scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

ƒ©Ç 殟¿ Bª½ÕŸÄ¢..

Tips to beat humidity in summer.

„䮾-N©ð …³òg-“’¹-ÅŒ©Õ ÆCµ-¹¢’à …¢œ¿œ¿¢, „ÃÅÃ-«-ª½-º¢©ð Åä«Õ ¬ÇÅŒ¢ ‡Â¹×ˆ-«’à …¢œ¿{¢.. „ç៿-©ãjÊ Âê½-ºÇ© «©x ¬ÁKª½¢ ÊÕ¢* Fª½Õ Íç«Õ{ ª½ÖX¾¢©ð ‡Â¹×ˆ-«’à ¦§ŒÕ-šËÂË ¤òŌբC. DE-«©x ¬ÁKª½¢ „çÊÕ-„ç¢-{¯ä œÎå£jÇ-“œäšü ƪá-¤ò-ŌբC. Æ©Çê’ Íç«Õ{ «©x ÂíEo ®¾¢Ÿ¿-ªÃs´©ðx Æ©Kb©Õ, ª½Â¹-ª½-Âé ÍŒª½t ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ-®¾u©Õ «Íäa Æ«-ÂÃ-¬Á«â ©ä¹-¤ò-©äŸ¿Õ. ÂæšËd OšË ÊÕ¢* «ÕÊLo «ÕÊ¢ ª½ÂË~¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË B®¾Õ-Âî-„Ã-LqÊ ‚£¾Éª½¢, ƒÅŒª½ èÇ“’¹-ÅŒh© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..
X¾*a„ä «Õ¢*N..
ÅÃèÇ’Ã …¢œä X¾¢œ¿Õx, ¹ت½-’Ã-§ŒÕ©Õ ‡Â¹×ˆ-«’à A¯ÃL. ƒN ¬ÁK-ª½¢©ð FšË-¬ÇÅŒ¢ åXª½-’¹-œÄ-EÂË Ÿî£¾ÇŸ¿¢Íä²Ähªá. ¹ت½-’Ã-§ŒÕLo, X¾¢œ¿xE ®¾©Çœ¿x ª½ÖX¾¢-©ðÊÖ B®¾Õ-Âî-«ÍŒÕa. …œË-ÂË¢-*Ê Â¹Øª½-’Ã-§ŒÕ© ¹¢˜ä X¾*a„ä ‚ªî-’Ãu-EÂË «Õ¢*N. ƒN AÊœ¿¢ «©x ¬ÁK-ªÃ-EÂË N{-NÕ¯þ '®ÏÑ ‡Â¹×ˆ-«’à ƢŸ¿Õ-ŌբC. Æ©Çê’ FšË-¬ÇÅŒ¢ ‡Â¹×ˆ-«’à …¢œä X¾ÛÍŒa-ÂçŒÕ, ¤Ä©-¹ت½ ©Ç¢šËN A¢˜ä ¬ÁKª½¢ FšËE AJT ¤ñ¢Ÿä Æ«-ÂìÁ¢ …¢C.
ÆCµÂ¹ „çáÅŒh¢©ð Fª½Õ..
‡¢œ¿ „äœËÂË «ÕÊ¢ ÅÃTÊ Fª½¢Åà Íç«Õ{ ª½ÖX¾¢©ð ¦§ŒÕ-šËÂË „çRx-¤ò-ŌբC. ÂæšËd ‡Â¹×ˆ-«’à Fª½Õ ÅÃTÅä ¬ÁK-ªÃEo œÎå£jÇ-“œä-†¾¯þ ®¾«Õ®¾u ÊÕ¢* ÂäÄ-œ¿Õ-Âî-«ÍŒÕa. «ÕšËd-¤Ä-“ÅŒ©Õ, ¹עœ¿©ðx E©y Íä®ÏÊ FšËE ÅÃ’¹œ¿„äÕ ‚ªî-’Ãu-EÂË „äÕ©Õ.
©äÅŒ ª½¢’¹Õ Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿J¢-ÍÃL..
„䮾N Â颩ð ŸÄŸÄX¾Û Æ¢Ÿ¿ª½Ö ÂÃ{¯þ Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿J¢-ÍŒ-œÄ-Eꠇ¹׈-«’à ƒ†¾d-X¾-œ¿-Åê½Õ. ÆŸä «Õ¢*C ¹؜Ä.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ƒN ¬ÁKª½¢ ÊÕ¢* ¦§ŒÕ-šËÂË «Íäa Íç«Õ-{ÊÕ XÔ©Õa-¹×E ¬ÁK-ªÃEo ÍŒ©x’à …¢ÍŒÕ-Åêá. X¶¾L-ÅŒ¢’à ¬ÁKª½¢ ÊÕ¢* ¦§ŒÕ-šËÂË «*aÊ Íç«Õ{ Âê½-º¢’à ͌ª½t¢åXj ‡©Ç¢šË Ÿ¿Õª½Ÿ¿ ªÃ¹עœÄ …¢{Õ¢C. Æ©Çê’ «ÕÊ¢ Ÿµ¿J¢Íä Ÿ¿Õ®¾Õh©Õ «áŸ¿Õª½Õ ÂùעœÄ ©äÅŒ ª½¢’¹Õ©ðx …¢œä©Ç ֮͌¾Õ-Âî-„ÃL.

…X¾Ûp Âî¾h ‡Â¹×ˆ-«’Ã..
‡¢œÄ-ÂÃ-©¢©ð Íç«Õ{ ‡Â¹×ˆ-«’à ªÃ«œ¿¢ ®¾£¾Ç•¢. DE-«©x ¬ÁKª½¢ FšËE Âî©ðp-«-œ¿„äÕ Âß¿Õ.. ¬ÁK-ª½¢©ð …¢œä …X¾Ûp Â¹ØœÄ Íç«Õ-{-Åî-¤Ä˜ä ¦§ŒÕ-šËÂË „çRx-¤ò-ŌբC. ÂæšËd ¬ÁK-ª½¢©ð ²òœË§ŒÕ¢ ²Än§Œá-©ÊÕ ¦Çu©¯þq Í䧌Õ-œÄ-EÂË «ÕÊ¢ A¯ä ‚£¾É-ª½¢©ð …X¾Ûp Âí¢Íç¢ ‡Â¹×ˆ-«’à B®¾Õ-Âî-„ÃL.
E«ÕtÅî..
‡¢œÄ-ÂÃ-©¢©ð E«Õt-ÂçŒÕ 骢œ¿Õ NŸµÄ-©Õ’à …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC. „ç៿-šËC ¦ª½Õ«Û ÅŒ’¹_-œÄ-EÂË, 骢œîC ¬ÁKª½¢ ‡¢œ¿ „äœË-NÕE ÅŒ{Õd-¹×E 殟¿-D-ª½-œÄ-EÂË.. ƒ©Ç 骢œ¿Õ NŸµÄ-©Õ’à E«Õt ®¾£¾É-§ŒÕ-X¾-œ¿Õ-ŌբC.

ÍŒ©x-ÍŒ-©xE «Õ>b’¹..
Æ©Çê’ „䮾-N©ð ¬ÁKª½¢ œÎå£jÇ-“œä-†¾-¯þÂ¹× ©ðÊ-«-¹עœÄ …¢œÄ-©¢˜ä «Õ>b’¹ ‡Â¹×ˆ-«’à B®¾Õ-Âî-„ÃL. ƒC ¬ÁKªÃEo ÍŒ©x¦ª½Õ®¾Õh¢C. Æ¢Åä-ÂÃ-¹עœÄ ¨ ®Ô•-¯þ©ð «Íäa ª½Â¹-ª½-Âé ƒ¯çp´Â¹¥Êx ¦ÇJ ÊÕ¢* ¬ÁK-ªÃEo ÂäÄ-œ¿Õ-ŌբC.
殟¿ Bêªa ®ÏyNÕt¢’û..
„䮾N B“«-ÅŒÊÕ ÅŒ{Õd-Âî-«-œÄ-EÂË ®ÏyNÕt¢’û Í䧌՜¿¢ Â¹ØœÄ ŠÂ¹ «Õ¢* “X¾“Â˧ŒÕ. „Ãu§ŒÖ«Õ¢ ©Ç’Ã¯ä ®ÏyNÕt¢-’ûE Â¹ØœÄ ªîV-„ÃK Æ©-„Ã-{x©ð ¦µÇ’¹¢ Í䮾Õ-¹ע˜ä «Õ¢œä ‡¢œ¿© ÊÕ¢* …X¾-¬Á-«ÕÊ¢ ¤ñ¢Ÿ¿-œ¿¢Åî ¤Ä{Õ ¬ÇK-ª½Â¹ Ÿ¿%œµ¿-ÅÃyFo ¤ñ¢Ÿ¿ÍŒÕa.
¹@Áx ®¾¢ª½-¹~-ºÂ¹×..
„䮾-N©ð ¹@ÁxÊÕ ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-Âî-«œ¿¢ Â¹ØœÄ «áÈu„äÕ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ®¾Öª½u-ª½-Pt©ð …¢œä ÆA-F-©-©ð-£ÏÇÅŒ Â˪½-ºÇ©Õ ¹@Áx-OÕŸ¿ X¾œ¿{¢ ƢŌ «Õ¢*C Âß¿Õ. ÂæšËd ¨ Â˪½-ºÇ© ÊÕ¢* ¹@ÁxÊÕ ÂäÄ-œ¿Õ-Âî-«-œÄ-EÂË ®¾¯þ-’Ãx-å®®ý Ÿµ¿J¢ÍÃL.
‡¢œ¿©ð Aª½-’퟿Õl
O©ãj-ʢŌ «ª½Â¹× „䮾-N©ð ‡¢œ¿ ¦Ç’à …¢œä ®¾«Õ§ŒÕ¢©ð Æ¢˜ä.. X¾’¹-šË-X¾Ü{, ‡¢œ¿ B“«ÅŒ ÅŒê’_ «ª½Â¹× ƒ¢šðx …¢œ¿-šÇ-Eê “X¾§ŒÕ-Ao¢-ÍŒœ¿¢ «Õ¢*C. ŠÂ¹-„ä@Á ÆÅŒu-«-®¾-ª½¢’à „ç@ÇxLq «*a-Ê-X¾Ûpœ¿Õ ’휿Ւ¹Õ B®¾Õ-éÂ-@Áxœ¿¢ «ÕJa-¤ò-«Ÿ¿Õl.
O©ãj-ÊEo ‡Â¹×ˆ-«-²Äª½Õx..
Âí¢ÅŒ-«Õ¢-CÂË ²ÄoÊ¢ Í䧌Õ-œ¿-«Õ¢˜ä ¦Ÿ¿l´Â¹¢.. ÂÃF ‡¢œÄ-ÂÃ-©¢©ð ‡Eo-²Äª½Õx ²ÄoÊ¢ Íä®Ï¯Ã Í䧌Õ-ʘäd …¢{Õ¢C. Â꽺¢ „ÃÅÃ-«-ª½-º¢-©ðE „äœË.. ÅŒŸÄyªÃ Íç«Õ{ «®¾Õh¢C. ÂæšËd O©ãj-ÊEo ‡Â¹×ˆ-«-²Äª½Õx.. Æ¢˜ä ‡Eo-²Äª½Õx Í秌Öu-©-E-XÏæ®h ÆEo-²Äª½Õx Í䧌Õ-«ÍŒÕa. DE-«©x ÅÃèÇ-Ÿ¿Ê¢ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-«ÍŒÕa.

women icon@teamvasundhara
types-and-benefits-of-fasting

ఉపవాసంలోనూ ఎన్నో రకాలు !

మహా శివరాత్రి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉపవాసం. దైవారాధనలో దీన్ని ఓ దీక్షలా పాటిస్తారంతా! అయితే ఉపవాసం పేరుతో కేవలం దైవాన్ని ఆరాధించడమే కాదు.. దాని అంతర్లీన పరమార్థం ఆరోగ్యమనే చెప్పాలి. ఉపవాసం పేరుతో కడుపు మాడ్చుకోవడం కాకుండా ఆరోగ్యంగా ఆ దీక్షను పాటిస్తే.. దానివల్ల చేకూరే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఉపవాస దీక్షలో చాలా రకాలున్నాయన్న సంగతి మనకు తెలిసినా.. ఎలా ఉపవాసం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయనే విషయం తెలిసింది మాత్రం కొందరికే అని చెప్పుకోవచ్చు! మరి, ఇంతకీ ఈ ఉపవాస దీక్షను ఎలా ఆచరించాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
ways-to-keep-your-liver-healthy
women icon@teamvasundhara
who-gives-guidelines-for-corona-rumors

కరోనా.. ఏది నిజం? ఏది అపోహ?

ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశం ఏదైనా ఉందంటే అది ‘కరోనా’ వైరస్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇక అక్కడ ‘కరోనా’ బారిన పడిన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. కాగా ఇతర దేశాల్లోనూ కొంతమందికి కరోనా పాజిటివ్‌ అని రావడం బాధాకరం. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌- WHO) ‘అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి’ (గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ)ని ప్రకటించిన విషయం తెలిసిందే. చైనాలోని ఊహాన్‌ నగరంలో మొదటిసారి వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ సరైన వైద్య చికిత్స లేని ఈ వ్యాధికి ఇప్పుడు ‘పుకార్లు’ అనే మరో సమస్య తోడైంది. వైరస్‌ అంత వేగంగానే సోషల్‌ మీడియాలో ఈ వ్యాధిపై పుకార్లు కూడా వ్యాపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వైరస్‌కు సంబంధించి ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువవుతోంది. ఈక్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రూమర్లకు చెక్‌ పెట్టడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే తమ అధికారిక వెబ్‌సైట్‌లో కరోనా గురించి వస్తోన్న అపోహలేంటి? వాటి వాస్తవాలేంటి?.. అనే విషయాలపై పలు సూచనలు చేసింది. మరి, కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఉన్న అపోహలు-వాస్తవాల గురించి డబ్ల్యూహెచ్‌వో ఏమంటుందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
foods-to-prevent-cancer

క్యాన్సర్ ముప్పు తగ్గించే ఆహారం!

మనం తీసుకునే ఆహారం, పాటించే లైఫ్‌స్త్టెల్‌లో భాగంగా మనకు తెలిసీ తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాం. అందులో క్యాన్సర్ మహమ్మారి కూడా ఒకటి. దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని, కానీ చాలామంది చివరి దశలో గుర్తించి తమ జీవితాన్నే కోల్పోతున్నారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 4న 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం'గా జరుపుకుంటున్నాం. అయితే కేవలం చక్కటి జీవనశైలిని పాటించడమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ ముప్పును తప్పిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకొని వాటిని రోజువారీ మెనూలో చేర్చుకుంటే మనమూ క్యాన్సర్‌కు దూరంగా ఉండచ్చు.

Know More

women icon@teamvasundhara
screening-tests-for-cancers

క్యాన్సర్ నిర్ధరణకు మార్గాలివిగో!

మనకు తెలియకుండా చాప కింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. శరీరంలో కణవ్యవస్థ పనితీరు అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే క్యాన్సర్ వస్తే ఇక అంతేనని.. దీనికి మందు లేదని.. చాలామంది భయపడుతుంటారు. కానీ క్యాన్సర్‌ని ప్రారంభంలోనే గుర్తిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య పరిజ్ఞానంతో దానిని నయం చేయవచ్చంటున్నారు వైద్యులు. ఇందుకోసం ముందు నుంచీ కొన్ని పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. నేడు 'జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం'. ఈ సందర్భంగా మహిళల్లో వచ్చే పలు క్యాన్సర్లు, వాటి నిర్ధరణ మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
please-suggest-the-treatment-of-water-bubbles-in-fallopian-tubes
women icon@teamvasundhara
symptoms-and-safety-measures-for-corona-virus

‘కరోనా’ పొంచి ఉంది.. జాగ్రత్త !

ఎబోలా తర్వాత ప్రస్తుతం మళ్లీ ఆ స్థాయిలో ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న వైరస్‌ ‘కరోనా’. చైనాలో మొదలైన ఈ వైరస్‌ వల్ల ఇప్పటికే పలు మరణాలు సంభవిస్తుండగా.. ఈ వైరస్‌ సోకిన వ్యక్తులు వివిధ దేశాల్లో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వైరస్‌ వల్ల SARS, MERS వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని.. పైగా ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకే అంటువ్యాధని వాళ్లు నిర్ధరించారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ - WHO). ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో వైద్య పరీక్షలు జరపాలని కోరింది డబ్ల్యహెచ్‌వో. అదేవిధంగా ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను అడ్డుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తత ప్రకటించాయి. ప్రత్యేకించి చైనా, హాంకాంగ్‌ దేశాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులపై వైద్య నిఘాను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో అసలు ఈ వైరస్‌ ఎలా వ్యాపించింది..?ఇది సోకకుండా మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలేంటో తెలుసుకుందామా..!

Know More

women icon@teamvasundhara
what-happens-when-you-skip-breakfast
women icon@teamvasundhara
health-benefits-of-climbing-stairs

రోజూ మెట్లెక్కితే ఇన్ని ప్రయోజనాలుంటాయా?

ఆఫీసైనా, ఇళ్లైనా పైఅంతస్తులకు వెళ్లడానికి ఎక్కువమంది ఉపయోగించుకునే మార్గం లిఫ్టు. కేవలం ఇక్కడే కాదు.. షాపింగ్ మాల్స్, థియేటర్స్‌కు వెళ్లినప్పుడు కూడా మెట్లకు బదులుగా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉపయోగిస్తాం. ఇలా కాళ్లకు పనిచెప్పాల్సిన అవసరం లేకుండానే అనుకున్న ఫ్లోర్‌కి క్షణాల్లో చేరుకునేలా సకల సదుపాయాలతో కూడిన టెక్నాలజీ ప్రస్తుతం అభివృద్ధి చెందింది. కానీ ఎప్పుడూ వీటినే ఉపయోగించుకోవడం అటు ఆరోగ్యానికి, ఇటు శారీరక దృఢత్వానికి అంత మంచిది కాదు. రోజులో కొన్నిసార్లైనా వీటిని ఉపయోగించుకోకుండా మెట్లు ఎక్కిదిగడం అలవాటు చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో అనవసర క్యాలరీలు కరిగి, బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణుల అభిప్రాయం. మరి మెట్లెక్కడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-reduce-stitches-pain-after-cesarean-delivery