సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

 
Vktip

పొడి జుట్టు సమస్య తగ్గడానికి ఆలివ్ నూనె, తేనె, బొప్పాయి కలిపి జుట్టుకు అప్త్లె చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.