సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

 
Vktip

చేప ముక్కల్ని ఫ్రిజ్‌లో భద్రపరుస్తున్నప్పుడు వాటికి ఉప్పు, పసుపూ పట్టిస్తుంటాం. వాటితోపాటు వెనిగర్ లేదా నిమ్మరసం కూడా కొద్దిగా కలపండి. తాజాగా ఉంటాయి.