scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

«ÕÊ¢ èÇ“’¹-ÅŒh’à …¢ŸÄ¢.. ¹×{Õ¢-¦ÇEo ÂäÄ-œ¿Õ-¹עŸÄ¢..!

Natural ways to prevent diabetes in women

“X¾X¾¢-ÍŒ¢©ð ‡Â¹×ˆ-«-«Õ¢-CE «ºË-ÂË-®¾ÕhÊo ‚ªî’¹u ®¾«Õ-®¾u©ðx «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢ ŠÂ¹šË. «Õ£ÏÇ-@Á©ðx ¨ ®¾«Õ®¾u «ÕJ¢ÅŒ B“«¢’à …¢C. “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à «Õ£ÏÇ-@Á© «Õª½-ºÇ-©Â¹× Âê½-º-«Õ§äÕu ‚ªî’¹u ®¾«Õ-®¾u©ðx «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢ 9« ²ÄnÊ¢©ð …¢Ÿ¿¢-˜ä¯ä ƪ½n-«Õ-«Û-ŌբC ŸÄE “X¾¦µÇ«¢ ®ÔY©åXj ‡¢ÅŒ©Ç X¾œ¿Õ-ŌբŸî..! ƪáÅä «ÕÊ¢ B®¾Õ-¹ׯä NNŸµ¿ ª½Âé ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn© «©x ª½Â¹h¢©ð ͌鈪½ ²Än§Œá©Õ åXª½-’¹œ¿¢, ƒÊÕq-L¯þ £¾Éªît¯þ ²Än§Œá©Õ ÅŒ’¹_œ¿¢ «©x «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢ ¦ÇJÊ X¾œä Æ«-ÂìÁ¢ …¢C. DEo Æ“¬ÁŸ¿l´ Íäæ®h “¤ÄºÇ-©ê «áX¾Ûp „Ú˩ÕxŌբC. Æ¢Ÿ¿Õê ¨ „ÃuCµåXj Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢Íä ¯äX¾-Ÿ±¿u¢©ð \šÇ Ê«¢-¦ªý 14Ê ƒ¢{-êªo-†¾-Ê©ü œ¿§ŒÖ-¦ã-šË®ý åX¶œ¿-êª-†¾¯þ (‰œÎ-‡X¶ý) “X¾X¾¢ÍŒ «ÕŸµ¿Õ-„äÕ£¾Ç C¯î-ÅŒq«¢ Eª½y-£ÏÇ-²òh¢C. ¨ \œÄC 'OÕ Â¹×{Õ¢-¦ÇEo ÂäÄ-œ¿Õ-ÂËÑ Æ¯ä E¯Ã-Ÿ¿¢Åî «á¢Ÿ¿Õ-Âí-*a¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à «ÕŸµ¿Õ-„äÕ-£¾É-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ÂíEo N†¾-§ŒÖ-©Åî ¤Ä{Õ DEo E§ŒÕ¢-“A¢-ÍŒ-œÄ-EÂË …X¾-§çÖ-’¹-X¾œä ÂíEo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ «ÖªÃ_-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

‡«-J-éÂj¯Ã ªÃ«ÍŒÕa!
\ «§ŒÕ-®¾ÕÂà «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢! Nœ¿Öf-ª½¢’à ÆE-XÏ¢-*¯Ã ƒX¾Ûp-œË-©Ç¢šË X¾J-®ÏnÅä ‡Ÿ¿Õ-ª½-«Û-Åî¢C. \ ƒ¢{ ֮͌ϯà ŠÂ¹ªî ƒŸ¿lªî «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢ ¦ÇJ-Ê-X¾-œ¿f-„Ãªî ©äŸ¿Ö «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢ Ƣ͌թðx …Êo-„êî ¹E-XÏ-²Ähª½Õ. ƒC ‡«-J-éÂj¯Ã, \ «§ŒÕ-®¾Õ-©ð-¯çj¯Ã ªÃ„íÍŒÕa «ÕJ. Âí¢Ÿ¿ª½Õ «¢¬Á-¤Ä-ª½¢-X¾-ª½u¢’à «®¾Õh¢-Ÿ¿E ¦µÇN-®¾Õh¢-šÇª½Õ ’ÃF E•¢ Âß¿Õ. ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©-¹ע˜ä XÏ©x-©Â¹× ªÃ„Ã-©E ’ÃF ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Â¹× ©ä¹-¤òÅä XÏ©x-©Â¹× ªÃ¹Ø-œ¿-Ÿ¿E ’ÃF ©äŸ¿Õ. Âù-¤òÅä ÂíEo ¹×{Õ¢-¦Ç©ðx ‡Â¹×ˆ«. OJ-©ðÊÖ Æ¢Ÿ¿-JÂÌ ªÃ¹-¤ò-«ÍŒÕa. ’¹«Õ-E¢-ÍÃ-LqÊ N†¾§ŒÕ¢ \¢{¢˜ä Ð «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢ …¯Ão ®¾’¹¢ «Õ¢CÂË ‚ N†¾-§ŒÕ„äÕ ÅçL-§ŒÕ-¹-¤ò-«œ¿¢. ÅŒ«Õ-é¢-Ÿ¿ÕÂ¹× «®¾Õh¢-Ÿ¿E Hµ†Ït¢-ÍŒÕ-¹×-¯ä-„ê½Õ Âí¢Ÿ¿-éªjÅä.. «ÍÃa¹ «Õ¢Ÿ¿Õ©Õ „䮾Õ-Âî-¹עœÄ ÅÃÅÃqª½¢ Íäæ®-„ê½Õ ƒ¢Âí¢-Ÿ¿ª½Õ. ®¾J’Ã_ ƒÂ¹ˆœä ¹×{Õ¢¦ “¤ÄŸµÄÊu¢ ªîV ªîVÂÌ åXJ-T-¤ò-ŌբC. “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ «Õ¢Ÿ¿Õ©Õ B®¾Õ-Âî-«{¢, «Õ¢* °«-Ê-¬ëj-LE ¤ÄšË¢-ÍŒ-œ¿¢©ð ƒ¢šðx „Ã@Áx ÅîœÄp{Õ ÅŒX¾p-E-®¾J. «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢ ªÃ¹עœÄ ͌֜¿-{¢-©ðÊÖ Â¹×{Õ¢¦¢ ¤Ä“Åä ‡Â¹×ˆ«. Æ¢Ÿ¿Õ-«©x «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢ …Êo-„Ã@Áx ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ Æ¢œ¿’à E©-«{¢.. «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢ ©äE ¹×{Õ¢-¦Ç©Õ E„Ã-ª½º ÍŒª½u© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-ÂíE …¢œ¿{¢ «Õ¢*C. ¦Ç©u¢, §ŒÕ«yÊ¢, «ÕŸµ¿u-«-§ŒÕ®¾Õ, «%ŸÄl´X¾u¢.. ƒ©Ç ‚§ŒÖ «§ŒÕ-®¾Õ©ðx ‡«-J-¯ç©Ç ¹E-åX-{Õd-Âî-„éð Åç©Õ-®¾Õ-ÂíE …¢œ¿{¢ …ÅŒh«Õ¢.

©Â¹~-ºÇLO...!
madhumeham650-5.jpg
[ ¦ª½Õ«Û ÅŒT_-¤ò-«œ¿¢
[ «ÖšË-«Ö-šËÂÌ «â“ÅŒ-N-®¾-ª½bÊ
[ ‚¹L, ŸÄ£¾Ç¢ ‡Â¹×ˆ-«-«œ¿¢
[ ¬ÁKª½¢ ¬ÁÂËhE Âî©ðpªá ÅŒŸÄyªÃ Æ©-®¾{ ªÃ«œ¿¢
[ ¹¢šË-ÍŒÖX¾Û «Õ¢Ÿ¿-T¢-ÍŒœ¿¢
[ ¹œ¿Õ-X¾Û-¯íXÏp, „âŌթÕ
[ X¾Ÿä X¾Ÿä ƒ¯çp´-¹¥Êx ¦ÇJÊ X¾œ¿œ¿¢ (“X¾Åäu-ÂË¢* «â“ÅŒ «Öª½_, •Ê-¯Ã¢’¹, ÍŒª½t ®¾¢¦¢-Ÿµ¿-„çÕiÊ ƒ¯çp´-¹~ÊÕx)
E§ŒÕ¢-“ÅŒ-º©ð …¢œÄ-©¢˜ä..
madhumeham650-3.jpg

Âí¢ÅŒ-«Õ¢C ‚£¾Éª½¢ N†¾-§ŒÕ¢©ð ÍÃ©Ç Eª½x-¹~u¢’à …¢šÇª½Õ. ÂíEo ®¾¢Ÿ¿-ªÃs´©ðx “¦äÂú-¤¶Ä®ýd, ©¢Íý ÅŒª½-͌Ւà «Ö¯ä-®¾Õh¢-šÇª½Õ. ƒ©Ç¢šË „ÃšË «©x Â¹ØœÄ ª½Â¹h¢©ð ͌鈪½ ²Än§Œá©Õ åXª½-’¹-œÄ-EÂË ‚²Äˆª½¢ …¢C. Æ©Çê’ A¯Ã-LqÊ ®¾«Õ-§ŒÖ-EÂË AÊ-¹עœÄ …¢œ¿œ¿¢ «©xx, ‚ ÅŒªÃyÅŒ ‡Â¹×ˆ« AE ©Ç„çêˆ Æ«-ÂÃ-¬Á«â …¢{Õ¢C. ÂæšËd ‚£¾Éª½¢ «Ö¯ä-§ŒÕœ¿¢ ‚ªî-’Ãu-EÂË Æ®¾q©Õ «Õ¢*C Âß¿Õ. ¨ “¹«Õ¢©ð «ÕŸµ¿Õ-„äÕ£¾Ç E§ŒÕ¢-“ÅŒ-ºÂ¹× …X¾-¹-J¢Íä ÂíEo ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..
“ŸÄ¹~-ª½®¾¢..
ª½Â¹h¢-©ðE ͌鈪½ ²Än§ŒáLo ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒ-œÄ-EÂË “ŸÄ¹~-ª½-®¾¢-©ðE åXÂËd¯þ Ưä X¾ŸÄª½n¢ …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC. Æ©Çê’ ƒ¢Ÿ¿Õ©ð …¢œä N{-NÕ¯þ ®Ï, ©ãjÂî-XÔ¯þ, ƒÅŒª½ §ŒÖ¢šÌ-‚-ÂËq-œç¢{Õx ª½Â¹h-¯Ã-@Ç-©ðxE Âí«Ûy©Õ ¹J-ê’¢-Ÿ¿ÕÂ¹× ®¾£¾É-§ŒÕ-X¾-œ¿-Åêá. ÅŒŸÄyªÃ ’¹Õ¢œç ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ-®¾u©Õ ªÃ¹עœÄ Â¹ØœÄ …¢šÇªá.

madhumeham650-2.jpg
ŸÄLa-Ê-Í繈..
«Õ²Ä-©Ç©ðx «áÈu¢’à ÍçX¾Ûp-Âî-„Ã-Lq¢C ŸÄLa-Ê-Í繈 ’¹ÕJ¢*.. ƒ¢Ÿ¿Õ©ð …¢œä åX¶jšð-ÊÖu-“šË-§ŒÕ¢{Õx ¬ÁK-ª½¢©ð ƒÊÕq-L¯þ ²Än§ŒáLo åX¢ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ ª½Â¹h¢©ð ͌鈪½ ²Än§ŒáLo ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒ-œ¿¢©ð ®¾£¾É-§ŒÕ-X¾-œ¿-Åêá. ÂæšËd “X¾A-ªîW ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢’à ŸÄLaÊ Í繈ÊÕ „Ãœ¿œ¿¢ «Õ¢*C.
T¢•©Õ..
åX¶j¦ªý ‡Â¹×ˆ-«’à ©Gµ¢Íä NNŸµ¿ ª½Âé T¢•©Õ (Êšüq) ª½Â¹h¢-©ðE ͌鈪½ ²Än§ŒáLo ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒ-œÄ-EÂË Åp-œ¿-Åêá. …ŸÄ-£¾Ç-ª½-ºÂ¹×.. „éü-Êšüq, ¦ÇŸ¿¢.. „ç៿-©ãjÊ „Ú˩ð åX¶j¦-ªýÅî ¤Ä{Õ „çÕUo-†Ï§ŒÕ¢, §ŒÖ¢šÌ-‚-ÂËq-œç¢{Õx, N{-NÕ¯þ ƒ.. „ç៿-©ãj-ÊN ÆCµÂ¹ „çáÅŒh¢©ð ©Gµ-²Ähªá. ƒN «ÕŸµ¿Õ-„äÕ£¾Ç E§ŒÕ¢-“ÅŒ-ºÅî ¤Ä{Õ Â¹@ÁxÊÕ, ¯ÃœÎ «u«-®¾nÊÕ X¾šË†¾d X¾ª½-ÍŒ-œ¿¢©ð ®¾£¾É-§ŒÕ-X¾-œ¿-Åêá. ƒEo …X¾-§çÖ-’Ã-©Õ-¯Ãoªá ¹ŸÄ ÆE OšËE ‡Â¹×ˆ-«’à AÊ-¹עœÄ.. ªîVÂ¹× ¯Ã©Õ-é’jŸ¿Õ ÍíX¾ÛpÊ A¯ÃL. ©äŸ¿¢˜ä ƒ¢Ÿ¿Õ©ð ‡Â¹×ˆ-«’à …¢œä Âí«Ûy©Õ, ÂÃu©K©Õ ¬ÁK-ª½¢-©ðÂË ÍäJ-¤ò-Åêá.

madhumeham650-4.jpg
ÅŒ%º ŸµÄ¯Ãu©Õ..
OšË©ð ÆCµ-¹¢’à …¢œä §ŒÖ¢šÌ-‚-ÂËq-œç¢{Õx, XÔÍŒÕ.. ¨ 骢œ¿Ö ª½Â¹h¢©ð ͌鈪½ ²Än§ŒáLo ÆŸ¿ÕX¾Û Í䧌Õ-œ¿¢Åî ¤Ä{Õ ƒÊÕq-L¯þ £¾Éªît¯þ X¾E-B-ª½ÕÊÕ „çÕª½Õ-’¹Õ-X¾-ª½Õ-²Ähªá. Æ©Çê’ °ª½g-«u-«-®¾nÊÕ X¾šË†¾d¢ Í䧌Õ-œ¿¢©ð ®¾£¾É-§ŒÕ-X¾-œ¿-Åêá. ÂæšËd “X¾A-ªîW OšËE ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢’à AÊœ¿¢ «©x «ÕŸµ¿Õ-„äÕ-£¾ÉEo E§ŒÕ¢-“A¢-ÍŒÕ-Âî-«ÍŒÕa.
“¤ñšÌÊÕx ‡Â¹×ˆ-«’Ã..
“¤ñšÌÊÕx ‡Â¹×ˆ-«’à Âí«Ûy©Õ Ō¹׈-«’à …¢œä ÍäX¾©Õ, ²ò§ŒÖ T¢•©Õ, H¯þq.. «¢šË X¾ŸÄ-ªÃnLo ²ÄŸµ¿u-„çÕi-ʢŌ ‡Â¹×ˆ-«’à B®¾Õ-Âî-„ÃL. OšË©ð ¬ÇuÍŒÕ-êª-˜ãœþ Âí«Ûy©Õ, ÂÃu©-K©Õ Â¹ØœÄ ÍÃ©Ç ÅŒÂ¹×ˆ-«’à …¢šÇªá.
ƒN ¹؜Ä!
[ ª½Â¹h¢-©ðE ͌鈪½ ²Än§ŒáLo ÅŒT_¢* ÅŒŸÄyªÃ «ÕŸµ¿Õ-„äÕ-£¾ÉEo ÆŸ¿ÕX¾Û Íäæ® X¾ŸÄ-ªÃn©ðx ÂÃuXÏq¹¢ Â¹ØœÄ ŠÂ¹šË. Æ©Çê’ ƒ¢Ÿ¿Õ©ð Âí«Ûy©Õ, ÂÃu©-K©Õ ÍÃ©Ç ÅŒÂ¹×ˆ-«’à …¢œ¿œ¿¢ «©x ¬ÁK-ª½¢©ð Íçœ¿Õ Âí©ã-²ÄZ©ü ²Än§Œá©Õ åXª½Õ-’¹Õ-ÅÃ-§ŒÕ¯ä ¦µ¼§ŒÕ¢ …¢œ¿Ÿ¿Õ.
[ …Lx, „ç©Õx-Lx©ð ª½Â¹h¢©ð ͌鈪½ ²Än§ŒáLo ÅŒT_¢Íä ’¹ÕºÇ©Õ …¯Ãoªá. ÂæšËd OšËE “X¾A-ªîW ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-Âî-«œ¿¢ «Õ¢*C.
[ ¹J-„ä-¤Ä-¹ש𠅢œä ‰ª½¯þ, ÂÃX¾ªý «¢šË ÈE-èÇ©Õ «ÕŸµ¿Õ-„äÕ£¾Ç E§ŒÕ¢-“ÅŒ-ºÂ¹× Åp-œ¿-ÅÃ-§ŒÕE X¾©Õ X¾J-¬ð-Ÿµ¿-Ê©ðx „ç©x-œçj¢C. ÂæšËd ¹ت½©ðx „ä®ÏÊ Â¹J-„ä-¤Ä¹×ÊÕ X¾Â¹ˆÊ åX{dœ¿¢ ƒÂ¹-¯çj¯Ã «Ö¯ä®Ï.. AÊœ¿¢ Æ©-„Ã{Õ Í䮾Õ-ÂË.
[ Æ©Çê’ Âù-ª½-ÂÃ-§ŒÕ©ðx …¢œä Íêâ-šË¯þ Ưä X¾ŸÄª½n¢ Â¹ØœÄ ª½Â¹h¢©ð ͌鈪½ ²Än§ŒáLo ÅŒT_¢ÍŒœ¿¢©ð ®¾£¾É§ŒÕX¾œ¿Õ-Ōբ-Ÿ¿E ÆŸµ¿u-§ŒÕ-¯Ã©Õ Íç¦Õ-ÅŒÕ-¯Ãoªá.

“¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ „Ãu§ŒÖ«Õ¢..
madhumeham650-1.jpg
Æ©Çê’ “X¾A-ªîW ‹ ƪ½-’¹¢{ ¤Ä{Õ „Ãu§ŒÖ«Õ¢ Í䧌՜¿¢ «©x ƒ{Õ ¬ÇK-ª½-¹¢’Ã, Æ{Õ «ÖÊ-®Ï-¹¢’à „äÕ©Õ •ª½Õ-’¹Õ-ŌբC. Æ©Çê’ ¬ÁK-ª½¢©ð ¬Çy®¾-Âî¬Á ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ-®¾u©Õ ÅŒT_-¤ò-Åêá. X¶¾L-ÅŒ¢’à ’¹Õ¢œç, «ÜXÏ-J-A-ÅŒÕh© X¾E-Bª½Õ „çÕª½Õ-’¹-«Û-ŌբC. OšËÅî ¤Ä{Õ ÆÊ-«-®¾ª½ Âí«Ûy ¹JT ¦ª½Õ«Û Â¹ØœÄ ÅŒê’_ Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. „Ãu§ŒÖ-«Ö©ðx «áÈu¢’à ʜ¿Â¹, „çÕ{Õx ‡Â¹ˆœ¿¢, C’¹œ¿¢.. ©Ç¢šËN Í䧌ÖL.
ÅŒT-ʢŌ E“Ÿ¿..
madhumeham650-9.jpg
E“Ÿ¿ ©äNÕ «©x ¬ÁK-ª½¢©ð £¾ÉªîtÊx Æ®¾-«Õ-Åö©u¢ \ª½p-œ¿Õ-ŌբC. DE-«©x ‚¹L åXª½-’¹-œ¿¢Åî ‡Â¹×ˆ-«’à A¯ä-®¾Õh¢šÇ¢. X¶¾L-ÅŒ¢’à ¦ª½Õ«Û åXª½-’¹-œ¿¢Åî ¤Ä{Õ ª½Â¹h¢©ð ͌鈪½ ²Än§Œá©Õ åXª½Õ-’¹Õ-Åêá. ÂæšËd ªÃ“ÅŒÕ@ÁÙx ¹F®¾¢ \œç-E-NÕC ’¹¢{©Õ E“Ÿ¿ ¤ò«œ¿¢ ÍÃ©Ç Æ«-®¾ª½¢.
’¹Js´-ºÕ-©åXj ŠAhœË «Ÿ¿Õl!
madhumeham650650-6.jpg
“X¾®¾ÕhÅŒ¢ ’¹Js´-ºÕ©ðx 16] «Õ¢C©ð ’¹Js´ºË «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢(èãæ®d-†¾¯þ œ¿§ŒÖ-¦ã-šË®ý) ¹E-XÏ-²òh¢C. Æ¢˜ä “X¾A ‚ª½Õ-’¹Õ-J©ð ŠÂ¹ª½Õ DE ¦ÇJÊ X¾œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½-Êo-«Ö{. «áÊÕt¢Ÿ¿Õ ƒC «ÕJ¢ÅŒ åXJê’ Æ«-ÂÃ-¬Á-«á¢C. ’¹Js´-ºÕ©ðx «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢ ÆÊ-’ïä ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, ¦¢Ÿµ¿Õ-«Û©Õ, ÍŒÕ{Õd-X¾-¹ˆ© „Ã@ÁÙx ÆÊo¢ «Ö¯ç-§ŒÕu-«ÕE, èïÊo©Õ, ªÃ’¹Õ© «¢šËN AÊ-«ÕE Íç¦Õ-Ōբ-šÇª½Õ. ƒ†¾d¢ ©ä¹-¤ò-ªá¯Ã åXŸ¿l©Õ Íç¤Äp-ª½¯î, „ç᣾Ç-«Ö{¢ ÂíŸîl ÂíÅŒh ÂíÅŒh ‚£¾É-ªÃ©Õ B®¾Õ-Âî-«{¢ „ç៿-©Õ-åX-œ¿Õ-Ōբ-šÇª½Õ. EèÇ-EÂË ’¹Js´ºË «ÕŸµ¿Õ-„äÕ-£¾Ç¢©ð ÂíÅŒh’à ‡©Ç¢šË ‚£¾Éª½ «Öª½Õp©Õ Í䧌Ö-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. «Ö«â-©Õ’à ªîW A¯ä ‚£¾É-ª½„äÕ ƒ„ÃyL. Æ©-„Ã{Õ ©äE, °ª½g¢ ÂÃE X¾ŸÄ-ªÃn©Õ åX{d{¢ ÅŒ’¹Ÿ¿Õ. ’¹Js´-ºÕ-©ÊÕ 'ÆC A¯íŸ¿Õl, ƒC A¯íŸ¿Õl, ‡Â¹×ˆ-«’à A¢{Õ-¯Ão«ÛÑ ÆE „äCµ-®¾Õh¢˜ä «ÖÊ-®Ï¹ ŠAh-œËÂË ŸÄJ-B-§çáÍŒÕa. D¢Åî ª½Â¹h-¤ò{Õ åXJ-T-¤ò-«ÍŒÕa. ¦µð•Ê¢ Íä¬Ç¹ Êœ¿-„Ã-©F Âí¢Ÿ¿ª½Õ ŠAhœË Í䮾Õh¢-šÇª½Õ. \Ÿî 骢œ¿Õ «âœ¿Õ Æœ¿Õ-’¹Õ©Õ „äæ®h ƒ¦s¢-ŸäOÕ ©äŸ¿Õ ’ÃF ‚§ŒÖ®¾¢ «Íäa©Ç ‡Â¹×ˆ-«’à ʜ¿-«œ¿¢, ¹J¸-Ê-„çÕiÊ „Ãu§ŒÖ-«Ö© «¢šËN ÅŒ’¹«Û. Æ©Ç Íäæ®h XÏ¢œÄ-EÂË ÅŒT-ʢŌ ‚ÂËq-•¯þ Æ¢Ÿ¿Â¹ ‡Ÿ¿Õ-’¹Õ-Ÿ¿© Ÿç¦s-A-¯íÍŒÕa. ’¹ÖxÂîV „çÖÅÃ-Ÿ¿Õ©Õ ‡Â¹×ˆ-«’à …¢˜ä ƒÊÕq-L¯þ ƒ¢èã-¹~ÊÕx B®¾Õ-Âî-«-{„äÕ «Öª½_¢. Æ¢Åä ÅŒX¾p ‚£¾Éª½, „Ãu§ŒÖ«Õ E§ŒÕ-«Ö© æXª½ÕÅî ŠAhœË B®¾Õ-¹×-ªÃ-„퟿Õl.
Âæð§äÕ ÅŒ©Õx©Ö èÇ“’¹ÅŒh..!
madhumeham650-10.jpg
[ «ÕŸµ¿Õ-„äÕ-£¾Ç¢Åî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕÊo «Õ£ÏÇ-@Á©Õ ’¹ª½s´-ŸµÄ-ª½-ºÂ¹× «á¢Ÿ¿Õ-’Ã¯ä ŸÄEo ÅŒT_¢-ÍŒÕ-Â¹×¯ä “X¾§ŒÕÅŒo¢ Í䧌ÖL. X¶¾L-ÅŒ¢’à “åXé’oFq ®¾«Õ-§ŒÕ¢©ð ‡©Ç¢šË ®¾«Õ-®¾u©Õ ‡Ÿ¿Õª½Õ ÂùעœÄ …¢šÇªá.
[ «Õ£ÏÇ-@Á©Õ, §Œá¹h-«-§ŒÕ-®¾Õ©ð …Êo Æ«Öt-ªá©Õ “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ „Ãu§ŒÖ-«ÖEo ÅŒ«Õ °«Ê NŸµÄ-Ê¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-Âî-„ÃL. Æ¢Åä-Âß¿Õ.. ÂíEo Ÿä¬Ç©ðx ƪáÅä «ÕŸµ¿Õ-„äÕ£¾Ç E§ŒÕ¢“ÅŒºä ©Â¹~u¢’à §Œá¹h «§ŒÕ-®¾Õ©ð …Êo Æ«Ötªá©Õ ªîW „Ãu§ŒÖ«Õ¢ Íä殩Ç, ‡Â¹q-ªý-å®jèü X¾{x „ÃJ©ð Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢Í䢟¿ÕÂ¹× ÂíEo Âê½u-“¹-«Ö-©ÊÕ Â¹ØœÄ ÍäX¾-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ.
[ ˜ãjXýÐ1 œ¿§ŒÖ-¦ã-šË-®ýÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕÊo «Õ£ÏÇ-@Á©ðx ’¹ª½s´-“²Ä«¢ Æ«œ¿¢, ©äŸ¿¢˜ä XÏ©x©Õ „çj¹-©u¢Åî X¾Û{dœ¿¢.. «¢šË ®¾«Õ-®¾u©Õ ÅŒ©ãÅäh Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ÂæšËd OšËE E§ŒÕ¢-“A¢-ÍÃ-©¢˜ä «á¢Ÿ¿Õ-’Ã¯ä ®¾¢¦¢-CµÅŒ X¾K-¹~©Õ Íäªá¢-ÍŒÕ-Âî-«œ¿¢, èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-Âî-«œ¿¢ ÅŒX¾p-E-®¾J.
[ ˜ãjXýÐ2 œ¿§ŒÖ-¦ã-šË®ý ªÃ¹עœÄ E„Ã-J¢-ÍÃ-©¢˜ä.. ’¹ª½s´ŸµÄª½-ºÂ¹× «á¢Ÿ¿Õ, ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ®¾«Õ-§ŒÖ©ðx, Gœ¿f X¾ÛšÇd¹ ÅŒÊ ®¾¢ª½-¹~º Â¢.. ƒ©Ç “X¾A Ÿ¿¬Á-©ðÊÖ ÅŒ©Õx©Õ B®¾Õ-Â¹×¯ä ‚£¾Éª½¢, „ÃJ ‚ªî’¹u¢.. «¢šË Æ¢¬Ç-©åXj “X¾Åäu¹ Ÿ¿%†Ïd ²ÄJ¢-ÍÃLq …¢{Õ¢C.
[ “åXé’oFq ®¾§ŒÕ-«Õ¢©ð “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ „çjŸ¿Õu-©ÊÕ ®¾¢“X¾-C¢* (§ŒÖ¢šÌ-¯Ã-{©ü êªý N>šüq), „ê½Õ ÍçæXp ®¾©-£¾É©Õ, ®¾ÖÍŒ-Ê©Õ ¤ÄšË¢-ÍŒœ¿¢ «©x Âæð§äÕ ÅŒLxÂË ®¾¢X¾Üª½g ‚ªî’¹u¢ Æ¢Ÿ¿-œ¿„äÕ ÂùעœÄ «ÕŸµ¿Õ-„äÕ£¾Ç¢, èãæ®d-†¾-Ê©ü œ¿§ŒÖ-¦ã-šË®ý „çÕLx-{®ý.. «¢šË ®¾«Õ-®¾uLo ÅŒyª½’à ’¹ÕJh¢* „ÃšË ¦ÇJÊ X¾œ¿-¹עœÄ ÂäÄ-œ¿Õ-Âî-«ÍŒÕa.
«Õ£ÏÇ-@Á©ðx Æ«-’Ã-£¾Ç¯ä ©Â¹~u¢’Ã..
madhumeham650-7.jpg

«ÕŸµ¿Õ-„äÕ-£¾É-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê „î¾h« ®¾«Ö-ÍÃ-ªÃEo ŠÂ¹ OœË§çÖ©ð ¤ñ¢Ÿ¿Õ-X¾-J* Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C ƒ¢{-êªo-†¾-Ê©ü œ¿§ŒÖ-¦ã-šË®ý ¤¶ù¢œä-†¾¯þ (‰œÎ-‡X¶ý). Æ¢Ÿ¿Õ©ð \«á¢-Ÿ¿¢˜ä.. “X¾®¾ÕhÅŒ¢ 199 NÕL-§ŒÕÊx (19.9 Âî{x) «Õ¢C «Õ£ÏÇ-@Á©Õ «ÕŸµ¿Õ-„äÕ-£¾Ç¢Åî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E, ¨ ®¾¢Èu 2040 ¯ÃšËÂË 313 NÕL-§ŒÕ-ÊxÂ¹× (31.3 Âî{x¹×) Íäêª Æ«-ÂìÁ¢ …Êo{Õx Ƣ͌¯Ã „ä®Ï¢C. “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à «Õ£ÏÇ-@Á© «Õª½-ºÇ-©Â¹× Âê½-º-«Õ§äÕu ÅíNÕtŸî ÆA-åXŸ¿l ‚ªî’¹u ®¾«Õ®¾u œ¿§ŒÖ-¦ã-šË®ý ÆE ’¹ÕJh¢-*¢C. Æ©Çê’ DE “X¾¦µÇ«¢ «Õ£ÏÇ-@Á-©åXj, Âæð§äÕ ÅŒ©Õx-©åXj ‡©Ç …¢{Õ¢C..? ˜ãjXýÐ2 œ¿§ŒÖ-¦ã-šË®ý «©x ‡©Ç¢šË “X¾¦µÇ«¢ …¢{Õ¢C.. «¢šË N†¾-§ŒÖLo ¨ OœË-§çÖ©ð Âê½ÖdÊx ª½ÖX¾¢©ð N«-J¢-Íê½Õ. \œ¿Õ “X¾®¾-„éðx ¹F®¾¢ ŠÂ¹ˆ ÅŒ©ãkx¯Ã èãæ®d-†¾-Ê©ü œ¿§ŒÖ-¦ã-šË®ý ¦ÇJÊ X¾œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E, „ÃJ-©ðÊÖ ŸÄŸÄX¾Û ®¾’¹¢ «Õ¢C «Õ£ÏÇ@Á©Â¹× œçL-«K ÅŒªÃyÅŒ 5 ÊÕ¢* 10 \@Áx©ð ˜ãjXýÐ2 œ¿§ŒÖ-¦ã-šË®ý «áX¾Ûp „Ú˩äx Æ«-ÂìÁ¢ …Êo{Õx Åç©Õ-²òh¢C. ¨ „ÃuCµ ¦ÇJÊ X¾œ¿f „ê½Õ ŸÄÊÕo¢* …X¾-¬Á-«ÕÊ¢ ¤ñ¢Ÿ¿-œÄ-EÂË ‡©Ç¢šË E§ŒÕ-«Ö©Õ ¤ÄšË¢-ÍÃL, Íäªá¢-ÍŒÕ-Âî-„Ã-LqÊ X¾K-¹~©Õ ÅŒC-ÅŒª½ N†¾-§ŒÖ-©åXj Â¹ØœÄ ¨ OœË-§çÖ©ð N«-J¢-Íê½Õ. OÕª½Ö ‹²ÄJ ¨ OœË§çÖ ÍŒÖœ¿¢œË..

women icon@teamvasundhara
what-is-the-alternate-for-hsg-test
women icon@teamvasundhara
mahesh-babu-daughter-sithara-golden-rules-on-novel-corona-virus

సితార చెప్పిన ఈ గోల్డెన్‌ రూల్స్‌ విన్నారా?

కరోనా భూతం మన దేశంలోకీ చొరబడింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. కొంతమంది సినీ సెలబ్రిటీలు సైతం ఈ అవగాహన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్లు వివిధ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్‌ బాబు తనయ సితార కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా ఓ వీడియో పోస్ట్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడయోను మహేశ్‌ తన ట్విటర్‌ ఖాతా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘గోల్డెన్‌ రూల్స్‌.. చిన్నారులు చెప్పినప్పుడు మనం వినాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Know More

women icon@teamvasundhara
give-your-kids-these-immunity-boosting-foods
women icon@teamvasundhara
bipasha-basu-shared-immunity-boosting-recipe-during-corona-virus

ఈ పొడితో ఇమ్యూనిటీ పెంచుకోండి!

దేశంలో కరోనా నెమ్మదిగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారిని ఆపడానికి ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది.. ఇక సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా కరోనాపై అందరిలో అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఎవరెన్ని చెప్పినా వ్యక్తిగత పరిశుభ్రత లేనిదే కరోనాను కట్టడి చేయలేమన్నది అక్షర సత్యం. ఈ క్రమంలోనే కొందరు సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఇలా తాము సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటూ తమ ఫ్యాన్స్‌కు ఆదర్శంగా నిలవడమే కాదు.. ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు తమ హాబీలకు సమయం కేటాయిస్తే.. మరికొందరేమో కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించండంటూ సోషల్‌ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. బాలీవుడ్‌ పవర్‌ఫుల్‌ కపుల్‌గా పేరుగాంచిన బిపాసా-కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ కూడా స్వీయ నిర్బంధంలో ఉంటూ అటు తమ బంధాన్ని రెట్టింపు చేసుకుంటూనే.. ఇటు ఫ్యాన్స్‌కూ కరోనాను ఎదుర్కొనే పాఠాలు నేర్పుతున్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరమని, అందుకోసం ఈ రెసిపీ చక్కగా ఉపయోగపడుతుందని దాన్ని తయారుచేసి మరీ వివరించింది బిప్స్‌. మరి ఆ రెసిపీ ఎలా చేయాలో మనమూ నేర్చేసుకుందామా?

Know More

women icon@teamvasundhara
expert-advice-for-pregnant-women-during-coronavirus

‘కరోనా’ నుంచి అమ్మను కాపాడుకుందాం!

ప్రపంచమంతా ‘కొవిడ్‌-19’ నీలినీడలు కమ్ముకున్నాయి. మన దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోన్న ఈ మహమ్మారి ప్రజల్ని మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఆరోగ్యవంతులే ఈ వైరస్‌ ధాటికి ఢీలా పడిపోతున్నారంటే.. ఇక రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణులు, పిల్లలు, వృద్ధుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. వీరిలోనూ ముఖ్యంగా మరో బిడ్డకు జన్మనివ్వబోయే గర్భిణులైతే ఈ వైరస్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం అంటున్నారు ప్రముఖ గైనకాలజీ నిపుణులు డా. సవితాదేవి. ఈ నేపథ్యంలో అసలేంటీ ‘కొవిడ్‌-19’? దీని బారిన పడకుండా గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ తల్లికి ఈ వైరస్‌ సోకితే బిడ్డకూ సంక్రమించే అవకాశాలున్నాయా? తదితర విషయాలను ‘వసుంధర.నెట్‌’కు వివరించారు.

Know More

women icon@teamvasundhara
a-brief-story-on-corona-virus

‘కరోనా.. నాకెందుకొస్తుంది?’ అన్న ధీమా వద్దు!

ఎప్పుడు భయపడకూడదో కాదు, ఎప్పుడు భయపడాలో కూడా తెలియాలి. కరోనా ఇన్‌ఫెక్షన్‌ (కొవిడ్‌-19) విషయంలో ఇప్పుడిలాంటి భయమే కావాలి. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా వైరస్‌ మనదేశంలో అంత తీవ్రంగా ప్రబలటం లేదు. అంత ప్రమాదకరంగా పరిణమించటం లేదు. కొందరికి ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా నయమైంది కూడా! ఇవన్నీ కరోనాకు అంతగా భయపడాల్సిన పనిలేదనే ధైర్యాన్ని ఇస్తుండచ్చు.. అంతమాత్రాన ‘కరోనా నాకెందుకొస్తుందిలే’ అన్న ధీమా గానీ ‘వస్తే ఏం చేస్తుందిలే’ అన్న అతి విశ్వాసం గానీ పనికిరావు. ‘నాకూ వస్తుందేమోనన్న’ భయమే కావాలి. ఎందుకంటే రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మూడు మరణాలూ సంభవించాయి. ఇవన్నీ భయపడాలనే చెబుతున్నాయి. కాస్త శ్రద్ధ పెడితే దీన్ని అడ్డుకోవటం అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే కరోనా వైరస్‌ ఎక్కడో లేదు. ఒకరకంగా అది మన చేతుల్లోనే ఉంది! చాలావరకు మన చేతులు, చేతల ద్వారానే మనకూ ఇతరులకూ వ్యాపిస్తోంది.

Know More

women icon@teamvasundhara
how-to-get-good-sleep

women icon@teamvasundhara
tips-while-traveling-in-public-transport-during-corona-outbreak

‘కరోనా’ రాకుండా ప్రయాణాల్లో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..?

ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న పదం.. ‘కరోనా’. చైనా, జపాన్‌, ఇటలీ, సౌదీ, జర్మనీ, అమెరికా వంటి సంపన్న దేశాలు సైతం కరోనా పేరు వింటేనే వణికిపోతున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే కొన్ని దేశాల ప్రభుత్వాలు ప్రజలను తమ ఇళ్లను విడిచి బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేసిన సంగతి విదితమే. ఈక్రమంలో కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, ఏ పనులు చేయాలి?, ఏ పనులు చేయకూడదు..? మొదలైన విషయాల గురించి ప్రభుత్వాలతో పాటు ప్రముఖ ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలోనూ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వృత్తిరీత్యా రోజూ ఇంటి నుంచి పని ప్రదేశాలకు ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బస్సులు, ఎంఎంటీఎస్‌లు, మెట్రోలు.. వంటి ప్రజా రవాణాలో ప్రయాణించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వాళ్లు చెబుతున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో మనమూ తెలుసుకుందామా..!

Know More

women icon@teamvasundhara
easy-immunity-boosting-recipes-for-corona-care

కరోనాను కట్టడి చేసే ‘సూపర్‌’ఫుడ్‌!

కొన్ని నెలల క్రితం చైనాలో పుట్టిన కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) ఇప్పుడు ప్రపంచాన్నే కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశాలను అతలాకుతలం చేస్తోన్న ఈ మహమ్మారి భారతదేశంలోనూ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ మనదేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రాణాంతక వ్యాధి కాదని, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే దీనిని అరికట్టవచ్చని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై పలువురు సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. అయితే దీంతో పాటు కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలన్నా, సోకినా త్వరితగతిన కోలుకోవాలన్నా రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

Know More

women icon@teamvasundhara
celebrate-holi-without-effect-of-coronavirus

హోలీ కేళీపై ‘కరోనా’ ఎఫెక్ట్‌ పడకుండా ..!

రంగుల హరివిల్లు.. డీజే సంగీతం.. దానికి తగ్గ స్టెప్పులు.. అలసిపోకుండా మధ్యమధ్యలో కూల్‌డ్రింక్స్, స్నాక్స్.. రంగుల పండగ హోలీ తెచ్చే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే మనదేశంలోనూ కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) క్రమంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఎక్కువమంది గుమిగూడి హోలీ సంబరాలు చేసుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఎక్కువ మంది గుమిగూడిన చోట వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఆ గుంపులో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే.. దగ్గు, తుమ్ముల ద్వారా అది అందరికీ సోకే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హోలీ సంబరాల్లో పడి ఆరోగ్యాన్ని, అందాన్నీ నిర్లక్ష్యం చేసే వారూ లేకపోలేదు. మరి, ఓవైపు కరోనా నుంచి జాగ్రత్తపడుతూనే.. మరోవైపు రంగుల ప్రభావం మనపై పడకుండా హెల్దీగా హోలీ జరుపుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
how-to-clean-hands-properly

కరోనాతో జాగ్రత్త.. చేతులు కడిగే పద్ధతి ఇదే..!

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా భూతం మన దేశంలోకి.. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోకీ చొరబడింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు ఆరోగ్య సంస్థలు సైతం కరోనా గురించి భయభ్రాంతులకు గురికావొద్దని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఈ వ్యాధిని అదుపు చేయొచ్చని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ వ్యాధి కరచాలనం ద్వారా ఒకరినుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి.. షేక్‌హ్యాండ్‌ ఇవ్వద్దని; గంటగంటకూ సబ్బు, శుభ్రమైన నీటితో చేతులను కడుక్కోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. సబ్బుతో చేతులను ఎంతసేపు కడగాలి? ఎలా శుభ్రం చేసుకోవాలి..? మొదలైన విషయాల గురించి కూడా వాళ్లు సవివరంగా చెబుతున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
health-experts-suggested-precautions-to-control-coronavirus

వ్యక్తిగత పరిశుభ్రతే కరోనాకు విరుగుడు!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌ మన గడప దాకా వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరచాలనం కన్నా నమస్కారం చేయడం శ్రేయస్కరమని, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం మంచిదంటున్నారు. అదేవిధంగా ఈ వైరస్‌ సోకిన వారిలో చనిపోతున్న వారి సంఖ్య సగటున 1% మాత్రమేనని, మృతుల్లోనూ 40% మందికి పైగా రోగ నిరోధకశక్తి తక్కువున్న 60 ఏళ్లకు పైబడిన వారేనని చెబుతున్నారు. కాబట్టి కరోనాపై హైరానా వద్దని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఈ వైరస్‌ మనల్ని ఏమీ చేయలేదని సూచిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
konidela-upasna-suggested-precautions-about-covid-virus

శుభ్రంగా ఉంటే సుబ్బరంగా బతికేయవచ్చు!

‘కొవిడ్‌-19’ గా పేరు మార్చుకున్న కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 3వేలమందిని పైగా బలి తీసుకున్న ఈ వైరస్‌ సుమారు 60 దేశాలకు వ్యాపించింది. తాజాగా భారతదేశంలోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోనూ ఒక కొవిడ్‌ కేసు వెలుగుచూసింది. దుబాయి నుంచి బెంగళూరు మీదుగా నగరానికి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధరణ కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోషల్‌ మీడియా వేదికగా అవగాహన కల్పించింది మెగాస్టార్‌ కోడలు కొణిదెల ఉపాసన.

Know More

women icon@teamvasundhara
foods-to-control-afternoon-nap
women icon@teamvasundhara
types-and-benefits-of-fasting

ఉపవాసంలోనూ ఎన్నో రకాలు !

మహా శివరాత్రి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉపవాసం. దైవారాధనలో దీన్ని ఓ దీక్షలా పాటిస్తారంతా! అయితే ఉపవాసం పేరుతో కేవలం దైవాన్ని ఆరాధించడమే కాదు.. దాని అంతర్లీన పరమార్థం ఆరోగ్యమనే చెప్పాలి. ఉపవాసం పేరుతో కడుపు మాడ్చుకోవడం కాకుండా ఆరోగ్యంగా ఆ దీక్షను పాటిస్తే.. దానివల్ల చేకూరే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఉపవాస దీక్షలో చాలా రకాలున్నాయన్న సంగతి మనకు తెలిసినా.. ఎలా ఉపవాసం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయనే విషయం తెలిసింది మాత్రం కొందరికే అని చెప్పుకోవచ్చు! మరి, ఇంతకీ ఈ ఉపవాస దీక్షను ఎలా ఆచరించాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
ways-to-keep-your-liver-healthy
women icon@teamvasundhara
who-gives-guidelines-for-corona-rumors

కరోనా.. ఏది నిజం? ఏది అపోహ?

ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశం ఏదైనా ఉందంటే అది ‘కరోనా’ వైరస్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇక అక్కడ ‘కరోనా’ బారిన పడిన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. కాగా ఇతర దేశాల్లోనూ కొంతమందికి కరోనా పాజిటివ్‌ అని రావడం బాధాకరం. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌- WHO) ‘అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి’ (గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ)ని ప్రకటించిన విషయం తెలిసిందే. చైనాలోని ఊహాన్‌ నగరంలో మొదటిసారి వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ సరైన వైద్య చికిత్స లేని ఈ వ్యాధికి ఇప్పుడు ‘పుకార్లు’ అనే మరో సమస్య తోడైంది. వైరస్‌ అంత వేగంగానే సోషల్‌ మీడియాలో ఈ వ్యాధిపై పుకార్లు కూడా వ్యాపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వైరస్‌కు సంబంధించి ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువవుతోంది. ఈక్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రూమర్లకు చెక్‌ పెట్టడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే తమ అధికారిక వెబ్‌సైట్‌లో కరోనా గురించి వస్తోన్న అపోహలేంటి? వాటి వాస్తవాలేంటి?.. అనే విషయాలపై పలు సూచనలు చేసింది. మరి, కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఉన్న అపోహలు-వాస్తవాల గురించి డబ్ల్యూహెచ్‌వో ఏమంటుందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
foods-to-prevent-cancer

క్యాన్సర్ ముప్పు తగ్గించే ఆహారం!

మనం తీసుకునే ఆహారం, పాటించే లైఫ్‌స్త్టెల్‌లో భాగంగా మనకు తెలిసీ తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాం. అందులో క్యాన్సర్ మహమ్మారి కూడా ఒకటి. దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని, కానీ చాలామంది చివరి దశలో గుర్తించి తమ జీవితాన్నే కోల్పోతున్నారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 4న 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం'గా జరుపుకుంటున్నాం. అయితే కేవలం చక్కటి జీవనశైలిని పాటించడమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ ముప్పును తప్పిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకొని వాటిని రోజువారీ మెనూలో చేర్చుకుంటే మనమూ క్యాన్సర్‌కు దూరంగా ఉండచ్చు.

Know More

women icon@teamvasundhara
screening-tests-for-cancers

క్యాన్సర్ నిర్ధరణకు మార్గాలివిగో!

మనకు తెలియకుండా చాప కింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. శరీరంలో కణవ్యవస్థ పనితీరు అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే క్యాన్సర్ వస్తే ఇక అంతేనని.. దీనికి మందు లేదని.. చాలామంది భయపడుతుంటారు. కానీ క్యాన్సర్‌ని ప్రారంభంలోనే గుర్తిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య పరిజ్ఞానంతో దానిని నయం చేయవచ్చంటున్నారు వైద్యులు. ఇందుకోసం ముందు నుంచీ కొన్ని పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. నేడు 'జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం'. ఈ సందర్భంగా మహిళల్లో వచ్చే పలు క్యాన్సర్లు, వాటి నిర్ధరణ మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
please-suggest-the-treatment-of-water-bubbles-in-fallopian-tubes
women icon@teamvasundhara
symptoms-and-safety-measures-for-corona-virus

‘కరోనా’ పొంచి ఉంది.. జాగ్రత్త !

ఎబోలా తర్వాత ప్రస్తుతం మళ్లీ ఆ స్థాయిలో ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న వైరస్‌ ‘కరోనా’. చైనాలో మొదలైన ఈ వైరస్‌ వల్ల ఇప్పటికే పలు మరణాలు సంభవిస్తుండగా.. ఈ వైరస్‌ సోకిన వ్యక్తులు వివిధ దేశాల్లో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వైరస్‌ వల్ల SARS, MERS వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని.. పైగా ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకే అంటువ్యాధని వాళ్లు నిర్ధరించారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ - WHO). ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో వైద్య పరీక్షలు జరపాలని కోరింది డబ్ల్యహెచ్‌వో. అదేవిధంగా ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను అడ్డుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తత ప్రకటించాయి. ప్రత్యేకించి చైనా, హాంకాంగ్‌ దేశాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులపై వైద్య నిఘాను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో అసలు ఈ వైరస్‌ ఎలా వ్యాపించింది..?ఇది సోకకుండా మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలేంటో తెలుసుకుందామా..!

Know More

women icon@teamvasundhara
what-happens-when-you-skip-breakfast
women icon@teamvasundhara
health-benefits-of-climbing-stairs

రోజూ మెట్లెక్కితే ఇన్ని ప్రయోజనాలుంటాయా?

ఆఫీసైనా, ఇళ్లైనా పైఅంతస్తులకు వెళ్లడానికి ఎక్కువమంది ఉపయోగించుకునే మార్గం లిఫ్టు. కేవలం ఇక్కడే కాదు.. షాపింగ్ మాల్స్, థియేటర్స్‌కు వెళ్లినప్పుడు కూడా మెట్లకు బదులుగా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉపయోగిస్తాం. ఇలా కాళ్లకు పనిచెప్పాల్సిన అవసరం లేకుండానే అనుకున్న ఫ్లోర్‌కి క్షణాల్లో చేరుకునేలా సకల సదుపాయాలతో కూడిన టెక్నాలజీ ప్రస్తుతం అభివృద్ధి చెందింది. కానీ ఎప్పుడూ వీటినే ఉపయోగించుకోవడం అటు ఆరోగ్యానికి, ఇటు శారీరక దృఢత్వానికి అంత మంచిది కాదు. రోజులో కొన్నిసార్లైనా వీటిని ఉపయోగించుకోకుండా మెట్లు ఎక్కిదిగడం అలవాటు చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో అనవసర క్యాలరీలు కరిగి, బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణుల అభిప్రాయం. మరి మెట్లెక్కడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-reduce-stitches-pain-after-cesarean-delivery
women icon@teamvasundhara
tips-to-reduce-post-pregnancy-tummy

women icon@teamvasundhara
is-spotting-bleeding-a-sign-of-fertility-issues

స్పాటింగ్‌ మాత్రమే కనిపిస్తోంది.. పిల్లలు పుట్టరా?

నమస్తే డాక్టర్‌. నా వయసు 29. నాకు పెళ్లై ఏడాదిన్నర అవుతోంది. మేము విదేశాల్లో ఉంటాం. నాకు థైరాయిడ్‌ సమస్య ఉండేది. ఇక్కడి డాక్టర్ సూచించిన మందులు వాడడం వల్ల ప్రస్తుతం థైరాయిడ్‌ అదుపులోనే ఉంది. సాధారణంగా నాకు పిరియడ్స్‌ రెగ్యులర్‌గానే వస్తాయి.. కానీ రెండు నెలల నుంచి మొదటి రెండ్రోజులు బ్లీడింగ్‌ కాకుండా 3,4 రోజులు నార్మల్‌గా బ్లీడింగ్‌ అవుతోంది. ఇది సంతాన సమస్యలకు సంకేతమేమో అని నా సందేహం. నాకు వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌ వంటి ఫెర్టిలిటీ టెస్టులంటే భయం. వాటి ప్రమేయం లేకుండా సహజంగా పిల్లలు పుట్టే మార్గమేదైనా ఉంటే చెప్పగలరు.

Know More

women icon@teamvasundhara
how-to-maintain-good-health-during-this-festive-season

పండగను ఆరోగ్యంగా ఎంజాయ్ చేద్దాం..!

పండగలంటేనే ఆనందోత్సాహాల హరివిల్లు.. అలాంటి పండగలన్నింటిలోనూ ముఖ్యమైన పెద్ద పండగ సంక్రాంతి.. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగుల హడావిడితో పాటు పండగంటే నోరూరించే పిండివంటలు, ప్రత్యేక వంటకాలే గుర్తొస్తాయి. అవును.. బంధుమిత్రులంతా కలిసి ఎన్నో సంతోషాల మధ్య చేసుకునే పండగ ఇది.. అయితే మదినిండా ఆనందంతో పాటు ఎంతో కొంత అపరాధ భావనను కూడా కలిగిస్తుందీ పండగ. ఎందుకంటారా? సంక్రాంతి సందర్భంగా అంతా ఒక్కచోట చేరి హాయిగా ఏది పడితే అది లాగించేయడం కామనే.. ఆ తర్వాత పెరిగిన బరువును, షుగర్, బీపీ స్థాయులను తలచుకొని తప్పు చేశామని భావించడమూ సహజమే.. మరి, ఇలా జరగకుండా ఈ పండగ సీజన్‌లో ఆనందంగా గడుపుతూనే, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలిగితే బాగుంటుంది కదా.. మన పోషకాహార నిపుణులు చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఇదేమంత పెద్ద విషయం కాదులెండి.. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
what-is-the-best-diet-during-pregnancy
women icon@teamvasundhara
what-should-tsh-levels-be-when-trying-to-conceive

గర్భం ధరించాలనుకుంటున్నా.. థైరాయిడ్ స్థాయి ఎంతుండాలి?

హాయ్‌ మేడం. నా వయసు 30, ఎత్తు 5 అడుగులు, బరువు 60 కిలోలు. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ సమయంలో నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అలాగే ప్రస్తుతం రెండు రోజులకోసారి పచ్చి బీట్‌రూట్‌, క్యారట్‌ తింటున్నా. దానివల్ల గర్భం రాకుండా ఉండే అవకాశమేమైనా ఉందా? పిరియడ్స్ వచ్చే ముందు వీటిని తినచ్చా? నేను థైరాయిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నాను. అయితే ఒక డాక్టరేమో నాకు థైరాయిడ్‌ ఉందని, ఇంకో డాక్టర్‌ లేదని చెప్పారు. 2017లో TSH – 4.68 గా ఉంది. అప్పుడు 25 ఎంసీజీ ట్యాబ్లెట్స్‌ వేసుకోమని చెప్పారు. ఏడాది పాటు ఆ మాత్రలు వాడి మానేశాను. మళ్లీ ఆరు నెలలకు టెస్ట్‌ చేయిస్తే నార్మల్ అని చెప్పారు. ఇప్పుడు నా TSH – 3.14 గా ఉంది. అసలు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్‌ ఎంత ఉండాలి? అలాగే నేను ఎంత బరువుండాలి? ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
home-remedies-for-sore-throat

గొంతునొప్పికి వీటితో చెక్‌ పెట్టేయండి !

ఎండాకాలం, వానాకాలం, శీతాకాలంలో.. ఏ కాలం ఎక్కువ ఇష్టం ? అని ఎవరినైనా అడిగితే.. చాలామంది చెప్పే సమాధానం శీతాకాలమే ! తెల్లని పొగ మంచు పరిచే చల్లదనంలో.. వెచ్చదనం కోసం వెతికే ఆరాటం చాలామందికి మహా సరదాగా ఉంటుంది. అయితే ఈక్రమంలో కొన్ని ఇబ్బందులు మన ఆనందానికి అవరోధంగా మారుతుంటాయి. వాటిలో ఎక్కువ బాధించేది ఒకటుంది. అదే గొంతు నొప్పి ! చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏమైనా తాగాలన్నా, తినాలనిపించినా గొంతులో ముల్లు దిగినట్లనిపిస్తుంటుంది. కొంతమందికైతే మాట్లాడటానికి మాట కూడా రానివ్వకుండా చేస్తుందీ గొంతునొప్పి. మరిలా ఇబ్బంది పెట్టే ఈ గొంతు నొప్పిని దూరం చేసుకోవడం ఎలా ? ట్యాబ్లెట్‌ వేసుకుంటే సరి అంటారా ? సైడ్‌ ఎఫెక్టులతో ఎందుకొచ్చిన ఇబ్బంది ! చక్కగా ఈ హోమ్‌ రెమెడీస్‌ని ఫాలో అయిపోండి.

Know More

women icon@teamvasundhara
abdominal-pain-may-be-a-symptom-of-other-health-problems-in-woman

ఈ నొప్పుల విషయంలో అశ్రద్ధ వద్దు!

సాధారణంగా మహిళల్లో నెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. కేవలం పిరియడ్స్ అప్పుడే కాకుండా మరికొన్ని సందర్భాల్లో కూడా కడుపునొప్పి రావడం మనం గమనిస్తూనే ఉంటాం. దీనికి సరైన కారణమేంటో చాలామందికి తెలియకపోవచ్చు. పైగా ఇది చిన్న సమస్యే కదా అని దాన్ని అశ్రద్ధ చేయడం లేదా గృహచిట్కాలు పాటించడం.. అదీ కాదంటే మాత్రలు వేసుకోవడం.. ఇలా దాన్నుంచి ఏదోలాగా ఉపశమనం పొందుతుంటాం. అయితే ఇలా చేసే ముందు నొప్పి వస్తున్న విధానాన్ని బట్టి అది మనలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకు సూచనో తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా నొప్పిని గుర్తించి, దాన్ని వైద్యులకు వివరించి సరైన చికిత్స పొందే అవకాశం కూడా ఉంటుంది.

Know More

women icon@teamvasundhara
how-to-prevent-pregnancy-for-3-years
women icon@teamvasundhara
no-period-for-3-months-what-should-i-do

మూడు నెలల నుంచి నెలసరి రావట్లేదు. ఎలా?

హలో మేడం. నా వయసు 36. నా ఎడమ వైపు రొమ్ములో గడ్డ ఉంది. దానివల్ల నొప్పి కూడా వచ్చేది. డాక్టర్‌ని కలిస్తే మమోగ్రామ్‌ చేయించమన్నారు. రిపోర్ట్‌లో ఫైబ్రోఎడినోమా (Fibroadenoma) అని వచ్చింది. డాక్టర్‌ Novex Tablets మూడు నెలల పాటు వాడమన్నారు. ట్యాబ్లెట్స్‌ వాడుతుంటే పిరియడ్స్‌ ఇర్రెగ్యులర్‌ అయ్యాయి. డాక్టర్‌కి చెబితే ట్యాబ్లెట్స్‌ వల్లే అలా జరుగుతుందన్నారు. దాదాపు మూడు నెలల నుంచి నాకు పిరియడ్‌ రాలేదు. ఇటీవలే డాక్టర్‌ని కలిస్తే Mensovit Capsules వాడమన్నారు. పది రోజుల్లోపు పిరియడ్‌ వస్తుందని చెప్పారు. ఇది నిజమేనా? మళ్లీ నా పిరియడ్స్‌ రెగ్యులర్‌ కావాలంటే నేనేం చేయాలి? నేనేమైనా పరీక్షలు చేయించుకోవాలా? - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
ways-to-avoid-getting-sick-in-winter-season
women icon@teamvasundhara
thai-massage-gets-added-to-unesco-heritage-list

అందుకే ‘థాయ్‌’ మసాజ్‌ను యునెస్కో గుర్తించింది!

బ్యాంకాక్‌ పేరు చెబితే మొదటగా అందరికీ గుర్తొచ్చేది ‘థాయ్‌ మసాజ్’. సంప్రదాయ టెక్నిక్‌ను ఉపయోగించి శరీరంపై మర్దన చేయడం ద్వారా శారీరక, మానసిక సమస్యలను దూరం చేసే ఈ మసాజ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. శరీరానికి కొంచెం పని కల్పించే ఈ ట్రెడిషనల్‌ టెక్నిక్‌తో ఆరోగ్యమొక్కటే కాదు..అందమూ ఇనుమడిస్తుంది. మానసిక ఒత్తిళ్లు మాయమై మనసుకు చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. అంతేకాదు పలు రోగాల బారి నుంచి రక్షణనిస్తుంది. ఒకటా...రెండా..ఇలా బహుళ ప్రయోజనాలున్నాయి కాబట్టే థాయ్‌ల్యాండ్‌ వెళ్లిన వారు ఈ మసాజ్‌ చేయించుకోకుండా వెనుదిరగరు. ఈ క్రమలోనే ఈ మసాజ్‌ అన్ని దేశాల్లోనూ విస్తరించి ప్రాచుర్యం పొందింది. అందుకే సుమారు 2000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ థాయ్‌ మసాజ్‌కు తాజాగా అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద (వరల్డ్‌ హెరిటేజ్‌ లిస్ట్‌) జాబితాలో థాయ్‌ మసాజ్‌ను చేర్చింది.

Know More