scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

ƪ½-Íä-Ōթðx Nª½-¦Öæ® ’îJ¢{ ‚ªî-’Ãu-EÂÌ «Õ¢*Ÿä..

Health benefits of wearing mehandi.

'’îJ¢{ X¾Ü®Ï¢C Âí«Õt ©ä¹עœÄ.. «áJ-¤Ä© ƪ½-ÍäÅŒ „çá’¹_ ÅíœË-T¢C..Ñ ÆÊo ÍŒ¢Ÿ¿¢’à «Õ£ÏÇ-@Á© ÍäŌթðx ’îJ¢-šÇÂ¹× Nª½-¦Ö-®¾Õh¢C. ‚³Ä-œµ¿-«Ö®¾¢ «*a¢-Ÿ¿¢˜ä ÍéÕ.. ÆA-«© ÍäŌթÕ, ÂÃ@ÁÙx ’îJ¢-šÇ-¹×Åî E¢œË-¤òªá, X¾¢œË-¤ò-Åêá. ¨ «Ö®¾¢©ð ÍéÇ-«Õ¢C ÅŒ«Õ ÍäÅŒÕ-©Â¹×, ¤ÄŸÄ-©Â¹× ’îJ¢-šÇÂ¹× åX{Õd-Âî-«œ¿¢ ƯäC ÅŒª½-ÅŒ-ªÃ-©Õ’à «®¾ÕhÊo ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢. ‚³Ä-œ¿¢©ð «Íäa „ÃÅÃ-«-ª½º «Öª½Õp© “X¾¦µÇ«¢ ¬ÁK-ª½¢åXj X¾œ¿-¹עœÄ …¢œË.. ‡©Ç¢šË ÍŒª½t „ÃuŸµ¿Õ©Õ ªÃ¹עœÄ Íä殢-Ÿ¿ÕÂ¹× ’îJ¢-šÇÂ¹× ‡¢ÅŒ-’Ã¯î …X¾-¹-J-®¾Õh¢C. ê«©¢ ‚³Ä-œµ¿¢-©ð¯ä Âß¿Õ.. åXRx@ÁÙx, X¾¢œ¿-’¹©Õ.. «¢šËË “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´©ðx Â¹ØœÄ «á¢Ÿ¿Õ’à ’¹Õªíh-ÍäaC ’îJ¢šÇêÂ. ƒ©Ç ÍäŌթÕ, ¤ÄŸÄ-©ÊÕ ª½Â¹-ª½-Âé œËèãj-ÊxÅî X¾¢œË¢ÍŒÕ¹×E, «áJ-®Ï-¤ò-«œ¿¢ «ÕÊ-é¢Åî ƒ†¾d¢ ¹Ÿ¿Ö.. «ÕJ ƒ¢ÅŒ©Ç «ÕÊ «ÕÊ®¾Õ ŸîÍŒÕ-¹ע-{ÕÊo ’îJ¢-šÇÂ¹× «©x ‚ªî-’¹u-X¾-ª½¢’à ‡©Ç¢šË “X¾§çÖ•-¯Ã©Õ-¯Ão§çÖ ‹ ©Õêˆ-ŸÄl«Ö??

‚ªî’¹u ®¾«Õ-®¾u-©Â¹× ÍçÂú..
[ ÂÃ©ä§ŒÕ ®¾¢¦¢Ÿµ¿ ®¾«Õ-®¾uLo E„Ã-J¢-ÍŒ-œÄ-EÂË, ÂÄçÕª½x „ÃuCµ *ÂË-ÅŒqÂ¹× ’îJ¢-šÇÂ¹× Íç{Õd ¦ãª½œ¿ÕÊÕ …X¾-§çÖ-T-²Ähª½Õ.
[ ÍŒª½t¢åXj «Íäa Æ©-Kb-©ÊÕ Åí©-T¢ÍŒœÄEÂË ’îJ¢-šÇÂ¹× …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC.
[ ’îJ¢-šÇÂ¹× æX®ýdÊÕ ÍäÅŒÕ-©Â¹× åX{Õd-Âî-«œ¿¢ «©x.. ƒC ¬ÁK-ª½¢©ð …¢œä ÆCµÂ¹ …³òg-“’¹-ÅŒÊÕ “’¹£ÏÇ®¾Õh¢C. X¶¾L-ÅŒ¢’à ¬ÁKª½ …³òg-“’¹-ÅŒ ÆŸ¿Õ-X¾Û©ð …¢{Õ¢C.
[ Âí¢ÅŒ-«Õ¢-C ÍäÅŒÕ©Õ F@Áx©ð ‡Â¹×ˆ-«’à ¯ÃÊœ¿¢ «©x ’î@Áx©ð X¾Û¢œ¿x©Ç ÅŒ§ŒÖ-ª½-«Û-Ōբ-šÇªá. ƒ©Ç¢šË ƒ¯çp´Â¹¥-ÊxÊÕ Ÿ¿Öª½¢ Í䧌Õ-œÄ-EÂË ’îJ¢-šÇÂ¹× ¦Ç’à …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC.
[ ’çŒÖ-©ãj-Ê-X¾Ûpœ¿Õ, ‚{-©«Õt „ÃuCµ ²òÂË-Ê-X¾Ûpœ¿Õ ¬ÁK-ª½¢åXj «ÕÍŒa©Õ \ª½p-œ¿-Åêá. OšËE ¤ò’í-{d-œÄ-EÂË Â¹ØœÄ ’îJ¢-šÇÂ¹× «Õ¢* »†¾-Ÿµ¿¢’à X¾E Í䮾Õh¢C.
[ X¾Üª½y-ÂÃ-©¢©ð ’îJ¢-šÇ-¹×ÊÕ NNŸµ¿ ‚ªî’¹u ®¾«Õ-®¾u-©Â¹× »†¾-Ÿµ¿¢’à „Ãœä-„ê½Õ. …ŸÄ-£¾Ç-ª½-ºÂË.. ÅŒ©-¯íXÏp, ¹œ¿Õ-X¾Û-¯íXÏp, ÂÃLÊ ’çŒÖ©Õ.. ƒ©Ç \ ®¾«Õ®¾u ƪá¯Ã ®¾êª.. ‚ “X¾Ÿä-¬Á¢©ð ’îJ¢-šÇÂ¹× æX®ýdÊÕ ªÃæ®-„ê½Õ.. D¢Åî “Â¹«Õ¢’à ¯íXÏp ÂÌ~ºË¢* ®¾«Õ®¾u ÅŒT_-¤ò-§äÕC. ƒC ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕi¢C ÂæšËd ‡©Ç¢šË Ÿ¿Õ“†¾p-¦µÇ-„Ã©Õ Â¹ØœÄ …¢œ¿«Û.
[ ¬ÁK-ª½¢©ð \ª½pœä „äœË ’¹œ¿f-©ÊÕ Ê§ŒÕ¢ Í䧌Õ-œ¿¢©ð Â¹ØœÄ ’îJ¢-šÇÂ¹× Åp-œ¿Õ-ŌբC.

‚ªî-’¹u-«¢-ÅŒ-„çÕiÊ V{Õd¹×..
[ Âí¢ÅŒ-«Õ¢-CÂË V{Õd ¦Ç’à «ÜœË-¤ò-Ōբ-{Õ¢C. «ÕJ, ¨ ®¾«Õ-®¾uÊÕ Ÿ¿Öª½¢ Íä®Ï ÂíÅŒh V{Õd ªÃ«-œÄ-EÂË ’îJ¢-šÇÂ¹× …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC. DE-Â¢ 250 “’ë᩠‚«-ÊÖ-¯ç©ð 60 “’ë᩠’îJ¢-šÇÂ¹× „ä®Ï „äœË-Íä-§ŒÖL. ÅŒªÃyÅŒ «œ¿Â¹{d’à «*aÊ ÊÖ¯çÊÕ ŠÂ¹ ’ÃV ®Ô²Ä©ð E©y Í䮾Õ-Âî-„ÃL. ¨ ÊÖ¯çÊÕ ªîW ÅŒ©Â¹× ªÃ®¾Õ-Âî-«œ¿¢ «©x V{Õd «ÕSx åXª½-’¹œ¿¢ „ç៿-©-«Û-ŌբC.
[ ¯ç©-Âî-²ÄJ ’îJ¢-šÇ-¹×Åî ÅŒ©Â¹× ¤ÄuÂú „䮾Õ-Âî-«œ¿¢ «©x V{Õd ¦©¢’à Ō§ŒÖ-ª½-«Û-ŌբC. Æ©Çê’ „碓{Õ-¹©Õ „çÕª½ÕX¾Û, «Õ%Ÿ¿ÕÅÃyEo ®¾¢ÅŒ-J¢-ÍŒÕ-¹עšÇªá. ͌բ“œ¿Õ ®¾«Õ®¾u Â¹ØœÄ Ÿ¿J-Íä-ª½Ÿ¿Õ.
[ V{Õd ÅŒ@Á-ÅŒ@Ç „çÕJ-®Ï-¤ò-„Ã-©¢˜ä.. ’îJ¢-šÇÂ¹× æX®ýdÊÕ ÅŒ©Â¹× X¾šËd¢* ÆC ‚êª-«-ª½Â¹× Æ¢˜ä ¹F®¾¢ «âœ¿Õ ’¹¢{© ¤Ä{Õ Æ©Çê’ …¢ÍÃL. ÅŒªÃyÅŒ FšËÅî ¹œËê’®Ï.. V{ÕdÊÕ ¤ñœË’à ‚ª½-¦ã-{Õd-Âî-„ÃL. X¾œ¿Õ-Â¹×¯ä «á¢Ÿ¿Õ V{ÕdÂ¹× ‚ªá©ü ªÃ®¾Õ-¹×E, «Õª½Õ-®¾šË ªîV ³Ä¢X¾ÜÅî ÅŒ©-²ÄoÊ¢ Íä®Ï ¹¢œË-†¾-ʪý ÆåXkx Í䮾Õ-¹ע˜ä ®¾J.. D¢Åî V{ÕdÂ¹× «Õ¢* ª½¢’¹Õ, „çÕª½ÕX¾Û «²Ähªá.All Comments

answer

Nice information...thank u

Hemanisri.N, Hyderabad


women icon@teamvasundhara
womens-health-and-empowerment-in-telugu

మనం పవర్‌ఫుల్‌గా ఉండాలంటే ఇలా చేయాల్సిందే!

'అపురూపమైనదమ్మ ఆడజన్మ' అన్నాడో కవి. అవును.. నిజంగా ఆడజన్మ అపురూపమైందే.. అజరామరమైందే. ఎందుకంటే, ఇల్లాలిగా ఇంటి పనులన్నీ చక్కబెడుతూ.. ఆలిగా భర్తకు సేవలు చేస్తూ.. తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ.. కూతురిగా, కోడలిగా కుటుంబ అభివృద్ధికి సలహాలిస్తూ.. చేసే ప్రతి పనినీ బాధ్యతతో నిర్వర్తిస్తుంది స్త్రీ. అందుకే ఆడదానికి భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం ఉంటుందంటారు. అలాగని మహిళల పాత్ర కేవలం ఇంటికే పరిమితం కాదు. సమాజాభివృద్ధిలో కూడా ఎంతోమంది మహిళలు కీలక పాత్ర పోషించడం చూస్తూనే ఉన్నాం. మరి అటు ఇంట్లో, ఇటు సమాజంలో మహిళలు ఉన్నతి సాధించాలంటే వారు శారీరకంగా, మానసికంగా.. ఆరోగ్యంగా, దృఢంగా ఉండడం చాలా అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యంతోనే మహిళలు అన్నింటా శక్తిమంతులవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 'మహిళా సాధికారత'లో ఆరోగ్యం పాత్ర ఎంత వరకు ఉందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-get-happy-sleep-in-telugu

women icon@teamvasundhara
common-myths-and-facts-about-obesity-in-telugu

జీవనశైలిలో మార్పులే స్థూలకాయానికి కారణమా?

మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవన విధానంలో ఎన్నెన్నో మార్పులు చేసుకుంటాం. అయితే ఒక్కోసారి ఇలాంటి మార్పులే మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంటాయి. కొన్ని అనారోగ్యాల్ని, దీర్ఘకాలిక సమస్యల్ని కట్టబెడతాయి. స్థూలకాయం కూడా అలా వచ్చిందే! చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారిపై ప్రభావం చూపుతూ.. ఇతర జబ్బులకూ కారణమవుతోందీ ఆరోగ్య సమస్య. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు ఐదు కోట్ల మంది ఊబకాయం, జీవక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తాజా గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సమస్య గురించి కొంతమందిలో నెలకొన్న అపోహలు వారిని మానసికంగానూ కుంగదీస్తున్నాయని, ఇది కూడా ఒక రకంగా తీవ్రతను పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే స్థూలకాయానికి సంబంధించిన అసలు వాస్తవాలేంటో తెలుసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. మార్చి 4న ‘ప్రపంచ స్థూలకాయ దినోత్సవం’ సందర్భంగా ఈ వ్యాధి గురించి చాలామందిలో నెలకొన్న కొన్ని సాధారణ అపోహలేంటి? వాటి వెనకున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
natural-remedies-to-cure-mouth-ulcers-in-telugu

నోటి పూతతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి..!

మనం తీసుకునే ఆహారంలో పోషకాలు తగ్గిపోతే రకరకాల ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తుతాయి. అందులో నోటిపూత కూడా ఒకటి. శరీరంలో వేడి ఎక్కువవడం, అధిక ఒత్తిడికి గురవడం, డీహైడ్రేషన్.. ఇలా పలు కారణాల వల్ల నోటి లోపల చిగుళ్లపై, బుగ్గలకు లోపలి వైపు గాయం మాదిరిగా ఏర్పడతాయి. ఇవి చూడడానికి గుండ్రంగా, చుట్టూ ఎర్రగా ఉండి దాని మధ్యలో తెల్లగా లేదా బూడిద రంగులో ఉంటాయి. వీటివల్ల వచ్చే నొప్పి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. బ్రష్ చేసుకునేటప్పుడు, ఏదైనా తిన్నప్పుడు.. ఆఖరికి తియ్యటి పదార్థం తిన్నా సరే.. ఈ గాయానికి తగిలితే చాలు.. చాలా నొప్పి వస్తుంది. ఫలితంగా అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ క్రమంలో సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని సహజసిద్ధమైన మార్గాలున్నాయి. అవేంటో చూద్దామా??

Know More

women icon@teamvasundhara
beauty-and-health-benefits-of-coconut-water-in-telugu

అందుకే రోజుకి కనీసం ఓ కొబ్బరి బోండం తాగేయాలి!

'తక్కువ క్యాలరీలు.. నాలుగు అరటిపండ్లలో ఉండే పొటాషియం కంటే ఎక్కువ పొటాషియం.. కొలెస్ట్రాల్ ఫ్రీ.. సహజసిద్ధమైన కొవ్వులు..' ఇదే కొబ్బరి నీళ్ల ఫార్ములా. ఇందులో చక్కెర, ఎలక్ట్రోలైట్‌ల రూపంలో ఉండే కార్బోహైడ్రేట్ వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే చర్మాన్ని పునరుత్తేజితం చేయడంలో కీలకపాత్ర వహిస్తుంది. పైగా అందరూ ఇష్టపడి తాగే న్యాచురల్ డ్రింక్ కూడా.. ఎలాంటి ఆరోగ్య సమస్యలెదురైనా సరే.. కొబ్బరి నీళ్లు తాగితే చాలు.. సమస్య నుంచి సగం విముక్తి పొందినట్లే.. మరి అంతటి ఔషధ గుణాలున్న కొబ్బరి నీళ్ల వల్ల అందానికి, ఆరోగ్యానికీ ఇంకా బోలెడన్ని లాభాలున్నాయ్!!

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-two-days-period-in-telugu
women icon@teamvasundhara
foods-to-overcome-nutrient-deficiencies-for-pregnant-woman-in-telugu

పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఈ పోషకాలు తప్పనిసరి!

కాబోయే అమ్మలు ‘నాకు పుట్టబోయే బిడ్డ ముద్దుగా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలి’ అనుకుంటుంటారు. ఇందుకోసమే నవమాసాలు చక్కటి ఆహారనియమాలు పాటిస్తుంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటూ పోషకాహారం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే గర్భం ధరించినప్పటికీ వృత్తి, ఉద్యోగాలు, ఇంటి పనుల బిజీలో పడిపోయి చాలామంది మహిళలు ఆహారం విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. ‘ఈ పూటకి ఏదో ఒకటి తిన్నామా.. కడుపు నిండిందా..’ అన్న ధోరణితో వ్యవహరిస్తుంటారు. అయితే ఈ నిర్లక్ష్యమే క్రమంగా పోషకాహార లోపానికి దారి తీస్తుందని, దీని ప్రభావం ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడుతుందని, అంతిమంగా ఇది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఈ పోషకాహార లోపాన్ని అధిగమించడానికి చక్కటి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-over-bleeding-in-telugu

విపరీతంగా బ్లీడింగ్ అవుతోంది.. పరిష్కారమేంటి?

హలో డాక్టర్‌. నా వయసు 22. ఎత్తు 5’3’’. బరువు 55 కిలోలు. నాకు పీసీఓఎస్‌ ఉంది. డాక్టర్‌ మూడు నెలల కోర్సు ఇచ్చారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత రెండు నెలలు పిరియడ్స్‌ బాగానే వచ్చాయి. ఆ తర్వాత ఒక నెల పిరియడ్స్‌ రాలేదు. తర్వాతి నెలలో వచ్చినా బ్లీడింగ్‌ అవ్వలేదు. ఆపై నెలలో పిరియడ్స్‌ రెండు రోజుల ముందే వచ్చాయి.. పది రోజుల పాటు బ్లీడింగ్‌ అయింది. కానీ ఇప్పుడు ఐదు రోజుల ముందే నెలసరి వచ్చింది.. బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంది.. ఇలా పిరియడ్స్‌ విషయంలో రెగ్యులారిటీ అంటూ లేదు. బ్లీడింగ్‌ కూడా విపరీతంగా అవుతోంది.. నా సమస్యకు పరిష్కారమేంటి? - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
hinakhan-reveals-how-she-starts-her-day-in-telugu

ప్రతి రోజూ ఆ కాఫీ.. ఆ జ్యూస్.. ఎందుకో తెలుసా?

కరోనా వచ్చాక అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగిపోతోంది. ఈ మహమ్మారి బారిన పడకూడదని ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా చాలామంది తమకు తెలిసిన ఇంటి చిట్కాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రత్యేకించి ఆహారం విషయంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంట్లో వండిన పదార్థాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అది కూడా పోషకాలు పుష్కలంగా లభించే వాటికే ఓటేస్తున్నారు. అలాంటి వారందరికీ తన మార్నింగ్‌ రొటీన్‌ని పరిచయం చేసింది బాలీవుడ్‌ బ్యూటీ హీనా ఖాన్‌. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో తాను పాటిస్తోన్న ఈ అలవాట్లతో అందంతో పాటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంటోంది. ఈ క్రమంలో తన రోజు మొదలయ్యే తీరు గురించి తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
golden-rules-to-keep-your-kidneys-healthy-in-telugu

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

శరీరంలోని అత్యంత సున్నితమైన, ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి మన రక్తంలోని మలినాలన్నింటినీ వడకడుతూ... శరీరానికి అత్యంత రక్షణ కలిగిస్తాయి. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి కిడ్నీల పనితీరు మందగిస్తే మళ్లీ పూర్తిగా నయం చేయడం చాలా కష్టం. పైగా డయాలసిస్‌ లాంటి చికిత్సలకు ఎంతో ఖర్చవుతుంది. ఇక దెబ్బతిన్న మూత్ర పిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే దాతలు అంత సులభంగా దొరికే పరిస్థితి లేదు. అదే సమయంలో అనారోగ్యకరమైన జీవనశైలి, అలవాట్ల కారణంగానే చాలామంది అతి తక్కువ వయసులోనే కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రక్తాన్ని శుద్ధి చేసే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్నారు.

Know More

women icon@teamvasundhara
common-nutrition-myths-busted!-in-telugu
women icon@teamvasundhara
natural-ways-to-reduce-migraine-pain-in-telugu

మైగ్రెయిన్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే!

మైగ్రెయిన్.. దీని గురించి తెలియని వాళ్లు చాలా తక్కువమందే అని చెప్పుకోవాలి. లైట్, సౌండ్ సెన్సిటివిటీ వల్ల ఇది ఎక్కువగా వస్తుంటుంది. తలనొప్పితో పాటు వికారం, నీరసాన్ని కూడా మోసుకొచ్చే ఈ ఆరోగ్య సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ తమ పనుల పట్ల శ్రద్ధ పెట్టలేక ఇంటికే పరిమితమవుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక మన భారత్‌లో అయితే 12-15 శాతం మంది దీని బారిన పడి అటు తమ రోజువారీ పనులు చేసుకోలేక, ఇటు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక సతమతమవుతున్నారట! మరి, దీన్నుంచి బయటపడే మార్గమే లేదా? అంటే ఉందంటున్నారు వైద్యులు. కొన్ని ఆహార పదార్థాలను మన రోజువారీ మెనూలో చేర్చుకోవడంతో పాటు మరికొన్ని సులభమైన చిట్కాల్ని పాటించడం వల్ల మైగ్రెయిన్ నుంచి కాస్త ఉపశమనం పొందచ్చు. మరి, మీరూ మైగ్రెయిన్‌తో బాధపడుతున్నారా? అయితే ఆ చిట్కాలేంటో చూసేయండి.

Know More

women icon@teamvasundhara
why-eat-a-hand-pounded-chutney-thrice-a-week---a-new-post-by-celebrity-nutritionist-rujuta-diwekar

అందుకే రోట్లో రుబ్బుకున్న పచ్చళ్లే మంచివట!

పల్లీ చట్నీ, నువ్వుల చట్నీ, కొబ్బరి చట్నీ, కరివేపాకు చట్నీ, వివిధ రకాల కాయగూరలు-ఆకుకూరలతో చేసుకునే చట్నీలు.. ఇలా ఏదో ఒక పచ్చడి లేనిదే మన భోజనం పూర్తి కాదు. బయట హోటల్లో భోంచేసినప్పుడు కూడా ఏదో ఒక చట్నీ వడ్డించడం మనం చూస్తూనే ఉంటాం. మన ఆహారపుటలవాట్లలో చట్నీకి ఉండే ప్రత్యేకత అలాంటిది! మరి, అలాంటి చట్నీని తయారుచేసుకోవడానికి మనం ఏం ఉపయోగిస్తాం..? మిక్సీ లేదంటే వెట్‌ గ్రైండర్‌ అనే అంటారంతా! సులభంగా, త్వరగా చట్నీ చేయడం పూర్తవుతుంది కాబట్టే అందరూ వీటి పైనే ఆధారపడుతుంటారు. కానీ అదే సమయంలో రోట్లో రుబ్బుకున్న పచ్చడి అందించే రుచిని ఇది అందించలేదని కూడా అంటుంటారు మన ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్లు.

Know More