scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

 
category logo

“åXé’o-FqE ‡¢èǧýÕ Í䧌Ö-©¢˜ä..!

Tips to enjoy your pregnancy

åXRx ÅŒªÃyÅŒ “X¾A «Õ£ÏÇ@Ç ’¹ª½s´¢ Ÿµ¿J¢Íä ¬ÁÙ¦µ¼ ®¾«Õ§ŒÕ¢ Â¢ ÂîšË ‚¬Á-©Åî ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®¾Õh¢-{Õ¢C. ƪáÅä ¨ ®¾«Õ-§ŒÕ¢©ð „âŌթÕ, “¹«Õ¢’à ¦ª½Õ«Û åXª½-’¹œ¿¢, £¾Éªît-Êx©ð «Íäa ÅäœÄ©Õ, ¬ÇK-ª½Â¹ «Öª½Õp©Õ, ¯íX¾Ûp©Õ.. „ç៿-©ãjÊ „ÃšË «©x „ç៿šðx «Õ£ÏÇ-@Á©Õ Âî¾h Ʋù-¹-ª½u¢’à X¶Ô©-«œ¿¢ ®¾£¾Ç•¢. Æ©Çê’ œçL-«K ®¾«Õ§ŒÕ¢ Ÿ¿’¹_ª½ X¾œä ÂíDl ŠAhœË, ‚¢Ÿî-@ÁÊ, “X¾®¾«¢ ‡©Ç •ª½Õ-’¹Õ-Ōբ-ŸîÊ¯ä ¦µ¼§ŒÕ¢.. ƒ©Ç «ÖÊ-®Ï¹ X¾ª½-„çÕiÊ ˜ãÊ¥ÊÕx Â¹ØœÄ ‡Ÿ¿Õ-ª½-«Û-Ōբ-šÇªá. «ÕJ „ÃJ©ð Ÿ¿¬Á© „ÃK’à ‡Ÿ¿Õ-ª½§äÕu ƒ©Ç¢šË ®¾«Õ-®¾u© «©x „ê½Õ “åXé’o-FqE X¾ÜJh’à ‡¢èǧýÕ Í䧌Õ-©ä-¹-¤ò-Åê½Õ. DE “X¾¦µÇ«¢ Âæð§äÕ ÅŒLx-åXj¯ä Âß¿Õ.. ¹œ¿Õ-X¾Û©ð åXª½Õ-’¹Õ-ÅŒÕÊo Gœ¿f-åXj¯Ã X¾œä Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ÂæšËd ®ÔY©¢Åà ‡¢Åî ‚¬Á’à ‡Ÿ¿Õ-ª½ÕÍŒÖæ® “åXé’oFq ®¾«Õ-§ŒÕ¢©ð ‚Ê¢-Ÿ¿¢’à ’¹œ¿-¤Ä-©¢˜ä ÂíEo Æ¢¬Ç©Õ Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-Âî-¹-ÅŒ-X¾pŸ¿Õ. «ÕJ Ƅ䢚ð Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ƒC ÍŒŸ¿-«¢œË.
«Õ¢* Æ©-„Ã{Õx..
’¹ª½s´¢ Ÿµ¿J¢-*-Ê-X¾Ûpœ¿Õ «ÕÊ-®¾ÕÊÕ “X¾¬Ç¢-ÅŒ¢’à …¢ÍŒÕ-Âî-«œ¿¢ ÍÃ©Ç Æ«-®¾ª½¢. ƒ¢Ÿ¿ÕÂ¹× ÂíEo «Õ¢* Æ©-„Ã{Õx …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá. …ŸÄ-£¾Ç-ª½-ºÂ¹×.. OÕÂ¹× Íç®ý, ÂÃuª½„þÕq.. «¢šË ‚{-©Ç-œ¿œ¿¢, X¾Û®¾h-ÂÃ©Õ ÍŒŸ¿-«œ¿¢, ¤Ä{©Õ NÊœ¿¢, ®ÏE-«Ö©Õ ͌֜¿œ¿¢.. «¢šË-«Fo ƒ†¾d-«Õ-ÊÕ-ÂË.. O{-Eo¢-šËÂÌ ªîV©ð Âí¢ÅŒ ®¾«Õ§ŒÕ¢ êšÇ-ªá¢-ÍÃL. X¶¾L-ÅŒ¢’à “åXé’oFq ®¾«Õ-§ŒÕ¢©ð ‡Ÿ¿Õ-ª½§äÕu ®¾«Õ-®¾u©ÊÕ ®¾Õ©-¦µ¼¢’à ‡Ÿ¿Õ-ªîˆ«ÍŒÕa. Æ¢Åä-Âß¿Õ.. «ÖÊ-®Ï-¹¢’Ã Â¹ØœÄ ÍŒÕª½Õ’Ã_ ÅŒ§ŒÖ-ª½-«yÍŒÕa. ƒ«Fo Æ{Õ «ÕÊ-®¾Õ¹×, ƒ{Õ ¬ÁK-ªÃ-EÂË ‚Ê¢-ŸÄEo, …ÅÃq-£¾ÉEo Æ¢C-²Ähªá. 

Also Read: ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ͌ժ½Õ’Ã_ …¢˜ä ©Ç¦µÇ-©ã¯îo!

³ÄXÏ¢’û Í䧌բœË..
³ÄXÏ¢’û Æ¢˜ä ‡«-J-ˆ¾d¢ …¢œ¿Ÿ¿Õ ÍçX¾p¢œË. «ÕJ ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ÅŒªÃyÅŒ ³ÄXÏ¢’û Í䧌՜¿¢ Âî¾h ¹†¾d„äÕ ÆE-XÏ¢-*¯Ã ‚ ®¾«Õ-§ŒÕ¢©ð Æ¢Ÿ¿Õ-©ð¯ä „ÃJÂË ¦ð©ãœ¿¢ÅŒ ‚Ê¢Ÿ¿¢ Ÿíª½Õ-¹×-ŌբC. ÆŸç©Ç Æ¢šÇªÃ..? ®¾«Õ§ŒÕ¢ ŸíJ-ÂË-Ê-X¾Ûpœ¿Õ Æ©Ç ÍŒ©xE ²Ä§ŒÕ¢“ÅŒ¢ X¾Ü{ ¦µÇ’¹-²ÄyNÕ ©äŸ¿¢˜ä ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu-©Åî ¹L®Ï ³ÄXÏ¢-’ûÂË „ç@ÇxL. ¨²ÄJ “X¾Åäu-¹¢’à OÕÂ¢, OÕÂ¹× X¾Û{d-¦ð§äÕ ¦ÕèÇbªá Â¢ ³ÄXÏ¢’û Í䧌բœË. ƒ¢Ÿ¿Õ-Â¢ ’¹Js´-ºÕ©Õ, X¾Û{d-¦ð§äÕ XÏ©x© Â¢ ÆEo «®¾Õh-«Û©Õ Šê Íî{ ©¦µ¼u-«Õ§äÕu «®¾Õh-«Û-©Åî ¹؜ËÊ Ÿ¿ÕÂÃ-ºÇ©Õ Â¹ØœÄ “X¾®¾ÕhÅŒ¢ «Ö骈šðx ÍÃ©Ç¯ä …¯Ãoªá. „ÚË-©ðÂË „ç@Áxœ¿¢, OÕÂ¹× X¾Û{d-¦ð§äÕ Gœ¿f ’¹ÕJ¢* ‚©ð-*®¾Öh.. 'ƦÇsªá X¾ÛœËÅä ƒC ¦Ç’¹Õ¢-{Õ¢C.. Æ«Ötªá X¾ÛœËÅä ÆC ¦Ç’¹Õ¢-{Õ¢C..Ñ Æ¢{Ö ‚ ®¾«Õ-§ŒÕ-«Õ¢Åà ®¾ª½-ŸÄ’à ’¹œË-*-¤ò-ŌբC. ¨ “¹«Õ¢©ð ¬ÁK-ªÃ-EÂË Æ©-®¾{ Â¹ØœÄ \OÕ ÆE-XÏ¢-ÍŒŸ¿Õ. åXj’à DE-«©x ’¹Js´-ºÕ©ðx ÊÖÅŒ-¯î-ÅÃq£¾Ç¢ «®¾Õh¢C. ƒC ÅŒMx-G-œ¿f© ‚ªî-’Ãu-EÂË ‡¢Åî «Õ¢*C ¹؜Ä! Æ©Çê’ ³ÄXÏ¢-’ûÅî ¤Ä{Õ ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Õ æ®o£ÏÇ-ŌթÕ, ¦¢Ÿµ¿Õ-«Û-L-@ÁxÂ¹× „ç@Áxœ¿¢ «ÕJa-¤ò-¹Ø-œ¿Ÿ¿Õ.

Also Read: „䮾-N©ð ’¹Js´-ºÕ©Õ ®¾Õª½-ÂË~-ÅŒ¢’à ƒ©Ç!

‡Eo æ®Â¹-J¢-Íê½Õ?
æ®Â¹-J¢-ÍŒ-œ¿-„äÕ¢šË.. ÆE ‚¬Áa-ª½u-¤ò-¹¢œË.. ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ÅŒªÃyÅŒ “X¾A «Õ£ÏÇ@Á ²ÄŸµÄ-ª½-º¢’à Íäæ® X¾¯ä ƒC. ƒX¾p-šËê OÕÂ¹× Æª½n«Õ§äÕu …¢{Õ¢C ¹Ÿ¿Ö! ÆŸä-Ê¢œÎ.. '«ÕÊÂ¹× ¤ÄX¾ X¾ÛœËÅä ¨ æXª½Õ åXœ¿ŸÄ¢.. ¦Ç¦Õ X¾ÛœËÅä ƒ©Ç XÏ©ÕŸÄl¢..Ñ Æ¢{Ö Gœ¿f ¹œ¿Õ-X¾Û©ð X¾œ¿-’Ã¯ä “X¾A ®ÔY ƒ©Çê’ ‚©ð-*-®¾Õh¢-{Õ¢C. ¨ “¹«Õ¢©ð X¾Û{d-¦ð§äÕ ÅŒÊ *¯ÃoJ Â¢ ÅŒLx «Õ¢* «Õ¢* æXª½Õx æ®Â¹-J¢-ÍŒœ¿¢, ŸÄEåXj ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu-©Åî ÍŒJa¢-ÍŒœ¿¢.. «¢šËN X¾J-¤Ä˜ä. ƒ¢Ÿ¿Õ-Â¢ ÍéÇ-«Õ¢C ‚¯þ-©ãj-¯þÊÕ Â¹ØœÄ ‡¢ÍŒÕ-¹ע-{Õ¢-šÇª½Õ. ƒ©Ç X¾Û{d-¦ð§äÕ *¯Ãoª½Õ© Â¢ ’
¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê «Õ£ÏÇ-@Á©Õ æXª½Õx æ®Â¹-J¢-ÍŒœ¿¢ Â¹ØœÄ „ÃJÂË ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ¦ð©ã-œ¿¢ÅŒ ‚Ê¢Ÿ¿¢ ¹L-T-®¾Õh¢C. Æ©Çê’ X¾Û{d-¦ð§äÕ Gœ¿f ’¹ÕJ¢* ‡Â¹×ˆ-«’à ‚©ð-*¢-ÍŒœ¿¢ «©x «ÖʮϹ “X¾¬Ç¢-ŌŌ ©Gµ¢*.. ‚©ð-ÍŒ-¯Ã-¬Á-ÂËhE Â¹ØœÄ åX¢¤ñ¢-C-®¾Õh¢C. ƒÂ¹ æXª½xFo æ®Â¹-J¢-Íù.. ¤Ä¤ÄªáE «áŸ¿Õl’à ‡©Ç XÏ©Õ-ÍŒÕ-Âî-„ÃL? Ưä Æ¢¬Á¢åXj „çÅŒ-¹œ¿¢ “¤Äª½¢-Gµ-²Ähª½Õ. \Ÿä-„çÕi¯Ã ¨ “X¾“Â˧ŒÕ „ÃJ©ð …ÅÃq-£¾ÉEo E¢XÏ, ‡¢Åî ‚Ê¢-ŸÄEo Æ¢C-®¾Õh¢C. Æ©Çê’ ƒ¢šðx XÏ©x-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê „éü ¤ò®¾dª½Õx, ¤¶ñšð-“æX¶-«áLo Â¹ØœÄ Æ«Õ-ª½Õa-Âî-«ÍŒÕa.

¯îšü Í䮾Õ-ÂË..
’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ÅŒªÃyÅŒ «Õ£ÏÇ-@Á-©Â¹× ‡Ÿ¿Õ-ª½§äÕu “X¾AD „ÃJÂË ‹ ÆX¾Û-ª½ÖX¾ ®¾¢X¶¾Õ-{¯ä. ¨ “¹«Õ¢©ð Gœ¿f ‡Ÿ¿Õ-’¹Õ-ÅŒÕÊo ÂíDl „ÃJÂË Â¹Lê’ X¶ÔL¢’ûq, ¯ç©©Õ E¢œË-Ê-X¾Ûpœ¿Õ „ê½Õ ¹œ¿Õ-X¾Û©ð ÅŒÊoœ¿¢, Aª½-’¹œ¿¢.. «¢šË-«Fo ÅŒ©Õx-©Â¹× ‡Eo Âî{Õx Ȫ½Õa åXšËd¯Ã Ÿíª½-¹E Æ¢Ÿ¿-„çÕiÊ ÆÊÕ-¦µ¼Ö-Ōթä! «ÕJ ¨ ¦µÇ«-Ê©Õ ÆÊÕ-¦µ¼-N¢-ÍŒ-œ¿„äÕ Âß¿Õ.. „ÚËÂË ªÃÅŒ-X¾Ü-ª½y-¹-„çÕiÊ ª½ÖX¾-«Õ¢-Cæ®h „ÚËE ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö ֮͌¾Öh «áJ-®Ï-¤ò-«ÍŒÕa. Æ¢Ÿ¿Õê ’¹ª½s´¢ Ÿµ¿J¢-*ÊX¾pšË ÊÕ¢< ¹L-TÊ X¶ÔL¢’ûq ÆFo ŠÂ¹ œçjK ª½ÖX¾¢©ð ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ªÃ®¾Õ-Âî-«œ¿¢, „ÚËE ¦µÇ’¹-²Äy-NÕÅî X¾¢ÍŒÕ-Âî-«œ¿¢, ‡¢ÅŒ-’Ã¯î ®¾¢Åî-†Ï¢-ÍŒœ¿¢.. ƒ©Ç Æ«Õt ƧäÕu “X¾A Ÿ¿¬Ç ‹ ÆX¾Û-ª½Ö-X¾„çÕiÊ ÆÊÕ-¦µ¼ÖÅä. Æ©Çê’ ‚¯þ-©ãj¯îx «áŸ¿Õl-©ï-Lê ¦ÕèÇb-ªá© ¤¶ñšð©Õ, OœË-§çÖ©Õ ÍŒÖœ¿œ¿¢.. O{-Eo¢-šËÅî ¦ð©ã-œ¿¢ÅŒ ‡¢èÇ-§ýÕ-„çÕ¢šü Ÿíª½Õ-¹×-ŌբC.. Æ©Çê’ “åXé’oFq ®¾«Õ-§ŒÕ¢©ð ‚Ê¢-Ÿ¿¢’à ‡©Ç …¢œÄL.. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ‡Ÿ¿Õ-ª½§äÕu X¾J-®Ïn-ÅŒÕLo ‡©Ç ‡Ÿ¿Õ-ªîˆ-„ÃL.. ƒ©Ç ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ÅŒªÃyÅŒ «Íäa “X¾A ®¾¢Ÿä-£¾ÉEo ‚¯þ-©ãj¯þ „äC-¹’à E«%Ah Í䮾ÕÂî«ÍŒÕa.

Also Read: “åXé’oFq ®¾«Õ-§ŒÕ¢©ð Æ©-®¾šÇ??

«ÕJ¢ÅŒ ‚Ê¢-Ÿ¿¢’Ã..
[ Âí¢ÅŒ-«Õ¢C ’¹ª½s´¢ Ÿµ¿J¢-*ÊX¾Ûpœ¿Õ ÅŒ«Õ ÅŒ©Õx-©Åî „ÃJÂË Ê*aÊ ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn©Õ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-ªá¢-ÍŒÕ-ÂíE A¯Ã-©E …Ny-@ÁÚx-ª½Õ-Ōբ-šÇª½Õ. ƒ©Ç OÕª½Õ Â¹ØœÄ OÕ Æ«Õt-’Ã-JÅî Æ«Fo Íäªá¢-ÍŒÕ-ÂíE ®¾¢ÅŒ%XÏh Í碟¿-œ¿¢Åî ¤Ä{Õ „ê½Õ ÍçæXp *šÇˆ©Õ ¤ÄšË®¾Öh, ®¾¢Ÿä-£¾É-©Õ¢˜ä Bª½Õa-¹ע{Ö «á¢Ÿ¿ÕÂ¹× ²ÄTÅä ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ‚ªî-’¹u¢’Ã, ‚Ê¢-Ÿ¿¢’à …¢œ¿ÍŒÕa.
[ “åXé’oFq ®¾«Õ-§ŒÕ¢©ð ͌ժ½Õ’Ã_, ¬ÇK-ª½-¹¢’à ‡©Ç¢šË ƒ¦s¢D ©ä¹עœÄ …¢œÄ-©¢˜ä EX¾Û-ºÕ© ®¾©-£¾ÉÅî ‚£¾Éª½ E§ŒÕ-«Ö©Õ ¤ÄšË-®¾Öh¯ä, ®¾Õ©-¦µ¼-ÅŒ-ª½-„çÕiÊ „Ãu§ŒÖ«Ö©Õ Í䧌՜¿¢ ÅŒX¾p-E-®¾J. X¶¾L-ÅŒ¢’à ‡©Ç¢šË Æ©-®¾{ Ÿ¿J-Íä-ª½-¹עœÄ £¾ÉuXÔ’Ã ÆE-XÏ-®¾Õh¢C.
[ ¹œ¿Õ-X¾Û©ð Gœ¿f åXª½Õ-’¹Õ-ÅŒÕÊo ÂíDl «Õ£ÏÇ-@Á© ¬ÁK-ª½¢©ð X¾©Õ «Öª½Õp©Õ Íî{Õ-Íä-®¾Õ-¹ע-šÇªá. «ÕJ „ÚËÂË ÅŒ’¹_-{Õd’Ã, ®Ô•-¯þE Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-ÂíE Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿J-æ®h¯ä ²ù¹-ª½u-«¢-ÅŒ¢’à …¢{Õ¢C. X¶¾L-ÅŒ¢’à ‚Ê¢-Ÿ¿«â ²ñ¢ÅŒ-«Õ-«Û-ŌբC.
[ ‡X¾Ûpœ¿Ö ¤Ä>-šË-„þ’à ‚©ð-*®¾Öh, Æ¢Ÿ¿-JÅî Ê«ÛyÅŒÖ …¢œ¿œ¿¢ Â¹ØœÄ ¨ ®¾«Õ-§ŒÕ¢©ð ‡¢Åî «áÈu¢. Æ©Çê’ ƒ¢šðx ‡«ª½Ö ©ä¹עœÄ «ÕK ƢŌ©Ç ¦ðªý ÂíšËd-Ê-{x-E-XÏæ®h OÕ Â¹œ¿Õ-X¾Û©ð …Êo ¦ÕèÇb-ªá-Åî¯ä «ÖšÇx-œ¿ÕÅŒÖ, „ÃJÅî «áŸ¿Õl-«á-Ÿ¿Õl’à ¹¦Õª½Õx Íç¦Õ-Ōբ˜ä ‚ ¦µÇ«¯ä „䪽Ւà …¢{Õ¢C. DE-«©x «ÕÊ-®¾ÕÂ¹× ‚Ê¢-Ÿ¿„äÕ Âß¿Õ.. ÅŒMx-G-œ¿f-L-Ÿ¿l-JÂÌ «ÕŸµ¿u ÆÊÕ-¦¢Ÿµ¿¢ Â¹ØœÄ åXª½Õ-’¹Õ-Ōբ-Ÿ¿¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ.

“åXé’o-FqE ‡¢èǧýÕ Í䧌Õ-œÄ-EÂË ‡Eo «ÖªÃ_-©Õ-¯Ão§çÖ Åç©Õ-®¾Õ-¹×-¯Ãoª½Õ ¹ŸÄ! «ÕJ OÕª½Ö ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ¨ *šÇˆLo ¤ÄšË¢* ¦ð©ã-œ¿¢ÅŒ ‚Ê¢-ŸÄEo ¤ñ¢Ÿ¿¢œË.. ‚ªî-’¹u-«¢-ÅŒ-„çÕiÊ Gœ¿fÂ¹× •Êt-E-«y¢œË.

Also Read: ’¹ª½s´¢ Ÿµ¿J¢-*-Ê-X¾Ûpœ¿Õ ¨ èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-Âî-„Ã-Lq¢Ÿä..

women icon@teamvasundhara
essential-changes-in-diet-and-life-style-to-beat-the-heat

ఈ హెల్దీ డైట్‌తో వేసవి సమస్యలను అధిగమించండి!

ఇతర సీజన్లతో పోల్చితే వేసవిలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలోని విపరీతమైన వేడి శరీరంలోని నీటినంతటినీ చెమట రూపంలో పీల్చేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక చెమట అధికంగా పట్టడం వల్ల శరీరంలోని ఎలక్ర్టోలైట్స్‌ స్థాయుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అదేవిధంగా కొన్ని రకాల సీజనల్‌ వ్యాధులు, చర్మం జిడ్డుగా మారిపోవడం, కంది పోవడం, స్కిన్‌ అలర్జీలు, ట్యానింగ్‌ సమస్యలు అధికంగా ఎదురవుతుంటాయి. వీటికి తోడు కరోనా ఇంకా మనల్ని వెంటాడి వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందంటున్నారు పోషకాహార నిపుణులు.

Know More

women icon@teamvasundhara
healthy-foods-can-eat-before-and-after-you-get-covid-vaccine

కరోనా వ్యాక్సిన్ ముందు, తర్వాత.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?!

ఓవైపు కరోనా తన పని తాను చేసుకుపోతుంటే.. మరోవైపు దీని బారిన పడకుండా ఉండేందుకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా అరవై పైబడిన వారితో పాటు, 45 ఏళ్లు దాటిన వారికి కూడా టీకా ఇస్తోన్న సంగతి తెలిసిందే! అయితే ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయోనన్న భయం కొంతమందిలో ఉంటే.. అసలు వ్యాక్సిన్‌కి ముందు, తర్వాత ఏవైనా ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందేమోనన్న సందేహం మరికొంతమందిలో ఉంది. ‘మీ సందేహం నిజమేనంటున్నారు’ నిపుణులు. ఎందుకంటే టీకా వేసుకోవడానికి ముందు, వేసుకున్న తర్వాత కొన్ని రకాల పదార్థాల్ని తీసుకోవడం వల్ల వ్యాక్సిన్‌ వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను చాలా వరకు తగ్గించచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా ఆహార నియమాలు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-thyroid-problem-in-telugu
women icon@teamvasundhara
know-the-immunity-boosting-properties-of-ugadi-pachadi-in-this-pandemic-time

ఇమ్యూనిటీని పెంచే ‘ఉగాది పచ్చడి’!

ప్రతి పండక్కీ ఏదో ఒక ప్రత్యేకమైన వంటకం ఉండనే ఉంటుంది. పాత కాలపు సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ తయారు చేసుకునే ఈ విభిన్న వంటకాల్లో మన ఆరోగ్యాన్ని పెంచే సుగుణాలు బోలెడుంటాయి. తెలుగు సంవత్సరాది ఉగాదికి చేసుకునే ఉగాది పచ్చడీ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆరు రుచులు మేళవించి తయారుచేసుకునే ఈ ప్రత్యేకమైన పదార్థం రుచిలోనే కాదు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే! ముఖ్యంగా ఇందులో భాగంగా మనం వాడే ఆరు రకాల పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఉగాది పచ్చడి కూడా ఎంతగానో సహకరిస్తుందంటున్నారు. మరి, ‘శ్రీ ప్లవ’ నామ సంవత్సరంలోకి అడుగిడుతోన్న వేళ.. ఉగాది పచ్చడి మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడానికి, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
ripe-or-unripe-bananas-which-should-you-eat-and-when
women icon@teamvasundhara
rujuta-diwekar-shares-tips-for-a-healthy-life-through-her-audio-book-secrets-of-good-health

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి!

మనలో చాలామందికి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కాస్త ఎక్కువే అని చెప్పాలి. కరోనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పట్నుంచి అది మరింత పెరిగింది. ఎవరిని చూసినా ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి? సంపూర్ణ ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎంత సేపు వ్యాయామం చేయాలి? వైరస్‌, ఇతర అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?.. ఇలా ప్రస్తుతం అందరి కళ్లూ నెట్‌లో ఆరోగ్య చిట్కాలను వెతికే పనిలో పడ్డాయి. అయితే ఇలాంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఏ ఒక్క ఆహారంతోనో అది సాధ్యం కాదని, రోజంతా మనం తీసుకునే పోషకాహారం-చేసే వ్యాయామాలే ఈ క్రమంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఇందులో భాగంగానే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటే పాటించాల్సిన నియమాల గురించి ‘సీక్రెట్స్‌ ఆఫ్‌ గుడ్‌ హెల్త్‌’ పేరుతో తాను రాసిన ఆడియో బుక్‌లో పొందుపరిచారామె. ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ (ఏప్రిల్‌ 7) సందర్భంగా అందులోని కొన్ని హెల్త్‌ సీక్రెట్స్‌ గురించి మనతో ఇలా పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
health-benefits-of-cucumber-in-telugu
women icon@teamvasundhara
gynecologist-advice-on-skin-allergy-in-telugu
women icon@teamvasundhara
gynecologist-advice-on-pregnancy-problems-in-telugu

ప్రెగ్నెన్సీ పాజిటివ్‌ అని వచ్చినా డిశ్చార్జ్‌ అవుతోంది.. ఎందుకని?

నమస్తే డాక్టర్‌. నాకు పిరియడ్స్‌ రెగ్యులర్‌గా వస్తాయి. అయితే ఈమధ్యే నాకు పిరియడ్‌ మిస్‌ అయితే ఇంట్లో హోమ్‌ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకుంటే పాజిటివ్‌ అని వచ్చింది. అయితే హాస్పిటల్‌లో చేసుకుంటే వీక్‌ పాజిటివ్‌ అని డాక్టర్‌ చెప్పారు. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసి Dydroboon ట్యాబ్లెట్స్‌ ఇచ్చారు. అవి వాడితే లేత గోధుమ రంగు, ఎరుపు రంగు డిశ్చార్జ్‌ లైట్‌గా అవుతుంది. అసలు నేను గర్భిణినా, కాదా తెలియట్లేదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్‌ని కాకపోతే అంతకుముందులాగా నాకు పిరియడ్స్‌ వచ్చి, నార్మల్‌ బ్లీడింగ్‌ కావాలంటే నేనేం చేయాలో చెప్పగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
what-is-coronasomnia-and-everything-you-need-to-know
women icon@teamvasundhara
gynecologist-advice-on-post-cesarean-wound-infection-in-telugu
women icon@teamvasundhara
precautions-for-couples-undergoing-fertility-ivf-treatment-during-covid-pandemic

ఈ కరోనా సమయంలో గర్భం ధరించడం మంచిదా? కాదా?

కరోనా వైరస్‌ మన జీవనశైలి, రోజువారీ పనులపై ఎంతలా ప్రభావం చూపుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కొంతమంది కొన్ని అతి ముఖ్యమైన పనుల్ని సైతం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి కారణంగా పిల్లల్ని కనడానికి సైతం భయపడుతున్నారు. ఇప్పటికే సంతానలేమి సమస్యలున్న వారు ఐవీఎఫ్‌/ఐయూఐ.. వంటి సంతాన సాఫల్య మార్గాలను ఆశ్రయించడానికీ వెనకడుగు వేస్తున్నారు. అయితే వైరస్‌ మూలంగా పిల్లల్ని కనే పనిని వాయిదా వేసుకోవడం సరికాదని, తద్వారా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భం ధరించడం మరింత క్లిష్టమవుతుందని అంటున్నారు నిపుణులు. అందుకే వైరస్‌ మన మధ్యే ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోమంటున్నారు.

Know More

women icon@teamvasundhara
count-on-these-ayurvedic-gut-healing-herbs-to-relieve-abdominal-aches-and-bloating

ఈ వంటింటి చిట్కాలతో జీర్ణ సంబంధ సమస్యలకు చెక్‌ పెట్టండి!

ఇతర సీజన్లతో పోల్చితే వేసవిలో అరుగుదల సమస్యలు కాస్త అధికంగా ఎదురవుతాయి. ఎండ వేడిమికి తోడు బయట దొరికే కలుషితమైన ఆహారం, కార్బొనేటెడ్ కూల్‌ డ్రింక్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. ప్రత్యేకించి నిత్యం హడావుడిలో తిరిగే నగరవాసులకు కడుపునొప్పి, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, కడుపుబ్బరం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దీంతో అప్పటికప్పుడు ఏవో మెడిసిన్స్ తీసుకుని ఉపశమనం పొందుతుంటారు. అయితే వీటి బదులు వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో జీర్ణ సమస్యలని దూరం చేసుకోవడం మేలంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Know More

women icon@teamvasundhara
safety-precautions-to-take-when-you-travel-during-pregnancy

గర్భిణిగా ఉన్నప్పుడు ప్రయాణాలా?.. ఇవి గుర్తుపెట్టుకోండి!

గర్భం ధరించామని తెలియగానే అతి సుకుమారంగా మారిపోతుంటారు మహిళలు. బరువులెత్తడం అటుంచితే.. తమ పనులు తాము చేసుకోవడానికి కూడా వెనకా ముందూ అవుతుంటారు. ఇంకొంతమందైతే అత్యవసర పరిస్థితుల్లో తప్ప డెలివరీ అయ్యేదాకా ప్రయాణాలు కూడా మానుకుంటారు. ఎందుకంటే ఇలా తమ పనుల వల్ల కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమో అని జాగ్రత్తపడుతుంటారు కాబోయే అమ్మలు. అయితే ప్రెగ్నెన్సీ అనేది అనారోగ్యం కాదని, ఈ క్రమంలో శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఎవరికి వారు అన్ని పనులు చేసుకోవచ్చని, తద్వారా మరింత చురుగ్గా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. గర్భంతో ఉన్నప్పుడు ప్రయాణాలు కూడా చేయచ్చని, అయితే అందుకు ముందుగా డాక్టర్‌ సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక దీంతో పాటు ప్రయాణం చేయాలనుకునే గర్భిణులు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరమంటున్నారు. మరి, ఇంతకీ అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
gynecologist-advice-on-bleeding-after-intercourse-in-telugu
women icon@teamvasundhara
world-tuberculosis-day-experts-debunks-these-common-myths

టీబీ ప్రభావం ఆ మహిళల్లోనే ఎక్కువ.. అసలు వాస్తవాలేమిటి?

కరోనా వచ్చాక ప్రస్తుతం అదే మనకు బద్ధ శత్రువనిపిస్తోంది. కానీ మన ఆరోగ్యానికి అంతకంటే పెద్ద పెద్ద శత్రువులు చాలానే ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. టీబీ (ట్యూబర్‌క్యులోసిస్‌/క్షయ) కూడా అలాంటిదే! మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియం కారణంగా వచ్చే ఈ ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అక్కడితో ఆగకుండా మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు.. వంటి అవయవాలకూ ఇది విస్తరిస్తుందట! టీబీ అంటే సాధారణంగా వచ్చే దగ్గే కదా అని దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏటా సుమారు 4.8 లక్షల మంది భారతీయులు దీనికి బలవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక పునరుత్పత్తి వయసులో (20-45 ఏళ్ల మధ్య) ఉన్న మహిళలపై దీని ప్రభావం అధికంగా ఉందట! అలాగని భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే దీన్ని నయం చేసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే అంతకంటే ముందుగా ఈ భయాన్ని పోగొట్టాలంటే ఈ సమస్యపై నెలకొన్న కొన్ని అపోహల్ని జయించాలంటున్నారు. నేడు ‘ప్రపంచ ట్యూబర్‌క్యులోసిస్ డే’ సందర్భంగా టీబీపై పలువురిలో ఉండే కొన్ని అపోహలు, వాటి వెనకున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం..

Know More