సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

 
Vktip

ఉసిరికాయలను ఎండబెట్టి, పొడి చేసి దానిలో చెంచా పెరుగు, పావు కప్పు కలబంద గుజ్జు, రెండు చుక్కల బాదం నూనె కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు నిగారింపును సంతరించుకుంటుంది.


Tip on maskara