సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

 
Vktip

ముల్లంగిలో పీచూ, నీరు ఎక్కువ, దీన్ని తీసుకోవడం వల్ల శరీరం డీ హైడ్రేషన్‌కి లోనుకాకుండా ఉంటుంది. జీర్ణక్రియ వ్యవస్థ పనితీరు బాగుంటుంది.