scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

£¾ÉªîtÊÕx ®¾«Õ-ÅŒÕ-©¢’à …¢œÄ-©¢˜ä..!

Tips For Balancing Hormones Naturally

£¾ÉªîtÊx Æ®¾-«Õ-Åö-©uÅŒ.. “X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo ®¾«Õ®¾u ƒC. ÆA’à ¦ª½Õ«Û åXª½-’¹œ¿¢, E“Ÿ¿ X¾{d-¹-¤ò-«œ¿¢, ¦Ÿ¿l´-¹¢’à ÆE-XÏ¢-ÍŒœ¿¢, ª½ÕÅŒÕ ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ-®¾u©Õ.. „ç៿-©ãj-Ê«Fo £¾ÉªîtÊx Æ®¾-«Õ-Åö-©uÅŒÂ¹× Âê½ºÇ©Õ Âë͌Õa. ƪáÅä ¬ÁK-ª½¢©ð NNŸµ¿ ª½Âé £¾ÉªîtÊxFo ®¾«u¢’à Nœ¿Õ-Ÿ¿-©ãj-Ê-X¾Ûpœä ‚ªî’¹u¢’à …¢œ¿-’¹-©Õ-’¹ÕÅâ. «ÕJ ƒ¢Ÿ¿Õ-Â¢ EX¾Û-ºÕ©Õ ®¾Ö*¢Íä ÂíEo ®¾©-£¾É-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..
\œç-E-NÕC ’¹¢{© E“Ÿ¿..
E“Ÿ¿-©ä-NÕÅî Â¹ØœÄ £¾ÉªîtÊx Æ®¾-«Õ-Åö-©uÅŒ \ª½p-œ¿Õ-ŌբC. ÂæšËd ªîVÂË Â¹F®¾¢ 7Ð8 ’¹¢{©Õ E“Ÿ¿-¤ò-«œ¿¢ Æ©-„Ã{Õ Í䮾Õ-Âî-„ÃL. Æ©Çê’ £¾ÉªîtÊÕx ®¾«Õ-Ōթ¢’à …¢˜ä ¬ÁKª½ ¦ª½Õ«Û Â¹ØœÄ ÆŸ¿Õ-X¾Û©ð …¢{Õ¢C. Æ¢Åä-ÂÃ-¹עœÄ ‡©Ç¢šË ƯÃ-ªî’¹u ®¾«Õ-®¾u©Ö Ÿ¿J-Íä-ª½«Û.
„Ãu§ŒÖ«Õ¢ Í䧌ÖL..
£¾ÉªîtÊx Æ®¾-«Õ-Åö-©uÅŒ \ª½pœËÊX¾Ûpœ¿Õ „ÃÂË¢’û, ®ÏyNÕt¢’û.. ©Ç¢šË „Ãu§ŒÖ«Ö©Õ Í䧌ÖL. ƒ©Ç Í䧌՜¿¢ «©x ÂíCl Âé¢-©ð¯ä ¨ ®¾«Õ®¾uÊÕ Ÿ¿Öª½¢ Í䧌Õ-«ÍŒÕa. ‡©Ç¢šË „Ãu§ŒÖ-«Ö©Õ Í䧌Ö-©Êo N†¾-§ŒÕ¢©ð EX¾Û-ºÕ-©ÊÕ ®¾¢“X¾-C¢* Eª½g§ŒÕ¢ B®¾Õ-Âî-„ÃL.
‚£¾Éª½¢ N†¾-§ŒÕ¢©ð..
£¾Éªît-ÊxÊÕ ®¾«Õ-Åö-©u¢’à …¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË.. «ÕÊ¢ B®¾Õ-Â¹×¯ä ‚£¾É-ª½¢©ð Âêîså£jÇ-“œä{Õx, Âí«Ûy©Õ, “¤ñšÌÊÕx ÆCµ-¹¢’à …¢œä©Ç ֮͌¾Õ-Âî-„ÃL. ªîW 骢œ¿Õ-«âœ¿Õ ª½Âé ¹ت½-’Ã-§ŒÕ©Õ, X¾¢œ¿Õx B®¾Õ-Âî-„ÃL. «áÈu¢’à ‚¹×-¹Ø-ª½©Õ.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä OšË©ð åX¶j¦ªý ‡Â¹×ˆ-«’à …¢{Õ¢C. ƒC ª½Â¹h¢©ðE ƒÊÕq-L¯þ ²ÄnªáE ®¾«Õ-Êy§ŒÕX¾ª½Õ-®¾Õh¢C. Æ©Çê’ X¾¢œ¿x N†¾-§ŒÕ¢©ð Â¹ØœÄ ÆCµ-¹¢’à åX¶j¦ªý …¢œä ¦ï¤Äpªá, §ŒÖXÏ©ü, èÇ«Õ X¾¢œ¿xÊÕ ‡Â¹×ˆ-«’à A¯ÃL.
Âí¦sJ ÊÖ¯çÅî..
£¾ÉªîtÊxåXj Âí¦sJ ÊÖ¯ç “X¾¦µÇ«¢ ÍÃ©Ç¯ä …¢{Õ¢C. ¬ÁK-ª½¢©ð NNŸµ¿ £¾ÉªîtÊÕx …ÅŒpAh Âë-œÄ-EÂË Âí¦sJ ÊÖ¯ç Â¹ØœÄ …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC. Æ¢Åä-Âß¿Õ.. DEo ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢’à B®¾Õ-¹ע˜ä ¦ª½Õ«Û ÅŒê’_ Æ«-ÂìÁ¢ Â¹ØœÄ …¢{Õ¢C.
šÇÂËq-¯þqÂË Ÿ¿Öª½¢’Ã..
ƒ¢šðx NNŸµ¿ «®¾Õh-«Û-©ÊÕ ¬ÁÙ“¦µ¼¢ Í䧌Õ-œÄ-EÂË …X¾-§çÖ-T¢Íä ª½²Ä-§ŒÕ-¯Ã©Õ, “ÂËNÕ ®¾¢£¾É-ª½Â¹«Õ¢Ÿ¿Õ©Õ, ¤Äx®ÏdÂú „ç៿-©ãjÊ „Ú˩ð N†¾-X¾-ŸÄ-ªÃl´©Õ ‡Â¹×ˆ-«’à …¢šÇªá. ÂæšËd ¯Ã¯þ-®ÏdÂú, ˜ã¤¶Äx¯þ Âî˜ãœþ «¢{-¤Ä-“ÅŒ©ðx ©äŸÄ ’ÃV ¤Ä“ÅŒ©ðx ‚£¾Éª½¢ «¢œ¿Õ-Âî-«œ¿¢ «Õ¢*C. Æ¢Åä-Âß¿Õ ‚£¾É-ªÃEo E©y …¢ÍŒ-œÄ-EÂË Â¹ØœÄ ¤Äx®ÏdÂú «®¾Õh-«Û-©ÊÕ …X¾-§çÖ-T¢-ÍŒ-¹-¤ò-«œ¿„äÕ …ÅŒh«Õ¢.

„ç>-{-¦Õ©ü ‚ªá©üq..
«ÕÊ ¬ÁK-ª½¢©ð Âí«Ûy© ¤Ä“ÅŒ ÍÃ©Ç¯ä …¢C. ¬ÁK-ª½¢©ð £¾ÉªîtÊx …ÅŒpAhÂË, NNŸµ¿ ¹ºÇ©Õ AJT EJt-ÅŒ-«Õ-«-œÄ-EÂË Âí«Ûy©Õ ‡¢Åî …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá. ¨ “¹«Õ¢©ð „ç>-{-¦Õ©ü ‚ªá-©üq©ð ¤ÄM-¬Çu-ÍŒÕ-êª-˜ãœþ Âí«Ûy©Õ ÆCµÂ¹ „çáÅŒh¢©ð …¢šÇªá. ÂæšËd «¢{-Âéðx ¨ ÊÖ¯çLo „Ãœ¿{¢ «Õ¢*C.
ÆŸ¿Õ-X¾Û©ð ÂÃX¶Ô..
Æ©-„Ã-˜ãj¢-Ÿ¿¯î ©ä¹ ƒ†¾d-«Õ¯î Âí¢Ÿ¿ª½Õ X¾Ÿä X¾Ÿä ÂÃX¶Ô ÅÃ’¹Õ-Ōբ-šÇª½Õ. ÂÃF ÂÃX¶Ô ‡Â¹×ˆ-«’à ÅÃ’¹-¹Ø-œ¿Ÿ¿Õ. “X¾Åäu-ÂË¢* ’¹ª½s´-«-A’à …Êo-X¾Ûpœ¿Õ ÂÃX¶Ô ÅÃTÅä ÂíEo ®¾¢Ÿ¿-ªÃs´©ðx ÆC ‚ªî’¹u¢ åXjÊ Ÿ¿Õ“†¾p-¦µÇ«¢ ÍŒÖXÏ¢Íä “X¾«ÖŸ¿«â ©ä¹-¤ò-©äŸ¿Õ.

£¾Éªît-ÊxÊÕ ®¾«Õ-ÅŒÕ-©¢-Íä-®¾Õ-Âî-«-œÄ-EÂË Ÿî£¾ÇŸ¿¢ Íäæ® ÂíEo *šÇˆ-©ä¢šð Åç©Õ-®¾Õ-¹×-¯Ãoª½Õ ¹ŸÄ! «ÕJ OÕª½Õ Â¹ØœÄ ƒ«Fo ¤ÄšË¢* £¾ÉªîuÊx ®¾«Õ-Åö-©u¢Åî ͌¹ˆšË ‚ªî-’ÃuEo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-ÂË.

women icon@teamvasundhara
celebrity-nutritionist-rujuta-diwekar-explained-how-using-iron-vessels-can-help-counter-its-deficiency

అందుకే ఇనుప పాత్రల్లో వండుకోవాలట!

సంతాన లేమి, తరచూ గర్భస్రావాలు, థైరాయిడ్‌, పీసీఓఎస్‌, హార్మోన్ల అసమతుల్యత.. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే సమస్యలకు లెక్క లేదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి ప్రత్యుత్పత్తి సమస్యలతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే వీటన్నింటికీ మూలకారణం రక్తహీనతే అంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఇలాంటి అనారోగ్యాలు మహిళల్ని అటు శారీరకంగానే కాదు.. ఇటు మానసికంగానూ కుంగదీస్తున్నాయంటున్నారామె. మరి, దీనికి పరిష్కారం లేదా అంటే.. ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ సిద్ధాంతాన్ని పాటిస్తూ పూర్వకాలపు పాకశాస్త్ర పద్ధతుల్ని అలవర్చుకోవడమే దీనికి అత్యుత్తమ మార్గమని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రక్తహీనతను ఎలా తగ్గించుకోవాలో వివరిస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారామె.

Know More

women icon@teamvasundhara
do-you-know-about-these-egg-freezing-myths-and-facts?-in-telugu

పిల్లలు వద్దనుకున్నప్పుడు ఎగ్‌ ఫ్రీజింగ్‌.. మంచిదా? కాదా?

‘ముందు జీవితంలో సెటిలవ్వాలి.. ఆ తర్వాతే పెళ్లి, పిల్లలు’ ఇది ఈ తరం అమ్మాయిల ఆలోచనా ధోరణి. అయితే ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కనడం వాయిదా వేసే వారు చాలామందే ఉంటారు. ఇలాంటి మహిళలకు ఎగ్‌ ఫ్రీజింగ్‌ (శీతలీకరణ పద్ధతిలో అండాల్ని నిల్వ చేసుకోవడం) పద్ధతి ఓ వరమని చెప్పాలి. యుక్త వయసులో ఉన్నప్పుడు తమ అండాల్ని నిల్వ చేసుకొని.. ఇక ఎప్పుడంటే అప్పుడు పిల్లల్ని కనే అద్భుత అవకాశాన్ని అందిస్తోందీ పద్ధతి. అయితే మహిళలకు ఏ వయసులోనైనా సంతాన భాగ్యాన్ని ప్రసాదించే ఈ పద్ధతి గురించి చాలామందిలో చాలా అపోహలే నెలకొన్నాయని చెప్పచ్చు. అసలు ఇలా నిల్వ చేసిన అండాల వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారా?, దీనివల్ల ఇటు తల్లికి, అటు పుట్టబోయే బిడ్డకు ఏదైనా ప్రమాదముంటుందేమో?, ఏ వయసులో ఉన్నప్పుడు అండాల్ని శీతలీకరించుకోవడం మంచిది? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పద్ధతి గురించి మహిళల్లో నెలకొన్న సందేహాలెన్నో! అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతి సురక్షితమైనది, ఎంతో ప్రభావవంతమైందని చెబుతున్నారు నిపుణులు. ఈ పద్ధతి గురించి మహిళల్లో నెలకొన్న సాధారణ అపోహలు, సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా మహిళల్లో 30 దాటితే అండాల నిల్వ క్రమంగా తగ్గిపోతుంటుంది.. ఇలా వయసు పెరిగే కొద్దీ ఉత్పత్తయ్యే అండాలు కూడా అంత ఆరోగ్యకరంగా ఉండవని, వాటితో గర్భం దాల్చితే పిల్లల్లో అవకరాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు నిపుణులు. అందుకే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పిల్లల్ని కనడం వాయిదా వేసుకోవాలనుకుంటోన్న వారు యుక్త వయసులోనే తమ అండాల్ని నిల్వ చేసుకునేందుకు ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతిని ఎంచుకోమని సూచిస్తున్నారు. పైగా ఇది సురక్షితమైందని, ప్రభావవంతమైందని కూడా సలహా ఇస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
natural-way-to-relieve-gas-and-bloating

ఈ చిట్కాలతో గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం!

'రాళ్లు తిని అరిగించుకోవాల్సిన వయసులో ఈ అరుగుదల సమస్యలేంటర్రా..?' - అంటూ పెద్దవాళ్లు వాపోతున్నారు.. కానీ ఏం చేయగలం..? చదువులూ, ఉద్యోగాల కోసం పరుగులు తీసే హడావుడిలో బయట దొరికే ఆహారం తినక తప్పదు. అలాంటప్పుడు దానివల్ల కలిగే జీర్ణ సమస్యలూ తప్పవు కదా మరి..! ఇంట్లో తయారు చేసే ఆహారం కూడా వందశాతం ఆరోగ్యకరమైనదే అని చెప్పలేం. విషపూరితమైన కూరగాయలు, కల్తీ సరుకులు మన ఆహారాన్ని కలుషితం చేస్తున్నాయి. నగరాలలో ఈ సమస్య మరీ ఎక్కువ. పెరిగే హాస్పిటళ్ల సంఖ్యకీ, తరిగి పోతున్న మన ఆరోగ్యానికీ ఇదే కారణం. అలాగని తినకుండా ఉండలేం కదా.. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటనేగా మీ ప్రశ్న..? అయితే జీర్ణ సమస్యలని నివారించే ఈ వంటింటి చిట్కాలను పాటించండి.

Know More

women icon@teamvasundhara
expert-suggestion-on-irregular-periods-and-its-medication
women icon@teamvasundhara
reasons-why-you-should-have-gajar-ka-halwa-this-winter

చలికాలంలో క్యారట్‌ హల్వా అందుకే తినాలట!

ఇంట్లో క్యారట్లు మిగిలిపోతే క్యారట్‌ హల్వా చేసుకుంటాం.. సాధారణ హల్వా బోర్‌ కొట్టినా క్యారట్‌ హల్వాకే ఓటేస్తుంటారు చాలామంది. సులభంగా, ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఈ హల్వాతో తీపి తినాలన్న కోరికను తీర్చుకునే వారూ ఎంతోమంది! ఇలాంటి యమ్మీ స్వీట్‌ రుచిలోనే కాదు.. ఆరోగ్యంలోనూ మేటి అని చెబుతున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా చలికాలంలో క్యారట్‌ హల్వా తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు సైతం చేకూరతాయని సలహా ఇస్తున్నారు. శరీరానికి శక్తినివ్వడం దగ్గర్నుంచి రోగనిరోధక శక్తిని పెంచే దాకా, బరువు తగ్గించడంతో మొదలుపెట్టి చర్మ ఆరోగ్యాన్ని కాపాడే దాకా.. ఇలా ఈ సీజన్‌కు క్యారట్‌ హల్వాకు అవినాభావ సంబంధం ఉందట! మరి, ఇంతకీ చలికాలంలో క్యారట్‌ హల్వా తినడం వల్ల చేకూరే ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
expert-suggestion-on-infertility-in-telugu
women icon@teamvasundhara
why-it’s-a-bad-idea-to-use-room-heaters-this-winter?

రూమ్‌ హీటర్లు వాడుతున్నారా? అయితే ఇవి గుర్తుపెట్టుకోండి!

శరీరాన్ని గిలిగింతలు పెట్టే చలిని తట్టుకోవడానికి పొద్దెక్కేదాకా ముసుగుతన్ని పడుకోవడం మనలో చాలామందికి అలవాటే! అయితే ఈ కాలంలో ఇంకాస్త వెచ్చదనం కోరుకునే వారు పడకగదిలో హీటర్లను కూడా ఏర్పాటు చేసుకుంటుంటారు. నిజానికి ఇలాంటి హీటర్లు చలిని తరిమికొట్టడం వరకు బాగానే పనిచేసినా.. ఆరోగ్యపరంగా మాత్రం ఎన్నో సమస్యల్ని తెచ్చిపెడతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. రూమ్‌ హీటర్ల వల్ల అనుకోని అగ్ని ప్రమాదాలు కూడా సంభవించచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వాటిని వాడే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మరైతే చలికాలంలో హీటర్లు వాడడం మంచిదా? కాదా?, అవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయి? వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
immunity-boosting-foods-for-over-40-in-telugu

40ల్లోకి ప్రవేశించారా?ఈ ఆహారంతో ఇమ్యూనిటీని పెంచుకోండి!

మెనోపాజ్‌ వల్ల కావచ్చు.. జీవనశైలిలో మార్పుల వల్ల కావచ్చు.. ఇలా కారణమేదైనా నలభైల్లోకి అడుగుపెట్టిన మహిళలు వయసుతో పాటు ఉన్నట్లుండి బరువు పెరుగుతుంటారు. ఈ క్రమంలో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి శరీరం సహకరించదని అనుకునే వారూ లేకపోలేదు. ఇలా శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, చక్కటి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఈ వయసులో వివిధ అనారోగ్యాలు చుట్టుముడతాయి. మరి, వీటి బారిన పడకూడదన్నా, పడినా వీటిని సమర్థంగా ఎదుర్కోవాలన్నా రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండడం ముఖ్యం. అందుకోసం కొన్ని ఆహార పదార్థాలు చక్కగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. మరి, నలభైల్లో ప్రవేశించిన మహిళల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆ ఆహార నియమాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tasty-foods-which-can-reduce-your-iron-deficiency

రుచికరంగా ఐరన్ పొందండి..!

ఇనుము.. మన శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఐరన్ లోపం ఉంటే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఓ సర్వే ప్రకారం భారత్‌లో 52 శాతం మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారట. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ సమస్య ఉన్నవారే.. దీనికి ఐరన్ సప్లిమెంట్లు అందిస్తుంటారు వైద్యులు. కానీ సప్లిమెంట్ల ద్వారా హెమోగ్లోబిన్ శాతం పెరిగినా అది కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది కానీ శాశ్వతంగా కాదు.. అందుకే ఈ ఆహారపుటలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకొని ఈ సమస్య నుంచి విముక్తి పొందాలి. ఐరన్ అనగానే పాలకూర, తోటకూర లాంటివి తినాలి.. అవి రుచికరంగా ఉండవు అంటూ కొంతమంది బాధపడుతుంటారు. అయితే కొన్ని రుచికరమైన పదార్థాల్లోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అవేంటో తెలుసుకొని మన శరీరంలో ఇనుము లోపం లేకుండా చేసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tips-for-buying-spices-in-telugu

ఇవి తిన్నారా.. అంతే సంగతులు!

కారం మరీ ఎర్రగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందా? పసుపు పచ్చగా చూడగానే ఆకట్టుకునేలా ఉందా? ఉప్పు తెల్లగా పిడారబోసినట్లు కనిపిస్తుందా? ఇలా మనం మార్కెట్లో కొనే సరుకులు చూడగానే ఆకట్టుకునేలా ఉండడంతో వెనకా ముందూ ఆలోచించకుండా వాటిని కొనేస్తుంటాం. తీరా వాటిని తరచూ కూరల్లో భాగం చేసుకోవడం వల్ల లేనిపోని అనారోగ్యాల పాలవుతాం. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? అంటే.. మీరు కొన్న ఉప్పు, కారం.. వంటి నిత్యావసరాలు అసలువి కాదు.. కల్తీవి కాబట్టి! ప్రస్తుతం ఇలా కల్తీ ఉత్పత్తులు మార్కెట్లో బోలెడన్ని లభిస్తున్నాయి. కాబట్టి వీటిని కొనే విషయంలో జాగ్రత్త వహించాలి.

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-vaginal-itching-in-telugu
women icon@teamvasundhara
sweet-resolutions-for-healthy-new-year-in-telugu

ఈ ‘స్వీట్‌’ రిజల్యూషన్స్‌ తీసుకున్నారా?

స్వీట్‌.. ఈ పేరు చెప్పగానే నోరూరిపోతుంది. చక్కెర తినకూడదని నోరు కట్టేసుకున్న వారు కూడా ‘రేపట్నుంచి మానేద్దాంలే!’ అని తమ లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తుంటారు. ఇలా రోజూ రేపు అని వాయిదా వేస్తూ ఉంటే కొన్ని రోజులకు బీపీ, మధుమేహం, అధిక బరువు, గుండె సంబంధిత సమస్యలు.. వంటి దీర్ఘకాలిక వ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతోన్న నేటి రోజుల్లో చక్కెరతో కూడిన తీపి పదార్థాలు తీసుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, లేదంటే చేజేతులా ముప్పును కొనితెచ్చుకున్న వారవుతారంటున్నారు. అయితే కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా కొత్త తీర్మానాలు చేసుకుంటున్న వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. మరి, ఇంతకీ ఈ ‘స్వీట్‌’ రిజల్యూషన్స్‌ ఎలా సెట్‌ చేసుకోవాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-frequent-periods-in-telugu
women icon@teamvasundhara
food-trends-that-ruled-amid-covid-19-pandemic

‘ఆహారంతో ఆరోగ్యం’... ఇదే 2020 మంత్రం!

మనలో చాలామంది ఏ విషయంలోనైనా రాజీ పడతారేమోగానీ తీసుకునే ఆహారం విషయంలో మాత్రం అస్సలు రాజీ పడరు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచుల్ని టేస్ట్‌ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి రడీగా ఉంటారు. అలా ఆహార ప్రియుల అభిరుచులకు తగ్గట్లుగా ఏటికేడు సరికొత్త వంటకాలు, కొత్త కొత్త రుచుల్ని పరిచయం చేస్తుంటారు ఛెఫ్‌లు. అయితే ఈ ఏడాది మాత్రం అందరూ రుచి కంటే ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యమిచ్చారు.. బయటి కంటే ఇంటి ఆహారానికే ఓటేశారు. దీనికంతటికీ కారణం కరోనా మహమ్మారి. నిజానికి ఇది మనల్ని పట్టి పీడిస్తోందని తిట్టుకుంటున్నాం కానీ.. ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసింది. మన ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలున్న ఆహారం ఎక్కడో లేదు.. మన వంటింట్లోనే ఉందని మనందరికీ తెలియజెప్పింది. మరి, అలా ఈ ఏడాదంతా తమ హవాను కొనసాగించిన కొన్ని హెల్దీ ఫుడ్‌ ట్రెండ్స్‌ ఏంటో ఓసారి నెమరువేసుకుందాం..!

Know More