TRENDING
IPL 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
ముత్యమంత మొటిమే కదా?
అందంగా మెరిసే ముఖంపై చిన్న మొటిమ వచ్చినా అమ్మాయిలకు ముచ్చెమటలు పోస్తాయి. ఇందుకు హార్మోన్ల ప్రభావంతో పాటు అధిక జిడ్డు, దుమ్మూధూళీ, ఆహారపుటలవాట్లు...వంటి ఎన్నో కారణాలు.
అక్కడ వెంట్రుకలు తొలగించాలంటే..!
నా వయసు 23 సంవత్సరాలు. నా పైపెదవి పైన అవాంఛిత రోమాలున్నాయి. త్రెడింగ్ చేయించుకుంటే వెంట్రుకలు ఇంకా ఒత్తుగా వస్తున్నాయి. వీటిని శాశ్వతంగా తొలగించుకోవడానికి ఏవైనా మార్గాలున్నాయా? దయచేసి సలహా ఇవ్వగలరు....
ఆరోగ్యమస్తు
మండే వేసవిలో.. చల్లదనం.. పోషకాలు!
శరీరంలో పేరుకున్న మలినాలను తొలగించుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. బరువు అదుపులో ఉంటుంది.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖం కొత్త నిగారింపుని సంతరించుకుంటుంది. ఇందుకు కొన్ని రకాల పానీయాలు ఎంతగానో తోడ్పడతాయి....
వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
మనకేం కావాలో.. మనకంటే బాగా ప్రకృతికే తెలుసంటారు..! అందుకే మన శరీరానికి ఏ కాలంలో ఏ పదార్థాలైతే మేలు చేస్తాయో వాటిని ప్రకృతి మనకు అందిస్తుంటుంది. ఈ క్రమంలో వేసవిలో లభించే రకరకాల పండ్లు కూడా మనకెంతో మేలు చేస్తాయి.
అనుబంధం
డైపర్ ఎలా వచ్చిందంటే!
బుజ్జాయిలకి స్నానం చేయించి, అందంగా ముస్తాబు చేసి, బట్టలు తొడిగితే ఒక పెద్ద పని యిపోయినట్టు ఉంటుంది ప్రతి తల్లికి.
ఈ రకం పెళ్లిళ్లలో ప్రేమకు, శృంగారానికి తావు లేదు!
పెళ్లంటే.. ప్రేమతో ముడిపడిన రెండు మనసుల కలయిక! రెండు తనువుల్ని ఒక్కటి చేసే అందమైన బంధం! కానీ ఈ పెళ్లిలో ప్రేమ ఉండదు.. భాగస్వామితో రొమాన్స్, శృంగారం అన్న ఆలోచనే చేయరు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు జీవించచ్చు.. భాగస్వామి నిర్ణయాలతో పని లేకుండా తమకు నచ్చిన పనులు చేసుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది....
యూత్ కార్నర్
ఈ మెకానిక్ తీరే వేరు!
కోట్లు పెట్టి కార్లు కన్నా... బైక్పై తిరగడంలో ఉండే మజానే వేరు. మరి వైకల్యం ఉన్నవాళ్లకి మాత్రం అందులో సంతోషాన్ని ఆస్వాదించాలని ఉండదా? అలాంటి వారికోసమే కాదు వయసైన వారికోసం కస్టమైజ్డ్ బైకుల్ని తయారుచేసి ఇస్తోంది షరీన్ మిల్నే...
పసిప్రాణాలకు ‘రక్ష’ణగా..!
ఒంట్లో ఏదైనా ఇబ్బంది తలెత్తితే పెద్దవాళ్లైతే నోటితో చెబుతారు. మరి పసివాళ్లు? కనిపెట్టడం ఏమాత్రం ఆలస్యమైనా ఆ పసిప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే! తగినన్ని సదుపాయాల్లేని మారుమూల ప్రాంతాల్లో ఈ పరిస్థితి ప్రత్యూష పారెడ్డిని కదిలించింది. దానికి కనుక్కున్న పరిష్కారం వేలమంది చిన్నారులను కాపాడుతోంది.
స్వీట్ హోం
వంటకు సాయంగా..!
సాంకేతికత పెరుగుతున్నకొద్దీ వంటింట్లోకి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలోవే ఇవన్నీ.
సెరామిక్ పాత్రలు.. ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
ఇంటికి అతిథులొచ్చినప్పుడు హుందాగా కనిపించడమే కాదు.. వంటా వార్పు విషయాల్లోనూ హుందాగా వ్యవహరిస్తుంటాం. వంట చేసేటప్పుడు ఉపయోగించే పాత్రలైనా, వడ్డించేటప్పుడు వాడే ప్లేట్స్ అయినా కాస్త ఖరీదైనవి ఎంచుకుంటాం. అలాంటి వంట పాత్రల్లో సెరామిక్ కుక్వేర్ ముందు వరుసలో ఉంటుంది....
వర్క్ - లైఫ్
మా మేనేజర్.. కోరిక తీర్చమని వేధిస్తున్నాడు..!
నాకు పెళ్లయ్యింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా. మా మేనేజర్ ప్రేమ పేరుతో వెంటపడటం, లైంగిక వాంఛ తీర్చమని వేధించడం తట్టుకోలేక హెచ్ఆర్కి ఫిర్యాదు చేశా. ఇది జరిగి మూడు నెలలయ్యింది.
భర్త నచ్చకపోతే విడాకులు.. గ్రాండ్గా ‘పార్టీ’..!
విడాకులు తీసుకున్న మహిళల్ని చులకనగా చూస్తుంది మన సమాజం.. తప్పు తమది కాకపోయినా కాపురాన్ని సరిదిద్దుకోలేని అసమర్థులుగా పరిగణిస్తూ లేనిపోని నిందలేస్తుంటుంది. ప్రజాస్వామ్య దేశమైన మన దగ్గరే మహిళల పరిస్థితి ఇలా ఉంటే.. పురుషాధిపత్యం ఉన్న ఇస్లామిక్ దేశాల్లో వాళ్ల పరిస్థితులెలా ఉంటాయో ఊహించుకోగలం.
సూపర్ విమెన్
‘అమ్మైనా తగ్గేదేలే’దంటోంది!
అమ్మయ్యాక శారీరక సత్తువ తగ్గిపోతుంది.. ఏ పని చేసినా త్వరగా అలసిపోతాం.. నీరసించిపోతాం.. అనుకుంటారు చాలామంది. కానీ ఈ భావన తప్పని నిరూపిస్తున్నారు కొందరు క్రీడాకారిణులు. పిల్లలు పుట్టాకా తిరిగి ఫిట్నెస్ను సొంతం చేసుకుంటున్నారు.. ఆటల్లో దూసుకుపోతున్నారు. అందుకు తాజా ఉదాహరణే అమెరికాకు చెందిన కైట్లిన్....
సామాను ఎక్కువైనా... ధర తక్కువే!
ఎక్కడికైనా వెళ్లాలంటే రెండు రోజుల ముందు నుంచే బ్యాగు సర్దడం మొదలుపెడుతుంటాం. దూర ప్రయాణాలైతే మరీనూ.. బ్రష్ దగ్గర నుంచి చెప్పుల వరకూ ప్రతిదీ సర్దేస్తాం. మనకు తెలియకుండానే అదంతా అదనపు సామానుగా తయారవుతుంది.
వసుంధర కథనాలు
‘అమ్మైనా తగ్గేదేలే’దంటోంది!
ఈ రకం పెళ్లిళ్లలో ప్రేమకు, శృంగారానికి తావు లేదు!
మండే వేసవిలో.. చల్లదనం.. పోషకాలు!
సెరామిక్ పాత్రలు.. ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
బ్యూటీ & ఫ్యాషన్
ముత్యమంత మొటిమే కదా?
అందంగా మెరిసే ముఖంపై చిన్న మొటిమ వచ్చినా అమ్మాయిలకు ముచ్చెమటలు పోస్తాయి. ఇందుకు హార్మోన్ల ప్రభావంతో పాటు అధిక జిడ్డు, దుమ్మూధూళీ, ఆహారపుటలవాట్లు...వంటి ఎన్నో కారణాలు.
తరువాయి
ఆరోగ్యమస్తు
మండే వేసవిలో.. చల్లదనం.. పోషకాలు!
శరీరంలో పేరుకున్న మలినాలను తొలగించుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. బరువు అదుపులో ఉంటుంది.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖం కొత్త నిగారింపుని సంతరించుకుంటుంది. ఇందుకు కొన్ని రకాల పానీయాలు ఎంతగానో తోడ్పడతాయి....
తరువాయి
అనుబంధం
డైపర్ ఎలా వచ్చిందంటే!
బుజ్జాయిలకి స్నానం చేయించి, అందంగా ముస్తాబు చేసి, బట్టలు తొడిగితే ఒక పెద్ద పని యిపోయినట్టు ఉంటుంది ప్రతి తల్లికి.
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
ఈ మెకానిక్ తీరే వేరు!
కోట్లు పెట్టి కార్లు కన్నా... బైక్పై తిరగడంలో ఉండే మజానే వేరు. మరి వైకల్యం ఉన్నవాళ్లకి మాత్రం అందులో సంతోషాన్ని ఆస్వాదించాలని ఉండదా? అలాంటి వారికోసమే కాదు వయసైన వారికోసం కస్టమైజ్డ్ బైకుల్ని తయారుచేసి ఇస్తోంది షరీన్ మిల్నే...
తరువాయి
వర్క్ & లైఫ్
మా మేనేజర్.. కోరిక తీర్చమని వేధిస్తున్నాడు..!
నాకు పెళ్లయ్యింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా. మా మేనేజర్ ప్రేమ పేరుతో వెంటపడటం, లైంగిక వాంఛ తీర్చమని వేధించడం తట్టుకోలేక హెచ్ఆర్కి ఫిర్యాదు చేశా. ఇది జరిగి మూడు నెలలయ్యింది.
తరువాయి
సూపర్ విమెన్
‘అమ్మైనా తగ్గేదేలే’దంటోంది!
అమ్మయ్యాక శారీరక సత్తువ తగ్గిపోతుంది.. ఏ పని చేసినా త్వరగా అలసిపోతాం.. నీరసించిపోతాం.. అనుకుంటారు చాలామంది. కానీ ఈ భావన తప్పని నిరూపిస్తున్నారు కొందరు క్రీడాకారిణులు. పిల్లలు పుట్టాకా తిరిగి ఫిట్నెస్ను సొంతం చేసుకుంటున్నారు.. ఆటల్లో దూసుకుపోతున్నారు. అందుకు తాజా ఉదాహరణే అమెరికాకు చెందిన కైట్లిన్....
తరువాయి
'స్వీట్' హోం
వంటకు సాయంగా..!
సాంకేతికత పెరుగుతున్నకొద్దీ వంటింట్లోకి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలోవే ఇవన్నీ.
తరువాయి
వీడియోలు
సొంతంగా బెడ్స్ తయారీ.. రూ.350 కోట్ల టర్నోవర్
గర్భిణీలో హైబీపీ... ఎందుకు ప్రమాదకరం?
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
కళ్లు పొడిబారుతున్నాయా ?
చర్చా వేదిక
మీ అమ్మ నుంచి మీరు అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాలు ఏమిటి? అలాగే మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోండి...
మీ అమ్మ నుంచి మీరు అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాలు ఏమిటి? అలాగే మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోండి...
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని