scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నాన్నే కాటేయాలని చూశాడు..!'

'కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. అప్పటికి ఆమె ఎనిమిదో తరగతి చదువుతోంది. జరిగిన విషయాన్ని తల్లి దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే అతను భార్య కాళ్ల మీద పడి ఇంకెప్పుడూ ఇలా జరగదంటూ కపట ప్రేమను ప్రదర్శించాడు. కానీ ఆ ముసుగు కొన్ని రోజులు మాత్రమే నిలిచింది.. మళ్లీ కూతురిపై అత్యాచారానికి పాల్పడడంతో ఈసారి ఆ అమ్మాయి వూరుకోలేదు.. నేరుగా పోలీసులను ఆశ్రయించింది. అమ్మాయిలు వేధింపుల విషయంలో మౌనం వహించడం తగదు అంటోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఏం జరిగింది?? తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

¯äÊÕ.. EJy.. ‹ «ª½ˆ-«Ûšü! ÆŸä ¯Ã „çªášü ©Ç®ý ®Ô“éšü!

Bollywood Actress Manasi Parekh Post Pregnancy Weight Loss Secrets in Telugu

weightloss1.jpgÆ«Õt-Ōʢ «ÕÊ ¬ÁK-ªÃ-¹%A, Æ¢ŸÄ¯äo Âß¿Õ.. «ÕÊ «ÕÊ-®¾ÕE, ‚©ð-ÍŒ-ÊLo Â¹ØœÄ «Öª½Õa-Ōբ-Ÿ¿E Æ¢šð¢C ¦ÇM-«Ûœþ ÊšË, ’çŒÕE «ÖÊ®Ï X¾êª‘ü. ÆX¾p-šË-ŸÄÂà Ō«Õ ’¹ÕJ¢*, éÂKªý ’¹ÕJ¢* «Ö“ÅŒ„äÕ ‚©ð-*¢Íä «Õ£ÏÇ-@Á-©¢ÅÃ.. Æ«Õt’à “X¾„çÖ-†¾¯þ B®¾Õ-¹×Êo ÅŒªÃyÅŒ X¾ÜJh’à Ō«Õ *¯Ão-JåXj¯ä Ÿ¿%†Ïd åXœ¿-ÅÃ-ª½E, ÅŒÊ ÆÊÕ-¦µ¼-«¢-Åî¯ä ¨ N†¾§ŒÕ¢ ÅŒÊÂ¹× Æª½n-„çÕi¢-Ÿ¿E Æ¢šð¢D §ŒÕOÕt «ÕOÕt.
¦ÕLx-Åç-ª½åXj 'ÂËBo «Õ®ýh å£jÇ >¢Ÿ¿UÑ, 'éÂj²Ä §äÕ ¤Äuªý å£jÇÑ, '¹²ùšÌ >¢Ÿ¿U êÂÑ.. «¢šË X¾©Õ ®ÔJ-§ŒÕ-@Áx©ð „çÕJ-®Ï¯Ã.. '®¾ÕNÕÅý ®¾¢¦µÇ©ü ©ã’ÃÑ.. Æ¯ä ®ÔJ-§ŒÕ-©ü©ð ÅÃÊÕ ¤ò†Ï¢-*Ê «Ö§ŒÕ Æ¯ä ¤Ä“ÅŒÅî¯ä ‡Â¹×ˆ« ¤ÄX¾Û-©Ç-JšÌ ®¾¢¤ÄC¢ÍŒÕ¹עD «áŸ¿Õl-’¹Õ«Õt. Æ¢Åä-Âß¿Õ.. X¾©Õ „ç¦ü ®ÏK®ý©Åî ¤Ä{Õ šÌO ¹«Õ-J¥-§ŒÕ-©üq-ÅîÊÖ ÍéÇ-«Õ¢-CÂË Ÿ¿’¹_-éªj¢D ¦ÇM-«Ûœþ Æ¢Ÿ¿¢.

ManasiParekhfitness650-4.jpg
2008©ð ’çŒÕ-¹ל¿Õ ¤ÄJn„þ ’î£ÏÇ-©üÊÕ N„Ã-£¾Ç-«Ö-œËÊ «ÖÊ®Ï.. 2017©ð Æ¢˜ä ŸÄŸÄX¾Û ÅíNÕt-Ÿä@Áx ÅŒªÃyÅŒ EJy Æ¯ä ¤ÄX¾Â¹× •Êt-E-*a¢C. ƒ©Ç Æ{Õ Æ«Õt-ÅŒ-¯ÃEo ‚²Äy-C-®¾Öh¯ä.. Æ{Õ ÅÃÊÕ ’¹Js´-ºË’à …Êo-X¾Ûpœ¿Õ åXJ-TÊ ¦ª½Õ-«ÛÊÕ ÂíEo ªîV© «u«-Cµ-©ð¯ä ÅŒT_ Æ¢Ÿ¿-JF ‚¬Áa-ªÃu-EÂË ’¹ÕJ-Íä-®Ï¢C. 'Æ®¾©Õ OÕª½Õ ƒ¢ÅŒ ÅŒyª½’à ¦ª½Õ«Û ÅŒ’¹_-œÄ-EÂË Âê½-º-„äÕ¢šË?Ñ ÆE Æ¢Ÿ¿ª½Ö ÅŒÊÊÕ ÆœË-ê’-„Ã-ª½E, Æ¢Ÿ¿ÕÂ¹× ÅÃÊÕ ¤ÄšË¢-*Ê œçjšü, X¶Ïšü-¯ç®ý ®Ô“é˜äq Âê½-º-«ÕE ÍçX¾Ûp-Âí-*a¢D Æ¢ŸÄ© Æ«Õt. «ÕJ, ¨ ¦ÇM-«Ûœþ ©Ox «Ö„þÕ ®ÏxOÕt «Ö„þÕ’Ã ÅŒ§ŒÖ-ª½Õ-ÂÃ-«-œÄ-EÂË Ÿî£¾ÇŸ¿¢ Íä®ÏÊ ‚ œçjšü, X¶Ïšü-¯ç®ý ªíšÌ¯þ \¢šð ‚„çÕ «Ö{-©ðx¯ä N¢ŸÄ¢ ª½¢œË..

ManasiParekhfitness650-5.jpg
£¾É§ýÕ.. ¯äÊÕ OÕ «ÖÊ®Ï X¾êª‘ü. '®¾ªýp´ ‡éÂq©ü Ð ¤ò ª½¦ü ¤òÑ, '‰šÌ®Ô Ð ‚Q-ªÃyŸþ ‚šÇÑ.. Æ¢{Ö ÆÊÕ EÅŒu¢ NÕ«ÕtLo X¾©-¹-J-®¾Öh¯ä …¢šÇ. ƒÂ¹ ¦ÕLx-Åç-ª½-åXj¯Ã X¾©Õ ®ÔJ-§ŒÕ-@Áx©ð „çÕJ¬Ç. ƪáÅä OšË©ð ¯ÃÂ¹× ¦Ç’à ’¹ÕJh¢X¾Û B®¾Õ-Âí*a¢C «Ö“ÅŒ¢ '®¾ÕNÕÅý ®¾¢¦µÇ©ü ©ã’ÃÑ Æ¯ä ®ÔJ-§ŒÕ©ü©ð ¯äÊÕ Íä®ÏÊ '«Ö§ŒÕÑ ¤Ä“Åä! ¨ “¹«Õ¢©ð ÊÊÕo ‚Ÿ¿-J¢-*Ê “X¾A ŠÂ¹ˆ-JÂÌ æXª½Õ-æX-ª½Õ¯Ã Ÿ±Äu¢Âúq! “X¾A «Õ£ÏÇ@ÁÂ¹Ø Æ«Õt-Ōʢ ƯäC ŠÂ¹ «ª½¢. ‚ «ªÃEo ¯äÊÕ éª¢œä@Áx “ÂËÅŒ¢ ¯Ã ¤ÄX¾ EJy ŸÄyªÃ ¤ñ¢ŸÄ. ÆX¾p-šË-ŸÄÂà ¯Ã ’¹ÕJ¢*, ¯Ã éÂKªý ’¹ÕJ¢* «Ö“ÅŒ„äÕ ‚©ð-*¢-*Ê ¯äÊÕ.. Æ«Õt-Ê-§ŒÖu¹ ÆÊÕ-¹~º¢ ¯Ã ‚©ð-ÍŒ-Ê-©Fo ¯Ã ¤ÄX¾ ÍŒÕ{Öd¯ä Aª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. ÆX¾Ûpœä ƪ½n-„çÕi¢C Æ¢Ÿ¿Õ-©ðE «ÖŸµ¿Õ-ª½u-„äÕ¢šð! Æ¢Åä-Âß¿Õ.. Æ«Õt-§ŒÖu¹ ê«©¢ ¬ÁK-ªÃ-¹%A, Æ¢Ÿ¿¢-©ð¯ä «Öª½Õp-©ï-²Äh-§ŒÕ-ÊÕ-¹ׯÃo.. ÂÃF ÅŒ©x-§ŒÖu¹ «ÕÊ ‚©ð-ÍŒ-Ê©Õ, «ÕÊ®¾Õ X¾ÜJh’à XÏ©x-©ê ƢÂËÅŒ¢ Íä²Äh-«ÕÊo N†¾§ŒÕ¢ EJyÂË •Êt-E-ÍÃa¹ ÆÊÕ-¦µ¼-«-X¾Ü-ª½y-¹¢’à Åç©Õ-®¾Õ-¹ׯÃo.

ManasiParekhfitness650-7.jpg
'Æ®¾©Õ OÕª½Õ A¢{Õ-¯ÃoªÃ?Ñ ÆÊ-œË-’ê½Õ!
Æ«Õt’à “X¾„çÖ-†¾¯þ ¤ñ¢ŸÄ¹ ÍéÇ-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ ƒ¦s¢C X¾œäC.. ÅŒ«Õ ¦ª½Õ«Û N†¾-§ŒÕ¢-©ð¯ä! ¨ “¹«Õ¢©ð Gœ¿f ‚©¯Ã ¤Ä©¯Ã ֮͌¾Öh G°’à «ÖJ-¤ò-ªá-Ê-X¾p-šËÂÌ ¦ª½Õ«Û ÅŒT_ X¾Üª½y-®Ïn-A-©ðÂË ªÃ„Ã-©Êo ‚ªÃ{¢ Â¹ØœÄ „ÃJ©ð ‡Â¹×ˆ-«-’Ã¯ä …¢{Õ¢C. Âí¢Ÿ¿-éªjÅä “åXé’o-FqÂË «á¢Ÿ¿Õ ÅÃ«á Ÿµ¿J¢-*Ê Ÿ¿Õ®¾Õh©Õ ‹ Gœ¿fÂ¹× •Êt-E-ÍÃa¹ ®¾J-¤ò-«-˜äx-Ÿ¿¢{Ö C’¹Õ©Õ X¾œË-¤ò-Ōբ-šÇª½Õ. ƪáÅä ͌¹ˆšË œçjšü, „Ãu§ŒÖ-«Õ¢Åî “X¾®¾-«-«Õ-§ŒÖu¹ ÅŒ©Õx©Õ ®¾Õ©-¦µ¼¢’à ¦ª½Õ«Û ÅŒT_ X¾Üª½y-®Ïn-AÂË Í䪽Õ-Âî-«ÍŒÕa. EJyÂË •Êt-E-ÍÃa¹ ¯ÃÂ¹Ø ƒ©Ç¢šË ‹ ®¾¢Ÿ¿ª½s´¢ ‡Ÿ¿Õ-éªj¢C. ÆŸä¢-{¢˜ä.. “åXé’o-FqÂË «á¢Ÿ¿Õ ¯äÊÕ ‡¢Åî ƒ†¾d¢’à Ÿµ¿J¢-*Ê ¦ÇxÂú ’õ¯þ.. EJyÂË •Êt-E-ÍÃa¹ ŸÄŸÄX¾Û «âœ¿Õ ¯ç©© ÅŒªÃyÅŒ AJT „䮾Õ-¹ׯÃo.. Æ¢Åä.. ƒC ֮͌Ï-Ê-„Ã-@Áx¢Åà ³ÄÂú! Âí¢Ÿ¿-éªjÅä ¯Ã Ÿ¿’¹_-J-Âí*a.. 'Æ®¾©Õ OÕª½Õ E•¢’à ƫÕt-§ŒÖuªÃ? Æ®¾q©Õ Æ©Ç Â¹E-XÏ¢-ÍŒ-˜äxŸ¿Õ..Ñ, 'Æ®¾©Õ OÕª½Õ ®¾J’Ã_ A¢{Õ-¯ÃoªÃ? Æ©Ç ÆªáÅä ƒ¢ÅŒ ÅŒyª½’à ‡©Ç ¦ª½Õ«Û ÅŒ’Ã_ª½Õ?Ñ Æ¢{Ö ¯ÃåXj “X¾¬Áo© «ª½¥¢ ¹×J-XÏ¢-Íê½Õ. „Ã@ÁÙx ƒ©Ç Æœ¿Õ-’¹Õ-Ōբ˜ä ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’à ÆE-XÏ¢-*¢C. ƪáÅä ¯äÊÕ “X¾®¾«¢ ÅŒªÃyÅŒ ¦ª½Õ«Û ÅŒê’_ “¹«Õ¢©ð ¯Ã ¤Ä¤Ä-ªáE \«Ö“ÅŒ¢ Eª½x¹~u¢ Í䧌Õ-©äŸ¿Õ. ‹„çjX¾Û ÅŒÊ ‚©¯Ã ¤Ä©¯Ã ֮͌¾Öh¯ä, «Õªî-„çjX¾Û ͌¹ˆšË œçjšü, X¶Ïšü-¯ç®ý ªíšÌ-¯þÅî ¯Ã©ð ¨ «Öª½Õp ²ÄŸµ¿u-„çÕi¢C.

E«Õt-ª½-®¾¢Åî ªîV „ç៿-©-«Û-ŌբC..
ManasiParekhfitness650-5.jpg
EJy X¾ÛšÇd¹ ¯äÊÕ ÅŒyª½’à ¦ª½Õ«Û ÅŒ’¹_œ¿¢ ¹¢˜ä ¯Ã ¤Ä¤Ä-ªáÂË Â¹œ¿ÕX¾Û E¢œÄ ¤Ä©Õ X¾{d-œÄ-EÂË ‡Â¹×ˆ« “¤ÄŸµÄ-Êu-NÕÍÃa. ¨ “¹«Õ¢©ð ¯äÊÕ B®¾Õ-Â¹×¯ä ‚£¾É-ª½¢Åî ¤Ä©Õ ‡Â¹×ˆ-«’à …ÅŒp-ÅŒh-«-œ¿¢Åî ¤Ä{Õ ¯äÊÕ “åXé’o-Fq©ð åXJ-TÊ ¦ª½Õ«Û ÅŒT_¢-ÍŒ-œÄ-EÂÌ ‚ œçjšü Ÿî£¾ÇŸ¿¢ Íä®Ï¢C. ªîV©ð Ō¹׈« ²Äª½Õx ‡Â¹×ˆ-«’à AÊœ¿¢ ¹¢˜ä.. ‡Â¹×ˆ-«-²Äª½Õx Ō¹׈« „çáÅŒh¢©ð ‚£¾Éª½¢ B®¾Õ-Âî-«-œ¿¢-åXj¯ä Ÿ¿%†Ïd åXšÇdÊÕ. ¨ “¹«Õ¢©ð ªîVÂ¹× ¯Ã©Õ’¹Õ ²Äª½Õx ¯Ã OÕ©ü ¤Äx¯þ …¢{Õ¢C.
[ …Ÿ¿-§ŒÖ¯äo ’Ãx®¾Õ E«Õt-ª½-®¾¢Åî ¯Ã ªîV „ç៿-©-«Û-ŌբC.
[ ¯äÊÕ ’¹Õ•-ªÃ-BE ÂæšËd ¯ÃÂ¹× «Ö “¤Ä¢ÅŒ¢ «¢{-ÂÃ-©¢˜ä ÍÃ©Ç ƒ†¾d¢. «áÈu¢’à *é¯þ, ÍäX¾-©Åî Íä®ÏÊ NGµÊo «¢{-ÂÃLo „çÕÊÖ©ð Í䪽Õa¹עšÇ.
[ ¯ä¯î åXŸ¿l X¶¾ÛœÎE. \Ÿçj¯Ã ¯Ã «ÕÊ-®¾ÕÂ¹× Ê*aÊ ‚£¾Éª½¢ A¯Ã-©-E-XÏæ®h.. ŸÄEo ÂíCl „çáÅŒh¢©ð B®¾Õ¹עšÇ. ƪá¯Ã ƒ¢Âà A¯Ã-©-E-XÏæ®h ¹X¾Ûp “U¯þ šÌ ÅÃ’¹ÕÅÃ. ÅŒŸÄyªÃ ‹«ªý ¨šË¢-’ûÂË X¶¾Û©ü-²ÄdXý åX{dœ¿¢ ¯ÃÂ¹× Æ©-„Ã{Õ.
[ ÅÃèÇ X¾¢œ¿Õx, X¾¢œ¿x ª½²Ä©Õ, ®¾©ÇœþqÅî ¤Ä{Õ ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð F@ÁÙx ÅÃ’¹œ¿¢ «©x ¯Ã ¬ÁK-ªÃEo å£jÇ“œä-˜ã-œþ’à …¢ÍŒÕ-¹עšÇ. ÂíÅŒh’à Ō©ãkxÊ „ê½Õ œçL-«K ®¾«Õ-§ŒÕ¢©ð Âî©ðp-ªáÊ ¬ÁÂËhE AJT ¤ñ¢Ÿ¿-œÄ-EÂË, Gœ¿fÂ¹× ¤Ä©Õ …ÅŒpAh Âë-œÄ-EÂË ƒN ‡¢ÅŒ-’ïî Åp-œ¿-Åêá ¹؜Ä!
[ OšËÅî ¤Ä{Õ ÆÊo¢, X¾X¾Ûp©Õ, ¦ã©x¢, ¯çªáu.. «¢šËN Â¹ØœÄ ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-¹עšÇ.
‚ «âœ¿Ö ©ä¹עœÄ …¢œ¿-©äÊÕ!
ManasiParekhfitness650-1.jpg
“X¾®¾«¢ ÅŒªÃyÅŒ AJT ÅŒyª½’à ¦ª½Õ«Û ÅŒ’Ã_-©¢˜ä “åXé’o-Fq©ð Â¹ØœÄ X¶Ïšü-¯ç-®ýÂË “¤ÄŸµÄÊu¢ ƒ„ÃyL. ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ÅŒªÃyÅŒ ÍéÇ-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ „Ãu§ŒÖ-«Ö©Õ Í䧌Õ-œÄ-EÂË …ÅÃq£¾Ç¢ ÍŒÖX¾ª½Õ. ÂÃF ‚ ®¾«Õ-§ŒÕ¢©ð *Êo-¤ÄšË „Ãu§ŒÖ-«Ö©Õ Í䧌՜¿¢ «©x ƒ{Õ OÕª½Õ §ŒÖÂËd-„þ’à …¢œ¿œ¿¢, Æ{Õ OÕ Â¹œ¿Õ-X¾Û-©ðE Gœ¿f ‚ªî-’¹u¢’à ‡Ÿ¿-’¹-œ¿¢Åî ¤Ä{Õ “X¾®¾«¢ ÅŒªÃyÅŒ AJT ÅŒyª½’à Âî©Õ-ÂíE ¯ÃW’Ã_ «Öêª O©Õ¢-{Õ¢C. ƒC ¯Ã ®Ôy§ŒÕ ÆÊÕ-¦µ¼«¢.
[ ¯äÊÕ ’¹Js´-ºË’à …Êo-X¾Ûpœ¿Õ ÂÌ’¹©ü „Ãu§ŒÖ-«Ö©Õ (¹šË “X¾Ÿä-¬Á¢-©ðE ¹¢œ¿-ªÃ©Õ Ÿ¿%œµ¿¢’à «Öꪢ-Ÿ¿ÕÂ¹× Íäæ® „Ãu§ŒÖ-«Ö©Õ) ‡Â¹×ˆ-«’à Íäæ®-ŸÄEo. Æ„ä ¯äÊÕ “X¾®¾«¢ ÅŒªÃyÅŒ AJT ÅŒyª½’à Âî©Õ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× Ÿî£¾ÇŸ¿¢ Íä¬Çªá.
[ Æ©Çê’ ÂÃæ®X¾Û Êœ¿Â¹ Â¹ØœÄ ÊÖu«Ö-„þÕqÂË ÍÃ©Ç «Õ¢*C. «áÈu¢’à OÕ *¯Ão-JE ‡ÅŒÕh-ÂíE ÂíCl æ®X¾Û Êœ¿-«œ¿¢ «ÕK «Õ¢*C.
[ ¤ñAh ¹œ¿ÕX¾Û ¹¢œ¿-ªÃ©Õ Ÿ¿%œµ¿¢’à «Öª½-œÄ-EÂË X¾©Õ ©ð§ŒÕªý §ŒÖ¦ü «ª½ˆ-«Û{Õx Â¹ØœÄ Íä¬Ç. ƒ©Ç ¯äÊÕ \ „Ãu§ŒÖ«Õ¢ Íä®Ï¯Ã ¯ÃÅî ¤Ä{Õ ¯Ã ¦äH Â¹ØœÄ ÅŒÊ ¦Õ>b ¦Õ>b ÂÃ@ÁxÅî «ª½ˆ-«Ûšü Í䮾Õh¢-{Õ¢C. ÆX¾Ûpœ¿Õ ¯ÃÂ¹× «ÕJ¢ÅŒ …ÅÃq£¾Ç¢ «®¾Õh¢C. ƒ©Ç „Ãu§ŒÖ«Õ¢ N†¾-§ŒÕ¢©ð «ÕÊ ÍŒÕ{Öd “¤òÅŒq-£ÏÇ¢Íä „Ãª½Õ¢˜ä «ÕÊÂ¹× «ÕK «Õ¢*C ¹ŸÄ!
[ ƒÂ¹ ªîW …Ÿ¿-§ŒÖ¯äo “¤ÄºÇ-§ŒÖ«Õ¢, ŸµÄuÊ¢, ‚åXj ÂÃæ®X¾Û §çÖ’Ã Í䧌՜¿¢ ¯ÃÂ¹× Æ©-„Ã{Õ. ‡¢ÅŒ G°’à …¯Ão ¨ «âœË¢-šËE «Ö“ÅŒ¢ Æ®¾q©Õ «Ö¯ä-§ŒÕÊÕ. OšË-«©x «ÖÊ-®Ï¹ ŠAh@ÁÙx «Õ{Õ-«Ö-§ŒÕ-«Õ-«-œ¿„äÕ Âß¿Õ.. «ÕÊ®¾Õ ‡¢Åî ÅäL’Ã_ ÆE-XÏ-®¾Õh¢-{Õ¢C. ¤Ä>-šË-NšÌ Ÿ¿J-Íä-ª½Õ-ŌբC. Æ¢Ÿ¿Õê ƒN ©ä¹עœÄ …¢œ¿-©äÊÕ.
View this post on Instagram

A post shared by Manasi Parekh (@manasi_parekh) on

Æ©Ç ÆªáÅä NÕ®ý Âê½Õ!
Æ«Õt-§ŒÖu¹ ¯Ã œçjšü, X¶Ïšü-¯ç®ý ®Ô“éšüq ’¹ÕJ¢* «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. Æ«Õt’à ÂíEo ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ Â¹ØœÄ OÕÅî X¾¢ÍŒÕ-¹עšÇ. ƪáÅä ƢŌ-¹¢˜ä «á¢Ÿ¿Õ ŠÂ¹ˆ N†¾§ŒÕ¢.. ÊšË-’ïä Âß¿Õ.. \ «%Ah©ð ÂíÊ-²Ä-’¹Õ-ÅŒÕÊo «Õ£ÏÇ-@Á-©ãj¯Ã ®¾êª.. Æ«Õt ÂÄÃ-©-ÊÕ-Â¹×¯ä “Â¹«Õ¢©ð ÅŒ«Õ éÂK-ªý-¯çj¯Ã «Ÿ¿Õ-©Õ-Âî-«-œÄ-EÂË ®ÏŸ¿l´¢’à …¢œÄL. ÆX¾Ûpœä X¾ÛšËdÊ Gœ¿fåXj¯ä X¾ÜJh Ÿ¿%†Ïd åX{d-’¹-©Õ-’¹ÕÅâ. Æ«Õt-ÅŒ-Ê¢-©ðE «ÖŸµ¿Õ-ªÃuEo X¾ÜJh’à ‚²Äy-C¢-ÍŒ-’¹-©Õ-’¹ÕÅâ. Æ©Ç-’¹E Æ«Õt-§ŒÖuÂà ƒ¢šËê X¾J-NÕÅŒ¢ Æ„Ãy-©E ¯äÊÕ ÍçX¾pÊÕ. XÏ©x©Õ Âî¾h åXŸ¿l-„Ã-@Áx-§ŒÖu¹ ‡«-JÂË „ê½Õ ÅŒ«Õ «%AhE, éÂK-ªýE ÂíÊ-²Ä-Tæ®h Æ{Õ Æ«Õt’Ã, ƒ{Õ …Ÿîu-T-E’à ªÃºË¢-ÍŒ-’¹-©Õ-’¹Õ-Åê½Õ. XÏ©x-©ðxÊÖ ÅŒ©ÕxLo NÕ®¾q-«Û-ÅŒÕ-¯Ão-«ÕÊo ¦µÇ«Ê Ÿ¿J-Íä-ª½Ÿ¿Õ. ¯Ã N†¾-§ŒÕ¢©ðÊÖ ƒC ÆÊÕ-¦µ¼-«-„çÕi¢C. ƒX¾Ûpœ¿Õ ¯Ã ¹ØÅŒÕ-JÂË éª¢œ¿Õ-Êo-êª@ÁÙx. ÅŒ¯ç-X¾Ûpœ¿Ö Ê«ÛyÅŒÖ, §ŒÖÂËd„þ’à …¢{Õ¢C. ¯ÃÅî ¹L®Ï „Ãu§ŒÖ«Õ¢, œÄu¯þq Í䮾Õh¢C. ÆC ÍŒÖæ®h ¯Ã©ð ®¾J-ÂíÅŒh …ÅÃq£¾Ç¢ •E-®¾Õh¢C. ƒ©Ç “X¾A ŠÂ¹ˆª½Ö „Ãu§ŒÖ-«Õ¢Åî ¤Ä{Õ Åëá Íäæ® X¾ÊÕ©ðx XÏ©xLo ¦µÇ’¹¢ Íäæ®h ŠÂ¹-JÅî ŠÂ¹ª½Õ ¹L®Ï ’¹œËæX ®¾«Õ§ŒÕ¢ ‡Â¹×ˆ-«-«Û-ŌբC. X¶¾L-ÅŒ¢’à ‡«-JE ‡«ª½Ö NÕ®ý Âê½Õ.

ManasiParekhfitness650-2.jpg
XÏ©x© ‚®¾-ÂËhE ’¹ÕJh¢-ÍŒ¢œË!
Æ©Çê’ ƒ¢Âî N†¾§ŒÕ¢ \¢{¢˜ä.. EJyE ¨ \œÄC „䮾-N©ð ‚ªýd ÅŒª½-’¹-Ōթðx ÍäJp¢-ÍÃÊÕ. ƒŸ¿¢Åà ‚ªýdåXj ÅŒÊ-¹×Êo ƒ†¾d¢ «©äx! ÅŒÊÂ¹× åXªá¢-šË¢’ûq ƯÃo, ¹©ªýq ƯÃo ÍÃ©Ç ƒ†¾d¢. Æ¢Ÿ¿Õê ƒ¢ÅŒ *Êo «§ŒÕ®¾Õ©ð¯ä ÅŒÊE ‚ªýd ÅŒª½-’¹-Ōթðx ÍäJp¢ÍÃ. ÅŒÊÖ ‡¢Åî ƒ†¾d¢’Ã, ®¾¢Åî-†¾¢’à ‚ NŸ¿u ¯äª½Õa-¹עC. ÂÃx®ý ÊÕ¢* AJT ƒ¢šË-ÂíÍÃa¹ ÅŒÊ ¦Õ>b ¦Õ>b «Ö{-©Åî ÅÃÊÕ ¯äª½Õa-¹×Êo N†¾§ŒÖ©Fo ¯ÃÅî Íç¦ÕÅŒÖ ®¾¢¦-ª½-X¾-œË-¤ò-§äÕC. ƒ©Ç OÕª½Ö OÕ *¯ÃoJ «§ŒÕ-®¾ÕÅî X¾E-©ä-¹עœÄ „ÃJÂË ƒ†¾d-„çÕiÊ Æ¢¬Ç©ðx „ÃJE “¤òÅŒq-£ÏÇ¢-ÍŒ¢œË. ÆC „ÃJ©ð ®¾J-ÂíÅŒh …ÅÃq£¾Ç¢ E¢X¾Û-ŌբC. Æ¢Åä-Âß¿Õ.. „ÃJ ‡Ÿ¿Õ-’¹Õ-Ÿ¿-©Â¹×, «ÖÊ-®Ï¹ NÂÃ-²Ä-EÂÌ OÕª½Õ Æ¢C¢Íä “¤òÅÃq£¾Ç¢ ‡¢Åî Æ«-®¾ª½¢ ¹؜Ä! ®¾êª¯Ã.. ¯Ã EJyÅî ¹L®Ï ‡Â¹q-ªý-å®jèü Íäæ® ˜ãj„çÕi¢C.. …¢šÇÊÕ «ÕJ.. ¦ãj ¦ãj..!
¦ÕLx-Å窽 Åê½’à ¤ÄX¾Û-©Ç-JšÌ ®¾¢¤Ä-C¢-*Ê «ÖÊ®Ï X¾êª‘ü ÅŒÊ ¤ò®ýd “åXé’oFq „çªášü ©Ç®ý ®Ô“éšüq ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*aÊ N†¾-§ŒÖ©Õ, *šÇˆ©ä¢šð Åç©Õ-®¾Õ-¹×-¯Ão-ª½Õ’Ã! «ÕJ, OÕª½Ö ƒ{Õ *¯ÃoJ ‚©¯Ã ¤Ä©¯Ã ֮͌¾Õ-¹ע-{Ö¯ä, „ÃJÂË ®¾J-X¾œÄ ¤Ä©Õ …ÅŒpAh Âë-œÄ-EÂË ÍŒÂ¹ˆšË ¤ò†¾-ÂÃ-£¾Éª½¢ B®¾ÕÂË.. Æ©Çê’ EX¾Û-ºÕ© ®¾©£¾É „äÕª½Â¹× ®Ï¢X¾Û©ü ‡Â¹q-ªýå®jV©Õ Í䮾Öh OÕ X¾Üª½y ®ÏnAÂË Í䪽Õ-ÂË.. ®¾êª¯Ã.. «ÕJ!

’¹«Õ-E¹: '®¾¢X¾¢TÑ, '¤¶ÄuNÕM ®¾ª½ˆ®ýÑ, 'P« ªÃ«Õ ªÃVÑ.. «¢šË Åç©Õ’¹Õ ®ÏE-«Ö-©Åî ¤ÄX¾Û-©Ç-JšÌ ®¾¢¤Ä-C¢-*Ê «á¢¦ªá ¦µÇ«Õ Ââ* Âõ©ü ¤ò®ýd “åXé’oFq „çªášü ©Ç®ý ®Ô“éšüq ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä 'Æ©Ç ¦ª½Õ«Û ÅŒ’Ã_!Ñ QJ¥-¹©ð å®åXd¢-¦ªý 17Ê “X¾ÍŒÕ-J-ÅŒ-«Õ§äÕu “X¾Åäu¹ „Ãu®¾¢ ÍŒŸ¿-«¢œË.
women icon@teamvasundhara
fitness-trainer-yasmin-karachiwala-shares-tips-and-exercises-that-helped-her-recover-from-covid-19

ఈ చిట్కాలతో నేను కొవిడ్‌ను జయించా!

మన దేశంలో కరోనాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.. ఈ క్రమంలో నిత్యం వేలాది మంది వైరస్‌ బారిన పడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది తక్కువ లక్షణాలతో హోమ్‌ ఐసొలేషన్‌లో చికిత్స తీసుకుంటూనే కోలుకుంటున్నారు. కొంతమంది సెలబ్రిటీలైతే తాము వైరస్‌ను జయించే క్రమంలో పాటించిన చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఇతరుల్లో ధైర్యం నింపుతున్నారు. ఆ లిస్టులో ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, పిలాటిస్‌ నిపుణురాలు యాస్మిన్‌ కరాచీవాలా కూడా ఉన్నారు. కొవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో తాను పాటించిన చిట్కాలు, కోలుకున్నాక చేసిన వ్యాయామాల గురించి ఇటీవలే ఇన్‌స్టాలో వరుస పోస్టులు పెట్టారామె. దీంతో ‘మీకు కొవిడ్‌ ఎప్పుడు సోకింది?’ అంటూ ఆమె ఫాలోవర్లు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా ‘మీ చిట్కాలు ఎంతోమందికి మేలు చేస్తాయం’టూ ఆమెకు ధన్యవాదాలు చెబుతున్నారు. మరి, ఇంతకీ యాస్మిన్‌ పంచుకున్న ఆ కొవిడ్‌ టిప్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
proteins-rich-food-for-weight-loss-and-foods-with-rich-of-those

ఈ బ్రేక్‌ఫాస్ట్‌తో బరువు తగ్గేద్దాం!

బరువు తగ్గాలని రకరకాల డైట్‌లను అనుసరిస్తూ.. కష్టపడి క్యాలరీలు కరిగించేవారి సంఖ్య ఈరోజుల్లో కాస్త ఎక్కువగానే ఉంటోంది. అయితే తీరిక లేని కారణంగానో లేక త్వరగా బరువు తగ్గాలన్న ఆత్రంతోనో కొందరు ఉదయం పూట తీసుకునే అల్పాహారాన్ని అప్పుడప్పుడూ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు సరికదా.. మధ్యాహ్నం ఇంకాస్త ఎక్కువగా ఆకలి వేసి మనకు తెలియకుండానే అధికంగా ఆహారం తీసుకునే వీలు ఉంటుంది. అందుకే బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్లు అధికంగా ఉండే పదార్థాలను ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా చేసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే తీసుకోదగిన ఆ పదార్థాలేంటో ఒకసారి మనమూ చూసేద్దామా..

Know More

women icon@teamvasundhara
yasmin-karachiwala-shares-tips-to-combat-menopause-symptoms-through-these-simple-exercises

మెనోపాజ్‌ సమస్యల్ని ఈ వ్యాయామాలతో ఎదుర్కోవచ్చట!

మెనోపాజ్‌ అంటేనే సమస్యల వలయం! నెలసరి అదుపు తప్పడం, వేడి ఆవిర్లు, రాత్రుళ్లు ఉన్నట్లుండి చెమట పట్టడం, నిద్రలేమి, మూడ్‌ స్వింగ్స్‌, వెజైనా సమస్యలు.. ఇలా ఇవన్నీ ఈ దశతోనే ప్రారంభమవుతాయి. దీంతో మహిళలు ఒకరకమైన అసహనాన్ని, ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. అలాగని దీన్ని మన జీవితాల నుంచి తప్పించడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి ముందు నుంచే సిద్ధపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆహారం, జీవనశైలి మార్పులే కాదు.. కొన్ని వ్యాయామాలూ సహకరిస్తాయని చెబుతున్నారు ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ యాస్మిన్‌ కరాచీవాలా. అలాగని శరీరాన్ని పెద్దగా కష్టపెట్టాల్సిన అవసరం లేదని, చిన్నపాటి వ్యాయామాలే మెనోపాజ్‌ సమస్యల నుంచి చక్కటి ఉపశమనాన్ని అందిస్తాయంటూ ఇటీవలే ఆ వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారామె.

Know More

women icon@teamvasundhara
sameera-reddy-shares-dos-and-donts-of-intermittent-fasting-in-telugu

బరువు తగ్గడానికి సమీర చేస్తున్న ఈ ఉపవాసం గురించి విన్నారా?

ఫిట్‌గా మారాలని ప్రణాళికలు రచించుకోవడం, ఆపై పలు కారణాల వల్ల వాటిని మధ్యలోనే వదిలేయడం, తిరిగి బరువు పెరగడం.. ఇవన్నీ మనలో చాలామందికి అలవాటే! అయితే ఇలాంటి సమయంలోనే నోరు కట్టేసుకోవాలని, మనం అనుకున్న లక్ష్యం దిశగా మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలని చెబుతోంది బాలీవుడ్‌ లవ్లీ మామ్‌ సమీరా రెడ్డి. ఒకప్పుడు తాను ఎమోషనల్‌గా ఏది పడితే అది తినేదాన్నని.. ఈ క్రమంలో తనను తాను కంట్రోల్‌ చేసుకోవడానికి ‘ఫిట్‌నెస్‌ ఫ్రైడే’ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించుకున్నానని అంటోంది. ఇందులో భాగంగానే బరువు తగ్గి ఫిట్‌గా మారేందుకు తాను పాటిస్తోన్న చిట్కాలను వారం వారం సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటోందీ బ్యూటీ. అంతేకాదు.. ఈ క్రమంలో కొంతమంది నిపుణుల్ని సైతం పలకరిస్తూ వారు అందించే ఫిట్‌నెస్‌ టిప్స్‌ని తన ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా పోస్ట్‌ చేస్తోంది సమీర. అలా ఇటీవలే ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌’కు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాలో పంచుకుందామె. ప్రముఖ ఫిట్‌నెస్‌ కోచ్‌ నైలా కపాడియాతో ముచ్చటిస్తూ ఈ ఉపవాసానికి సంబంధించిన పలు విషయాల గురించి చర్చించింది. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-common-mistakes-you-should-avoid-while-running

పరిగెత్తేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!

శరీర బరువును తగ్గించుకొని ఫిట్‌గా మారేందుకు మనం ఎంచుకునేది వ్యాయామం. నడక వంటి సులభమైన వ్యాయామం దగ్గర్నుంచి శరీరాన్ని కష్టపెట్టే కఠినమైన కసరత్తుల దాకా.. ఒక్కొక్కరూ ఒక్కో రకమైన వర్కవుట్‌ను ఎంచుకుంటుంటారు. ఈ క్రమంలో కొంతమంది పరుగు పెడుతూ ఫిట్‌గా మారాలనుకుంటారు. అయితే త్వరగా, సులభంగా బరువు తగ్గాలనుకునే వారికి రన్నింగ్‌ చక్కటి వ్యాయామం అంటున్నారు నిపుణులు. అలాగని మాకు నచ్చినట్లుగా పరిగెత్తుతాం.. నచ్చినంత సేపు పరుగు పెడతాం అంటే అస్సలు కుదరదంటున్నారు. ఎందుకంటే పరిగెత్తే క్రమంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు మనల్ని అనుకున్న లక్ష్యానికి దూరం చేస్తున్నాయని చెబుతున్నారు. అందుకే ఇప్పటికైనా ఆ పొరపాట్లేంటో తెలుసుకొని సరిదిద్దుకోమంటున్నారు.

Know More

women icon@teamvasundhara
benefits-of-doing-meditation-in-telugu

ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే సీక్రెట్‌ ఇదే !

మేఘన: హాయ్ రూప.. ఏంటీ.. మొన్నటిదాకా ఆఫీసులో ఉండే టెన్షన్లన్నీ చెబుతూ చాలా ఒత్తిడిగా ఫీలయ్యేదానివి. ఈ మధ్యేంటి ఇంత ఉల్లాసంగా ఉంటున్నావ్.. ఉద్యోగం మానేశావా? రూప: లేదు మేఘన.. అదే ఉద్యోగంలో కొనసాగుతున్నా.. మేఘన: మరి సడెన్‌గా నీలో ఈ మార్పేంటి?? రూప: ఓ అదా.. నేను ఈ మధ్య ధ్యానం చేయడం మొదలుపెట్టాను.. దాని ప్రభావమే.. మేఘన: ధ్యానం వల్ల ఇంత ఉల్లాసం.. ఉత్సాహం కలుగుతుందా?? నిజమే... రోజూ కనీసం ఇరవై నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిళ్లన్నీ మాయమై ప్రశాంతంగా ఉండచ్చంటున్నారు మానసిక నిపుణులు. కేవలం ఇదొక్కటే కాదు.. ధ్యానం చేయడం వల్ల ఇంకా చాలా రకాల ప్రయోజనాలే ఉన్నాయి.. మరి అవేంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఇది చదివేయండి..

Know More

women icon@teamvasundhara
amazing-beauty-tips-for-smooth-and-flawless-back-in-telugu

వీపు నాజూగ్గా తయారవ్వాలంటే..!

ఈ రోజుల్లో దాదాపు అమ్మాయిలందరూ బరువు తగ్గి, నాజూగ్గా కనిపించేందుకు తాపత్రయపడుతున్నారు. అందుకు కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు కూడా! అయితే కొంతమంది మాత్రం వారికి తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వీపు భాగంలో అనవసర కొవ్వులు ఎక్కువగా పేరుకుపోయి బొద్దుగా, చర్మం సాగి వేలాడినట్లుగా కనిపిస్తుంటుంది. దీంతో చిన్న వయసులోనే వారిలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అలాగే వీపు భాగంలో పేరుకుపోయిన ఈ కొవ్వు వల్ల అసౌకర్యానికి గురై చీరలు, పరికిణీలు ధరించాలని ఉన్నా.. డీప్‌నెక్ బ్లౌజ్ వేసుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. మరి.. వీపు భాగంలో కొవ్వులు పేరుకుపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుని, మన అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వీపును మరింత నాజూగ్గా, ఆకర్షణీయంగా తయారుచేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం రండి...

Know More

women icon@teamvasundhara
sameera-reddy-says-she-come-down-from-92-to-899-kg-in-one-month

అలా నెలలో రెండు కిలోల బరువు తగ్గా!

బరువు తగ్గాలనుకోవడం, ఫిట్‌గా మారాలనుకోవడం సులభమే. కానీ ఆ దిశగా మనం అనుకున్న ప్రణాళికకు కట్టుబడడంలో ఎంతో నిబద్ధత పాటించాలి. కష్టమైనా నోరు కట్టేసుకోవాలి. ఒళ్లు వంచి వ్యాయామాలు చేయాలి. ఓర్పుతో క్రమశిక్షణ, కష్టపడేతత్వం అలవర్చుకున్నప్పుడే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెబుతోంది బాలీవుడ్‌ అందాల తార సమీరా రెడ్డి. అధిక బరువు కారణంగా తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన ఈ అందాల తార... ప్రస్తుతం బరువు తగ్గించుకునే పనిలో బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగా గత నెలలో తన ఫిట్‌నెస్‌ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు రెండు కిలోలు తగ్గిందట. ఈ క్రమంలో తేలికైన శరీరంతో గాల్లో తేలిపోతోన్న ఆమె తన సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
struggling-with-pandemic-weight-gain-try-these-amazing-tips

బరువు తగ్గాలంటే ఈ పద్ధతులే బెస్ట్!

అధిక బరువుతో బాధపడేవారు దాన్ని వదిలించుకోవడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు అప్పటికప్పుడు ఆహారపు అలవాట్లు మార్చుకుంటే మరికొందరు విపరీతమైన వర్కవుట్లు చేస్తుంటారు. అయితే ఇలా నోరు కట్టేసుకుని, శరీరాన్ని కష్టపెట్టి బరువు తగ్గించుకునే బదులు కొన్ని సంప్రదాయ ఆహార పద్ధతులు పాటించడం ఎంతో మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అనాదిగా వస్తున్న ఈ అలవాట్లు నేటితరంలో కొందరికి కొత్తగా కనిపించవచ్చేమో కానీ పాటిస్తే మాత్రం కచ్చితంగా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వారు చెబుతున్నారు. మరి ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి పోషకాహార నిపుణులు చెబుతున్న ఆ సంప్రదాయ ఆహార పద్ధతులేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
these-daily-habits-to-reduce-belly-fat-in-telugu

ఈ అలవాట్లే పొట్ట చుట్టూ కొవ్వును కరిగిస్తాయట!

మనకు నచ్చిన ఆహారం తీసుకోవడం, మొబైల్‌ మాయలో పడిపోయి ఏ అర్ధరాత్రికో పడుకోవడం, వ్యాయామం చేయడానికి బద్ధకించడం.. మన జీవనశైలిలో వచ్చే ఈ మార్పులే పొట్ట చుట్టూ కొవ్వు (బెల్లీ ఫ్యాట్‌) పేరుకుపోవడానికి కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. నిజానికి మనలో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు కానీ.. ఇది మన శరీరంలో ఇన్సులిన్‌ను నిరోధించి మధుమేహం ముప్పును పెంచుతుంది. అంతేకాదు.. గుండె సంబంధిత సమస్యలకూ దారితీస్తుందట! అందుకే ఈ సమస్య తలెత్తకుండా చూసుకోవడం లేదంటే ఆ కొవ్వును త్వరగా కరిగించుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇందుకు పెద్దగా కష్టపడక్కర్లేదని, మన రోజువారీ అలవాట్లతోనే బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా కరిగించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. మరి, ఇంతకీ ఆ అలవాట్లేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
ways-to-gain-weight-in-telugu

బరువు పెరగాలనుకుంటున్నారా?

బరువు తగ్గడం ఎంత కష్టమో పెరగడమూ అంతే కష్టం. ఏంటీ?? బరువు పెరగడమా?? ఎవరైనా తగ్గాలని కోరుకుంటారు గానీ.. పెరగాలనుకుంటారా?? అని ఆశ్చర్యపోతున్నారా?? కొన్ని రకాల ఉద్యోగాలకు 'కచ్చితంగా ఇంత బరువుండాలి' అని ఉంటుంది. అలాగే వయసుకు తగ్గ బరువు లేకుండా బాగా సన్నగా ఉండే వారు కూడా బరువు పెరగాలనుకుంటారు. ఈ క్రమంలో 'కొవ్వు పదార్థాలున్న ఆహారం ఎక్కువగా తీసుకుంటే చాలు.. సులభంగా బరువు పెరగొచ్చు. అందులో కష్టమేముంది' అనుకుంటారు కొంతమంది. అలా తీసుకుంటే శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోయి.. కావాల్సిన దానికంటే ఎక్కువ బరువు పెరిగి.. రకరకాల ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా, అవసరమున్నంత మేరకే బరువు పెరగాలంటే ఏం చేయాలో చూద్దాం..

Know More

women icon@teamvasundhara
easy-tricks-to-loose-weight-while-sitting-down-in-telugu

కూర్చొనే ఇలా క్యాలరీలు కరిగిద్దాం!

ఈ రోజుల్లో చాలామంది కూర్చున్న చోటు నుంచి లేవకుండానే పనులన్నీ చకచకా ముగించుకోవాలనుకుంటున్నారు. ఇందుకు తగినట్లుగానే వివిధ రకాల గ్యాడ్జెట్లు సైతం పుట్టుకు రావడంతో చాలామందిలో ఒక రకమైన బద్ధకం ఆవహిస్తుంటుంది. ఇదే వారు క్రమంగా బరువు పెరిగేలా చేస్తుంది. అంతేకాదు.. కరోనా వల్ల గత ఏడాది కాలంగా చాలామంది ఇంటి నుంచే పనిచేయాల్సి రావడంతో ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందే గడపాల్సి వస్తోంది. అధిక బరువుకు ఇదీ ఓ కారణంగా మారుతోందని పలు పరిశోధనల్లో సైతం వెల్లడైంది. మరి, ఇదిలాగే కొనసాగితే క్రమంగా బరువు పెరిగే వారంతా కొన్నాళ్లకు స్థూలకాయులుగా మారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే వ్యాయామాన్ని రోజువారీ ప్రణాళికలో భాగం చేసుకోమంటున్నారు. అయితే అందుకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదని, ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఆఫీస్ పని చేసుకుంటూ, ఉన్న చోటు నుంచి కదలకుండానే సులభంగా బరువు తగ్గేయచ్చని సలహా ఇస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
skincare-tips-to-follow-before-after-and-during-your-workouts

వ్యాయామం చేస్తున్నారా? అయితే ఈ స్కిన్‌కేర్‌ టిప్స్ మీ కోసమే..!

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాయామానికి మించిన సాధనం మరొకటి లేదు. ఇలా క్రమం తప్పకుండా వర్కవుట్లు చేయడం వల్ల చర్మంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దీంతో ముఖంతో పాటు చర్మం మరింత తాజాదనాన్ని సంతరించుకుంటుంది. మృదువుగా తయారవ్వడంతో పాటు ప్రకాశవంతంగా మెరుస్తుంది. అయితే వ్యాయామాలు చేసే సమయంలో కొందరు చర్మ సంరక్షణ గురించి పెద్దగా పట్టించుకోరు. దీనికి తోడు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల ముఖంలో ఉన్న మెరుపు మాయమవుతుంది. అప్పటివరకు ఎంతో అందంగా కనిపించిన ముఖం ఒక్కసారిగా అందవిహీనంగా తయారవుతుంది. ఈ క్రమంలో వర్కవుట్లు చేసే సమయంలో కొన్ని మెలకువలను పాటించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు.

Know More

women icon@teamvasundhara
mini-fitness-gadgets-for-home-exercises-in-telugu

వీటితో ఇంట్లోనే ‘ఫిట్‌’గా మారచ్చు!

వ్యాయామం చేయాలి.. ఫిట్‌గా మారాలి.. అనుకునే వారిలో చాలామంది జిమ్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇందుకోసం వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టడానికీ వెనకాడరు. మరికొందరేమో తమకు అవసరమైన జిమ్‌ పరికరాల్ని కొనేసుకొని ఇంట్లోనే సాధన చేస్తుంటారు. ఏదేమైనా ఈ రెండూ కాస్త ఖర్చుతో కూడుకున్నవే అని చెప్పాలి. మరి, తక్కువ ఖర్చుతో ఇంట్లోనే జిమ్‌ తరహా వ్యాయామాన్ని పొందలేమా? అంటే.. పొందచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే శరీరానికి సంపూర్ణ ఫిట్‌నెస్‌ను అందించే వివిధ రకాల మినీ ఫిట్‌నెస్‌ గ్యాడ్జెట్స్‌ని ఎంచుకోమంటున్నారు. సులభంగా ఉపయోగించుకునేలా, ఎక్కడికంటే అక్కడికి మన వెంట తీసుకెళ్లేలా ఎంతో అనువుగా ఉండే ఈ పరికరాల్ని ఒకసారి కొనేసుకుంటే.. ఇక ఎప్పటికీ మనతోనే ఉంటూ మనల్ని మరింత ఫిట్‌గా, యాక్టివ్‌గా మార్చేస్తాయి. అలాంటి కొన్ని మినీ ఫిట్‌నెస్‌ గ్యాడ్జెట్సే ఇవి..!

Know More

women icon@teamvasundhara
sameera-reddy-shares-her-weekly-fitness-plan-through-an-instagram-post

ఈ టిప్స్‌తో వారానికి అరకిలో చొప్పున తగ్గుతున్నా!

మనసు పెట్టి ఉత్సాహంగా ముందుకు సాగాలే గానీ ఏ పనైనా సులభంగా పూర్తి చేయగలం. ఫిట్‌నెస్‌ సాధించడం కూడా అంతే! ఈ విషయం చెబుతోంది మరెవరో కాదు.. బాలీవుడ్‌ అందాల తార సమీరా రెడ్డి. కెరీర్‌ ఆరంభంలో నటిగా తనను తాను నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం అమ్మతనానికి, కుటుంబ బాధ్యతలకే అధిక ప్రాధాన్యమిస్తోంది. అలాగని అందరి నుంచి దూరం కాకుండా.. సోషల్‌ మీడియా ద్వారా మనందరికీ చేరువలోనే ఉంటోందీ అందాల అమ్మ. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల తల్లిగా తాను ఆస్వాదిస్తోన్న అమ్మతనంలోని అనుభూతులు, పేరెంటింగ్‌ పాఠాలు, ఫిట్‌నెస్‌ మెలకువలు, బాడీ పాజిటివిటీ.. తదితర అంశాల్లో తన మనసులోని మాటల్ని నిర్మొహమాటంగా పంచుకుంటుంటుందీ బ్యూటిఫుల్‌ మామ్‌. బరువు తగ్గడమనేది చిటికెలో పూర్తయ్యే పని కాదని, అందుకు చాలా రోజులు పడుతుందని చెబుతూనే.. ఫిట్‌నెస్‌ కోసం తాను పాటిస్తోన్న కొన్ని నియమాలను ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో మన ముందుంచిందీ చక్కనమ్మ.

Know More

women icon@teamvasundhara
tips-for-wearing-a-mask-while-exercising

మాస్క్‌తో వ్యాయామం.. మంచిదా? కాదా?

ప్రస్తుతం ఎక్కడున్నా, ఏ పని చేసినా మాస్క్‌ ధరించడం తప్పనిసరిగా మారింది. కరోనా మళ్లీ కోరలు చాస్తోన్న నేపథ్యంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం మరవద్దంటూ నిపుణులు పదే పదే చెబుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే వ్యాయామం చేసేటప్పుడు మాస్క్ ధరించాలా? వద్దా? అన్న విషయంలో చాలామందికి సందిగ్ధం నెలకొంది. ఒకవేళ ధరిస్తే ఊపిరి ఆడటం కష్టమవుతుందేమోనన్న భయం కూడా ఉంది. అయితే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వ్యాయామం చేసే క్రమంలో మాస్కులు ధరించడం మంచిదే అని చెబుతోంది ఓ తాజా అధ్యయనం. ముఖ్యంగా ఈ చిట్కా ఇండోర్‌ జిమ్‌లలో వ్యాయామం చేసే వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని, తద్వారా కొవిడ్‌ విస్తరించే ముప్పు చాలా వరకు తగ్గుతుందని వెల్లడించింది. మరి, మాస్క్‌ పెట్టుకొని వ్యాయామాలు చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇంకా ఏయే విషయాలు గుర్తుపెట్టుకోవాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
tanushree-dutta-sheds-15-kgs-and-shares-her-weight-loss-journey-through-social-media

అలా 15 కిలోలు తగ్గా!

బరువు పెరగడమంటే అంత కష్టం కాకపోవచ్చు.. కానీ పెరిగిన బరువు తగ్గించుకోవాలంటే అందుకు ఎంతో శ్రమించాలి.. రోజులు, వారాలు కాదు.. నెలల తరబడి కష్టపడితే తప్ప అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేం.. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ తనూశ్రీ దత్తా కూడా ఇదే విషయం చెబుతోంది. ‘ఆషిఖ్‌ బనాయా ఆప్నే’ పాటతో కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ చక్కనమ్మ.. కొన్ని సినిమాల్లో నటించి.. ఆపై ఇండస్ట్రీకి దూరమైంది. అయినా తన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరికీ చేరువలోనే ఉంటుందీ అందాల తార. ఇలా ఈ క్యూటీ ఈ మధ్య పోస్ట్‌ చేస్తున్న ఫొటోలు చూసి అభిమానులు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కారణం.. ఆమె బరువు తగ్గడమే! కెరీర్‌లో కొనసాగుతోన్న క్రమంలో ఒక దశలో బరువు పెరిగిన తనూ.. ఇప్పుడు తిరిగి నాజూగ్గా మారి మనల్ని అలరించడానికి మన ముందుకొచ్చేస్తోంది. అంతేకాదు.. అభిమానుల కోరిక మేరకు తన వెయిట్‌లాస్‌ జర్నీని కూడా పలు ఇన్‌స్టా పోస్ట్‌ల రూపంలో పంచుకుంటూ ‘ఏదైనా రాత్రికి రాత్రే సాధ్యం కాకపోవచ్చు.. అలాగని అసాధ్యం కానిదంటూ ఏదీ ఉండద’న్న స్ఫూర్తిదాయక సందేశాన్ని సైతం అందిస్తోందీ బాలీవుడ్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
acupressure-points-for-weight-loss-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-climbing-stairs-in-telugu

రోజూ మెట్లెక్కితే ఇన్ని ప్రయోజనాలుంటాయా?

ఆఫీసైనా, ఇళ్లైనా పైఅంతస్తులకు వెళ్లడానికి ఎక్కువమంది ఉపయోగించుకునే మార్గం లిఫ్టు. కేవలం ఇక్కడే కాదు.. షాపింగ్ మాల్స్, థియేటర్స్‌కు వెళ్లినప్పుడు కూడా మెట్లకు బదులుగా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉపయోగిస్తాం. ఇలా కాళ్లకు పనిచెప్పాల్సిన అవసరం లేకుండానే అనుకున్న ఫ్లోర్‌కి క్షణాల్లో చేరుకునేలా సకల సదుపాయాలతో కూడిన టెక్నాలజీ ప్రస్తుతం అభివృద్ధి చెందింది. కానీ ఎప్పుడూ వీటినే ఉపయోగించుకోవడం అటు ఆరోగ్యానికి, ఇటు శారీరక దృఢత్వానికి అంత మంచిది కాదు. రోజులో కొన్నిసార్లైనా వీటిని ఉపయోగించుకోకుండా మెట్లు ఎక్కిదిగడం అలవాటు చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో అనవసర క్యాలరీలు కరిగి, బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణుల అభిప్రాయం. మరి మెట్లెక్కడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
simple-do’s-and-don’ts-for-healthy-weight-loss-in-telugu

ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటున్నారా... అయితే ఇలా చేయండి!

‘బరువు తగ్గాలి.. నాజూగ్గా మారాలి’.. ప్రస్తుతం చాలామంది జపిస్తోన్న ఫిట్‌నెస్‌ మంత్రమిది. అందుకోసం ఎన్నో రకాల డైట్స్, వర్కవుట్‌ ప్లాన్స్ను తమ లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకుంటారు. అయితే రాత్రికి రాత్రే బరువు తగ్గాలనుకుని కొంతమంది విపరీతమైన వర్కవుట్లు చేస్తుంటారు. వేరొకరిని చూసి అప్పటికప్పుడు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటుంటారు. అయితే వెయిట్‌ లాస్‌ వల్ల శరీరంలోని మార్పులు తట్టుకోవడానికి బాడీకి కొంచెం సమయం పడుతుందని, అలాంటప్పుడు తక్కువ సమయంలో బరువు తగ్గడమనేది అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా త్వరగా బరువు తగ్గడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఏం చేయాలో? ఏం చేయకూడదో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
health-benefits-of-cinnamon-in-telugu

అవును.. ఇది బరువు తగ్గిస్తుంది!

అధిక బరువు.. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇదీ ఒకటి. దీనివల్ల రక్తపోటు, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు.. మొదలైన వాటి బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి శరీర బరువును ఎంత త్వరగా తగ్గించుకుంటే అంత మంచిది. ఇందుకోసం బయట అందుబాటులో ఉండే చికిత్సలు ఫాలో అవుతూ ఉంటారు చాలామంది. అయితే ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. పైగా వీటివల్ల బరువు తగ్గడం అటుంచి.. లేనిపోని దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శరీర బరువును తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన మార్గాలను అన్వేషించడం మంచిది. అందుకు మన వంటింట్లోని కొన్ని ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. వాటిలో అతి ముఖ్యమైంది 'దాల్చినచెక్క'. మరి, ఇది శరీర బరువును తగ్గించడంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో మనమూ తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
hyderabad-woman-manasa-bullied-in-school-and-shares-her-weight-loss-journey

‘బొద్దుగా ఉన్నావ్‌.. నువ్వేం డ్యాన్స్‌ చేస్తావ్‌’ అని ఎగతాళి చేసేవారు!

పిల్లలు చిన్నతనంలో ఎంత బొద్దుగా ఉంటే అంత ముద్దొస్తుంటారు. అయితే కొంతమంది ఆహారపుటలవాట్ల వల్ల కావచ్చు.. లేదంటే జీన్స్‌ వల్ల కావచ్చు.. ఇలా విపరీతంగా బరువు పెరుగుతుంటారు. కొన్నాళ్లకు స్థూలకాయులుగా మారుతుంటారు. ఇలాంటి వారిని చూసి లడ్డూ, డుంబు అంటూ స్కూల్లో తోటి పిల్లలు చేసే ఎగతాళికి బాధపడుతుంటారు. తాను స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఇలా ఎన్నో మాటలు పడ్డానంటోంది హైదరాబాద్‌కు చెందిన మానస. చిన్నతనంలో ఎంతో బొద్దుగా ఉండే ఆమె తోటి పిల్లలు అనే మాటలకు అప్పుడు బాధపడినా.. పెద్దయ్యే కొద్దీ అవే తనకు పాఠాలయ్యాయంటోంది. ఏ విషయంలోనైనా ఇతరుల విమర్శలకు బాధపడకుండా వాటిని సానుకూలంగా తీసుకుంటే ఆ సమస్యకు సరైన సమాధానం దొరుకుతుందంటూ తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
keerthy-suresh-sister-revathy-shares-her-weight-loss-journey
women icon@teamvasundhara
why-some-people-never-gain-weight-even-when-they-eat-a-lot

ఎంత తిన్నా బరువు పెరగట్లేదా? ఇందుకేనేమో.. చెక్ చేసుకోండి!

వైష్ణవిని చూసిన వాళ్లు ‘సరైన ఆహారం తీసుకోవట్లేదేమో.. అందుకే ఇంత సన్నగా ఉంది..’ అంటుంటారు. కానీ తాను మాత్రం ఎంత తిన్నా, బరువు పెరగాలని శతవిధాలా ప్రయత్నించినా కొంచెం కూడా పెరగలేకపోతోంది. వైశాలిది కూడా ఇదే సమస్య. అయితే తాను బరువు పెరిగేందుకు న్యూట్రిషనిస్ట్‌ సలహా మేరకు ప్రత్యేకమైన డైట్‌ కూడా పాటిస్తోంది.. అయినా ఫలితం మాత్రం శూన్యం. నిజానికి అధిక బరువుంటే తగ్గేదాకా ప్రయత్నిస్తూనే ఉంటాం.. అదే సన్నగా ఉంటే పెరగాలని ఆరాటపడుతుంటాం. ఇక కొంతమందైతే ఇందుకోసం ఏది పడితే అది విపరీతంగా తినేస్తుంటారు కూడా! కానీ కొంచెం కూడా పెరగకుండా అలాగే సన్నగా ఉంటారు. అయితే ఇలా ఎంత ప్రయత్నించినా బరువు పెరగట్లేదంటే అందుకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కారణం కావచ్చంటున్నారు నిపుణులు. అవే మీరు బరువు పెరగడానికి అడ్డుపడవచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా సమస్యలు? బరువు పెరగకుండా అవి మనల్ని ఎలా ఆపుతున్నాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
these-morning-habits-that-can-stop-you-from-losing-weight

ఉదయాన్నే ఇలా చేస్తున్నారా..? అయితే బరువు తగ్గడం కష్టమే !

బరువు తగ్గి నాజూగ్గా మారాలని ఎవరికి ఉండదు చెప్పండి. దానికోసమే నానా ప్రయత్నాలూ చేస్తుంటారు చాలామంది. తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం విషయాల్లో పకడ్బందీగా ప్రణాళిక వేసుకుంటారు. అయితే అన్నీ ప్లాన్‌ ప్రకారమే ఫాలో అవుతున్నప్పటికీ కొందరు ఎంతకీ బరువు తగ్గరు. ఇందుకు కారణమేంటో అర్థం కాక తలలు పట్టుకుంటుంటారు. అయితే మన అధిక బరువును తగ్గించుకునే విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనకుండే కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే బరువు తగ్గే విషయంలో ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మనం ఉదయాన్నే చేసే కొన్ని పొరపాట్ల వల్ల బరువు తగ్గకపోగా, అవి మన ఆరోగ్యానికి కూడా కీడు చేస్తాయంటున్నారు వారు. ఇంతకీ బరువు తగ్గాలన్న మన ఆశయాన్ని ఆవిరి చేసే ఆ ఉదయపు అలవాట్లు, ఇతర పొరపాట్లేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
surprising-fitness-and-health-benefits-of-aerial-yoga-in-telugu

ఇలా గాల్లో వేలాడితే ఎంత ఆరోగ్యమో!

శరీరాన్ని, మనసును ఏకకాలంలో ఫిట్‌గా మార్చుకోవాలంటే మనం జపించే మంత్రం ‘యోగా’. అయితే ఇందులోనూ సరికొత్త ట్రెండ్స్‌ పుట్టుకొస్తున్నాయి. అటు యోగాసనాలు, ఇటు వ్యాయామాలు కలిపి చేస్తూ మరింత దృఢంగా మారిపోతున్నారు ఫిట్‌నెస్‌ ప్రియులు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఏరియల్‌ యోగా కూడా అలాంటిదే! భూమ్యాకర్షణకు వ్యతిరేకంగా గాల్లో వేలాడుతూ యోగా చేయడం ఈ వ్యాయామం ప్రత్యేకత! అంతేకాదు.. శరీరానికి, మనసుకు సంపూర్ణ ఫిట్‌నెస్‌ను, ఆరోగ్యాన్ని అందిస్తుంది కాబట్టే సినీ తారలంతా ఈ యోగా ట్రెండ్‌ను తెగ ఫాలో అయిపోతున్నారు. అక్కడితో ఆగిపోకుండా వారు చేసిన ఏరియల్‌ యోగాసనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌కీ ఈ యోగాపై అవగాహన పెంచుతున్నారు. మరి, ఇంతకీ ఏంటీ ఏరియల్‌ యోగా? దీన్నెలా చేయాలి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
tips-for-40-plus-women-should-do-to-stay-healthy

నలభైల్లోనూ ఇలా నాజూగ్గా ఉండాలనుకుంటున్నారా?

వయసు పైబడుతున్నకొద్దీ అనారోగ్యాలతో పాటు మానసిక ఒత్తిళ్లూ అధికమవుతుంటాయి. ఇవన్నీ శారీరక, మానసిక కుంగుబాటుకు దారితీస్తాయి. మరి వీటన్నింటినుంచీ బయటపడాలంటే.. వయసుతో నిమిత్తం లేకుండా జపించాల్సిన మంత్రం ఒకటుంది.. అదే 'వ్యాయామం'. అలాగే కొంతమంది వయసు పెరుగుతున్నా అందం తరగకూడదనుకుంటారు. ఎప్పటికీ నాజూగ్గానే ఉంటే బాగుండునని భావిస్తుంటారు. ఇందుకు తగిన సౌందర్య చిట్కాలు పాటించడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం.. వంటివి చేస్తుంటారు. మరి వీటికి వ్యాయామం కూడా జతచేస్తే మరింత మెరుగైన ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నలభైల్లో ఉన్నప్పుడు వ్యాయామం ద్వారా నాజూగ్గా తయారవ్వాలంటే ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
shweta-tiwaris-new-instagram-post-on-how-she-got-back-in-shape

తను చెప్పిన డైట్‌తోనే 10 కిలోలు తగ్గా!

బరువు పెరగాలంటే నచ్చిన పదార్థాలు లాగించేసి ఎలాగోలా పెరుగుతామేమో గానీ.. తగ్గాలంటేనే విపరీతంగా చెమటోడుస్తుంటాం. అంత చేసినా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే కాస్త ఎక్కువ సమయమే పడుతుంది.. అంతేకాదు.. అందుకు అంకితభావంతో పాటు మనల్ని మనం నియంత్రించుకుంటూ ముందుకు సాగడమూ ముఖ్యమే. తాను కూడా ఈ నియమాలు పాటిస్తూనే 10 కిలోలు తగ్గానంటోంది బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ శ్వేతా తివారీ. అటు న్యూట్రిషనిస్ట్‌ సూచించిన డైట్‌, ఇటు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సలహాలు పాటిస్తూ బరువు తగ్గిన ఆమె.. బరువు తగ్గడమనేది అంత సులభమైన విషయం కాదని, అలాగని అసాధ్యం కూడా కాదని చెబుతోంది. ఈ క్రమంలో తన వెయిట్‌లాస్‌ సీక్రెట్‌ని బయటపెడుతూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ బాలీవుడ్‌ బహూ!

Know More

women icon@teamvasundhara
get-fit-with-these-amazing-chair-exercises-in-telugu
women icon@teamvasundhara
namitha-reveals-the-health-condition-that-increased-her-weight

దానివల్లే 97 కిలోలకు పెరిగా!

కోరి కోరి బరువు పెరగాలని ఎవరూ అనుకోరు.. కానీ కొన్నిసార్లు మన శరీరంలో తలెత్తే అనారోగ్యాలే అధిక బరువుకు దారితీస్తాయి. ఇక ఈ పరిస్థితుల్లో సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటాం.. ఒక్కోసారి చనిపోవాలన్న ఆలోచనలు కూడా మన మనసును మరింత తీవ్రంగా కుంగదీస్తుంటాయి. ఒక దశలో తాను కూడా అలాంటి మానసిక క్షోభనే అనుభవించానని చెబుతోంది టాలీవుడ్‌ ముద్దుగుమ్మ నమిత. తన అందం, అభినయంతో తక్కువ సినిమాల్లోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న ఈ చక్కనమ్మ.. కెరీర్‌ ఆరంభంలో సన్నగా కనిపించింది. ఆపై బొద్దుగా మారి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తాను ఇలా విపరీతంగా బరువు పెరగడానికి కారణమేంటో వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందామె. మానసిక ఒత్తిడి, ఆందోళనల గురించి అందరిలో అవగాహన పెంచే క్రమంలో నమిత పెట్టిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
over-exercising-leads-to-these-health-issues-in-telugu

వ్యాయామం మితిమీరితే ఇవే సమస్యలొస్తాయట!

‘మితంగా తింటే అమృతం.. అతిగా తింటే విషం’ అంటుంటారు. ఆహారం విషయంలోనే కాదు.. మనం ఫిట్‌నెస్‌ కోసం చేసే వ్యాయామాల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. శారీరక దృఢత్వాన్ని, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాయామాలు చేయడం ముఖ్యమే అయినప్పటికీ.. అతిగా చేస్తే మాత్రం వివిధ రకాల దుష్ప్రభావాలు తప్పవంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అందుకే ఎక్కువ వర్కవుట్స్‌ చేస్తే ఎక్కువ దృఢత్వం సొంతమవుతుందన్న అపోహను పక్కన పెట్టి.. రోజుకో అరగంట లేదా నలభై నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. తద్వారా అటు ఎలాంటి అనారోగ్యాలు తలెత్తకుండా ఉండడంతో పాటు ఫిట్‌నెస్‌ను కూడా సొంతం చేసుకోవచ్చట! మరి, ఇంతకీ అతిగా వ్యాయామాలు చేస్తే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలెదురవుతాయో తెలుసుకుందాం రండి..

Know More