సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

 
Vktip

బాగా పండిన బొప్పాయితో చర్మాన్ని రుద్దుకొని పావుగంట పాటు ఉంచుకొని కడిగేసుకోవాలి. దీనివల్ల ట్యానింగ్ తగ్గి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.