంటుందని గింజలు లేని పుచ్చకాయ ముక్కలను కొని తెచ్చుకుంటారు. అయితే ఇలా పుచ్చకాయ గింజలను పక్కన పెట్టేయడమంటే చేతికందిన పోషకాలను దూరం చేసుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్లు, విటమిన్లు లాంటి పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయని వారు సూచిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
mask-wearing-guidelines-by-who-and-cdc-in-telugu

కరోనా అలర్ట్‌ : ఎవరికి ఏ మాస్క్‌ మంచిది?!

కరోనా వెలుగు చూసిన దగ్గర్నుంచి మాస్కులు మన జీవితంలో ఓ భాగమయ్యాయి. ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండడానికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంత ముఖ్యమో.. మాస్కులు ధరించడం అంతకంటే ముఖ్యమని నిపుణులు పదే పదే నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది క్లాత్‌ మాస్కుల్ని ఎంచుకుంటే.. మరికొంతమంది బయట దొరికే మెడికల్‌ మాస్కుల్ని కొని ధరిస్తున్నారు. ఏదేమైనా, మాస్కులు ధరించడానికి మనం అలవాటు పడిపోయినా.. అసలు ఎవరు ఎలాంటి మాస్కులు ధరించాలి? ఎప్పుడెప్పుడు పెట్టుకోవడం మంచిది? అన్న పలు సందేహాలు కొంతమందిలో ఉన్నాయని చెప్పచ్చు. అయితే వాటన్నింటినీ ఒక్క వీడియో ద్వారా నివృత్తి చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). ఎవరెవరు ఎలాంటి మాస్కులు ధరించాలి, ఎప్పుడు ధరించాలో సూచిస్తూ తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
ayurveda-tips-for-acidity-in-telugu

ఎసిడిటీతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

ఎసిడిటీ... గతంలో కేవలం పెద్ద వయసు వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య నేడు అందరినీ వేధిస్తోంది. అందుకు మన ఆహారపు అలవాట్లు, జీనవశైలే కారణమని వేరే చెప్పక్కర్లేదు. ప్రత్యేకించి యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయి నిరంతరం బిజీబిజీగా గడిపే నగరవాసులే ఈ సమస్య బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘చికిత్స కన్నా నివారణే మేలు’ అన్న మాటను అనుసరించి సమస్య తీవ్రతరం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా హెల్దీ డైట్‌ తీసుకోవడం, వ్యాయామాలు చేయడం లాంటి కొన్ని అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకుంటే ఎసిడిటీ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

Know More

women icon@teamvasundhara
can-i-get-pregnant-without-surgery-in-telugu
women icon@teamvasundhara
essential-changes-in-diet-and-life-style-to-beat-the-heat

ఈ హెల్దీ డైట్‌తో వేసవి సమస్యలను అధిగమించండి!

ఇతర సీజన్లతో పోల్చితే వేసవిలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలోని విపరీతమైన వేడి శరీరంలోని నీటినంతటినీ చెమట రూపంలో పీల్చేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక చెమట అధికంగా పట్టడం వల్ల శరీరంలోని ఎలక్ర్టోలైట్స్‌ స్థాయుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అదేవిధంగా కొన్ని రకాల సీజనల్‌ వ్యాధులు, చర్మం జిడ్డుగా మారిపోవడం, కంది పోవడం, స్కిన్‌ అలర్జీలు, ట్యానింగ్‌ సమస్యలు అధికంగా ఎదురవుతుంటాయి. వీటికి తోడు కరోనా ఇంకా మనల్ని వెంటాడి వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందంటున్నారు పోషకాహార నిపుణులు.

Know More

women icon@teamvasundhara
healthy-foods-can-eat-before-and-after-you-get-covid-vaccine

కరోనా వ్యాక్సిన్ ముందు, తర్వాత.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?!

ఓవైపు కరోనా తన పని తాను చేసుకుపోతుంటే.. మరోవైపు దీని బారిన పడకుండా ఉండేందుకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా అరవై పైబడిన వారితో పాటు, 45 ఏళ్లు దాటిన వారికి కూడా టీకా ఇస్తోన్న సంగతి తెలిసిందే! అయితే ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయోనన్న భయం కొంతమందిలో ఉంటే.. అసలు వ్యాక్సిన్‌కి ముందు, తర్వాత ఏవైనా ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందేమోనన్న సందేహం మరికొంతమందిలో ఉంది. ‘మీ సందేహం నిజమేనంటున్నారు’ నిపుణులు. ఎందుకంటే టీకా వేసుకోవడానికి ముందు, వేసుకున్న తర్వాత కొన్ని రకాల పదార్థాల్ని తీసుకోవడం వల్ల వ్యాక్సిన్‌ వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను చాలా వరకు తగ్గించచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా ఆహార నియమాలు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-white-discharge-and-irregular-periods
women icon@teamvasundhara
know-the-immunity-boosting-properties-of-ugadi-pachadi-in-this-pandemic-time

ఇమ్యూనిటీని పెంచే ‘ఉగాది పచ్చడి’!

ప్రతి పండక్కీ ఏదో ఒక ప్రత్యేకమైన వంటకం ఉండనే ఉంటుంది. పాత కాలపు సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ తయారు చేసుకునే ఈ విభిన్న వంటకాల్లో మన ఆరోగ్యాన్ని పెంచే సుగుణాలు బోలెడుంటాయి. తెలుగు సంవత్సరాది ఉగాదికి చేసుకునే ఉగాది పచ్చడీ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆరు రుచులు మేళవించి తయారుచేసుకునే ఈ ప్రత్యేకమైన పదార్థం రుచిలోనే కాదు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే! ముఖ్యంగా ఇందులో భాగంగా మనం వాడే ఆరు రకాల పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఉగాది పచ్చడి కూడా ఎంతగానో సహకరిస్తుందంటున్నారు. మరి, ‘శ్రీ ప్లవ’ నామ సంవత్సరంలోకి అడుగిడుతోన్న వేళ.. ఉగాది పచ్చడి మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడానికి, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి...

Know More