scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ప్రేమా.. ప్రేమా.. ప్రేమించడం నేరమా..?!'

'ప్రేమ.. రెండు మనసుల్ని ఒక్కటి చేసే ఈ మధురమైన భావనకు కులమతాల తారతమ్యం లేదంటారు.. రూపు-రేఖలు ఎలా ఉన్నా పట్టించుకోదంటారు.. వయసుతో అసలు పనే లేదంటారు. ఇలా అన్నింటా ప్రేమదే అంతిమ విజయం. కానీ పరువు దగ్గరికొచ్చే సరికి మాత్రం దీనికి ఎప్పుడూ ఓటమే ఎదురవుతుంది. ప్రేమతో ఒక్కటై ‘ఇక నిండు నూరేళ్లు నీతోనే నా బతుకు!’ అని బాస చేసుకున్న జంటల ఆనందాన్ని ఆవిరి చేస్తోందీ ఎందుకూ కొరగాని ఈ పరువు. అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం అదృష్టమంటారు. అలాంటి వ్యక్తిని ప్రేమిస్తే తప్పా? అతనితో జీవితాన్ని పంచుకోవడం నేరమా? పెద్దల దృష్టిలో వారికి నచ్చని వారిని ప్రేమిస్తే పరువు పోతుంది కానీ వారు ఆ ప్రేమను చంపేసి నలుగురిలో హంతుకులుగా మారితే అది పరువు తక్కువ కాదా? ఇలా పరువు-ప్రతిష్టల పేరుతో ప్రేమను చంపేసి ఏం సాధిస్తారు? అంతులేని దుఃఖం తప్ప! అంటూ తన మనసులోని ఆవేదనను పంచుకుంటోంది ఎంతగానో ప్రేమించిన తన భర్తను పోగొట్టుకున్న ఓ అభాగ్యురాలు. మరి, ఆమె హృదయరాగమేంటో మనమూ తెలుసుకుందాం రండి..'

Know More

Movie Masala

 
category logo

„çṈ-èïÊo.. ¤ò†¾-ÂÃ-©©ð NÕÊo!

Health benefits of corn.

„çṈ-èïÊo.. ¨ æXª½Õ NÊ-’Ã¯ä ‡«-JÂË ¯îª½Ö-ª½Ÿ¿Õ ÍçX¾p¢œË!! «ªÃ¥-Âé¢ “¤Äª½¢-¦µ¼¢©ð «Íäa X¾¢{©ðx ƒC Â¹ØœÄ ŠÂ¹šË. ƒ¢Ÿ¿Õ©ð Âí«Ûy X¾ŸÄ-ªÃn©Õ Ō¹׈-«’Ã, åX¶j¦ªý ‡Â¹×ˆ-«’à …¢šÇªá. Æ©Çê’ ¬ÁK-ªÃ-EÂË Âë-©-®ÏÊ ¤ò†¾-ÂÃ©Õ „çṈ-èïÊo©ð ®¾«Õ%-Cl´’à ©Gµ-²Ähªá. Æ¢Ÿ¿Õ꠲ğµ¿u-„çÕi-ʢŌ ÅŒª½-͌Ւà DEE B®¾Õ-Âî-«œ¿¢ Æ«-®¾ª½¢. «ÕJ, „çṈ-èï-Êo©ð …¢œä ¤ò†¾-ÂÃ-©ä¢šð.. ÆN ‚ªî-’Ãu-EÂË ‡©Ç …X¾-§çÖ-’¹-X¾-œ¿-ÅççÖ ƒX¾Ûpœ¿Õ ͌֟Äl¢..

N{-NÕÊÕx ®¾«Õ%-Cl´’Ã..
„çṈ-èï-Êo©ð Ÿ±¿§ŒÕ-NÕ¯þ, E§ŒÖ-®Ï¯þ.. «¢šË GÐÂâ-åXxÂúq N{-NÕÊÕx ®¾«Õ%-Cl´’à ©Gµ-²Ähªá. Ÿ±¿§ŒÕ-NÕ¯þ ʪé ‚ªî-’Ãu-EÂË, E§ŒÖ-®Ï¯þ åX©Çx“’à „ÃuCµ ÊÕ¢* N«áÂËh ¹L-T¢-ÍŒ-œÄ-EÂË ÍÃ©Ç Æ«-®¾ª½¢. ’¹Js´-ºÕ©ðx ¤¶òL-ÂëÕx¢ ©ðXÏæ®h Ō¹׈« ¦ª½Õ-«Û¢œä XÏ©x©Õ X¾Û˜äd Æ«-ÂìÁ¢ …¢C. Æ©Çê’ „ÃJ©ð ¯ÃœÎ ®¾¢¦¢Ÿµ¿ ®¾«Õ-®¾u©Õ ‡Ÿ¿Õ-ª½§äÕu ‚²Äˆª½¢ Â¹ØœÄ …¢{Õ¢C. ÂæšËd ’¹ª½s´-«-ÅŒÕ©Õ ¤¶òL-ÂëÕx¢ ‡Â¹×ˆ-«’à …¢œä „çṈ-èïÊo A¢˜ä X¾Û˜äd Gœ¿fÂ¹× ‡©Ç¢šË ƯÃ-ªî’¹u¢ ªÃ¹עœÄ èÇ“’¹ÅŒh X¾œ¿ÍŒÕa.

°ª½g- ®¾¢-¦¢Ÿµ¿ ®¾«Õ-®¾u©Õ Ÿ¿Öª½¢
„çṈ-èï-Êo©ð ‡, G, ƒ N{-NÕÊÕx ÆCµÂ¹ „çáÅŒh¢©ð ©Gµ-²Ähªá. Æ©Çê’ ƒ¢Ÿ¿Õ©ð ‡Â¹×ˆ-«’à …¢œä XÔÍŒÕ X¾ŸÄª½n¢ «Õ©-¦-Ÿ¿l´Â¹¢ ®¾«Õ-®¾uÊÕ E„Ã-J-®¾Õh¢C. NNŸµ¿ ª½Âé °ª½g-®¾¢-¦¢Ÿµ¿ ®¾«Õ-®¾uLo Â¹ØœÄ Ÿ¿Öª½¢ Í䮾Õh¢C.

ª½Â¹h-£ÔÇ-Ê-ÅŒÊÕ E„Ã-J¢-ÍÃ-©¢˜ä..
N{-NÕ¯þ G12, ‰ª½¯þ ©ðX¾¢ «©x ª½Â¹h-£ÔÇ-ÊÅŒ \ª½p-œ¿Õ-ŌբC. DEo Eªî-Cµ¢-ÍŒ-œÄ-EÂË „çṈ-èïÊo©ð …¢œä N{-NÕ¯þ G12, ¤¶òL-ÂëÕx¢ ‡¢ÅŒ-’Ã¯î …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá. ÂæšËd „çṈ-èïÊo AÊœ¿¢ ÍÃ©Ç «Õ¢*C. Æ©Çê’ ƒ¢Ÿ¿Õ©ð …¢œä ÈE-èÇ©Õ ¬ÁK-ª½¢©ð ‡“ª½-ª½Â¹h¹ºÇ© …ÅŒp-AhÂË Åp-œ¿-Åêá. Æ¢Åä-ÂÃ-¹עœÄ.. œ¿§ŒÖ-¦ã-šË®ý, å£jÇX¾-ªý-˜ã-Ê¥¯þ ®¾«Õ-®¾uLo ÅŒT_¢-ÍŒ-œÄEÂË Åpœä ¤ò†¾-ÂÃ©Õ Â¹ØœÄ „çṈ-èï-Êo©ð X¾Û†¾ˆ-©¢’à …¢šÇªá.

¦ª½Õ«Û åXª½-’¹ÍŒÕa..
¦ª½Õ«Û Ō¹׈-«’à …¢œä „ê½Õ „çṈ-èïÊo AÊœ¿¢ ÍÃ©Ç Æ«-®¾ª½¢. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ƒ¢Ÿ¿Õ©ð ÆCµÂ¹ „çáÅŒh¢©ð …¢œä ÂÃu©-K©Õ, Âêîså£jÇ-“œä{Õx ¦ª½Õ«Û åXª½-’¹-œÄ-EÂË Ÿî£¾ÇŸ¿¢ Íä²Ähªá. ¹F®¾¢ ŠÂ¹ ¹X¾Ûp „çṈ-èïÊo T¢•©ðx 130 ÂÃu©-K-©Õ¢-šÇªá. ÂæšËd ¦ª½Õ«Û åXª½-’Ã-©¢˜ä „çṈ-èï-ÊoÊÕ ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-Âî-«œ¿¢ «Õ¢*C.

ÈE-èÇ-©ã¯îo..
¤¶Ä®¾p´-ª½®ý, «Ö¢’¹-F®ý, >¢Âú, ÂÃX¾ªý.. „ç៿-©ãjÊ ÈE-èÇ©Õ „çṈ-èï-Êo©ð ÆCµÂ¹ „çáÅŒh¢©ð ©Gµ-²Ähªá. Æ©Çê’ NNŸµ¿ ª½Âé X¾ŸÄ-ªÃn© ÊÕ¢* NJ-N’à ©Gµ¢-ÍŒE å®M-E§ŒÕ¢ Â¹ØœÄ „çṈ-èï-Êo©ð Ÿíª½Õ-¹×-ŌբC. ƒ«Fo ¬ÁK-ªÃ-EÂË ÍÃ©Ç Æ«-®¾ª½¢. ¤¶Ä®¾p´-ª½®ý ‡«á-¹© ‚ªî-’ÃuEo, ÂËœÎo© X¾E-B-ª½ÕÊÕ „çÕª½Õ-’¹Õ-X¾-ª½Õ-®¾Õh¢C. Æ©Çê’ „çÕUo-†Ï§ŒÕ¢ ’¹Õ¢œç Âí{Õd-¹ׯä êª{ÕE ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒ-œ¿„äÕ ÂùעœÄ ‡«á-¹Lo ¦©¢’à Ō§ŒÖª½Õ Í䧌Õ-œ¿¢©ð Åp-œ¿Õ-ŌբC.

¹¢šËÂË «Õ¢*C..
„çṈ-èï-Êo©ð HšÇ-éÂ-ªî-šË¯þ Ưä X¾ŸÄª½n¢ ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð …¢{Õ¢C. ƒC ¹¢šË ‚ªî-’Ãu-EÂË, ÍŒªÃt-EÂË ÍÃ©Ç «Õ¢*C. Æ©Çê’ „çṈ-èïÊo©ð …¢œä ‡ N{-NÕ¯þ ¬ÁK-ª½¢©ð ªî’¹-E-ªî-Ÿµ¿Â¹ «u«-®¾nÊÕ „çÕª½Õ-’¹Õ-X¾-ª½-ÍŒ-œ¿¢©ð Â¹ØœÄ ‡¢ÅŒ-’Ã¯î …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC.

¬ÁÂËhE åX¢ÍŒÕ-ŌբC..
„çṈ-èïÊo©ð ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð …¢œä Âêîs-å£jÇ“œä{Õx ¬ÁK-ªÃ-EÂË ÅŒÂ¹~º, Dª½`-ÂÃ-L¹ ¬ÁÂËhE Æ¢C¢-ÍŒ-œ¿¢©ð Åp-œ¿-Åêá. ŠÂ¹ ¹X¾Ûp „çṈ-èïÊo T¢•©ðx ŸÄŸÄX¾Û 29 “’ë᩠Âêîs-å£jÇ-“œä{Õx …¢šÇªá. OšË-«©x ¬ÁK-ª½¢©ð ¬ÁÂËh ²Än§Œá©Õ ¦Çu©¯þq Æ«ÛÅêá. ÂæšËd „Ãu§ŒÖ«Õ¢ Í䧌Õ-œÄ-EÂË Â¹F®¾¢ 骢œ¿Õ ’¹¢{© «á¢Ÿ¿Õ „çṈ-èïÊo AÊœ¿¢ «Õ¢*C. X¶¾L-ÅŒ¢’à „Ãu§ŒÖ«Õ¢ Íäæ® “¹«Õ¢©ð Æ©-®Ï-¤ò-¹עœÄ èÇ“’¹-ÅŒh-X¾-œ¿ÍŒÕa.

women icon@teamvasundhara
complete-details-about-thyroid-in-telugu
women icon@teamvasundhara
natural-remedies-to-cure-mouth-ulcers-in-telugu

నోటి పూతతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి..!

మనం తీసుకునే ఆహారంలో పోషకాలు తగ్గిపోతే రకరకాల ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తుతాయి. అందులో నోటిపూత కూడా ఒకటి. శరీరంలో వేడి ఎక్కువవడం, అధిక ఒత్తిడికి గురవడం, డీహైడ్రేషన్.. ఇలా పలు కారణాల వల్ల నోటి లోపల చిగుళ్లపై, బుగ్గలకు లోపలి వైపు గాయం మాదిరిగా ఏర్పడతాయి. ఇవి చూడడానికి గుండ్రంగా, చుట్టూ ఎర్రగా ఉండి దాని మధ్యలో తెల్లగా లేదా బూడిద రంగులో ఉంటాయి. వీటివల్ల వచ్చే నొప్పి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. బ్రష్ చేసుకునేటప్పుడు, ఏదైనా తిన్నప్పుడు.. ఆఖరికి తియ్యటి పదార్థం తిన్నా సరే.. ఈ గాయానికి తగిలితే చాలు.. చాలా నొప్పి వస్తుంది. ఫలితంగా అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ క్రమంలో సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని సహజసిద్ధమైన మార్గాలున్నాయి. అవేంటో చూద్దామా??

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-irregular-periods-in-telugu
women icon@teamvasundhara
ways-to-overcome-stress-eating

ఒత్తిడిలో ఎక్కువగా తినేస్తున్నారా?

'వాడిని చంపేయాలి.. అస్సలు నేనంటే లెక్కేలేదు..' అని తిట్టుకుంటూ ప్యాకెట్ల మీద ప్యాకెట్లు చిప్స్ ఖాళీ చేసేస్తోంది నా ఫ్రెండ్ మాధవి.. విషయమేంటా అని కనుక్కుంటే తన లవర్‌తో ఓ చిన్న గొడవ. ఆ తర్వాత నేను సర్దిచెప్పడం, తను ఫోను చేసి నార్మల్‌గా మాట్లాడటం జరిగిపోయాయనుకోండి.. కానీ మాధవికున్న ఓ అలవాటు తనని తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఎవరి మీదైనా కోపంగా ఉన్నప్పుడు లేదా ఒంటరిగా ఫీలైనప్పుడు ఏదోటి తింటూ ఉండటం తనకలవాటు..! మాధవిలాంటి వాళ్లు చాలామందే ఉండొచ్చు.. వీళ్లనే 'ఎమోషనల్ ఈటర్స్' అంటారట.. మూడ్ బాగోలేనప్పుడు ఏదోటి తింటూ ఉండటం వల్ల తొందరగా బరువు పెరిగిపోతారు. ఇలాంటి సందర్భాల్లో తినాలన్న కోరికను అదుపు చేసుకోవాలి. ఒకవేళ అది సాధ్యం కాదనుకున్నప్పుడు జంక్‌ఫుడ్ జోలికి పోకుండా, మన మూడ్ మారడంతో పాటు, ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారాన్ని తీసుకోవాలి.

Know More

women icon@teamvasundhara
olive-seeds-are-preventing-hair-loss-to-postpartum-recovery-a-new-post-by-rujuta-diwekar

అమ్మలకు, అమ్మాయిలకు ఈ గింజలతో ప్రయోజనాలెన్నో..!

ప్రగతికి నాలుగు నెలల పాప ఉంది. ముందు నుంచీ తన జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండేది. కానీ ప్రసవమయ్యాక మాత్రం తన జుట్టు విపరీతంగా రాలుతోంది. బాబు పుట్టాక మధురిమ విపరీతమైన బరువు పెరిగింది. ప్రసవం తర్వాత ఇది సర్వసాధారణమే అయినప్పటికీ.. తానెంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని, అందరూ ‘ఏంటి.. ఇంత లావుగా తయారయ్యావ్‌!’ అంటూ ఆశ్చర్యపోతున్నారని చెబుతోంది. తల్లయ్యాక ప్రతి మహిళలోనూ ఇలాంటి శారీరక మార్పులు సహజమే. ఈ క్రమంలోనే తమ అందం, అధిక బరువు గురించి ఆందోళన చెందుతూ ఒత్తిడి-ఆందోళనలకు గురవుతుంటారు చాలామంది అతివలు. అయితే ఇలాంటి ప్రసవానంతర సమస్యలకు పరిష్కారం చూపే అద్భుత ఔషధం, అందులోని సుగుణాలేంటో ఇటీవలే సోషల్‌ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. అంతేకాదు.. ఆ పదార్థంపై చాలామందిలో నెలకొన్న సందేహాలకు సోషల్‌ మీడియా పోస్ట్‌ రూపంలో బదులిచ్చారు కూడా! మరి, ఇంతకీ ఏంటా ఔషధం? దాని గురించి రుజుత ఏమంటున్నారు? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
feeling-low??-try-these-tips-to-boost-your-mood-in-telugu