scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

¬ÁKª½ …³òg-“’¹-ÅŒÊÕ ÆŸ¿ÕX¾Û Í䧌֩¢˜ä..!

Ways to control the body heat in summer.

“X¾A «ÕE†Ï ¬ÁKª½ …³òg-“’¹ÅŒ ²ÄŸµÄ-ª½-º¢’à 98.3 œË“U© ¤¶Äª½-¯þ-£ÔÇšü’à …¢{Õ¢C. ƪáÅä Âí¢ÅŒ-«Õ¢C ¬ÁKª½¢ «Ö“ÅŒ¢ \ Â颩ð ƪá¯Ã „äœË-’Ã¯ä …¢œ¿œ¿¢ «ÕÊ¢ ’¹«Õ-E-®¾Öh¯ä …¢šÇ¢. ‡¢œÄ-Âé¢ „ÃÅÃ-«-ª½-º¢©ð åXJê’ …³òg-“’¹ÅŒ «©x ƒ©Ç¢šË „ÃJ ¬ÁK-ª½¢©ð „äœË «ÕJ¢-ÅŒ’à åXª½Õ-’¹Õ-ŌբC. X¶¾L-ÅŒ¢’à „ÃJ «áÈ¢åXj „çášË-«Õ©Õ, ¬ÁK-ª½¢åXj «Õ¢{, Ÿ¿Õª½Ÿ¿.. «¢šËN ‡Ÿ¿Õ-ª½§äÕu Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ƒ©Ç¢šË ‚ªî’¹u ®¾«Õ-®¾u© ¦ÇJÊ X¾œ¿-¹עœÄ …¢œÄ-©¢˜ä ¬ÁKª½ …³òg-“’¹-ÅŒÊÕ ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒÕ-Âî-„ÃLqÊ Æ«-®¾ª½¢ ‡¢Åçj¯Ã …¢C. «ÕJ ƒ¢Ÿ¿Õ-Â¢ B®¾Õ-Âî-„Ã-LqÊ èÇ“’¹-ÅŒh-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..
¨ X¾ŸÄ-ªÃn©Õ «Ÿ¿Õl..
Âí¢ÅŒ-«Õ¢C «Õ²Ä-©Ç©Õ, Âê½¢ ‡Â¹×ˆ-«’à …¢œä ‚£¾Éª½ X¾ŸÄ-ªÃnLo ƒ†¾d-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. ƒN «ÕÊ ¬ÁK-ªÃ-EÂË Æ®¾q©Õ «Õ¢*N ÂëÛ. OšËÅî ¤Ä{Õ wåX¶j Íä®ÏÊ, Âí«Ûy©Õ, éÂX¶Ô¯þ ‡Â¹×ˆ-«’à …¢œä ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn©Õ Â¹ØœÄ ‚ªî-’Ãu-EÂË Ê³ÄdEo ¹L-T-²Ähªá. ƒ©Ç¢šË ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn©Õ B®¾Õ-Âî«œ¿¢ «©x ¬ÁK-ª½¢©ð „äœË «ÕJ¢-ÅŒ’à åXJê’ Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. Æ©Çê’ ƒN «ÕÊ °ª½g-«u-«-®¾nÂ¹× Â¹ØœÄ Æ¢ÅŒ “¬ì§ŒÕ-®¾ˆª½¢ ÂëÛ. ÂæšËd «ÕÊ¢ ÅŒ§ŒÖª½Õ Íäæ® Â¹Øª½©ðx «Õ²Ä-©Ç-©ÊÕ „Ãœ¿-¹עœÄ …¢œ¿œ¿¢, Æ«-®¾-ª½-„çÕiÅä Ō¹׈« „çáÅŒh¢©ð …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢ …ÅŒh«Õ¢. X¶¾L-ÅŒ¢’à ¬ÁKª½¢©ð „äœË åXª½-’¹-¹עœÄ èÇ“’¹-ÅŒh-X¾-œ¿ÍŒÕa.
„䮾-N©ð ¬ÁK-ª½¢©ð FšË-²Än-§Œá©Õ ÅŒ’¹_œ¿¢ «©x Â¹ØœÄ „äœË åXJê’ Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ÂæšËd ¬ÁK-ª½¢©ð FšË¬ÇÅŒ¢ ÅŒ’¹_-¹עœÄ èÇ“’¹-ÅŒh-X¾-œÄL. DE-Â¢ X¾ÛÍŒa-ÂçŒÕ, “ŸÄ¹~, Â̪Ã-Ÿî®¾... «¢šË FšË-¬ÇÅŒ¢ ‡Â¹×ˆ-«’à …¢œä ‚£¾Éª½ X¾ŸÄ-ªÃnLo B®¾Õ-Âî-«œ¿¢, X¾¢œ¿x ª½²ÄLo ÅÃ’¹œ¿¢.. Æ©„Ã{Õ Í䮾Õ-Âî-„ÃL.
«¢œä-{-X¾Ûpœ¿Õ ƒ©Ç..
¹ت½©Õ «¢œä-{-X¾Ûpœ¿Õ «ÕÊ ¬ÁK-ªÃ-EÂË £¾ÉE-Íäæ® Âí«Ûy©Õ ‡Â¹×ˆ-«’à …¢œä ÊÖ¯ç©Õ „Ãœ¿-¹-¤ò-«-œ¿„äÕ …ÅŒh«Õ¢. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ƒN «ÕÊ ¬ÁKª½ ¦ª½Õ-«ÛÊÕ åX¢ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ Š¢šðx „äœË åXª½-’¹-œÄ-EÂË Âê½-º-«Õ-«Û-Åêá. ÂæšËd ƒ©Ç¢šË ÊÖ¯ç-©Â¹× ¦Ÿ¿Õ-©Õ’à Âí¦sJ, ¦ÇŸ¿¢, ÊÕ«Ûy©Õ, ‚L„þ.. «¢šË ÊÖ¯çLo «¢{©ðx „Ãœ¿œ¿¢ ÍÃ©Ç «Õ¢*C. X¶¾L-ÅŒ¢’à ¬ÁK-ªÃ-EÂË éª¢œ¿Õ ª½ÂÃ-©Õ’à «Õ¢* •ª½Õ-’¹Õ-ŌբC.
²Äo¯Ã-EÂË «á¢Ÿ¿Õ..
ÍŒ¢Ÿ¿Ê¢, «á©ÇhF «ÕšËd.. ¨ 骢œË¢-šËF ®¾«ÖÊ „çÖÅÃ-Ÿ¿Õ©ðx B®¾Õ-¹×E ŸÄEÂË X¾*a-¤Ä©Õ ¹©Õ-X¾ÛÅŒÖ æX®ýd-©Ç’à Ō§ŒÖª½Õ Í䮾Õ-Âî-„ÃL. ¨ NÕ“¬Á-«ÖEo ²Äo¯Ã-EÂË ÂíEo ENÕ-³Ä© «á¢Ÿ¿Õ ¬ÁK-ª½-«Õ¢Åà ªÃ®¾Õ-Âî-„ÃL. ÅŒªÃyÅŒ ¬ÁÙ“¦µ¼¢’à ²ÄoÊ¢ Íäæ®-§ŒÖL. ¨ NÕ“¬Á-«Õ¢©ð „ÃœËÊ X¾ŸÄ-ªÃn©Õ ¬ÁK-ªÃ-EÂË ÅŒÂ¹~º¢ ÍŒ©x-Ÿ¿-¯ÃEo Æ¢C¢-ÍŒ-œ¿¢©ð Åpœ¿Åêá.
“¤ÄºÇ-§ŒÖ-«Õ¢-ÅîÊÖ..
«ÖÊ-®Ï¹ ŠAhœË ÊÕ¢* N«áÂËh ¤ñ¢Ÿ¿-œÄ-EÂË ÍéÇ-«Õ¢C “¤ÄºÇ-§ŒÖ«Õ¢ Í䮾Õh¢-šÇª½Õ. ¨ “X¾“Â˧ŒÕ ¬ÁK-ªÃ-EÂË ÍŒ©x-Ÿ¿-¯Ã-Eo-«y-œÄ-EÂË Â¹ØœÄ ÍÃ©Ç ¦Ç’à …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC. ÂÃæ®X¾Û “¤ÄºÇ-¤Ä§ŒÕ¢ Í䧌՜¿¢ «©x ¬ÁKª½¢ ÍŒ©x-¦-œ¿Õ-ŌբC. ÂæšËd „䮾-N©ð ªîW DEo ²ÄŸµ¿Ê Í䧌՜¿¢ ÍÃ©Ç «Õ¢*C.
„çբŌթÅî..
„䮾-N©ð ‡¢œ¿ „äœËÂË ÅŒ©-¯íXÏp Â¹ØœÄ «Íäa Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ¨ ¯íXÏpE ÅŒT_¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË „çÕ¢ÅŒÕ©Õ ¦Ç’à ®¾£¾Ç-¹-J-²Ähªá. ŠÂ¹ *Êo ’Ãx®¾Õ©ð F@ÁÙx B®¾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð Íç¢Íà „çÕ¢ÅŒÕ©Õ „ä®Ï ªÃ“ÅŒ¢Åà ¯ÃÊ-E-«y¢œË. …Ÿ¿-§ŒÖ¯äo „çÕ¢ÅŒÕ©Õ „䪽Õ-Íä®Ï ‚ FšËE ÅÃ’¹¢œË. ÅŒªÃyÅŒ ¯ÃEÊ „çբŌÕLo æX®ýd-©Ç’à Íä®Ï ÊÕŸ¿Õ-šËÂË ªÃ®¾Õ-Âî-«œ¿¢, ÅŒ©Â¹× «Ö®ýˆ-©Ç’à „䮾Õ-Âî-«œ¿¢ Í䧌Õ-«ÍŒÕa. ƒN ÅŒ©Â¹× ÍŒ©x-Ÿ¿-¯Ã-Eo-«y-œ¿¢Åî ¤Ä{Õ ÅŒ©-¯í-XÏpE Ÿ¿Öª½¢ Í䧌Õ-œ¿¢©ð ÂÌ©-¹-¤Ä“ÅŒ ¤ò†Ï-²Ähªá. Æ©Çê’ ¬ÁKª½ …³òg-“’¹-ÅŒÊÕ ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË ÂíEo „çբŌÕLo ¯îšðx „䮾Õ-¹×E Ê«Õ-©œ¿¢ Â¹ØœÄ «Õ¢*Ÿä.
§ŒÖ©-¹שÕ..
¬ÁKª½¢©ðE ÆCµÂ¹ …³òg-“’¹-ÅŒÊÕ ÅŒT_¢*.. ÍŒ©x-Ÿ¿-¯Ã-Eo-«y-œ¿¢©ð §ŒÖ©-Â¹×©Õ ¦Ç’à …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá. DEÂ¢ ŠÂ¹ ¤Ä“ÅŒ©ð 骢œ¿Õ ¹X¾Ûp© Fª½Õ B®¾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð ŠÂ¹ ƒ©Ç-<E „ä®Ï ÂÃæ®X¾Û «ÕJ-T¢-ÍÃL. ÅŒªÃyÅŒ ‚ NÕ“¬Á-«ÖEo «œ¿-¹šËd X¾ÜJh’à ͌©Çx-ª½-E-„ÃyL. DEo ªîV©ð 骢œ¿Õ, «âœ¿Õ ²Äª½Õx ÅÃ’¹œ¿¢ «©x ¬ÁKª½ …³òg-“’¹ÅŒ ÆŸ¿Õ-X¾Û©ð …¢{Õ¢C.
ÍŒ©xšË ¤ÄF-§ŒÖ©Õ..
„䮾-N©ð ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢’à ©Gµ¢Íä ¤ÄF-§ŒÖ-©¢˜ä «á¢Ÿ¿Õ’à ’¹Õªíh-ÍäaC Âí¦sJ F@ÁÙx. ƒ¢Ÿ¿Õ©ð ÆCµÂ¹ „çáÅŒh¢©ð …¢œä ÈE-èÇ©Õ, N{NÕÊÕx «ÕÊ ¬ÁKª½ …³òg-“’¹-ÅŒÊÕ ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒÕ-Åêá. Æ©Çê’ «ÕÊ Š¢šðx FšË-²Än-§Œá©Õ ÅŒ’¹_-¹עœÄ Â¹ØœÄ ÂäÄ-œ¿-Åêá. Âí¦sJ F@ÁxÅî ¤Ä{Õ «Õ>b’¹, ©®Ôq.. «¢šËN Â¹ØœÄ ¬ÁK-ªÃ-EÂË ÍŒ©Õ-«-E-²Ähªá.
Æ©Çê’ éª¢œ¿Õ ¹X¾Ûp© Fª½Õ B®¾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð 骢œ¿Õ Íç¢Íé ¦ÇKx T¢•©Õ „ä®Ï ƪ½-’¹¢{ ¤Ä{Õ «Õª½-’¹-E-„ÃyL. ƒ©Ç ÅŒ§ŒÖ-éªjÊ NÕ“¬Á-«ÖEo ÍŒ©Çx-ª½-E*a.. “X¾A X¾C-E-NÕ-³Ä-©-Âî-²ÄJ Íç¢Íà ÍíX¾ÛpÊ ÅÃ’ÃL. ÅŒŸÄyªÃ ¬ÁK-ª½¢-©ðE „äœË “¹«Õ¢’à ŌT_-¤ò§äÕ Æ«-ÂìÁ¢ …¢{Õ¢C.
¨ *šÇˆ©Õ ¹؜Ä..
[ ŠÂ¹ åXŸ¿l ¦ä®Ï¯þ©ð ÍŒ©xšË Fª½Õ B®¾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð 骢œ¿Õ ¤ÄŸÄ©Õ «áE-ê’©Ç åXšËd, ÂÃæ®X¾Û …¢ÍÃL. ƒ©Ç ÅŒª½ÍŒÖ Í䧌՜¿¢ «©x ¬ÁKª½ …³òg-“’¹ÅŒ ÅŒê’_ Æ«-ÂÃ-¬Ç©Õ ‡Â¹×ˆ«.
[ ÅÃèÇ X¾ÛD¯Ã ‚¹×-©Åî ÅŒ§ŒÖª½Õ Íä®ÏÊ ª½²ÄEo ÅÃ’¹œ¿¢ Â¹ØœÄ «Õ¢*Ÿä.
[ ÍŒ©xšË ¤Ä©©ð ŠÂ¹ Íç¢Íà Åä¯ç „䮾Õ-¹×E ¦Ç’à ¹LXÏ ÅÃ’ÃL. ƒ©Ç ªîW Í䧌՜¿¢ «©x „äœË ÊÕ¢* …X¾-¬Á-«ÕÊ¢ ©Gµ-®¾Õh¢C. 
[ ŠÂ¹ ’Ãx®¾Õ FšË©ð ÂíEo ²ò¢X¾Û T¢•Lo „ä®Ï ªÃ“ÅŒ¢Åà ¯ÃÊ-¦ã-šÇdL. …Ÿ¿-§ŒÖ¯äo «œ¿-¹-{Õd-¹×E ÅÃ’ÃL.
[ ŸÄE«Õt ª½®¾¢©ð ÂíEo ͌չˆ© ¦ÇŸ¿¢ ÊÖ¯ç „ä®¾Õ-¹×E ¦Ç’à ¹©Õ-X¾Û-Âî-„ÃL. ¨ NÕ“¬Á-«ÖEo …Ÿ¿-§ŒÖ¯äo X¾ª½-’¹-œ¿Õ-X¾ÛÊ B®¾Õ-Âî-„ÃL. ƒ©Ç ªîW Íäæ®h «Õ¢* X¶¾LÅŒ¢ …¢{Õ¢C.
[ ªÃ“A X¾œ¿Õ-Â¹×¯ä «á¢Ÿ¿Õ ÂíEo ’¹®¾-’¹²Ä©ÊÕ AE.. F@ÁÙx ÅÃ’ÃL. ÅŒŸÄyªÃ ¬ÁKª½ …³òg-“’¹ÅŒ ÆŸ¿Õ-X¾Û©ð …¢œ¿-œ¿¢Åî ¤Ä{Õ E“Ÿ¿ Â¹ØœÄ ¦Ç’à X¾œ¿Õ-ŌբC.
͌֬Ç-ª½Õ’Ã.. „䮾-N©ð ¬ÁKª½ …³òg-“’¹-ÅŒÊÕ ÆŸ¿ÕX¾Û Í䮾Õ-Âî-«-œÄ-EÂË ‡Eo «ÖªÃ_-©Õ-¯Ão§çÖ.. «ÕJ OÕª½Õ Â¹ØœÄ OšËE ¤ÄšË¢* ¨ „䮾-NE ¹Ø-©ü’à ’¹œË-æX-§ŒÕ¢œË.

women icon@teamvasundhara
types-and-benefits-of-fasting

ఉపవాసంలోనూ ఎన్నో రకాలు !

మహా శివరాత్రి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉపవాసం. దైవారాధనలో దీన్ని ఓ దీక్షలా పాటిస్తారంతా! అయితే ఉపవాసం పేరుతో కేవలం దైవాన్ని ఆరాధించడమే కాదు.. దాని అంతర్లీన పరమార్థం ఆరోగ్యమనే చెప్పాలి. ఉపవాసం పేరుతో కడుపు మాడ్చుకోవడం కాకుండా ఆరోగ్యంగా ఆ దీక్షను పాటిస్తే.. దానివల్ల చేకూరే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఉపవాస దీక్షలో చాలా రకాలున్నాయన్న సంగతి మనకు తెలిసినా.. ఎలా ఉపవాసం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయనే విషయం తెలిసింది మాత్రం కొందరికే అని చెప్పుకోవచ్చు! మరి, ఇంతకీ ఈ ఉపవాస దీక్షను ఎలా ఆచరించాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
ways-to-keep-your-liver-healthy
women icon@teamvasundhara
who-gives-guidelines-for-corona-rumors

కరోనా.. ఏది నిజం? ఏది అపోహ?

ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశం ఏదైనా ఉందంటే అది ‘కరోనా’ వైరస్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇక అక్కడ ‘కరోనా’ బారిన పడిన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. కాగా ఇతర దేశాల్లోనూ కొంతమందికి కరోనా పాజిటివ్‌ అని రావడం బాధాకరం. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌- WHO) ‘అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి’ (గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ)ని ప్రకటించిన విషయం తెలిసిందే. చైనాలోని ఊహాన్‌ నగరంలో మొదటిసారి వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ సరైన వైద్య చికిత్స లేని ఈ వ్యాధికి ఇప్పుడు ‘పుకార్లు’ అనే మరో సమస్య తోడైంది. వైరస్‌ అంత వేగంగానే సోషల్‌ మీడియాలో ఈ వ్యాధిపై పుకార్లు కూడా వ్యాపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వైరస్‌కు సంబంధించి ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువవుతోంది. ఈక్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రూమర్లకు చెక్‌ పెట్టడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే తమ అధికారిక వెబ్‌సైట్‌లో కరోనా గురించి వస్తోన్న అపోహలేంటి? వాటి వాస్తవాలేంటి?.. అనే విషయాలపై పలు సూచనలు చేసింది. మరి, కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఉన్న అపోహలు-వాస్తవాల గురించి డబ్ల్యూహెచ్‌వో ఏమంటుందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
foods-to-prevent-cancer

క్యాన్సర్ ముప్పు తగ్గించే ఆహారం!

మనం తీసుకునే ఆహారం, పాటించే లైఫ్‌స్త్టెల్‌లో భాగంగా మనకు తెలిసీ తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాం. అందులో క్యాన్సర్ మహమ్మారి కూడా ఒకటి. దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని, కానీ చాలామంది చివరి దశలో గుర్తించి తమ జీవితాన్నే కోల్పోతున్నారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 4న 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం'గా జరుపుకుంటున్నాం. అయితే కేవలం చక్కటి జీవనశైలిని పాటించడమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ ముప్పును తప్పిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకొని వాటిని రోజువారీ మెనూలో చేర్చుకుంటే మనమూ క్యాన్సర్‌కు దూరంగా ఉండచ్చు.

Know More

women icon@teamvasundhara
screening-tests-for-cancers

క్యాన్సర్ నిర్ధరణకు మార్గాలివిగో!

మనకు తెలియకుండా చాప కింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. శరీరంలో కణవ్యవస్థ పనితీరు అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే క్యాన్సర్ వస్తే ఇక అంతేనని.. దీనికి మందు లేదని.. చాలామంది భయపడుతుంటారు. కానీ క్యాన్సర్‌ని ప్రారంభంలోనే గుర్తిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య పరిజ్ఞానంతో దానిని నయం చేయవచ్చంటున్నారు వైద్యులు. ఇందుకోసం ముందు నుంచీ కొన్ని పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. నేడు 'జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం'. ఈ సందర్భంగా మహిళల్లో వచ్చే పలు క్యాన్సర్లు, వాటి నిర్ధరణ మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
please-suggest-the-treatment-of-water-bubbles-in-fallopian-tubes
women icon@teamvasundhara
symptoms-and-safety-measures-for-corona-virus

‘కరోనా’ పొంచి ఉంది.. జాగ్రత్త !

ఎబోలా తర్వాత ప్రస్తుతం మళ్లీ ఆ స్థాయిలో ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న వైరస్‌ ‘కరోనా’. చైనాలో మొదలైన ఈ వైరస్‌ వల్ల ఇప్పటికే పలు మరణాలు సంభవిస్తుండగా.. ఈ వైరస్‌ సోకిన వ్యక్తులు వివిధ దేశాల్లో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వైరస్‌ వల్ల SARS, MERS వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని.. పైగా ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకే అంటువ్యాధని వాళ్లు నిర్ధరించారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ - WHO). ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో వైద్య పరీక్షలు జరపాలని కోరింది డబ్ల్యహెచ్‌వో. అదేవిధంగా ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను అడ్డుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తత ప్రకటించాయి. ప్రత్యేకించి చైనా, హాంకాంగ్‌ దేశాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులపై వైద్య నిఘాను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో అసలు ఈ వైరస్‌ ఎలా వ్యాపించింది..?ఇది సోకకుండా మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలేంటో తెలుసుకుందామా..!

Know More

women icon@teamvasundhara
what-happens-when-you-skip-breakfast
women icon@teamvasundhara
health-benefits-of-climbing-stairs

రోజూ మెట్లెక్కితే ఇన్ని ప్రయోజనాలుంటాయా?

ఆఫీసైనా, ఇళ్లైనా పైఅంతస్తులకు వెళ్లడానికి ఎక్కువమంది ఉపయోగించుకునే మార్గం లిఫ్టు. కేవలం ఇక్కడే కాదు.. షాపింగ్ మాల్స్, థియేటర్స్‌కు వెళ్లినప్పుడు కూడా మెట్లకు బదులుగా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉపయోగిస్తాం. ఇలా కాళ్లకు పనిచెప్పాల్సిన అవసరం లేకుండానే అనుకున్న ఫ్లోర్‌కి క్షణాల్లో చేరుకునేలా సకల సదుపాయాలతో కూడిన టెక్నాలజీ ప్రస్తుతం అభివృద్ధి చెందింది. కానీ ఎప్పుడూ వీటినే ఉపయోగించుకోవడం అటు ఆరోగ్యానికి, ఇటు శారీరక దృఢత్వానికి అంత మంచిది కాదు. రోజులో కొన్నిసార్లైనా వీటిని ఉపయోగించుకోకుండా మెట్లు ఎక్కిదిగడం అలవాటు చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో అనవసర క్యాలరీలు కరిగి, బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణుల అభిప్రాయం. మరి మెట్లెక్కడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-reduce-stitches-pain-after-cesarean-delivery
women icon@teamvasundhara
tips-to-reduce-post-pregnancy-tummy

women icon@teamvasundhara
is-spotting-bleeding-a-sign-of-fertility-issues

స్పాటింగ్‌ మాత్రమే కనిపిస్తోంది.. పిల్లలు పుట్టరా?

నమస్తే డాక్టర్‌. నా వయసు 29. నాకు పెళ్లై ఏడాదిన్నర అవుతోంది. మేము విదేశాల్లో ఉంటాం. నాకు థైరాయిడ్‌ సమస్య ఉండేది. ఇక్కడి డాక్టర్ సూచించిన మందులు వాడడం వల్ల ప్రస్తుతం థైరాయిడ్‌ అదుపులోనే ఉంది. సాధారణంగా నాకు పిరియడ్స్‌ రెగ్యులర్‌గానే వస్తాయి.. కానీ రెండు నెలల నుంచి మొదటి రెండ్రోజులు బ్లీడింగ్‌ కాకుండా 3,4 రోజులు నార్మల్‌గా బ్లీడింగ్‌ అవుతోంది. ఇది సంతాన సమస్యలకు సంకేతమేమో అని నా సందేహం. నాకు వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌ వంటి ఫెర్టిలిటీ టెస్టులంటే భయం. వాటి ప్రమేయం లేకుండా సహజంగా పిల్లలు పుట్టే మార్గమేదైనా ఉంటే చెప్పగలరు.

Know More

women icon@teamvasundhara
how-to-maintain-good-health-during-this-festive-season

పండగను ఆరోగ్యంగా ఎంజాయ్ చేద్దాం..!

పండగలంటేనే ఆనందోత్సాహాల హరివిల్లు.. అలాంటి పండగలన్నింటిలోనూ ముఖ్యమైన పెద్ద పండగ సంక్రాంతి.. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగుల హడావిడితో పాటు పండగంటే నోరూరించే పిండివంటలు, ప్రత్యేక వంటకాలే గుర్తొస్తాయి. అవును.. బంధుమిత్రులంతా కలిసి ఎన్నో సంతోషాల మధ్య చేసుకునే పండగ ఇది.. అయితే మదినిండా ఆనందంతో పాటు ఎంతో కొంత అపరాధ భావనను కూడా కలిగిస్తుందీ పండగ. ఎందుకంటారా? సంక్రాంతి సందర్భంగా అంతా ఒక్కచోట చేరి హాయిగా ఏది పడితే అది లాగించేయడం కామనే.. ఆ తర్వాత పెరిగిన బరువును, షుగర్, బీపీ స్థాయులను తలచుకొని తప్పు చేశామని భావించడమూ సహజమే.. మరి, ఇలా జరగకుండా ఈ పండగ సీజన్‌లో ఆనందంగా గడుపుతూనే, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలిగితే బాగుంటుంది కదా.. మన పోషకాహార నిపుణులు చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఇదేమంత పెద్ద విషయం కాదులెండి.. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
what-is-the-best-diet-during-pregnancy
women icon@teamvasundhara
what-should-tsh-levels-be-when-trying-to-conceive

గర్భం ధరించాలనుకుంటున్నా.. థైరాయిడ్ స్థాయి ఎంతుండాలి?

హాయ్‌ మేడం. నా వయసు 30, ఎత్తు 5 అడుగులు, బరువు 60 కిలోలు. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ సమయంలో నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అలాగే ప్రస్తుతం రెండు రోజులకోసారి పచ్చి బీట్‌రూట్‌, క్యారట్‌ తింటున్నా. దానివల్ల గర్భం రాకుండా ఉండే అవకాశమేమైనా ఉందా? పిరియడ్స్ వచ్చే ముందు వీటిని తినచ్చా? నేను థైరాయిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నాను. అయితే ఒక డాక్టరేమో నాకు థైరాయిడ్‌ ఉందని, ఇంకో డాక్టర్‌ లేదని చెప్పారు. 2017లో TSH – 4.68 గా ఉంది. అప్పుడు 25 ఎంసీజీ ట్యాబ్లెట్స్‌ వేసుకోమని చెప్పారు. ఏడాది పాటు ఆ మాత్రలు వాడి మానేశాను. మళ్లీ ఆరు నెలలకు టెస్ట్‌ చేయిస్తే నార్మల్ అని చెప్పారు. ఇప్పుడు నా TSH – 3.14 గా ఉంది. అసలు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్‌ ఎంత ఉండాలి? అలాగే నేను ఎంత బరువుండాలి? ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
home-remedies-for-sore-throat

గొంతునొప్పికి వీటితో చెక్‌ పెట్టేయండి !

ఎండాకాలం, వానాకాలం, శీతాకాలంలో.. ఏ కాలం ఎక్కువ ఇష్టం ? అని ఎవరినైనా అడిగితే.. చాలామంది చెప్పే సమాధానం శీతాకాలమే ! తెల్లని పొగ మంచు పరిచే చల్లదనంలో.. వెచ్చదనం కోసం వెతికే ఆరాటం చాలామందికి మహా సరదాగా ఉంటుంది. అయితే ఈక్రమంలో కొన్ని ఇబ్బందులు మన ఆనందానికి అవరోధంగా మారుతుంటాయి. వాటిలో ఎక్కువ బాధించేది ఒకటుంది. అదే గొంతు నొప్పి ! చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏమైనా తాగాలన్నా, తినాలనిపించినా గొంతులో ముల్లు దిగినట్లనిపిస్తుంటుంది. కొంతమందికైతే మాట్లాడటానికి మాట కూడా రానివ్వకుండా చేస్తుందీ గొంతునొప్పి. మరిలా ఇబ్బంది పెట్టే ఈ గొంతు నొప్పిని దూరం చేసుకోవడం ఎలా ? ట్యాబ్లెట్‌ వేసుకుంటే సరి అంటారా ? సైడ్‌ ఎఫెక్టులతో ఎందుకొచ్చిన ఇబ్బంది ! చక్కగా ఈ హోమ్‌ రెమెడీస్‌ని ఫాలో అయిపోండి.

Know More

women icon@teamvasundhara
abdominal-pain-may-be-a-symptom-of-other-health-problems-in-woman

ఈ నొప్పుల విషయంలో అశ్రద్ధ వద్దు!

సాధారణంగా మహిళల్లో నెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. కేవలం పిరియడ్స్ అప్పుడే కాకుండా మరికొన్ని సందర్భాల్లో కూడా కడుపునొప్పి రావడం మనం గమనిస్తూనే ఉంటాం. దీనికి సరైన కారణమేంటో చాలామందికి తెలియకపోవచ్చు. పైగా ఇది చిన్న సమస్యే కదా అని దాన్ని అశ్రద్ధ చేయడం లేదా గృహచిట్కాలు పాటించడం.. అదీ కాదంటే మాత్రలు వేసుకోవడం.. ఇలా దాన్నుంచి ఏదోలాగా ఉపశమనం పొందుతుంటాం. అయితే ఇలా చేసే ముందు నొప్పి వస్తున్న విధానాన్ని బట్టి అది మనలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకు సూచనో తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా నొప్పిని గుర్తించి, దాన్ని వైద్యులకు వివరించి సరైన చికిత్స పొందే అవకాశం కూడా ఉంటుంది.

Know More

women icon@teamvasundhara
how-to-prevent-pregnancy-for-3-years
women icon@teamvasundhara
no-period-for-3-months-what-should-i-do

మూడు నెలల నుంచి నెలసరి రావట్లేదు. ఎలా?

హలో మేడం. నా వయసు 36. నా ఎడమ వైపు రొమ్ములో గడ్డ ఉంది. దానివల్ల నొప్పి కూడా వచ్చేది. డాక్టర్‌ని కలిస్తే మమోగ్రామ్‌ చేయించమన్నారు. రిపోర్ట్‌లో ఫైబ్రోఎడినోమా (Fibroadenoma) అని వచ్చింది. డాక్టర్‌ Novex Tablets మూడు నెలల పాటు వాడమన్నారు. ట్యాబ్లెట్స్‌ వాడుతుంటే పిరియడ్స్‌ ఇర్రెగ్యులర్‌ అయ్యాయి. డాక్టర్‌కి చెబితే ట్యాబ్లెట్స్‌ వల్లే అలా జరుగుతుందన్నారు. దాదాపు మూడు నెలల నుంచి నాకు పిరియడ్‌ రాలేదు. ఇటీవలే డాక్టర్‌ని కలిస్తే Mensovit Capsules వాడమన్నారు. పది రోజుల్లోపు పిరియడ్‌ వస్తుందని చెప్పారు. ఇది నిజమేనా? మళ్లీ నా పిరియడ్స్‌ రెగ్యులర్‌ కావాలంటే నేనేం చేయాలి? నేనేమైనా పరీక్షలు చేయించుకోవాలా? - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
ways-to-avoid-getting-sick-in-winter-season