సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

 
Vktip

మైదా లేదా గోధుమపిండి నిల్వ చేస్తున్నపుడు చిన్న బట్టలో కొద్దిగా ఉప్పు వేసి మూటలా చుట్టి అందులో ఉంచండి. పిండి పురుగు పట్టకుండా ఉంటుంది.