scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'50 రోజులుగా కరోనాతో సావాసం చేస్తున్నా!'

'కరోనా.. ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. మరి, మనకే ఇలా ఉంటే అనునిత్యం కరోనా వార్డులోనే గడుపుతూ ఈ మహమ్మారి బారిన పడిన రోగులకు సేవలందించే డాక్టర్లు, నర్సుల పరిస్థితేంటి? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎప్పుడు, ఎవరి నుంచి తమకు కరోనా సోకుతుందోనన్న భయం అనుక్షణం వారిని వెంటాడుతూనే ఉంటుంది. అయినా సరే.. తమ వృత్తికే ప్రథమ ప్రాధాన్యమిస్తూ విధుల్లో కొనసాగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎందరో వైద్య సిబ్బంది. ఈ క్రమంలో కొందరు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అలాంటి వారిలో తానూ ఉన్నానంటోందీ కెనడియన్ నర్సు. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఏడు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరోనాతో పోరాటం చేస్తోంది. చికిత్స తీసుకుంటున్నప్పటికీ వరుస టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చినా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతోన్న ఆమె.. తన కొవిడ్‌ పోరాటం గురించి అందరితో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.'

Know More

Movie Masala

 
category logo

‚ 骢œ¿Õ ’î©ãf¯þ ª½Ö©üq ¤¶Ä©ð ƧŒÖu.. ¦ª½Õ«Û ÅŒ’Ã_!

Chhavi Mittal Post Pregnancy Weight Loss Secrets in Telugu

weightloss1.jpg£ÏÇ¢D ®ÔJ-§ŒÕ@ÁÙx ÅŒª½ÍŒÖ ¤¶Ä©ð ƧäÕu „ÃJÂË ¦ÕLx-Å窽 Åê½ ÍŒOy NÕ{d-©üÊÕ “X¾Åäu-ÂË¢* X¾J-ÍŒ§ŒÕ¢ Í䧌Ö-LqÊ X¾E-©äŸ¿Õ. '\Âú N„ãýÇ.. ‰²Ä HµÑ Æ¯ä ¦ÇM-«Ûœþ *“ÅŒ¢©ð ʚˢ* „çÕXÏp¢-*Ê ¨ Æ¢ŸÄ© Åê½.. 'B¯þ ¦£¾Ý-ªÃ-ºË§ŒÖÑ, 'ŌիÖ|K C¬ÇÑ, 'X¶¾Õªý ÂÌ ©ÂÌ~t ¦µäšË§ŒÖÑ, '¯ÃT¯þÑ, '\Âú ͌՚̈ ‚²Ät¯þÑ.. «¢šË ®ÔJ-§ŒÕ-@ÁxÅî¯ä ‡Â¹×ˆ« ¤ÄX¾Û-©Ç-J-šÌE ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC. ÅŒÊ ¦µ¼ª½h „çÖ£ÏÇÅý £¾Ýæ®q-¯þÅî ¹L®Ï '†ÏšÌd ‰œË-§ŒÖ®ý “˜ã¢œË¢’û (®Ïšü)Ñ Æ¯ä œË>-{©ü “¤ñœ¿-¹¥¯þ ¹¢åX-FE ¯ç©-Âí-LpÊ ¨ ¦ÇM-«Ûœþ Æ¢Ÿ¿¢.. “X¾®¾ÕhÅŒ¢ ®ÏE-«Ö©Õ EJt¢Íä X¾E©ð G°’à …¢C. ÍŒOy «ªýˆ-£¾ÉLê ƪá¯Ã.. ¹×{Õ¢-¦Ç-EÂÌ ®¾«Õ-“¤Ä-ŸµÄ-Êu-NÕ-®¾Õh¢C. ÅŒÊ ‚êª@Áx ¤ÄX¾ ÆKèÇ ‚©¯Ã ¤Ä©¯Ã ֮͌¾Õ-¹ע{Ö Æ«Õt-ÅŒ-¯ÃEo X¾ÜJh’à ‚²Äy-C¢-*Ê ¨ Æ¢ŸÄ© Æ«Õt.. ¨ \œÄC „äÕ 13Ê Æª½|„þÕ Æ¯ä «áŸ¿Õl© ¦Ç¦ÕÂ¹× •Êt-E-*a¢C.

goldenrulesgh650.jpg

ƒÂ¹ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¨ «áŸ¿Õl-’¹Õ«Õt «Õ£¾É ͌ժ½Õ-¹E ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ê«©¢ «%Ah-’¹ÅŒ N†¾-§ŒÖ-©¯ä Âß¿Õ.. ÅŒÊÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê «uÂËh-’¹ÅŒ N†¾-§ŒÖ-©ÊÕ å®jÅŒ¢ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ X¾¢ÍŒÕ-Âî-«œ¿¢ ¨ «áŸ¿Õl-’¹Õ-«ÕtÂ¹× Æ©-„Ã{Õ. Æ¢Ÿ¿ÕêÂ ÅŒÊ “åXé’oFq, “X¾®¾-„Ã-Ê¢-ÅŒª½¢ ¦ª½Õ«Û ÅŒ’¹_œ¿¢Åî ¤Ä{Õ ÅŒ©Õx©Õ X¾GxÂú “X¾Ÿä-¬Ç©ðxÊÖ XÏ©x-©Â¹× ¤Ä©Õ X¾{dœÄEÂË „çÊ-ÂÃ-œ¿-¹Ø-œ¿-Ÿ¿¢{Ö ÅÃèÇ’Ã ƒ¯þ²Äd ¤ò®ýd ª½ÖX¾¢©ð ¯äšË ÅŒ©Õx-©Â¹× ͌¹ˆšË ®¾¢Ÿä-¬ÇEo å®jÅŒ¢ Æ¢C¢*¢C ÍŒOy. «ÕJ, ƒŸ¿lª½Õ XÏ©x© ÅŒLx’à ‹„çjX¾Û Æ«Õt-ÅŒ-¯ÃEo ‚²Äy-C-®¾Öh¯ä, «Õªî-„çjX¾Û œçL-«K ÅŒªÃyÅŒ AJT ¯ÃW’Ã_ «ÖJÊ ¨ ¦ÇM-«Ûœþ §ŒÕOÕt «ÕOÕt ÍçæXp ÅŒÊ ¤ò®ýd “åXé’oFq „çªášü ©Ç®ý ®Ô“éšüq \¢šð «ÕÊ«â N¢ŸÄ¢ ª½¢œË..

goldenrulesgh650-6.jpg
£¾É§ýÕ.. ¯äÊÕ OÕ ÍŒOy NÕ{d©ü.. ¦ÕLx-Åç-ª½åXj OÕª½Õ ÊÊÕo ÍŒÖæ® …¢šÇª½Õ. “X¾®¾ÕhÅŒ¢ ¯Ã ƒŸ¿lª½Õ XÏ©x-©Åî X¶¾Û©Õx G°’à …¯Ão. Æ«Õt-Ōʢ ƯäC Ÿä«Ûœ¿Õ «ÕÊÂ¹× Æ¢C¢Íä ’íX¾p «ª½¢. ’¹Js´-ºË’à …Êo-X¾Ûpœ¿Õ, Gœ¿fÊÕ ÅíL-²ÄJ ÍäÅŒÕ-©ðxÂË B®¾Õ-¹×-Êo-X¾Ûpœ¿Õ, Gœ¿fÂ¹× ¤ÄL-«yœ¿¢, ¹¢šËÂË éªX¾p©Ç „ÃJE ²Ä¹œ¿¢.. ƒ©Ç Æ«Õt-ÅŒ-Ê¢©ð ÆÊÕ-¦µ¼-N¢Íä “X¾A ¹~º¢ ÆŸ¿Õs´ÅŒ¢. ƒX¾p-šËê ÆKèÇ ŸÄyªÃ ‚ ÆÊÕ-¦µ¼Ö-ÅŒÕLo ¤ñ¢CÊ ¯äÊÕ.. ƒšÌ-«©ä ƪ½|„þÕ Æ¯ä Æ¢Ÿ¿-„çÕiÊ ¦Ç¦Õ ª½ÖX¾¢©ð «Õªî-²ÄJ Æ«Õt-ÅŒ-Ê¢-©ðE «ÖŸµ¿Õ-ªÃuEo ‚²Äy-C-®¾Õh¯Ão.. ¯äÊÕ ÆÊÕ-¦µ¼-N-²òhÊo ‚ Æ¢Ÿ¿-„çÕiÊ ÆÊÕ-¦µ¼Ö-ŌթÕ, ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ OÕ Æ¢Ÿ¿-JÅî X¾¢ÍŒÕ-Âî-«-œÄ-Eê ƒ©Ç OÕ «á¢Ÿ¿Õ-ÂíÍÃa.

goldenrulesgh650-3.jpg
Æ¢Ÿ¿ÕÂ¹× «á¢Ÿ¿Õ ÊÕ¢Íä ®¾ÊoŸ¿l´¢ ÂÄÃL!
ÅŒLx ’¹ª½s´¢©ð Gœ¿f ‡Cê’ “¹«Õ¢ ÆŸ¿Õs´ÅŒ¢. ¤Ä¤Äªá ÅíNÕtC ¯ç©©Õ E¢œä «ª½Â¹Ø ÅŒLx ’¹ª½s´¢©ð …¢œ¿œ¿¢ «©x „ÃJ©ð ͌¹ˆšË ‡Ÿ¿Õ-’¹Õ-Ÿ¿© …¢{Õ¢C. «áÈu¢’à *«J „ÃªÃ©Õ ÆÅŒu¢ÅŒ ÂÌ©-¹-„çÕi-ÊN. ‚ ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä ¦äH „çÕŸ¿œ¿Õ, «ÜXÏ-J-A-ÅŒÕh©Õ.. «¢šËN ®¾¢X¾Ü-ª½g¢’à ‡Ÿ¿Õ-’¹Õ-Åêá. Gœ¿f ‡Ÿ¿Õ-’¹Õ-Ÿ¿-©Â¹× ÅŒLx ’¹ª½s´¢ ¹¢˜ä ®¾Õª½-ÂË~-ÅŒ-„çÕiÊ “X¾Ÿä¬Á¢ «Õªí-¹šË ©äŸ¿Õ. \Ÿî «Ö{ «ª½-®¾Â¹× ¨ N†¾§ŒÕ¢ OÕÅî ÍçX¾p-˜äxŸ¿Õ. ƒC ¯Ã ®Ôy§ŒÕ ÆÊÕ-¦µ¼«¢. ÅíNÕtC ¯ç©©Õ X¾ÜJh’à E¢œËÊ ÅŒªÃyÅä ¯äÊÕ ¯Ã ¦Ç¦ÕÂ¹× •Êt-EÍÃa. ÂæšËd Âæð§äÕ ÅŒ©Õx-©¢-Ÿ¿ª½Ö *«J „êéðx ÍÃ©Ç èÇ“’¹-ÅŒh’à …¢œÄL. œÄ¹dª½Õx ®¾Ö*¢-*-Ê-{Õx’à «Õ¢* ¤ò†¾-ÂÃ-£¾Éª½¢ B®¾Õ-¹ע-{Ö¯ä, \Ÿçj¯Ã Ʋù-¹ª½u¢ ¹L-TÅä „ç¢{¯ä œÄ¹d-ªýÊÕ ®¾¢“X¾-C¢-ÍÃL. Æ©Çê’ ®ÏÐå®-¹¥¯þ ¹¢˜ä ®¾£¾Ç• “X¾®¾-„Ã-Eê ƫÕt-©¢-Ÿ¿ª½Ö ®ÏŸ¿l´¢’à …¢œ¿œ¿¢ «Õ¢*C. Æ¢Ÿ¿Õ-Â¢ ÆX¾p-šË-¹-X¾Ûpœ¿Õ Eª½g-ªá¢-ÍŒÕ-Âî-«œ¿¢ ÂùעœÄ.. «á¢Ÿ¿Õ ÊÕ¢Íä ®ÏŸ¿l´¢’à …¢œÄL.. ¨ “¹«Õ¢©ð ÅçL§ŒÕE N†¾-§ŒÖ©Õ ƒ¢šðx …¢œä åXŸ¿l© ÊÕ¢*, œÄ¹dª½x «Ÿ¿l ÊÕ¢* Åç©Õ-®¾Õ-Âí¯ä “X¾§ŒÕÅŒo¢ Í䧌՜¿¢ «©x ‚ ®¾«Õ-§ŒÕ¢©ð «ÕÊ©ð ¹Lê’ ¦µ¼§ŒÖEo ÆCµ-’¹-NÕ¢-͌͌Õa.

goldenrulesgh650-2.jpg
£ÏǤòoЦJh¢’û «ª½ˆ-«Ûšü Âé䟿Õ!
ÍéÇ-«Õ¢C Âæð§äÕ ÅŒ©Õx©Õ ÅŒ«ÕÂ¹× ®¾£¾Ç• “X¾®¾«¢ ÂÄÃ-©¯ä ÂÕ-¹ע-šÇª½Õ. Æ¢Ÿ¿Õ-Â¢ \„äÕ¢ Í䧌֩ð «á¢Ÿ¿Õ-ÊÕ¢Íä EX¾Û-ºÕ© ®¾©-£¾É©Õ B®¾Õ-¹ע-šÇª½Õ.. «ÕJ-Âí¢-ÅŒ-«Õ¢C £ÏǤòoÐ-¦-Jh¢’û (“X¾®¾« ®¾«Õ-§ŒÕ¢©ð ¹Lê’ ‚¢Ÿî-@ÁÊ, ŠAhœË, ¯íXÏpE ÆCµ-’¹-NÕ¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ¤ÄšË¢Íä Ÿ±çª½XÔ ©Ç¢šË X¾Ÿ¿l´A. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à ¦Ç’à ’ÃL XÔLa «Ÿ¿-©œ¿¢, NV-«-©ãj-èä-†¾¯þ.. «¢šË ˜ãÂËoÂúq “¤ÄÂÌd®ý Íäªá-²Ähª½Õ) “X¾Åäu¹ ÅŒª½-’¹-ÅŒÕ-©Â¹× å®jÅŒ¢ £¾É•-ª½-«Û-Ōբ-šÇª½Õ. ¯äÊÖ ÆŸä Íä¬Ç. ¯Ãª½t©ü œçL-«K ’¹ÕJ¢* ‡¯îo X¾Û®¾h-ÂÃ©Õ ÍŒC„Ã.. „çjŸ¿Õu© ®¾©-£¾É©Õ B®¾Õ-¹ׯÃo. ÂÃF ‚ÈJ ¹~º¢©ð ÂíEo Âê½-ºÇ© «©x œÄ¹dªý ®¾©£¾É „äÕª½Â¹× ®ÏÐå®-¹¥¯þ „çjX¾Û „çá’¹Õ_- ÍŒÖ-¤ÄLq «*a¢C. ‚ ¹~º¢ ¯Ã ‚¬Á-©Fo ÆœË-§ŒÖ-¬Á-©-§ŒÖu-§ŒÕ-E-XÏ¢-*¢C. ¯äÊÕ «Ü£ÏÇ¢-ÍŒE NŸµ¿¢’à ¯Ãª½t©ü œçL-«K Âù-¤ò-«-œ¿¢Åî Âî¾h ¦ÇŸµ¿-X¾œÄf.. ÆX¾Ûp-œ¿-E-XÏ¢-*¢C.. «ÕÊ¢ ÆÊÕ-¹×-ÊoC •ª½-’¹-¹-¤òÅä ‡¢ÅŒ ¦ÇŸµ¿ …¢{Õ¢-Ÿî-ÊE! ®ÏÐå®-¹¥¯þ «ÕJ¢ÅŒ åXªá-¯þ-X¶¾Û-©ü’à ÆE-XÏ¢-*¢C. Æ¢Ÿ¿Õ꠯ê½t©ü œçL-«K Â¢ ®¾Êo-Ÿ¿l´-«Õ-«œ¿¢ ®¾éªj¢Ÿä ÂÃF.. ŠÂ¹-„ä@Á ‚ÈJ ¹~º¢©ð ÆC ²ÄŸµ¿u¢ Âù-¤òÅä ®ÏÐå®-¹¥¯þ, ŸÄE-«©x ¹Lê’ ¯íXÏpE å®jÅŒ¢ ‡Ÿ¿Õ-ªîˆ-«-œÄ-EÂË «á¢Ÿ¿ÕÊÕ¢* ®ÏŸ¿l´-X¾-œË-Ê-X¾Ûpœä ‡©Ç¢šË ƒ¦s¢D ÆE-XÏ¢-ÍŒŸ¿Õ.

goldenrulesgh650-9.jpg
ƢŌ ÅŒyª½’à Âî©Õ-¹ע-šÇ-Ê-ÊÕ-Âî-©äŸ¿Õ!
®ÏÐå®-¹¥¯þ Æ¢˜ä ƢŌ ®¾Õ©-¦µ¼-„çÕiÊ N†¾§ŒÕ¢ Âß¿Õ.. OšËÂË Åîœ¿Õ œçL-«K ÅŒªÃyÅŒ ¬ÁKª½¢ ¦©-£ÔÇ-Ê-«Õ-«œ¿¢, Fª½®¾¢ ‚«-£ÏÇ¢-ÍŒœ¿¢, «Õªî-„çjX¾Û ¤Ä¤Äªá ‚©-¯ÃÐ-¤Ä-©¯Ã, EKgÅŒ ®¾«Õ-§ŒÖ©ðx ¤ÄL-«yœ¿¢.. ƒ«Fo ¦Çu©¯þq Í䮾Õ-Âî-„ÃLq …¢{Õ¢C. ÍéÇ-«Õ¢C œçL-«K ÅŒªÃyÅŒ ÅŒyª½’à ¦ª½Õ«Û ÅŒ’Ã_-©E ÅŒ«Õ ¬ÁK-ªÃEo Eª½x¹~u¢ Í䮾Õh¢-šÇª½Õ. ÂÃF ÆC ®¾éªjÊ X¾Ÿ¿l´A Âß¿Õ. „Ã{-Eo¢-šË-¹¢˜ä «ÕÊ ‚ªî’ÃuEo ®¾¢ª½-ÂË~¢ÍŒÕÂî«œ¿¢, ¹×{x «©x ¹Lê’ ¯íXÏpE ÅŒT_¢ÍŒÕÂî«-œ¿„äÕ ÍÃ©Ç «áÈu¢. Æ¢Ÿ¿Õ-Â¢ ÅŒª½ÍŒÖ œÄ¹d-ªýE ®¾¢“X¾-C¢-ÍŒœ¿¢, „ê½Õ ®¾Ö*¢-*Ê ®¾©-£¾É©Õ ¤ÄšË¢-ÍŒœ¿¢ …ÅŒh«Õ¢. ƒ«Fo OÕÂ¹× ÍçX¾pœ¿¢ Âß¿Õ.. ¯äÊÖ ¤ÄšË¢ÍÃ. ÅŒª½ÍŒÖ œÄ¹d-ªýE ¹L®Ï ¯Ã ‚ªî’¹u X¾J-®Ïn-AE ÍçÂú Íäªá¢-ÍŒÕ-¹ׯÃo. œçL-«K ƧŒÖu¹ X¾C „êé ÅŒªÃyÅŒ œÄ¹dªý Ÿ¿’¹_-JÂË Íç¹XýÂ¹× „ç@ìh.. ‚„çÕ ÍçXÏpÊ «Ö{©Õ NE ‡TJ ’¹¢Åä¬Ç. ‡¢Ÿ¿ÕÂî Åç©Õ²Ä.. 'OÕª½Õ «ÕSx Íç¹XýÂË ªÃ«-¹ˆ-êªxŸ¿Õ. OÕ ‚ªî’¹u¢ X¾ÜJh’à ¹ן¿Õ-{-X¾-œË¢C. ¹×{Õx Â¹ØœÄ «ÖE-¤ò-§ŒÖªá. ƒÂ¹ OÕª½Õ «ª½ˆ-«Û-šüÂË …X¾-“¹-NÕ¢-͌͌Õa..Ñ ÆE ÍçX¾p-œ¿¢Åî «ÕÊ-®¾ÕÂ¹× Âî¾h J©Ç-Âúq-œþ’à ÆE-XÏ¢-*¢C. “åXé’o-Fq©ð Â¹ØœÄ ¯Ã «ª½ˆ-«Û-šüE ÂíÊ-²Ä-T¢-*Ê ¯äÊÕ œçL-«K ÅŒªÃyÅŒ X¾C „ÃªÃ©Õ >„þÕÂË Ÿ¿Öª½-«Õ§äÕu ®¾JÂË ‡¯îo \@ÁÙx’à «ª½ˆ-«Û-šüÂË Ÿ¿Öª½¢’à …Êo X¶ÔL¢’û ¹L-T¢C.

goldenrulesgh650-4.jpg
®ÏyNÕt¢-’ûÅî „ç៿©Õ..!
ÆÊÕ-Âî-¹עœÄ •J-TÊ ®ÏÐå®-¹¥¯þ ŠAhœË ÊÕ¢* ÆX¾Ûp-œ¿-X¾Ûpœä ¯ç«Õt-C’à Å䪽Õ-¹ע-{ÕÊo ÅŒª½Õ-º¢©ð.. 'ƒÂ¹ OÕª½Õ OÕ «ª½ˆ-«Ûšü „ç៿-©Õ-åX-{dÍŒÕa..Ñ ÆE œÄ¹dªý ÍçX¾p-’Ã¯ä ‡¢Åî ‚Ê¢Ÿ¿¢’à ÆE-XÏ¢-*¢C. ƒÂ¹ ÆÊÕ-¹×-ÊoŸä ÅŒœ¿-«Û’à ¯Ã „Ãu§ŒÖ-«Ö©ÊÕ „ç៿-©Õ-åXšÇd. ÆC Â¹ØœÄ ¯Ãé¢Åî ƒ†¾d-„çÕiÊ ®ÏyNÕt¢-’ûÅî! ƒ¢Ÿ¿ÕÂ¹× „ç៿šðx Âî¾h ®¾«Õ-§ŒÕ„äÕ êšÇ-ªá®¾Öh.. ¯ç«Õt-C’à ‚ ®¾«Õ§ŒÖEo 45 ENÕ-³Ä-©Â¹× åX¢ÍŒÕ-¹ע{Ö ¤ò§ŒÖ. ƒX¾Ûp-œçjÅä Êœ¿Â¹, ¦ª½Õ-«Û-©ã-ÅŒhœ¿¢, ª½Eo¢’û.. «¢šËO ¯Ã «ª½ˆ-«Ûšü ªíšÌ-¯þ©ð ¦µÇ’¹¢ Í䮾Õ-¹ׯÃo. ƒ©Ç ¯äÊÕ «ª½ˆ-«Ûšü Í䮾ÕhÊo ®¾«Õ-§ŒÕ¢©ð ¯Ã ¦µ¼ª½h „çÖ£ÏÇÅý ¦äH œ¿ÖušÌ Íä¬Çª½Õ. Æ¢Åä-Âß¿Õ.. ¦Ç¦ÕÊÕ ÍŒÖ®¾Õ-Â¹×¯ä “Â¹«Õ¢©ð ¯ÃÅî ¤Ä{Õ ‚§ŒÕ¯Ã ‡¯îo E“Ÿ¿-©äE ªÃ“ÅŒÕ©Õ ’¹œË-¤Äª½Õ. ƒ©Ç ¯Ã ¦µ¼ª½h Æ¢œ¿-Ÿ¿¢œ¿©ä ¯äÊÕ ƒ¢ÅŒ ÅŒyª½’à Âî©Õ-Âî-«-œÄ-EÂË, AJT «ª½ˆ-«Ûšü “¤Äª½¢-Gµ¢* ¯ÃW’Ã_ «Öª½-œÄ-EÂË Ÿî£¾ÇŸ¿¢ Íä¬Ç-§ŒÕE ¹*a-ÅŒ¢’à Íç¦ÕÅÃ.

goldenrulesgh650-5.jpg

Æ„ä ¯Ã ’î©ãf¯þ ª½Ö©üq!
“åXé’oFq ®¾«Õ-§ŒÕ¢©ð ¯äÊÕ ŸÄŸÄX¾Û 12Ð15 ÂË©ð© ¦ª½Õ«Û åXJ’Ã. ŸÄEo ÅŒT_¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË „Ãu§ŒÖ-«Ö©ä Âß¿Õ.. ¯äÊÕ B®¾Õ-¹×Êo ‚£¾Éª½¢ ¤Ä“ÅŒ Â¹ØœÄ ÂÌ©-¹„äÕ ÆE Íç¦ÕÅÃ. “X¾®¾-„Ã-Ê¢-ÅŒª½¢ ¦ª½Õ«Û ÅŒê’_¢-Ÿ¿ÕÂ¹× «ÕÊ¢ Íäæ® “X¾§ŒÖº¢ ƢŌÕ-©ä-EC. ƒ¢Ÿ¿Õ-Â¢ ÂíEo ªîV© ¤Ä{Õ ‚£¾Éª½ E§ŒÕ-«Ö©Õ ¤ÄšË¢-ÍŒœ¿¢ ÂùעœÄ ‡X¾Ûpœ¿Ö ¹*a-ÅŒ-„çÕiÊ ¤ò†¾-ÂÃ-£¾Éª½¢ Æ©-„Ã{Õ Í䮾Õ-¹ע˜ä ͌¹ˆšË X¶Ïšü-¯ç-®ýÊÕ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. Æ¢Ÿ¿Õ-Â¢ ¯äÊÕ éª¢œ¿Õ ª½Ö©üq ¤ÄšË-®¾Õh¯Ão. ŠÂ¹šË.. ÍŒéˆ-ª½Â¹× Ÿ¿Öª½¢’à …¢œ¿œ¿¢. 骢œîC.. ¤Ä© X¾ŸÄªÃn©Õ B®¾Õ-Âî-¹-¤ò-«œ¿¢. ¨ “¹«Õ¢©ð BXÏ A¯Ã-©Êo ¯Ã ‚£¾É-ª½X¾Û ÂîJ-¹Lo ¦ã©x¢Åî Bª½Õa-¹ׯÃo. ®Ôyšüq©ð ÍŒéˆ-ª½Â¹× ¦Ÿ¿Õ-©Õ’à ¦ã©ÇxEo „Ãœ¿œ¿¢, Æ©Çê’ ¤Ä¤Ä-ªáÂË ¤Ä©Õ …ÅŒpAh Âë-œÄ-EÂË ¦ã©x¢Åî ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ ©ÇêÂd-†¾¯þ ©œ¿Öf©Õ AÊœ¿¢.. «¢šËN Í䮾Õh¯Ão. ¨ 骢œ¿Õ E§ŒÕ«Ö©Õ ¤ÄšË-²òhÊo ¯Ã©ð ‡¢Åî «Öª½Õp ¹E-XÏ-²òh¢C. “X¾®¾ÕhÅŒ¢ ¯Ã ²ÄŸµÄ-ª½º ¦ª½Õ-«ÛÂ¹× Í䪽Õ-«©ð …¯Ão. ƪáÅä “X¾®¾-„Ã-Ê¢-ÅŒª½¢ ÅŒ©Õx-©¢-Ÿ¿J ‚ªî’¹u ®ÏnA Šê婂 …¢œ¿Ÿ¿Õ. OÕª½Ö ¯Ã©Ç ¦ª½Õ«Û ÅŒ’Ã_-©¢˜ä «á¢Ÿ¿Õ’à OÕ EX¾Û-ºÕ© ®¾©£¾É „äÕª½Â¹× ¦ª½Õ«Û ÅŒê’_¢-Ÿ¿ÕÂ¹× ®¾éªjÊ „Ãu§ŒÖ-«Ö©Õ, œçjšü E§ŒÕ-«Ö©Õ ÆœËT Åç©Õ-®¾Õ-ÂíE „ÚËE ¤ÄšË¢-ÍŒœ¿¢ ƒ{Õ OÕ¹×, Æ{Õ OÕ Gœ¿f¹×.. ƒŸ¿l-JÂÌ «Õ¢*C.

ÆN ÅŒX¾Ûp -ÂÃ-Ê-X¾Ûpœ¿Õ ƒC ÅŒåXp©Ç Æ«Û-ŌբC?
goldenrulesgh650-10.jpg
ƒÂ¹ OÕ Æ¢Ÿ¿-JÅî X¾¢ÍŒÕ-Âî-„Ã-LqÊ «Õªî «áÈu N†¾§ŒÕ¢ ŠÂ¹-{Õ¢C. ÆŸä¢-{¢˜ä.. “¦ã®ýd-X¶Ô-œË¢’û. ÆC ÅŒMx-G-œ¿f© ÆÊÕ-¦¢-ŸµÄEo åX¢Íä Æ¢Ÿ¿-„çÕiÊ “X¾“Â˧ŒÕ. ÂÃF ÍéǫբC ÅŒ©Õx©Õ ¦£ÏÇ-ª½¢’¹ “X¾Ÿä-¬Ç©ðx Gœ¿f-©Â¹× ¤ÄL-«y-œÄ-EÂË „çÊÂà «á¢Ÿ¿Ö Æ«Û-Ōբ-šÇª½Õ. ®¾«Ö•¢ ÍŒÖæ® ÍŒÖX¾Û©ä ¨ N†¾-§ŒÕ¢©ð ÅŒ©ÕxLo Ʋù-¹-ªÃu-EÂË ’¹ÕJ-Íä-®¾Õh-¯Ãoªá. ÂÃF ƒ©Ç¢šË X¾Ÿ¿l´-A©ð «Öª½Õp ªÃ„ÃL. ¦£ÏÇ-ª½¢’¹ “X¾Ÿä-¬Ç©ðx «Õ¢Ÿ¿Õ Âí{d-œÄ-EÂË, ¤ñ’¹ ÅÃ’¹-œÄ-EÂË, «Õ£ÏÇ-@ÁLo „äCµ¢ÍŒœÄ-EÂË …Êo æ®yÍŒa´.. Gœ¿fÂ¹× ¤ÄL-«y-œÄ-EÂË ‡¢Ÿ¿ÕÂ¹× …¢œ¿-˜äxŸ¿Õ? ÅŒMx-G-œ¿f© «ÕŸµ¿u •Jê’ ¨ ®¾£¾Ç-•-„çÕiÊ “X¾“ÂË-§ŒÕÂ¹× ¦£ÏÇ-ª½¢’¹ “X¾Ÿä¬Á¢ Æœ¿Õf-’ ÂùØ-œ¿Ÿ¿Õ. Æ¢Ÿ¿Õê ʩÕ-’¹Õ-J©ð ¤ÄL-«y-œÄ-EÂË «ÕÊ©ð ¹Lê’ ®Ï’¹Õ_, GœË-§ŒÖEo «ÕÊ¢ «C-L-åX-šÇdL. ÅŒŸÄyªÃ «ÕÊ©ð ŠAhœË, ‚¢Ÿî-@Á-Ê©Õ Â¹ØœÄ ÅŒ’¹Õ_-Åêá. «%Ah-KÅÃu ‡¢ÅŒ G°’à …Êo-X¾p-šËÂÌ „ç៿šË ‚ª½Õ ¯ç©©Õ ¤Ä¤Ä-ªáÂË ¤ÄL-«yœ¿¢ ƯäC ÅŒX¾p-E-®¾J. “X¾®¾-„Ã-Ê¢-ÅŒª½¢ OÕÂ¹× OÕ «%Ah-’¹ÅŒ °NÅŒ¢ ‡¢ÅŒ «áÈu„çÖ.. Gœ¿f ‚©¯ÃФĩ¯Ã Â¹ØœÄ Æ¢Åä «áÈu¢. ÂæšËd ¨ 骢œË¢-šËF ¦Çu©¯þq Í䮾Õ-Âî-„Ã-©¢˜ä Âí¯Ão@Áx ¤Ä{Õ ƒ¢šðx ÊÕ¢Íä ‚X¶Ô®¾Õ X¾ÊÕLo ÂíÊ-²Ä-T¢-ÍŒœ¿¢.. «¢šË “X¾ÅÃu-«Öo§ŒÕ «ÖªÃ_Lo Ưäy-†Ï¢-ÍÃL. ÆX¾Ûpœä ÅŒLx Gœ¿fÂ¹× EKgÅŒ ®¾«Õ-§ŒÕ¢©ð ¤ÄL-«yœ¿¢ ²ÄŸµ¿u-«Õ-«Û-ŌբC. ÆC ÅŒMx-G-œ¿f© «ÕŸµ¿u ÆÊÕ-¦¢-ŸµÄEo ¬Ç¬ÁyÅŒ¢ Í䮾Õh¢-Ÿ¿Êo N†¾§ŒÕ¢ «Ö“ÅŒ¢ ÅŒX¾p-E-®¾-J’à ’¹Õª½Õh-åX-{Õd-ÂË.. ®¾êª¯Ã.. …¢šÇÊÕ «ÕJ.. ¦ãj.. ¦ãj..!

“åXé’oFq, ¯Ãª½t©ü œçL-«K, “X¾®¾-„Ã-Ê¢-ÅŒª½¢ ¦ª½Õ«Û ÅŒ’¹_œ¿¢, ÅŒLx-¤Ä© “¤ÄŸµÄÊu¢.. «¢šË Æ¢¬Ç©ðx ÅŒÊ ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ ª½¢’¹-J¢* «ÕÊÂ¹× Æ¢C¢-*Ê ¦ÇM-«Ûœþ ¦ÖušË-X¶¾Û©ü «Ö„þÕ ÍŒOy NÕ{d©ü «ÕÊ-®¾Õ-©ðE «Ö{-©ä¢šð Åç©Õ-®¾Õ-¹×-¯Ão-ª½Õ’Ã! «ÕJ, OÕª½Ö OšËE Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-ÂíE OÕ œÄ¹dªý ®¾©£¾É „äÕª½Â¹× ͌¹ˆšË œçjšü E§ŒÕ-«Ö©Õ, „Ãu§ŒÖ-«Ö©Õ ¤ÄšË®¾Öh ¯ÃW’Ã_ «ÖJ-¤ò¢œË.. ƪáÅä OšË ŸµÄu®¾©ð X¾œË Gœ¿fÊÕ «Ö“ÅŒ¢ Eª½x¹~u¢ Í䧌Õ-¹¢œË..

’¹«Õ-E¹: ƒšÌ-«©ä '‚Ka £¾ÉuJ-®¾¯þÑ Æ¯ä ªÃ§ŒÕ©ü ¦äHÂË •Êt-E*a, ÅŒyª½-©ð¯ä ÅŒÊ “åXé’oFq ¦ª½Õ-«ÛÊÕ ÅŒT_¢-ÍŒÕ-ÂíE ÅŒÊ ¤¶Äu¯þqE ‚¬Áa-ªÃu-EÂË ’¹ÕJ-Íä-®ÏÊ ªÃ§ŒÕ©ü ¦ÖušÌ „äÕX¶¾Õ¯þ «Öª½ˆ©ü ¤ò®ýd “åXé’oFq „çªášü ©Ç®ý ®Ô“éšüq ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä 'Æ©Ç ¦ª½Õ«Û ÅŒ’Ã_!Ñ QJ¥-¹©ð ‚’¹®¾Õd 27Ê “X¾ÍŒÕ-J-ÅŒ-«Õ§äÕu “X¾Åäu¹ „Ãu®¾¢ ÍŒŸ¿-«¢œË.
women icon@teamvasundhara
fitness-trainer-radhika-karle-shared-water-bottle-exercise-to-reduce-shoulder-pain

ఈ ఈజీ వ్యాయామంతో ఆ నొప్పులు పరార్‌ !

బాలీవుడ్‌ తారలు ఎంత ఫిట్‌గా ఉంటారో మనం చూస్తూనే ఉంటాం.. వారి ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. అందుకు కారణం వారు క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలే అని చెప్పచ్చు. ఆ ఘనతంతా వారిదే అనుకుంటే పొరపాటే.. వారితో వ్యాయామాలు చేయించే ఫిట్‌నెస్‌ గురువులకు ఇందులో అధిక భాగం దక్కుతుందనడంలో సందేహం లేదు. ఎప్పుడూ తారలతో బిజీగా ఉండే ఫిట్‌నెస్‌ ట్రైనర్లు.. లాక్‌డౌన్‌ కారణంగా వారు కూడా ఇంటికే పరిమితమై.. ఇంటి నుండే వ్యాయామ పాఠాలు బోధిస్తున్నారు. ఈక్రమంలో వ్యాయామాలు చేయడానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదంటోంది సెలబ్రిటీ వ్యాయామ శిక్షకురాలు రాధిక కర్లే. ఇంట్లో ఉన్న వాటర్‌బాటిల్స్‌ని ఉపయోగించి ఎంత ఈజీగా వ్యాయామం చేయచ్చో చేసి చూపింది. అవెలా చేయాలో చూసి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
bollywood-beauties-who-practicing-yoga-even-in-lockdown

యోగాతో ఇమ్యూనిటీ పెంచుకుందాం !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యా్ప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఎప్పటిలాగే జీవితాన్ని గడిపే పరిస్థితి రావడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సరైన ఆహారంతో పాటు శారీరక వ్యాయామాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రత్యేకించి యోగా, ఏరోబిక్స్‌, వర్కవుట్లు, ధ్యానం.. మొదలైనవి సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. ఈ క్రమంలో కొంతమంది బాలీవుడ్‌ నటీమణులు సైతం స్వీయ నిర్బంధంలో ఉంటూనే క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నారు. అంతేకాదు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకొంటున్నారు. మరి ఆ విశేషాలేంటో మీరూ చూడండి.

Know More

women icon@teamvasundhara
celebs-shared-the-exercises-to-deal-with-back-pain

నడుము, వెన్ను నొప్పులు...ఈ వ్యాయామాలతో దూరం!

ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఇంట్లో పనిభారం పెరిగిపోవడం, మరోవైపు ఇంటి నుంచే పనిచేయాల్సి రావడంతో ఆడవాళ్లపై ఒత్తిడి పెరిగిపోతోంది. అలాగే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే ఆడవారికి ఆఫీస్‌ పనుల దృష్ట్యా ఎక్కువ సేపు కూర్చోవాల్సి రావడంతో నడుం నొప్పి, వెన్ను నొప్పి విపరీతంగా బాధిస్తుంటాయి. మరి, ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వ్యాయామాలు చక్కగా ఉపకరిస్తాయంటున్నారు పలువురు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు. లాక్‌డౌన్‌ దృష్ట్యా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోన్న బాలీవుడ్‌ బేబ్స్‌ ప్రీతీ జింతా, శిల్పా శెట్టి ఫిట్‌నెస్‌ విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదు. ఈ క్రమంలోనే నడుం నొప్పి, వెన్నునొప్పిని దూరం చేసే వ్యాయామాల గురించి వివరిస్తూ, వాటిని ఎలా చేయాలో తమ ఫ్యాన్స్‌కు చేసి మరీ చూపిస్తున్నారీ ఫిట్టెస్ట్‌ బ్యూటీస్‌. మరి, ఆ వ్యాయామాలేంటో మనమూ చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
fitness-trainer-yasmin-karachiwala-shared-simple-workouts-to-do-at-home

మనమూ ఇంట్లోనే ఈజీగా ఈ వర్కవుట్స్‌ చేసేద్దాం..!

సినీ తారల ఫిట్‌నెస్‌ వెనుక వారు చేసే కఠిన వ్యాయామాలే కాదు.. వాటిని ప్రాక్టీస్‌ చేయించే ఫిట్‌నెస్‌ ట్రైనర్స్‌ శ్రమ కూడా ఎంతో ఉంది. అలాంటి సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్స్‌లో యాస్మిన్‌ కరాచీవాలా ఒకరు. దగ్గరుండి మరీ సెలబ్రిటీలకు ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతూ ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ఫిట్‌నెస్‌ గురూ.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైంది. అయినా తన ఫిట్‌నెస్‌ పాఠాలు బోధించడం మాత్రం మానలేదు యాస్మిన్‌. ఈ క్రమంలోనే తాను వ్యాయామాలు చేస్తూ.. ఆ వీడియోలను ఇన్‌స్టా ద్వారా పంచుకుంటుంటుంది. ఇలా మనందరిలో ఫిట్‌నెస్‌ పట్ల ప్రేరణ కలిగించేలా యాస్మిన్‌ చేసిన అలాంటి కొన్ని ఈజీ లాక్‌డౌన్‌ వర్కవుట్స్‌ గురించి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
namrata-purohit-shared-a-video-to-do-exercise-at-home-with-napkins

న్యాప్‌కిన్లతో నమ్రత ఫిట్‌నెస్‌ పాఠాలు!

నమ్రతా పురోహిత్‌.. ఫిట్‌నెస్‌పై మక్కువ ఉన్న వారికి ఈమె పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే పిలాటిస్‌ గురూగా పేరు తెచ్చుకున్న నమ్రత.. ఎందరో బాలీవుడ్‌ తారలకు పిలాటిస్‌ వర్కవుట్‌లో ఓనమాలు నేర్పించింది.. అంతేకాదు.. తామిలా ఫిట్‌గా ఉండడానికి నమ్రత పిలాటిస్‌ పాఠాలే కారణమంటూ చాలామంది తారలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా! ఇక చాలామంది ముద్దుగుమ్మలకు ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతూ ఆ వీడియోలు, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుందీ ఫిట్టెస్ట్‌ లేడీ. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ ఫిట్‌నెస్‌ బేబ్‌.. తన ఫ్యాన్స్‌కు ఇంటి నుంచే ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతోంది. వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది నమ్రత. ఈ క్రమంలోనే మన ఇళ్లలో ఎలాంటి వ్యాయామ పరికరాలు లేకపోయినా.. న్యాప్‌కిన్స్‌ని ఉపయోగించి ఈజీగా వర్కవుట్‌ చేసేయచ్చంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. మరి, ఆ వీడియో వివరాలేంటో మనం కూడా తెలుసుకుని ఇంట్లోనే ఈజీగా వ్యాయామం చేసేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-control-overeating-and-be-fit-in-this-lock-down-time

అతిగా తినాలనిపిస్తోందా... అయితే ఇలా చేయండి!

సిరి.. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఉదయం హాస్టల్‌లోనే టిఫిన్‌ చేసి, లంచ్‌ బాక్స్‌ కట్టుకొని వెళ్లడం, తిరిగి రాత్రి హాస్టల్‌కి చేరుకొని డిన్నర్‌ చేసి పడుకోవడం.. ఇదీ ఆమె దినచర్య. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా సొంతూరికి వచ్చిన సిరి ఇంటి నుంచే ఆఫీసు పని చేస్తోంది. ఎప్పుడో రెండు నెలలకోసారి వచ్చి.. రెండు రోజులుండి వెళ్లిపోయే తన కూతురు.. ఇప్పుడు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండడంతో తల్లి రకరకాల వంటకాలు చేసి పెడుతోంది. దీంతో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అటు పనిచేస్తూనే.. ఇటు ఏదో ఒకటి తింటూనే ఉంది. దీంతో ఒక్కసారిగా బరువు పెరిగింది సిరి..

Know More

women icon@teamvasundhara
akkineni-amala-usha-soman-shows-their-fitness-levels-in-these-videos

అమ్మ కోసం.. అమ్మతో.. ఓ వర్కవుట్‌!

దేశంలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతోన్న నేపథ్యంలో ప్రజలు మరికొన్ని రోజులు సామాజిక దూరం పాటిస్తూ ఇంటికే పరిమితం కావడం మంచిది. ఈ నేపథ్యంలో రోజుల కొద్దీ ఇంట్లో కాలక్షేపం చేస్తూ సమయం గడిపేందుకు ఇబ్బంది పడుతున్న వారు కొందరైతే.. మనసుకు నచ్చిన పనులు చేస్తూ అరుదుగా దొరికే ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటోన్న వారు మరికొందరు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలలో ఎక్కువశాతం మంది ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా వీళ్లు వివిధ రకాల పనులు చేస్తున్నప్పటికీ.. ఫిట్‌నెస్‌ను మాత్రం నిర్లక్ష్యం చేయట్లేదు. ఈ క్రమంలో ప్రముఖులు అక్కినేని అమల, మిలింద్‌ సోమన్‌లు ఇటీవల పోస్ట్‌ చేసిన వర్కవుట్‌ వీడియోలను చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.. మరి, ఎందుకో మీరే చూడండి..!

Know More

women icon@teamvasundhara
lock-down-challenge-healthy-habits-to-lose-weight-during-quarantine

బరువు తగ్గడానికి ఈ ‘లాక్‌డౌన్‌ ఛాలెంజ్‌’ మీరూ స్వీకరిస్తారా?

ఇప్పుడు ప్రపంచమంతా ట్రెండ్‌ అవుతోన్న పదాలు రెండే రెండు.. ఒకటి కరోనా, రెండోది లాక్‌డౌన్‌. కరోనా కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇలా వారాల తరబడి పనులన్నీ పక్కన పెట్టి ఇంటికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి వస్తుందని ఎవరూ కనీసం కలలోనైనా ఊహించి ఉండరు. బిజీబిజీ జీవితాలు గడుపుతూ కనీసం మన కోసం కూడా టైం కేటాయించలేని పరిస్థితి నుండి ఒక్కసారిగా మన కోసం కావాల్సినంత సమయాన్ని కేటాయించుకునే అవకాశం దొరికింది. మరి బరువు తగ్గాలనుకునే వారికిది అద్భుతమైన అవకాశం అని చెప్పచ్చు. బిజీగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలనుకున్నా సమయం లేక అది కుదరకపోవచ్చు. కానీ ఈ స్వీయ నిర్బంధ సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అందుకోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలంటున్నారు.. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
tips-to-overcome-lockdown-stress-in-corona-crisis

లాక్‌డౌన్‌ ఒత్తిడిని ఇలా చిత్తు చేద్దాం..!

కరోనా సృష్టిస్తోన్న కల్లోలం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బహుశా ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయని ఎవరూ, ఎప్పుడూ ఊహించి ఉండరు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రోజుల తరబడి అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ ప్రజల మానసిక ఆరోగ్యాలపై కూడా ప్రభావం చూపుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఇళ్లకే పరిమితమవడంతో మానసిక సమస్యలు ఎక్కువవుతున్నాయి. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి మనమంతా చేస్తోన్న ఈ యుద్ధాన్ని విజయవంతంగా పూర్తిచేయడం తప్ప మన దగ్గర మరో మార్గం లేదు. అయితే అందుకు ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో మనం ఎదుర్కొంటున్న ఒత్తిడిని జయించి మానసికంగా దృఢంగా తయారవడం చాలా ముఖ్యం. మరి, అందుకోసం మనం కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

Know More

women icon@teamvasundhara
doing-exercises-at-home-during-quarantine-mandira-sets-an-example
women icon@teamvasundhara
follow-these-tips-to-keep-your-body-physically-active-during-quarantine

ఇంట్లో ఉన్నా శరీరానికి శ్రమ కల్పించండిలా..!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరుకుతోంది. ఇది ఒక విధంగా మంచిదే..! అయితే లాక్‌డౌన్‌ వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉండడం గమనార్హం. ఈ సమయంలో యోగా, జిమ్‌, ఏరోబిక్స్‌.. తదితర వర్కవుట్‌ సెంటర్లకు వెళ్లడానికి వీల్లేదు. పోనీ వాకింగ్‌, జాగింగ్‌ లాంటివి చేద్దామనుకున్నా ఈ సమయంలో బయట ఎక్కువసేపు తిరగడం అంత మంచిది కాదు. ఫలితంగా చాలామంది రోజంతా ఇంట్లో ఎలాంటి శారీరక శ్రమ లేకుండా గడుపుతున్నారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు..! దీనివల్ల తెలియకుండానే మన శరీరానికి బద్ధకం అలవాటవుతుంది. అంతేకాదు, ఇది క్రమంగా మన మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్‌ తర్వాత ఈ అలవాటు నుంచి బయటకు రావడానికి చాలా రోజులే పడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలో ఇంట్లో ఉంటూనే శరీరానికి ఎలా శ్రమ కల్పించాలో తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
kriti-sanon-fat-to-fit-story-is-inspiring

ఆ 15 కిలోలు తగ్గడానికి కష్టపడుతున్నా!

సాధారణంగా అధిక బరువున్న వాళ్లు తగ్గడానికి నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.. అంతేతప్ప కావాలని ఎవరూ బరువు పెరగడానికి సాహసించరు. కానీ కొందరు నటీమణులు మాత్రం తమ పాత్రలకు అనుగుణంగా తమ రూపాన్ని మార్చుకోవడం, బరువు పెరగడం-తగ్గడం వంటివి చేస్తుంటారు. తద్వారా తాము నటించే సినిమాలకు, అందులోని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తుంటారు. అలాంటి అందాల తారల్లో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కృతీ సనన్‌ ఒకరు. ‘ఆవ్‌ తుఝో మోగ్‌కొర్తా’ అంటూ ప్రిన్స్‌ మహేష్‌ సరసన ఆడిపాడి తెలుగు వారికి దగ్గరైన ఈ చిన్నది.. పలు బాలీవుడ్‌ సినిమాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం ‘మిమి’ అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోన్న కృతి.. అందులో సరొగేట్‌ మదర్‌గా కనిపించనుంది. ఆ పాత్ర కోసం ఏకంగా 15 కిలోలు పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తిరిగి బరువు తగ్గే పనిలో పడింది. అయితే బరువు పెరగడం ఎంత కష్టమో.. తగ్గడం కూడా అంతే కష్టమంటోన్న ఈ అందాల తార.. తాను ఫిట్‌గా ఉండడానికి, బరువు తగ్గడానికి ఎలాంటి డైట్‌, ఫిట్‌నెస్‌ టిప్స్‌ పాటిస్తుందో తన మాటల్లోనే తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
turn-your-self-isolation-into-workout-routine

ఇంట్లోనే ఉన్నా వర్కవుట్‌ మానద్దు!

కరోనా ప్రకంపనలు ప్రపంచాన్ని కలవర పెడుతున్నాయి. ఇప్పటికే భారతదేశంలో 15 రాష్ట్రాల్లో కోరలు చాస్తూ శరవేగంగా విస్తరిస్తోంది కరోనా. అందుకే దేశంలోని విద్యాసంస్థల దగ్గర్నుంచి జిమ్స్‌, బార్స్‌, సినిమా థియేటర్స్‌.. ఇలా అన్నీ మూతపడ్డాయి. దీని వల్ల దాదాపుగా జనజీవనం స్తంభించిపోయింది. అయినా సెలబ్రిటీలు మాత్రం ఇన్‌స్టా వేదికగా తమ ఫ్యాన్స్‌కి అనునిత్యం టచ్‌లోనే ఉంటూ కరోనా జాగ్రత్తల గురించి పోస్టుల ద్వారా తెలియజేస్తున్నారు.. ఈ మహమ్మారిని నిర్లక్ష్యం చేయడం తగదంటూ అభిమానులను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇలా జిమ్‌లు మూత పడ్డంత మాత్రాన, సెలవులు దొరికాయన్న నెపంతో వర్కవుట్‌కు మాత్రం సెలవులిచ్చేయద్దంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. అందుకే స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఇంట్లోనే చక్కగా వర్కవుట్‌ చేస్తూ అటు ఆరోగ్యాన్ని, ఇటు ఫిట్‌నెస్‌ను పెంచుకోవాలంటూ సూచిస్తున్నారు. మరి, ఇంట్లోనే వర్కవుట్‌ చేస్తూ అందరికీ ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతోన్న ఆ ముద్దుగుమ్మలెవరు? వారి ఫిట్‌నెస్‌ లెసన్స్‌ ఏంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
telugu-actress-nithya-menon-fitness-story-is-inspiring

నాజూగ్గా ఉండడమే ఫిట్‌నెస్‌ అంటే ఒప్పుకోను!

‘అందంమంటే తెల్లటి మేనిఛాయ మాత్రమే కాదు.. నాజూకైన శరీరాకృతి కూడా కలిగి ఉండాలి’ అనేది మన చుట్టూ ఉండే చాలామంది అభిప్రాయం. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొనే మనలో చాలామంది తాము అందంగా లేమంటూ, ఇతరుల అంచనాలను అందుకోవట్లేదంటూ బాధపడిపోతుంటారు. కానీ పుట్టుకతో వచ్చిన సహజసిద్ధమైన అందమే అసలు సిసలైన సౌందర్యమని, దాన్నే మనం ఆరాధించాలని అంటోంది కన్నడ బ్యూటీ నిత్యామేనన్‌. బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టిన ఈ చిన్నది.. ‘అలా మొదలైంది’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆపై ‘ఇష్క్‌’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘24’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘జనతా గ్యారేజ్‌’.. తదితర సినిమాలతో సక్సెస్‌నందుకున్న ఈ కర్లీ బ్యూటీ.. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌ (ది ఐరన్‌ లేడీ)తో పాటు మరో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

Know More

women icon@teamvasundhara
malayali-beauty-manjima-mohan-inspiring-fat-to-fit-story

women icon@teamvasundhara
benefits-of-martial-arts
women icon@teamvasundhara
jersey-fame-shraddha-srinath-fat-to-fit-story-is-very-inspiring

‘ఇంత లావున్నా ఏంటీ’... ఈ ప్రశ్నే నన్ను మార్చింది !

ఫస్ట్‌ జాబ్‌, ఫస్ట్‌ శాలరీ.. ఇవి అందుకున్న వారు ప్రపంచాన్నే ఏలినంతగా సంబరపడిపోతారు.. ప్రపంచపు సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛాలోకంలో విహరిస్తుంటారు. తమ సంపాదనతో నచ్చిన డ్రస్సులు కొనుక్కోవడం, ఫ్రెండ్స్‌తో సినిమాలు-షికార్లకు వెళ్లడం, ఇష్టమైన ఆహారం లాగించేయడం.. ఇలా వారి లైఫ్‌స్టైలే వేరుగా ఉంటుంది. ఒకప్పుడు తానూ ఇలాంటి జీవితాన్నే ఆస్వాదించానని చెబుతోంది కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌. తనకెంతో ఇష్టమైన న్యాయవాద వృత్తిని చేపట్టిన తర్వాత వచ్చిన సంపాదనతో విలాసవంతమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతూ తాను స్థూలకాయం బారిన పడిన విషయాన్ని కూడా విస్మరించానని చెబుతోందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
sania-opens-up-about-her-journey-from-89-kgs-to-63-kgs

89 వర్సెస్‌ 63: ఇది మీకూ సాధ్యమే!

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెన్నిస్‌ కోర్టులోకి రీఎంట్రీ ఇచ్చింది సానియా మీర్జా. ఆడిన మొదటి టోర్నమెంట్‌లోనే విజేతగా నిలిచి తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించిందీ టెన్నిస్‌ సెన్సేషన్‌. అయితే ఈ ఘనమైన పునరాగమనం వెనుక ఎంతో కఠోర శ్రమ దాగుంది. చాలామంది మహిళల్లాగే అమ్మయ్యాక బరువు పెరిగిన సానియా...ఆటమీద మమకారంతో మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించేందుకు తీవ్రంగా శ్రమించింది. ఓ వైపు కుమారుడి ఆలనాపాలన చూస్తూనే, మరోవైపు బరువు తగ్గేందుకు కసరత్తులు చేసింది. జిమ్‌లో వర్కవుట్లు, వ్యాయామాలు చేస్తూ డెడ్‌లైన్‌ పెట్టుకుని మరీ 89 కిలోల నుంచి 63 కిలోల బరువుకు చేరుకుంది. ఈ క్రమంలో ఈ టెన్నిస్‌ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
a-study-says-53-percent-of-women-in-india-are-physically-inactive

అందుకే ఆడవాళ్లు వ్యాయామంపై ఆసక్తి చూపడం లేదట !

సంపద అంటే డబ్బు, బంగారం, వజ్రవైఢూర్యాలు కూడబెట్టుకోవడం కాదు.. ఆరోగ్యమే అసలైన సంపద అన్నారు మహాత్మా గాంధీ. అంతేకాదు.. ఆరోగ్యమే అన్ని సుఖాలనూ ఇస్తుందన్నారు దలైలామా. ఇలా గొప్ప గొప్ప వ్యక్తులు ఆరోగ్యం గురించి ఎన్ని మంచి విషయాలు చెప్పినా వాటన్నింటినీ చాలామంది పెడచెవిన పెడుతున్నారనేది కాదనలేని వాస్తవం. అందుకు ఈ కాలపు బిజీ లైఫ్‌ ఒక కారణమైతే.. ఇంటికి వెలుగైన ఇల్లాలు కూడా ఆరోగ్య సూత్రాలను విస్మరించడం మరో కారణం అంటున్నారు పరిశోధకులు. ఇందుకు ఇటీవల చేసిన పరిశోధనే నిదర్శనంగా నిలుస్తోంది. మరి నాజూకైన శరీరాకృతి కోసం ప్రతి స్త్రీ పరితపిస్తుందని భావించే ఈ సమాజంలో.. రాన్రానూ మహిళల్లో ఎందుకు ఈ అశ్రద్ధ ? తెలుసుకుందాం రండి !

Know More

women icon@teamvasundhara
raashi-khanna-fat-to-fit-jouney-is-very-inspiring

నేను ఫిట్‌గా మారడానికి ఆ రెండూ ‘వర్కవుట’య్యాయి!

ఆఫ్‌స్క్రీన్‌లో ఎలా ఉన్నా.. ఆన్‌స్క్రీన్‌పైకి రావాలన్న ఆలోచన వచ్చిందంటే అందంగా, ఫిట్‌గా మారాల్సిందే! అది నాలుగైదు కిలోలైనా సరే.. ఆ బరువును తగ్గించుకొని నాజూగ్గా కనిపించాల్సిందే! అందుకోసమే నిరంతరం చక్కటి డైట్‌, వ్యాయామాలతో తమ శరీరాకృతిని కాపాడుకుంటారు మన ముద్దుగుమ్మలు. కెరీర్‌ ప్రారంభంలో తానూ ఇలానే చేశానంటోంది టాలీవుడ్‌ అందాల తార రాశీ ఖన్నా. సినిమాల్లోకి రాకముందు మరీ అంత చబ్బీగా లేకపోయినా.. ఆన్‌స్క్రీన్‌పైకి వచ్చాక ఆరు కిలోల దాకా బరువు తగ్గానని.. అందుకోసం తాను చేసిన చిన్నపాటి వ్యాయామాలే గొప్ప సత్ఫలితాలను అందించాయని అంటోందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. బరువు తగ్గాలంటే జిమ్‌లో గంటలకు గంటలు కష్టపడడం కాకుండా.. ఏకాగ్రతతో ఓ గంట లేదా రెండు గంటల పాటు చిన్నపాటి వ్యాయామాలు చేసినా అదే ఫలితాన్ని పొందచ్చని తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతోందీ క్యూట్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
celebrities-who-gives-couple-fitness-goals

కలిసి చేస్తేనే అందులోని మజాని ఆస్వాదించగలం!

ప్రస్తుతమున్న యాంత్రిక జీవనంలో ఫిట్‌నెస్‌, వర్కవుట్ల ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉరుకుల పరుగుల ఈ జీవితంలో ఉద్యోగం, ఇంటి పనుల నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే కాసేపు వ్యాయామం, కొన్ని వర్కవుట్లు తప్పనిసరిగా చేయాల్సిందే. అదేవిధంగా వృత్తిగత, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడాలన్నా...శారీరక ఆరోగ్యంతో పాటు మనసుకు ప్రశాంతత చేకూరాలన్నా ..మన బిజీ లైఫ్‌లో కొద్దిపాటి సమయం వీటికి కేటాయించాల్సిందే. ఇక రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ర్టీలో మనుగడ సాగించాలంటే స్లిమ్‌గా కనిపించడంతో పాటు అందం, ఆరోగ్యం తప్పనిసరి. ఈ క్రమంలో చాలామంది సినీ సెలబ్రిటీలు ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నా క్రమం తప్పకుండా జిమ్‌లో ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ లిస్టులో పలువురు సెలబ్రిటీ కపుల్స్‌ కూడా ఉన్నారు.

Know More

women icon@teamvasundhara
benefits-of-doing-meditation

ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే సీక్రెట్‌ ఇదే !

మేఘన: హాయ్ రూప.. ఏంటీ.. మొన్నటిదాకా ఆఫీసులో ఉండే టెన్షన్లన్నీ చెబుతూ చాలా ఒత్తిడిగా ఫీలయ్యేదానివి. ఈ మధ్యేంటి ఇంత ఉల్లాసంగా ఉంటున్నావ్.. ఉద్యోగం మానేశావా? రూప: లేదు మేఘన.. అదే ఉద్యోగంలో కొనసాగుతున్నా.. మేఘన: మరి సడెన్‌గా నీలో ఈ మార్పేంటి?? రూప: ఓ అదా.. నేను ఈ మధ్య ధ్యానం చేయడం మొదలుపెట్టాను.. దాని ప్రభావమే.. మేఘన: ధ్యానం వల్ల ఇంత ఉల్లాసం.. ఉత్సాహం కలుగుతుందా?? నిజమే... రోజూ కనీసం ఇరవై నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిళ్లన్నీ మాయమై ప్రశాంతంగా ఉండచ్చంటున్నారు మానసిక నిపుణులు. కేవలం ఇదొక్కటే కాదు.. ధ్యానం చేయడం వల్ల ఇంకా చాలా రకాల ప్రయోజనాలే ఉన్నాయి.. మరి అవేంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఇది చదివేయండి..

Know More

women icon@teamvasundhara
bollywood-babe-avika-gor-most-inspirational-fat-to-fit-story

ఇప్పుడు ‘XS’ సైజ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నా!

మనం వేసుకునే దుస్తుల విషయంలోనే కాదు.. మన శరీరాకృతి గురించి కూడా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం అప్పుడసప్పుడూ మనం వింటూనే ఉంటాం. ఇక సోషల్‌ మీడియా వచ్చిన దగ్గర్నుంచి ఆన్‌లైన్‌లోనూ ఇలాంటి విమర్శలకు తావే లేకుండా పోతోంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా ఫొటో పోస్ట్‌ చేస్తే చాలు.. డ్రస్‌ బాలేదని ఒకరు, లావుగా ఉందని మరొకరు, ఛాయ తక్కువగా ఉందని ఇంకొకరు.. ఇలా మనల్ని ఇబ్బంది పెట్టే కామెంట్లు చాలానే వస్తుంటాయి. ఒకానొక సమయంలో ఇలాంటి విమర్శలు తనకూ తప్పలేదంటోంది బాలీవుడ్‌ అందాల భామ అవికా గోర్‌. ‘బాలికా వధూ’ (తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’) సీరియల్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన ఈ ముంబై భామ.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆపై ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’.. వంటి సినిమాలతో మెప్పించిన ఈ అందాల రాశి.. గతేడాది ‘రాజు గారి గది - 3’తో మన ముందుకొచ్చింది. ఇలా కేవలం తన నటనతోనే కాదు.. సోషల్‌ మీడియా పోస్టులతోనూ తన ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఒకప్పుడు బొద్దుగుమ్మగా ఉన్న తాను స్లిమ్మీ బ్యూటీగా ఎలా మారింది? లావుగా ఉన్న సమయంలో తానెదుర్కొన్న విమర్శలు, తన వెయిట్‌ లాస్‌ సీక్రెట్స్‌.. వంటి విషయాలను సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా, పలు ఇంటర్వ్యూల్లో భాగంగా పంచుకుంటూ నేటి తరం మహిళలందరిలో స్ఫూర్తి నింపిందీ బబ్లీ గర్ల్‌. అవే విషయాలను తన ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ స్టోరీలో భాగంగా మరోసారి మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చిందీ లవ్లీ గర్ల్‌.

Know More

women icon@teamvasundhara
bollywood-babe-zareen-khan-fat-to-fit-jouney

‘నాకు నచ్చినట్లు నేనుంటా’.. అనుకుంటూనే బరువు తగ్గా!

మనం బాగా లావుగా ఉన్నప్పటి ఫొటోను ఇప్పుడు చూసుకుంటే ‘అమ్మో! అప్పుడు ఎంత లావున్నానో.. ఈ ఫొటోలో నన్ను నేను చూసుకుంటుంటే అదోలా అనిపిస్తుంది.. థ్యాంక్‌ గాడ్‌.. ఇప్పటికైనా సన్నబడ్డాను..’ అంటూ మనల్ని మనం తక్కువ చేసి మాట్లాడుకోవడం సహజమే. అయితే తాను మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం అంటోంది బాలీవుడ్‌ బబ్లీ బ్యూటీ జరీన్‌ ఖాన్‌. చదువుకునే రోజుల్లో దాదాపు వంద కిలోల బరువుండే ఆమె.. సినిమాల్లోకి వచ్చాక సగానికి సగం బరువు తగ్గింది. ఇప్పటికీ తాను లావుగా ఉన్నప్పటి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ‘నేను లావుగా ఉన్న ఈ ఫొటోల్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా అనిపిస్తోంది.. అయినా నా శరీరం నా ఇష్టం.. నా శరీరాకృతి గురించి ఇతరులు ఏమనుకుంటే నాకేంటి?’ అంటూ తనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తుంటుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
winter-exercise-tips

చలికి తట్టుకొని వర్కవుట్‌ చేయాలంటే..!

చలికాలం వచ్చిందంటే చాలు సహజంగానే మనలో బద్ధకం ఆవహిస్తుంది. మిగతా కాలాల్లో రోజూ ఉదయాన్నే నిద్రలేచి వర్కవుట్లకు ఉపక్రమించే వారు చలికాలంలో మాత్రం దుప్పటి కప్పుకొని ‘ఇంకాసేపటికి లేద్దాం లే..’ అంటూ బారెడు పొద్దెక్కేదాకా మంచానికే పరిమితమవుతుంటారు. మరి అన్ని రోజులూ వర్కవుట్లు చేసి ఒక్కసారిగా ఆపేస్తే శారీరక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చలికాలంలో వ్యాయామాల మీదకు మనసు మళ్లాలంటే రొటీన్‌కి భిన్నంగా కొన్ని విభిన్న వర్కవుట్స్‌ చేయాలని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. తద్వారా శరీరానికి చక్కటి వ్యాయామం అంది.. ఫిట్‌గా మారే అవకాశం ఉంటుంది. అయితే చలికాలంలో చేసే వ్యాయామం ఏదైనా సరే.. ఈ క్రమంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకొని మనమూ ఈ వింటర్‌లో ఫిట్‌గా, ఆరోగ్యంగా మారిపోదాం రండి..

Know More

women icon@teamvasundhara
anushka-shetty-size-zero-secrets

నా ‘సైజ్‌ జీరో’ సీక్రెట్‌ అదే!

సినిమాల్లో నటించడమంటే మనం మాట్లాడినంత సులభం కాదు. అందులో వారు నటిస్తోన్న పాత్రకు తగినట్లుగా తమ వేషభాషలు మార్చుకోవడంతో పాటు ఒక్కోసారి బరువు పెరగడం, తగ్గడం వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో కొంతమంది తమ పాత్రకు అనుగుణంగా ప్రోస్థటిక్స్‌, మేకప్‌, ఫ్యాట్‌ సూట్‌.. వంటి వాటితో తాత్కాలిక మెరుగులు దిద్దుతుంటారు. కానీ తను మాత్రం పాత్రకు తగినట్లుగా నన్ను నేను మార్చుకుంటానే తప్ప ఇలాంటి తాత్కాలిక మేకప్‌ను ఆశ్రయించను అని చెబుతోంది టాలీవుడ్‌ అందాల తార అనుష్కా శెట్టి. ఇలా పాత్రకు తగినట్లుగా రూపాన్ని మార్చుకుంటేనే ఓవైపు పాత్రకు తగిన న్యాయం చేయడంతో పాటు మరోవైపు ప్రేక్షకులనూ మెప్పించవచ్చంటోంది స్వీటీ. ‘సైజ్‌ జీరో’లో బొద్దుగుమ్మగా మెప్పించిన అను.. ఈ పాత్ర కోసం ఫ్యాట్‌ సూట్‌ ధరించే అవకాశమున్నా.. పాత్రలో మరింతగా ఒదిగిపోవడానికి కష్టపడి 20 కిలోలు పెరిగింది. ఆపై పెరిగిన బరువును తగ్గించుకొని తిరిగి ఫిట్‌గా మారి ఫిట్‌నెస్‌ విషయంలోనూ తన ఫ్యాన్స్‌కు ఆదర్శంగా నిలిచిందీ ముద్దుగుమ్మ. ‘మన సమాజంలో చాలామంది అమ్మాయిలు లావుగా ఉన్నామని, తద్వారా అందవిహీనంగా కనిపిస్తామని అభద్రతా భావానికి లోనవుతున్నారు. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యం..!’ అంటూ తన మాటలతోనూ అందరిలో స్ఫూర్తి నింపుతోన్న స్వీటీ ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ స్టోరీ ఏంటో ఆమె మాటల్లోనే విందాం రండి..

Know More

women icon@teamvasundhara
breakfast-mistakes-that-make-you-fat
women icon@teamvasundhara
hansika-motwani-fat-to-fit-journey-is-incredible

నేనింత నాజూగ్గా ఉండడానికి కారణమదే!

కాలేజీ రోజుల్లో తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్లడం, ముందు-వెనకా ఆలోచించకుండా నచ్చిన ఆహారం తినేయడం, తద్వారా బరువు పెరగడం.. ఈ అనుభవాలన్నీ మనలో చాలామందికి ఎదురయ్యే ఉంటాయి. కేవలం మీకే కాదు.. మీతో పాటు నాకూ ఇలాంటి బోలెడన్ని జ్ఞాపకాలున్నాయంటోంది ముంబయి మిల్కీ బ్యూటీ హన్సిక మోత్వాని. చిన్నతనం నుంచి ఎంతో ముద్దుగా, కాస్త బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. పెద్దయ్యాక ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్లినప్పుడల్లా ఏదో ఒక చిరుతిండి తినడానికే ఇష్టపడేదాన్నని, ఈ అలవాటే ఆ సమయంలో తనను కాస్త బబ్లీగా కనిపించేలా చేసిందని అంటోంది. పలు బాలీవుడ్‌ సినిమాల్లో బాలనటిగా మెప్పించిన హన్సిక.. తెలుగులో ‘దేశముదురు’ సినిమాతో వెండితెరపై హీరోయిన్‌గా తొలిసారి మెరిసింది. ఆపై ‘కంత్రి’, ‘మస్కా’, ‘బిల్లా’, ‘కందిరీగ’.. వంటి చిత్రాల్లో నటించి తెలుగులో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు సంపాదించింది. హీరోయిన్‌గా మనకు పరిచయం కాకముందు కాస్త చబ్బీగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఇక తెర ముందుకొచ్చాక మాత్రం తన ఫిజిక్‌ను ఫిట్‌గా ఉంచుకుంటూ.. సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకుపోతోంది. ఇలా తాను ఇంత ఫిట్‌గా, నాజూగ్గా ఉండడం వెనుక తాను పాటించే కఠినమైన డైట్‌, వ్యాయామ నియమాల పాత్ర ఎంతో ఉందంటోందీ మిల్కీ గర్ల్‌. మరి, చక్కటి శరీరాకృతితో నేటి తరం అమ్మాయిలకు ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతోన్న ఈ ముంబయి బ్యూటీ ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ జర్నీ ఏంటో తన మాటల్లోనే వినేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
more-inspiring-fat-to-fit-journey-of-alia-bhatt

చబ్బీ అలియా స్లిమ్‌గా ఎలా మారిందో తెలుసా?

నచ్చిన కెరీర్‌ని ఎంచుకొని అందులో సక్సెస్‌ సాధించడానికి ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకునే వారు మనలో ఎందరో! ఈ జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది బాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరోయిన్‌ అందాల అలియా భట్‌. సినీ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టిపెరిగిన ఈ బాలీవుడ్‌ అందం.. తానూ నటిగా కెరీర్‌ను ప్రారంభించాలని ఉవ్విళ్లూరింది. అయితే అది తను అనుకున్నంత సులభం కాలేదు. సినీ వారసురాలే అయినా ఆ సమయంలో తనను తాను నిరూపించుకోవడానికి తన అధిక బరువే అడ్డుగోడగా నిలిచింది. అలాగని అక్కడితో రాజీ పడలేదామె. ఎలాగైనా సరే.. బబ్లీ గర్ల్‌గా ఉన్న తాను స్లిమ్‌ గర్ల్‌గా మారి సినిమాల్లోకి అడుగుపెట్టాలనుకుంది. అందుకోసం తనకెంతో ఇష్టమైన ఆహార పదార్థాల్ని వదులుకోవడమే కాదు.. జిమ్‌లోనూ కఠినమైన కసరత్తులు చేసింది. దానికి ఫలితమే నటించిన తొలి చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ తన కెరీర్‌లోనే బిగ్‌ హిట్‌గా నిలవడం! చేసే పనిపై నిబద్ధత, పట్టుదల ఉంటే అందుకోసం ఎంతటి కష్టమైనా భరించేందుకు మనం ఆటోమేటిక్‌గా సిద్ధపడతాం.. అంటోంది అల్లూ బేబీ. మరి, కెరీర్‌ ప్రారంభించడానికి ముందు ఎంతో చబ్బీగా ఉండే అలియా.. తన తొలి సినిమా ఛాన్స్‌ కోసం ఎంతగా కష్టపడి బరువు తగ్గింది? ఈ క్రమంలో తాను పాటించిన డైట్‌, ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌.. వంటి విషయాలన్నీ తన ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ స్టోరీలో భాగంగా మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
tollywood-beauty-namita-fat-to-fit-journey-is-very-inspiring

ఎంత ప్రయత్నించినా తగ్గలేదు.. అందుకే అప్పుడలా చేశా!

‘తెలుసునా.. తెలుసునా.. మనసుకీ తొలి కదలిక’ అంటూ కుర్రకారు మదిలో ప్రేమ గిలిగింతలు పెట్టిన గుజరాతీ బ్యూటీ నమిత. ‘సొంతం’ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ అందాల తార.. ‘జెమిని’, ‘ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి’, ‘బిల్లా’.. వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కెరీర్‌లో మంచి దశలో ఉన్న సమయంలో అధికంగా బరువు పెరిగిపోవడంతో తనకు సినీ అవకాశాలు సన్నగిల్లాయని, దాంతో చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. అయితే తన బరువును ఎలాగైనా తగ్గించుకోవాలని నిర్ణయించుకున్న ఈ బబ్లీ గర్ల్‌ అందుకోసం చక్కటి డైట్‌, వ్యాయామ నియమాలను పాటించానని, దాంతో కేవలం మూడంటే మూడు నెలల్లోనే దాదాపు 20 కిలోలు తగ్గానని చెబుతోంది. బరువు తగ్గాలని అనుకోవడం ఎంత సులభమో, తగ్గడం కోసం పడే కష్టం అంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందని.. అయితే బరువు తగ్గి స్లిమ్‌గా మారాలని బలంగా నిర్ణయించుకున్న వాళ్లకు ఈ కష్టం కూడా ఇష్టంగానే అనిపిస్తుందని తన వెయిట్‌ లాస్‌ సీక్రెట్స్‌ పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చేసిందీ సూరత్‌ సుందరి. మరి, ఈ బొద్దుగుమ్మ ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ స్టోరీ ఏంటో ఆమె మాటల్లోనే వినేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
sameera-reddy-open-up-about-her-post-partum-depression

ఎలా ఉన్నా మనల్ని మనం స్వీకరించాలి!

‘అమ్మ’ అనే పిలుపు మన ప్రపంచాన్నే మార్చేస్తుంది. అంతేనా.. పాపాయి ఆలనా పాలనలో పడిపోయి, ఆ బోసి నవ్వులను ఆస్వాదిస్తూ మనం గడిపే ఆ క్షణాలు మాటలకు అందనివి. ప్రతి మహిళా పొందాలని పరితపించే వెలకట్టలేని అనుభూతి ఇది. ప్రస్తుతం ఇదే అనుభూతిని ఆస్వాదిస్తూ.. పూర్తి సమయాన్ని తన ఇద్దరు చిన్నారుల కోసం కేటాయిస్తూ ఆనందంగా గడుపుతోందీ బాలీవుడ్‌ మామ్‌ సమీరా రెడ్డి. మరోవైపు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు బాడీ పాజిటివిటీ, బ్రెస్ట్‌ ఫీడింగ్‌, బాడీ షేమింగ్‌.. వంటి అంశాలపై పోస్టులు పెడుతూ.. ఎంతోమంది మహిళలకు ప్రేరణగా నిలుస్తోందీ బ్యూటిఫుల్‌ మామ్‌.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్య్వూలో భాగంగా మాట్లాడుతూ.. తాను తొలిసారి తల్లయ్యాక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, ఎంతో మానసిక వేదనకు గురయ్యానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. దాన్ని తాను ఎలా గుర్తించిందో, బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో కూడా తెలియజేస్తూ మరోసారి తల్లులందరిలో స్ఫూర్తి నింపింది సమీర. మరి, పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌ గురించి ఈ బ్యూటిఫుల్‌ మామ్‌ పంచుకున్న అనుభవాలేంటో తన మాటల్లోనే విందాం రండి..

Know More