సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

 
Vktip

రెండు టేబుల్ స్పూన్ల చక్కెరలో కొద్దిగా నూనె, నిమ్మరసం వేసి చేతులకు రుద్దుకోవాలి. ఇలా చేస్తే చేతులపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.