scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

 
category logo

“X¾®¾«¢ ÅŒªÃyÅŒ ¨ ¬ÇK-ª½Â¹ «Öª½Õp©Õ!

Body changes after delivery

’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ÅŒªÃyÅŒ «Õ£ÏÇ-@Á© ¬ÁK-ª½¢©ð ‡©Ç¢šË «Öª½Õp©Õ Íî{Õ-Íä-®¾Õ-¹ע-šÇ§çÖ.. Æ©Çê’ “X¾®¾-„Ã-Ê¢-ÅŒª½¢ Â¹ØœÄ ¬ÇK-ª½-¹¢’à ÂíEo «Öª½Õp©Õ ªÃ«œ¿¢ ®¾£¾Ç•¢. ƪáÅä ÅíL-²ÄJ Gœ¿fÂ¹× •Êt-E-*aÊ „ÃJ©ð ÍéÇ-«Õ¢C ƒ©Ç¢šË «Öª½Õp©Õ •ª½-’¹œ¿¢ «©x ¹¢’ê½Õ X¾œ¿Õ-Ōբ-šÇª½Õ. ÂÃF “X¾®¾«¢ ÅŒªÃyÅŒ V{Õd ªÃL-¤ò-«œ¿¢, ÂÃ@Áx©ð „ÃX¾Û, ®¾n¯Ã©ðx åXª½Õ-’¹Õ-Ÿ¿©.. «¢šË X¾©Õ ¬ÇK-ª½Â¹ «Öª½Õp©Õ ®¾£¾Ç-•-„äÕ-ÊE, Æ¢Ÿ¿ÕÂ¹× åXŸ¿l’à ¹¢’ê½Õ X¾œÄ-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿¢-{Õ-¯Ãoª½Õ ‚ªî’¹u EX¾Û-ºÕ©Õ. ƒ«Fo ÂíEo ªîV© «ª½Â¹× ÂíÊ-²ÄT, ‚ ÅŒªÃyÅŒ X¾J-®ÏnA ²ÄŸµÄ-ª½-º-«Õ-«Û-Ōբ-Ÿ¿¢-{Õ-¯Ãoª½Õ „ê½Õ. «ÕJ Gœ¿fÂ¹× •Êt-E-*aÊ ÅŒªÃyÅŒ ÅŒLx ¬ÁK-ª½¢©ð •Jê’ ‚ «Öª½Õp-©ä¢šð «ÕÊ¢ Â¹ØœÄ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..
HxœË¢’û ‡Â¹×ˆ-«’Ã..
“X¾®¾«¢ ÅŒªÃyÅŒ ¹Lê’ ¬ÇK-ª½Â¹ «Öª½Õp©ðx HxœË¢’û ‡Â¹×ˆ-«’à ƫœ¿¢ Â¹ØœÄ ¦µÇ’¹„äÕ. Gœ¿fÂ¹× •Êt-E-*aÊ ÅŒªÃyÅŒ ŸÄŸÄX¾Û 骢œ¿Õ «âœ¿Õ „êé «ª½Â¹× ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð HxœË¢’û Æ«Û-Ōբ-Ÿ¿E EX¾Û-ºÕ©Õ Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ’¹ª½s´¢©ð ÊÕ¢* Gœ¿f ¦§ŒÕ-šËÂË «*aÊ ÅŒªÃyÅŒ Æ¢Ÿ¿Õ©ðE «ÕL-¯Ã©Õ, NÕT-LÊ «uª½n-X¾-ŸÄ-ªÃn-©Fo ª½Â¹h¢ ª½ÖX¾¢©ð ¦§ŒÕ-šËÂË „çRx-¤òªá ’¹ª½s´-®¾¢* ¬ÁÙ“¦µ¼-X¾-œ¿-œ¿„äÕ ƒ¢Ÿ¿ÕÂ¹× Âê½-º-«Õ¢-{Õ-¯Ãoª½Õ. ƒÂ¹ ‚ ÅŒªÃyÅŒ «ÕSx ¯Ã©Õ-é’jŸ¿Õ ¯ç©©Õ ©äŸ¿¢˜ä ‚ª½Õ ¯ç©© ÆÊ¢-ÅŒª½¢ «Õ£ÏÇ-@Á©ðx ¯ç©-®¾J “¤Äª½¢-¦µ¼-«Õ-«œ¿¢ ’¹«Õ-E¢-ÍŒ-«-ÍŒa¢-{Õ-¯Ãoª½Õ „çjŸ¿Õu©Õ. ÂæšËd ¨ ®¾«Õ-§ŒÕ¢©ð HxœË¢’û ‡Â¹×ˆ-«-«Û-Åî¢-Ÿ¿E ¦µ¼§ŒÕ-X¾-œ¿-¹עœÄ EX¾Û-ºÕ©Õ ®¾ÖÍŒ-Ê©Õ “¬ÁŸ¿l´’à ¤ÄšËæ®h „äÕ©E ®¾Ö*-®¾Õh-¯Ãoª½Õ.

Also Read: “X¾®¾-„Ã-Ê¢-ÅŒª½¢ V{Õd ªÃ©œ¿¢ ®¾£¾Ç-•„äÕ..

V{Õd ªÃ©Õ-ÅÄ?
œçL-«K ÅŒªÃyÅŒ V{Õd ‡Â¹×ˆ-«’à ªÃ©œ¿¢ ÍéÇ-«Õ¢-C©ð «ÕÊ¢ ’¹«Õ-E-®¾Öh¯ä …¢šÇ¢. ƪáÅä ƒ¢ÅŒ-¹¢˜ä ‡Â¹×ˆ-«’à V{Õd ªÃ©œ¿¢ ’¹ª½s´ŸµÄª½º ®¾«Õ-§ŒÕ¢©ð …¢{Õ¢-Ÿ¿E EX¾Û-ºÕ©Õ Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ÅŒ©ãÅäh £¾ÉªîtÊx Æ®¾-«Õ-ÅŒÕ-©uÅŒ, «ÖÊ-®Ï¹ ŠAhœË ®¾«Õ-®¾u©ä Âê½-º-«Õ{. ƪáÅä “X¾®¾«¢ ÅŒªÃyÅŒ Â¹ØœÄ ŸÄŸÄX¾Û ‚ª½Õ ¯ç©© «ª½Â¹× £¾ÉªîtÊx “X¾¦µÇ«¢ ¬ÁK-ª½¢åXj ƒ©Çê’ …¢{Õ¢-Ÿ¿E, ÅŒŸÄyªÃ ‚ ®¾«Õ-§ŒÕ¢-©ðÊÖ V{Õd ÆCµ-¹¢’à ªÃ©Õ-Ōբ-Ÿ¿E, ‚ª½Õ ¯ç©© ÅŒªÃyÅŒ X¾J-®ÏnA ²ÄŸµÄ-ª½-º-«Õ-«Û-Ōբ-Ÿ¿-{Õ-¯Ãoª½Õ „çjŸ¿Õu©Õ. ÂæšËd V{Õd ÆCµ-¹¢’à ªÃ©Õ-Åî¢-Ÿ¿E ÆÊ-«-®¾-ª½¢’à ¹¢’ê½Õ X¾œ¿-¹עœÄ “X¾®¾«¢ ÅŒªÃyÅŒ Â¹ØœÄ EX¾Û-ºÕ©Õ ®¾©-£¾ÉÅî ®¾«Õ-ÅŒÕ-©Ç-£¾Éª½¢ B®¾Õ-Âî-«œ¿¢ «©x ¨ ®¾«Õ®¾u ÊÕ¢* Âí¢ÅŒ-«-ª½-éÂj¯Ã …X¾-¬Á-«ÕÊ¢ ¤ñ¢Ÿ¿ÍŒÕa.

Also Read: ’¹ª½s´¢ ŸÄ©ÇaªÃ? ƪáÅä ¨ ‚£¾Éª½¢ ÅŒX¾p-E-®¾J..!

¤ñ{d ‡ÅŒÕh’Ã..
’¹ª½s´¢©ð ÊÕ¢* Gœ¿f ¦§ŒÕ-šËÂË «*aÊ ÅŒªÃyÅŒ ¤ñ{d AJT ¯ÃW’Ã_ ÅŒ§ŒÖ-ª½-«-œÄ-EÂË Âî¾h ®¾«Õ§ŒÕ¢ X¾œ¿Õ-ŌբC. ƢŌ «ª½Â¹× ¤ñ{d Âî¾h ‡ÅŒÕh-’ïä ¹E-XÏ-®¾Õh¢C. Æ¢Åä-Âß¿Õ.. ’¹ª½s´-ŸµÄ-ª½º ®¾«Õ-§ŒÕ¢©ð ÍŒª½t¢ “¹«Õ¢’à ²Ä’¹Õ-ŌբC. Æ©Çê’ “X¾®¾-„Ã-Ê¢-ÅŒª½¢ ²ÄTÊ ÍŒª½t¢ «áœ¿Õ-ÍŒÕ-Âî-¹עœÄ å®ZÍý «Öªýˆq ª½ÖX¾¢©ð ÍŒª½t¢åXj ¹E-XÏ-²Ähªá. ÂæšËd ¤ñ{d ÅŒT_¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË EX¾Û-ºÕ©Õ ®¾Ö*¢-*Ê ¦ã©ÕdÊÕ Ÿµ¿J¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ „çjŸ¿Õu© ®¾ÖÍŒ-Ê© „äÕª½Â¹× å®ZÍý «Öªýˆq ¤ò’í-{Õd-Âî-«-œÄ-EÂË ®¾éªjÊ *šÇˆ©Õ ¤ÄšË®¾Öh, ÅŒTÊ „Ãu§ŒÖ«Ö©Õ Í䧌՜¿¢ Â¹ØœÄ ‡¢Åî Æ«-®¾ª½¢. ÅŒŸÄyªÃ ¨ ¬ÇK-ª½Â¹ «Öª½ÕpÊÕ ÅŒyª½’à ¹«ªý Í䮾Õ-Âî-«ÍŒÕa.

Also Read: '®¾£¾Ç• ÂÃÊÕpÑ ŸÄyªÃ Gœ¿fÂ¹× •Êt-E-„Ãy-©¢˜ä..!

ªí«át©ðx åXª½Õ-’¹Õ-Ÿ¿©..
Gœ¿fÂ¹× •Êt-E-*aÊ éª¢œ¿Õ ªîV© ÅŒªÃyÅŒ ÅŒLx ®¾n¯Ã©Õ ¤Ä©Åî E¢œË-¤ò-Åêá. X¶¾L-ÅŒ¢’à ÆN Âî¾h ‡ª½Õ-åX-¹ˆœ¿¢, „ÃX¾Û.. «¢šË «Öª½Õp-©ï-²Ähªá. ÅŒªÃyÅŒ «âœ¿Õ ¯Ã©Õ’¹Õ ªîV© «ª½Â¹× Âî¾h „ÃX¾Û ÅŒ’¹Õ_-ŌբC.. ÂÃF ƹˆœË ÍŒª½t¢ Âî¾h ²ÄT-Ê-{Õx’à Ō§ŒÖ-ª½-«Û-ŌբC. Æ©Çê’ Gœ¿fÂ¹× ¤ÄL-«yœ¿¢ Âî¾h ‚©-®¾u-„çÕi¯Ã.. ®¾n¯Ã©ðx ¤Ä© E©y©Õ åXJT ÍŒÊÕ-„çá-Ê© ÊÕ¢* Âê½Õ-Ōբ-šÇªá. Æ¢Åä-Âß¿Õ.. ÆN Æ©Çê’ ÆCµÂ¹ ®¾«Õ§ŒÕ¢ …¢œË-¤òÅä ªí«át©ðx ¤Ä©Õ ’¹œ¿f-¹-{Õd-¹פòªá B“«-„çÕiÊ ¯íXÏp Â¹ØœÄ «®¾Õh¢C. ÂæšËd Gœ¿fÂ¹× ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ¤ÄL-«yœ¿¢ Æ{Õ Gœ¿f¹×, ƒ{Õ ÅŒLxÂË.. ƒŸ¿l-JÂÌ «Õ¢*C. ‡X¾Ûp-œçjÅä “Â¹«Õ¢’à Gœ¿fÂ¹× ¤ÄL-«yœ¿¢ ‚æX-²Ähªî ÆX¾Ûpœ¿Õ ®¾n¯Ã©ðx „ÃX¾Û Âî¾h ÅŒT_ ²ÄŸµÄ-ª½º ®ÏnAÂË «Íäa Æ«-ÂìÁ¢ …¢{Õ¢-Ÿ¿¢-{Õ-¯Ãoª½Õ „çjŸ¿Õu©Õ.
«ÕJEo..
[ “X¾®¾«¢ ÅŒªÃyÅŒ «Õ©-¦-Ÿ¿l´Â¹¢, «â“ÅŒ-N-®¾-ª½bÊ ®¾«Õ-§ŒÕ¢©ð «Õ¢{.. «¢šË ®¾«Õ®¾u©Õ Â¹ØœÄ ÍéÇ-«Õ¢-CÂË ‡Ÿ¿Õ-ª½-«ÛŌբšÇ§ŒÕ{. ÂæšËd ¨ ®¾«Õ-§ŒÕ¢©ð Fª½Õ, X¾¢œ¿x ª½²Ä©Õ, ¤Ä©Õ.. «¢šË åX¶j¦ªý ÆCµ-¹¢’à …¢œä ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn©Õ B®¾Õ-Âî-«œ¿¢ «©x ®¾«Õ-®¾uÊÕ ®¾ÅŒy-ª½„äÕ ÅŒT_¢-ÍŒÕ-Âî-«-ÍŒa¢-{Õ-¯Ãoª½Õ.
[ Gœ¿fÂ¹× •Êt-E-*aÊ ÅŒªÃyÅŒ ŸÄŸÄX¾Û ‚ª½Õ„êé «ª½Â¹× ¬ÁK-ª½¢©ð ¬ÁÂËh ²Än§Œá©Õ ÍÃ©Ç «ª½Â¹× ÅŒ’¹Õ_-Åêá. Æ©Çê’ ªÃ“ÅŒÕ@ÁÙx Íç«Õ-{©Õ X¾{dœ¿¢, Âî¾h ŠAhœË.. «¢šËN Â¹ØœÄ ’¹«Õ-E¢-ÍŒ-«ÍŒÕa. «ÕJ O{-Eo¢šË ÊÕ¢* ÅŒyª½’à ¦§ŒÕ-{-X¾-œÄ-©¢˜ä EX¾Û-ºÕ© ®¾©-£¾ÉÅî “Ÿ¿«-X¾-ŸÄ-ªÃn©Õ ‡Â¹×ˆ-«’à B®¾Õ-Âî-«œ¿¢, ®¾«Õ-ÅŒÕ-©Ç-£¾Éª½¢ AÊœ¿¢.. «¢šËN Í䧌՜¿¢ …ÅŒh«Õ¢.
[ Æ©Çê’ ÂÃ@ÁÙx, ¤ÄŸÄ©ðx „ÃX¾Û ªÃ«œ¿¢ Â¹ØœÄ “X¾®¾«¢ ÅŒªÃyÅŒ ‡Â¹×ˆ« «Õ¢C©ð ’¹«Õ-E¢-ÍŒ-«ÍŒÕa. ƪáÅä œçL-«K ÅŒªÃyÅŒ ¦ª½Õ«Û ÅŒê’_ “¹«Õ¢©ð ¨ „ÃX¾Û ¯ç«Õt-C’à ŌT_-¤ò-ŌբC.
œçL-«K ÅŒªÃyÅŒ ÅŒLx ¬ÁK-ª½¢©ð •Jê’ ¬ÇK-ª½Â¹ «Öª½Õp©Õ, „ÃšË ÊÕ¢* ¦§ŒÕ-{-X¾-œ¿-œÄ-EÂË B®¾Õ-Âî-„Ã-LqÊ èÇ“’¹-ÅŒh-©ä¢šð Åç©Õ-®¾Õ-¹×-¯Ãoª½Õ ¹ŸÄ! «ÕJ OÕª½Ö ƒ©Ç¢šË ®¾«Õ-§ŒÕ¢©ð ¹¢’ê½Õ X¾œ¿-¹עœÄ EX¾Û-ºÕ© ®¾©-£¾É©Õ “¹«Õ¢’à ¤ÄšËæ®h OšË ÊÕ¢* …X¾-¬Á-«ÕÊ¢ ¤ñ¢Ÿ¿ÍŒÕa.

women icon@teamvasundhara
essential-changes-in-diet-and-life-style-to-beat-the-heat

ఈ హెల్దీ డైట్‌తో వేసవి సమస్యలను అధిగమించండి!

ఇతర సీజన్లతో పోల్చితే వేసవిలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలోని విపరీతమైన వేడి శరీరంలోని నీటినంతటినీ చెమట రూపంలో పీల్చేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక చెమట అధికంగా పట్టడం వల్ల శరీరంలోని ఎలక్ర్టోలైట్స్‌ స్థాయుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అదేవిధంగా కొన్ని రకాల సీజనల్‌ వ్యాధులు, చర్మం జిడ్డుగా మారిపోవడం, కంది పోవడం, స్కిన్‌ అలర్జీలు, ట్యానింగ్‌ సమస్యలు అధికంగా ఎదురవుతుంటాయి. వీటికి తోడు కరోనా ఇంకా మనల్ని వెంటాడి వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందంటున్నారు పోషకాహార నిపుణులు.

Know More

women icon@teamvasundhara
healthy-foods-can-eat-before-and-after-you-get-covid-vaccine

కరోనా వ్యాక్సిన్ ముందు, తర్వాత.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?!

ఓవైపు కరోనా తన పని తాను చేసుకుపోతుంటే.. మరోవైపు దీని బారిన పడకుండా ఉండేందుకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా అరవై పైబడిన వారితో పాటు, 45 ఏళ్లు దాటిన వారికి కూడా టీకా ఇస్తోన్న సంగతి తెలిసిందే! అయితే ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయోనన్న భయం కొంతమందిలో ఉంటే.. అసలు వ్యాక్సిన్‌కి ముందు, తర్వాత ఏవైనా ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందేమోనన్న సందేహం మరికొంతమందిలో ఉంది. ‘మీ సందేహం నిజమేనంటున్నారు’ నిపుణులు. ఎందుకంటే టీకా వేసుకోవడానికి ముందు, వేసుకున్న తర్వాత కొన్ని రకాల పదార్థాల్ని తీసుకోవడం వల్ల వ్యాక్సిన్‌ వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను చాలా వరకు తగ్గించచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా ఆహార నియమాలు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-thyroid-problem-in-telugu
women icon@teamvasundhara
know-the-immunity-boosting-properties-of-ugadi-pachadi-in-this-pandemic-time

ఇమ్యూనిటీని పెంచే ‘ఉగాది పచ్చడి’!

ప్రతి పండక్కీ ఏదో ఒక ప్రత్యేకమైన వంటకం ఉండనే ఉంటుంది. పాత కాలపు సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ తయారు చేసుకునే ఈ విభిన్న వంటకాల్లో మన ఆరోగ్యాన్ని పెంచే సుగుణాలు బోలెడుంటాయి. తెలుగు సంవత్సరాది ఉగాదికి చేసుకునే ఉగాది పచ్చడీ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆరు రుచులు మేళవించి తయారుచేసుకునే ఈ ప్రత్యేకమైన పదార్థం రుచిలోనే కాదు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే! ముఖ్యంగా ఇందులో భాగంగా మనం వాడే ఆరు రకాల పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఉగాది పచ్చడి కూడా ఎంతగానో సహకరిస్తుందంటున్నారు. మరి, ‘శ్రీ ప్లవ’ నామ సంవత్సరంలోకి అడుగిడుతోన్న వేళ.. ఉగాది పచ్చడి మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడానికి, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
ripe-or-unripe-bananas-which-should-you-eat-and-when
women icon@teamvasundhara
rujuta-diwekar-shares-tips-for-a-healthy-life-through-her-audio-book-secrets-of-good-health

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి!

మనలో చాలామందికి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కాస్త ఎక్కువే అని చెప్పాలి. కరోనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పట్నుంచి అది మరింత పెరిగింది. ఎవరిని చూసినా ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి? సంపూర్ణ ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎంత సేపు వ్యాయామం చేయాలి? వైరస్‌, ఇతర అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?.. ఇలా ప్రస్తుతం అందరి కళ్లూ నెట్‌లో ఆరోగ్య చిట్కాలను వెతికే పనిలో పడ్డాయి. అయితే ఇలాంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఏ ఒక్క ఆహారంతోనో అది సాధ్యం కాదని, రోజంతా మనం తీసుకునే పోషకాహారం-చేసే వ్యాయామాలే ఈ క్రమంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఇందులో భాగంగానే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటే పాటించాల్సిన నియమాల గురించి ‘సీక్రెట్స్‌ ఆఫ్‌ గుడ్‌ హెల్త్‌’ పేరుతో తాను రాసిన ఆడియో బుక్‌లో పొందుపరిచారామె. ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ (ఏప్రిల్‌ 7) సందర్భంగా అందులోని కొన్ని హెల్త్‌ సీక్రెట్స్‌ గురించి మనతో ఇలా పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
health-benefits-of-cucumber-in-telugu
women icon@teamvasundhara
gynecologist-advice-on-skin-allergy-in-telugu
women icon@teamvasundhara
gynecologist-advice-on-pregnancy-problems-in-telugu

ప్రెగ్నెన్సీ పాజిటివ్‌ అని వచ్చినా డిశ్చార్జ్‌ అవుతోంది.. ఎందుకని?

నమస్తే డాక్టర్‌. నాకు పిరియడ్స్‌ రెగ్యులర్‌గా వస్తాయి. అయితే ఈమధ్యే నాకు పిరియడ్‌ మిస్‌ అయితే ఇంట్లో హోమ్‌ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకుంటే పాజిటివ్‌ అని వచ్చింది. అయితే హాస్పిటల్‌లో చేసుకుంటే వీక్‌ పాజిటివ్‌ అని డాక్టర్‌ చెప్పారు. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసి Dydroboon ట్యాబ్లెట్స్‌ ఇచ్చారు. అవి వాడితే లేత గోధుమ రంగు, ఎరుపు రంగు డిశ్చార్జ్‌ లైట్‌గా అవుతుంది. అసలు నేను గర్భిణినా, కాదా తెలియట్లేదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్‌ని కాకపోతే అంతకుముందులాగా నాకు పిరియడ్స్‌ వచ్చి, నార్మల్‌ బ్లీడింగ్‌ కావాలంటే నేనేం చేయాలో చెప్పగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
what-is-coronasomnia-and-everything-you-need-to-know
women icon@teamvasundhara
gynecologist-advice-on-post-cesarean-wound-infection-in-telugu
women icon@teamvasundhara
precautions-for-couples-undergoing-fertility-ivf-treatment-during-covid-pandemic

ఈ కరోనా సమయంలో గర్భం ధరించడం మంచిదా? కాదా?

కరోనా వైరస్‌ మన జీవనశైలి, రోజువారీ పనులపై ఎంతలా ప్రభావం చూపుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కొంతమంది కొన్ని అతి ముఖ్యమైన పనుల్ని సైతం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి కారణంగా పిల్లల్ని కనడానికి సైతం భయపడుతున్నారు. ఇప్పటికే సంతానలేమి సమస్యలున్న వారు ఐవీఎఫ్‌/ఐయూఐ.. వంటి సంతాన సాఫల్య మార్గాలను ఆశ్రయించడానికీ వెనకడుగు వేస్తున్నారు. అయితే వైరస్‌ మూలంగా పిల్లల్ని కనే పనిని వాయిదా వేసుకోవడం సరికాదని, తద్వారా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భం ధరించడం మరింత క్లిష్టమవుతుందని అంటున్నారు నిపుణులు. అందుకే వైరస్‌ మన మధ్యే ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోమంటున్నారు.

Know More

women icon@teamvasundhara
count-on-these-ayurvedic-gut-healing-herbs-to-relieve-abdominal-aches-and-bloating

ఈ వంటింటి చిట్కాలతో జీర్ణ సంబంధ సమస్యలకు చెక్‌ పెట్టండి!

ఇతర సీజన్లతో పోల్చితే వేసవిలో అరుగుదల సమస్యలు కాస్త అధికంగా ఎదురవుతాయి. ఎండ వేడిమికి తోడు బయట దొరికే కలుషితమైన ఆహారం, కార్బొనేటెడ్ కూల్‌ డ్రింక్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. ప్రత్యేకించి నిత్యం హడావుడిలో తిరిగే నగరవాసులకు కడుపునొప్పి, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, కడుపుబ్బరం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దీంతో అప్పటికప్పుడు ఏవో మెడిసిన్స్ తీసుకుని ఉపశమనం పొందుతుంటారు. అయితే వీటి బదులు వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో జీర్ణ సమస్యలని దూరం చేసుకోవడం మేలంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Know More

women icon@teamvasundhara
safety-precautions-to-take-when-you-travel-during-pregnancy

గర్భిణిగా ఉన్నప్పుడు ప్రయాణాలా?.. ఇవి గుర్తుపెట్టుకోండి!

గర్భం ధరించామని తెలియగానే అతి సుకుమారంగా మారిపోతుంటారు మహిళలు. బరువులెత్తడం అటుంచితే.. తమ పనులు తాము చేసుకోవడానికి కూడా వెనకా ముందూ అవుతుంటారు. ఇంకొంతమందైతే అత్యవసర పరిస్థితుల్లో తప్ప డెలివరీ అయ్యేదాకా ప్రయాణాలు కూడా మానుకుంటారు. ఎందుకంటే ఇలా తమ పనుల వల్ల కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమో అని జాగ్రత్తపడుతుంటారు కాబోయే అమ్మలు. అయితే ప్రెగ్నెన్సీ అనేది అనారోగ్యం కాదని, ఈ క్రమంలో శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఎవరికి వారు అన్ని పనులు చేసుకోవచ్చని, తద్వారా మరింత చురుగ్గా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. గర్భంతో ఉన్నప్పుడు ప్రయాణాలు కూడా చేయచ్చని, అయితే అందుకు ముందుగా డాక్టర్‌ సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక దీంతో పాటు ప్రయాణం చేయాలనుకునే గర్భిణులు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరమంటున్నారు. మరి, ఇంతకీ అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-bleeding-after-intercourse-in-telugu
women icon@teamvasundhara
world-tuberculosis-day-experts-debunks-these-common-myths

టీబీ ప్రభావం ఆ మహిళల్లోనే ఎక్కువ.. అసలు వాస్తవాలేమిటి?

కరోనా వచ్చాక ప్రస్తుతం అదే మనకు బద్ధ శత్రువనిపిస్తోంది. కానీ మన ఆరోగ్యానికి అంతకంటే పెద్ద పెద్ద శత్రువులు చాలానే ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. టీబీ (ట్యూబర్‌క్యులోసిస్‌/క్షయ) కూడా అలాంటిదే! మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియం కారణంగా వచ్చే ఈ ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అక్కడితో ఆగకుండా మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు.. వంటి అవయవాలకూ ఇది విస్తరిస్తుందట! టీబీ అంటే సాధారణంగా వచ్చే దగ్గే కదా అని దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏటా సుమారు 4.8 లక్షల మంది భారతీయులు దీనికి బలవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక పునరుత్పత్తి వయసులో (20-45 ఏళ్ల మధ్య) ఉన్న మహిళలపై దీని ప్రభావం అధికంగా ఉందట! అలాగని భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే దీన్ని నయం చేసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే అంతకంటే ముందుగా ఈ భయాన్ని పోగొట్టాలంటే ఈ సమస్యపై నెలకొన్న కొన్ని అపోహల్ని జయించాలంటున్నారు. నేడు ‘ప్రపంచ ట్యూబర్‌క్యులోసిస్ డే’ సందర్భంగా టీబీపై పలువురిలో ఉండే కొన్ని అపోహలు, వాటి వెనకున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
juices-which-increase-immunity-power-in-telugu

ఈ జ్యూస్‌లతో ఇమ్యూనిటీ పెంచుకుందాం!

నిత్యం మన శరీరంపై ఎన్నో రకాల వైరస్‌లు దాడి చేస్తుంటాయి. ఇది సర్వసాధారణమైన విషయమే అయినప్పటికీ.. అందులో చాలా వాటిని మన రోగ నిరోధక శక్తే అంతం చేస్తుంటుంది. మనిషిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడే వ్యాధులు ప్రబలడం ఎక్కువవుతుంది. అందుకే చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్ల సహజంగానే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ మళ్లీ ఉధృతమవుతోన్న వేళ తీసుకునే ఆహారం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని జ్యూస్‌లు క్రమం తప్పకుండా తీసుకోమంటున్నారు.

Know More

women icon@teamvasundhara
things-to-know-about-postmenopausal-bleeding-in-telugu

మెనోపాజ్‌ తర్వాత బ్లీడింగా? అయితే ఇవి కారణం కావచ్చు!

మెనోపాజ్‌ అంటేనే మహిళల్లో నెలసరి ఆగిపోయే దశ. సాధారణ పరిస్థితుల్లో వరుసగా ఏడాది పాటు నెలసరి రాకపోతే.. వారు మెనోపాజ్‌ దశలోకి అడుగుపెట్టారని అర్థం. అయితే ఈ సమయంలోనూ కొంతమందికి అప్పుడప్పుడూ రక్తస్రావం కనిపిస్తుంటుంది. మరి, నెలసరి ఆగిపోయినా బ్లీడింగ్ అవుతోందంటే అది కచ్చితంగా ఏదో ఒక ప్రమాదకరమైన వ్యాధి/సమస్యకు సూచిక అంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే అసలు సమస్యేంటో తెలుసుకొని ఆదిలోనే దానికి చెక్‌ పెట్టేయచ్చని చెబుతున్నారు.. లేదంటే దాని వల్ల ఇతర అనారోగ్యాలకూ దారితీసే ప్రమాదముందంటున్నారు. మరి, ఇంతకీ మెనోపాజ్‌ తర్వాత వెజైనల్‌ బ్లీడింగ్‌ ఎందుకవుతుంది? ఈ క్రమంలో ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇంతకీ దీనికి చికిత్స ఉందా?, లేదా? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
expert-suggestion-on-infertility-in-telugu

women icon@teamvasundhara
benefits-of-cucumber-water-stay-hydrated-and-healthy

ఈ ‘కీరా నీళ్లు' తాగితే ఎంత మంచిదో తెలుసా?

‘తగినన్ని నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది’ ఈ విషయం తెలిసినా నీళ్లు తాగే విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. నీళ్లు రుచికరంగా ఉండకపోవడమే ఇందుకు కారణమంటారు. అయితే ఈ నీళ్లను రుచికరంగా మార్చుకోవడానికి వివిధ రకాల సహజసిద్ధమైన పదార్థాలను ఆ నీటిలో కలుపుకొని తీసుకుంటున్నారు చాలామంది. కీరా దోస నీళ్లు కూడా ఆ కోవకే చెందుతాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా దోసను నీటితో కలిపినప్పుడు అందులోని పోషకాలు రెట్టింపై సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందంటున్నారు నిపుణులు. పైగా ఈ వేసవిలో ఎదురయ్యే డీహైడ్రేషన్‌, శారీరక శక్తి క్షీణించడం, చర్మ సమస్యలు.. మొదలైన వాటన్నిటికీ ఈ నీళ్లు చెక్‌ పెడతాయట! మరి, ‘ప్రపంచ నీటి దినోత్సవం’ సందర్భంగా అమృతంతో సమానమైన ఈ నీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
changes-you-need-to-make-in-your-diet-to-help-fight-anxiety-in-telugu

ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్నారా? ఈ డైట్ ట్రై చేయండి!

ఉరుకు పరుగుల యాంత్రిక జీవనానికి తోడు... జీవన విధానంలో చోటు చేసుకునే పలు మార్పుల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఎన్నో రకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఒత్తిడి, ఆందోళనలకు గురవుతూ తమలో తామే కుమిలిపోతున్నారు. వీటికి తోడు కరోనా లాంటి వ్యాధులు అందరి జీవితాలను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఈ క్రమంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా యాంగ్జైటీ, డిప్రెషన్‌ లాంటి మానసిక అనారోగ్యాల బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమస్యపై దృష్టి సారించకపోతే దీర్ఘకాలంలో ఇతర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
world-oral-health-day-–-common-oral-health-myths-busted-in-telugu

రోజుకి ఎన్నిసార్లు బ్రష్‌ చేసుకోవాలి? ఎంతసేపు చేసుకోవాలి?

మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే చేసే పని పళ్లు తోముకోవడం. దీని ద్వారా రోజంతా దంతాల్ని, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు.. బ్రషింగ్‌ వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం కూడా సొంతమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం పళ్లు-చిగుళ్ల సమస్యలతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌.. వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడక తప్పదంటున్నారు. అందుకే నోటి ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే బ్రష్‌ చేసుకునే విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. దంతాలు మెరిసిపోవాలంటే ఎక్కువ సేపు బ్రష్‌ చేసుకోవాలని, బ్రషింగ్‌కి బదులుగా మౌత్‌వాష్‌ వాడచ్చని, పళ్లు తోముకోవడానికి హార్డ్‌ బ్రష్‌ అయితేనే మంచిదని.. నోటి ఆరోగ్యం విషయంలో ఇలా ఎవరి ఆలోచనలు వారివి. మరి, ఇవన్నీ నిజమేనా? నేడు (మార్చి 20) ‘ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా నోటి ఆరోగ్యంపై పలువురిలో ఉండే కొన్ని అపోహలు, వాటి వెనకున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
how-to-get-good-sleep-in-telugu

నిద్ర పట్టడం లేదా? ఇలా చేసి చూడండి!

నిద్రలేమి.. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది అతి ముఖ్యమైంది. అయితే పురుషుల్లో కంటే మహిళల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఒత్తిడి, అనవసరమైన ఆందోళనలు, అతిగా ఆలోచించడం, ఇతర ఆరోగ్య సమస్యలు.. మొదలైనవన్నీ ఇందుకు కారణమవుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. మరి దీన్ని ఇలాగే వదిలేస్తే ఆరోగ్యం మరింతగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. అందుకోసం కొన్ని నియమాల్ని పాటించాలి. 'ప్రపంచ నిద్ర దినోత్సవం' సందర్భంగా ఆ నియమాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
world-sleep-awareness-month---all-you-need-to-know-about-myths-and-facts-about-sleep
women icon@teamvasundhara
health-tips-to-prevent-dehydration-during-the-summer-in-telugu

women icon@teamvasundhara
several-health-benefits-of-gulkand-in-telugu

‘గుల్‌కంద్‌’తో ఆ సమస్యలు పరార్!

వేసవిలో ఎండలకు తాళలేక చాలామందిలో అలసట, నీరసంతో పాటు కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్యలు, మలబద్ధకం.. వంటివి తలెత్తడం సహజం. ఇక ఇలా శక్తి క్షీణించడంతో ఏ పనీ చేయాలనిపించదు. శరీరం కూడా అంత యాక్టివ్‌గా ఉండదు. మరి, ఇలాంటి వేసవి సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టే అద్భుతమైన ఔషధం మన వంటింట్లోనే ఉందంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. అంతేకాదు.. పీసీఓఎస్‌, థైరాయిడ్‌.. వంటి సమస్యలకూ ఆ పదార్థం చక్కటి పరిష్కారం చూపుతుందంటున్నారు. అందుకే ఈ వేసవి మెనూలో దానికి ప్రత్యేక స్థానం ఇవ్వమంటున్నారు. మరి, ఇంతకీ రుజుత దేని గురించి చెబుతున్నారు? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
health-and-beauty-benefits-of-black-salt-in-telugu

ఈ 'కూలింగ్ సాల్ట్' గురించి విన్నారా?

సమ్మర్ అంటేనే విపరీతమైన వేడి. ఈ కాలంలో బయటి ఉష్ణోగ్రతలతో పాటు శరీర ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతుంటాయి. తద్వారా శరీరంలోని నీటిశాతం చెమట రూపంలో ఆవిరైపోయి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సీజన్లో శరీరానికి చలువ చేసే పదార్థాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే చలువ చేసే పదార్థాలంటే కేవలం నీటి శాతం ఎక్కువగా ఉండేవి మాత్రమే కాదు.. నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్)ను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. మన వంటల్లో అతి తక్కువగా వాడే ఈ ఉప్పు వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. అందుకే ఆయుర్వేద మందుల తయారీలో, వివిధ రకాల థెరపీల్లో కూడా దీన్ని ఎన్నో ఏళ్ల నుంచి వాడుతున్నారు. మరి, ఇంతకీ ఈ నల్ల ఉప్పుతో ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-second-time-pregnancy-in-telugu
women icon@teamvasundhara
nutrients-that-you-need-to-ease-your-pms-symptoms-a-new-post-by-pooja-makhija

నెలసరి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి!

పొత్తి కడుపులో నొప్పి, మూడ్‌ స్వింగ్స్‌, ఆహారపు కోరికలు పెరిగిపోవడం, వక్షోజాల పరిమాణం పెరిగి నొప్పి పుట్టడం.. నెలనెలా పలకరించే నెలసరి సమయంలో మహిళలకు ఎదురయ్యే ఇలాంటి ఆరోగ్య సమస్యలు వారిని ఒక రకమైన అసహనానికి గురి చేస్తాయి. ఇలాంటి లక్షణాలను వైద్య పరిభాషలో పీఎంఎస్‌ (ప్రి మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌)గా పిలుస్తారు. అయితే వీటిని భరించలేక ఒక్కో దశలో.. వీటి నుంచి విముక్తి కలిగించే మార్గాలేవైనా ఉంటే బాగుండనిపిస్తుంది. అలాంటి మార్గాల గురించే చెబుతున్నారు ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ పూజా మఖిజా. మనం రోజూ తీసుకునే ఆహారంతో పాటు పాటించే అలవాట్లే ఈ నెలసరి సమస్యల్ని అదుపు చేయడంలో సహకరిస్తాయంటున్నారామె. ఈ క్రమంలో పీఎంఎస్‌ను అదుపు చేసే చిట్కాల గురించి ఇటీవలే ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు పూజ.

Know More

women icon@teamvasundhara
living-with-one-kidney?-keep-these-points-to-remember

ఒకే కిడ్నీ ఉందా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

అవయవ దానం అన్నింటికన్నా గొప్పదంటుంటారు. తాము చనిపోతూ ఆపదలో ఉన్న వ్యక్తికి తమ అవయవాలను దానమిచ్చే ప్రాణదాతలు కొందరైతే.. బతికుండగానే తమ శరీరంలోని జంట అవయవాల్లో ఒక దాన్ని దానం చేస్తూ దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు మరికొందరు. అయితే ఇలాంటి అవయవ దానాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతం మంది ఉన్నారని ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ కిడ్నీ దానమిచ్చే దంపతుల్లో (Spousal Kidney Donors) మహిళలదే పైచేయి అని, వారి వాటా 90 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. ఇక తమ తండ్రులకు కిడ్నీ దాతలుగా మారిన కూతుళ్లు 39 శాతంగా ఉన్నట్లు అదే అధ్యయనంలో రుజువైంది. ఏదేమైనా మన శరీరానికి రెండు కళ్లుగా భావించే రెండు కిడ్నీల్లో నుంచి ఒకటి దానమిస్తే ఒక్కోసారి అంతకుముందున్నంత సౌకర్యంగా మెలగలేకపోవచ్చు. ఈ క్రమంలో ఉన్న ఒక్క కిడ్నీని ఆరోగ్యంగా కాపాడుకోవడం అంతకంటే ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. ‘అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం’ సందర్భంగా ఒక్క కిడ్నీతో జీవితం గడుపుతోన్న వారు ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జీవనశైలిలో ఏయే మార్పులు చేసుకోవాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

Know More

women icon@teamvasundhara
golden-rules-to-keep-your-kidneys-healthy-in-telugu

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

శరీరంలోని అత్యంత సున్నితమైన, ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి మన రక్తంలోని మలినాలన్నింటినీ వడకడుతూ... శరీరానికి అత్యంత రక్షణ కలిగిస్తాయి. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి కిడ్నీల పనితీరు మందగిస్తే మళ్లీ పూర్తిగా నయం చేయడం చాలా కష్టం. పైగా డయాలసిస్‌ లాంటి చికిత్సలకు ఎంతో ఖర్చవుతుంది. ఇక దెబ్బతిన్న మూత్ర పిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే దాతలు అంత సులభంగా దొరికే పరిస్థితి లేదు. అదే సమయంలో అనారోగ్యకరమైన జీవనశైలి, అలవాట్ల కారణంగానే చాలామంది అతి తక్కువ వయసులోనే కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ‘అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం...

Know More

women icon@teamvasundhara
types-and-benefits-of-fasting-in-telugu

ఉపవాసంలోనూ ఎన్నో రకాలు !

మహా శివరాత్రి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉపవాసం. దైవారాధనలో దీన్ని ఓ దీక్షలా పాటిస్తారంతా! అయితే ఉపవాసం పేరుతో కేవలం దైవాన్ని ఆరాధించడమే కాదు.. దాని అంతర్లీన పరమార్థం ఆరోగ్యమనే చెప్పాలి. ఉపవాసం పేరుతో కడుపు మాడ్చుకోవడం కాకుండా ఆరోగ్యంగా ఆ దీక్షను పాటిస్తే.. దానివల్ల చేకూరే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఉపవాస దీక్షలో చాలా రకాలున్నాయన్న సంగతి మనకు తెలిసినా.. ఎలా ఉపవాసం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయనే విషయం తెలిసింది మాత్రం కొందరికే అని చెప్పుకోవచ్చు! మరి, ఇంతకీ ఈ ఉపవాస దీక్షను ఎలా ఆచరించాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
things-keep-in-mind-while-you-wish-to-work-until-the-ninth-month-of-pregnancy

ఆ 9 నెలలు పని చేయాలనుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!

గర్భం ధరించామని తెలిసినప్పట్నుంచి సున్నితంగా మారిపోతుంటారు మహిళలు. ఈ క్రమంలో చిన్న చిన్న పనులు చేసుకోవడానికీ భయపడిపోతుంటారు. కారణం.. తాము చేసే పనుల వల్ల తమ కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమోనని! అయితే కొంతమంది మాత్రం నెలలు నిండుతున్న కొద్దీ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంటారు. రోజువారీ కూలీ పనులు చేసే మహిళల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా ఎంతోమంది నిండు గర్భంతోనే తమ తమ పనుల్లో కొనసాగడం మనం చూస్తూనే ఉంటాం. నిజానికి గర్భం ధరించినా ఇలా యాక్టివ్‌గా ఉండడమే మంచిందంటున్నారు నిపుణులు. ఆరోగ్యం సహకరిస్తే గనుక డాక్టర్‌ సలహా మేరకు ప్రసవం సమీపించే దాకా తమ తమ పనుల్లో కొనసాగచ్చంటున్నారు. పైగా ఇలా తల్లి చురుగ్గా పనిచేయడం వల్ల అటు పుట్టబోయే బిడ్డ కూడా చురుగ్గా ఉంటాడట! అలాగని పని పైనే పూర్తి ధ్యాస పెడుతూ కాబోయే తల్లులు ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకూడదని, తమ తమ విధుల్లో కొనసాగే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
copper-vessels-and-its-health-benefits-in-telugu

రాగి పాత్రల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలివే!

ఇప్పుడైతే నీటిని శుద్ధి చేసుకోవడానికి వివిధ రకాల వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైయర్లు పుట్టుకొస్తున్నాయి.. కానీ పూర్వకాలంలో ఇలాంటివన్నీ ఎక్కడివి? పైగా 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్నట్లు ఆ కాలానికి చెందిన వారే ఎలాంటి అనారోగ్యాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారు కూడా! మరి ఎందుకలా? వారి ఆరోగ్య రహస్యమేంటి.. అంటారా? ఇంకేముంది 'రాగి' పాత్రలే! నీటిని నిల్వ చేసుకోవడానికైనా, ఆహారాన్ని వండుకోవడానికైనా, వండిన ఆహారం తినడానికైనా.. ఇలా ప్రతి దానికీ వారు రాగి పాత్రలనే ఉపయోగించేవారు. అందులోని సకల పోషకాలు తీసుకునే ఆహారంలో చేరి.. అవి శరీరంలోని ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాతో పోరాడి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడేవి. అయితే ఆ రాగి పాత్రలు ఇప్పుడు కాస్త రూపురేఖల్ని మార్చుకొని మళ్లీ మన ముందుకొచ్చేశాయి. అంతేకాదు.. వాటిని ఉపయోగించే వారూ నానాటికీ పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం, రాగి పాత్రల్లో ఆహారం తినడం.. వంటి వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
medical-tests-every-woman-should-have-in-telugu

మీ ఆరోగ్యం బాగుండాలంటే.. ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందే!

పిండి రుబ్బాలంటే గ్రైండర్, బట్టలుతకాలంటే వాషింగ్ మెషీన్... బిల్లు కట్టాలంటే ఆన్‌లైన్ పేమెంట్.. ఏ పనైనా సరే.. ఇప్పుడు శరీరం అలిసిపోకుండా క్షణాల్లో ఇట్టే చేసేయచ్చు. ఆధునిక టెక్నాలజీ నిజంగా మన జీవితాలను ఎంత సుఖమయం చేస్తోందో గదండీ.. అలాగని తెగ ఆనందపడిపోకండి. ఎందుకంటే శారీరక శ్రమ లేని 'సెడెంటరీ లైఫ్‌స్త్టెల్' మనకు ఎన్నో రోగాలనూ 'బహుమతి'గా ఇస్తోంది. ప్రస్తుత జీవనశైలి, కాలుష్యం లాంటి కారణాల వల్ల రోగాలూ అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటుంటే వీటిని ప్రారంభ దశలోనే గుర్తించగలం. ఆయా వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తపడగలం.. ఈ నేపథ్యంలో ప్రతి మహిళా తన జీవితంలో తప్పనిసరిగా చేయించుకోవాల్సిన కొన్ని పరీక్షల గురించి తెలుసుకుందాం...

Know More

women icon@teamvasundhara
womens-health-and-empowerment-in-telugu

మనం పవర్‌ఫుల్‌గా ఉండాలంటే ఇలా చేయాల్సిందే!

'అపురూపమైనదమ్మ ఆడజన్మ' అన్నాడో కవి. అవును.. నిజంగా ఆడజన్మ అపురూపమైందే.. అజరామరమైందే. ఎందుకంటే, ఇల్లాలిగా ఇంటి పనులన్నీ చక్కబెడుతూ.. ఆలిగా భర్తకు సేవలు చేస్తూ.. తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ.. కూతురిగా, కోడలిగా కుటుంబ అభివృద్ధికి సలహాలిస్తూ.. చేసే ప్రతి పనినీ బాధ్యతతో నిర్వర్తిస్తుంది స్త్రీ. అందుకే ఆడదానికి భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం ఉంటుందంటారు. అలాగని మహిళల పాత్ర కేవలం ఇంటికే పరిమితం కాదు. సమాజాభివృద్ధిలో కూడా ఎంతోమంది మహిళలు కీలక పాత్ర పోషించడం చూస్తూనే ఉన్నాం. మరి అటు ఇంట్లో, ఇటు సమాజంలో మహిళలు ఉన్నతి సాధించాలంటే వారు శారీరకంగా, మానసికంగా.. ఆరోగ్యంగా, దృఢంగా ఉండడం చాలా అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యంతోనే మహిళలు అన్నింటా శక్తిమంతులవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 'మహిళా సాధికారత'లో ఆరోగ్యం పాత్ర ఎంత వరకు ఉందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-get-happy-sleep-in-telugu