సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

చెయ్యేస్తే తోలు తీస్తారు!

ఈవ్‌టీజింగ్‌ దగ్గర్నుంచి ప్రేమ పేరుతో వేధింపుల దాకా, లైంగిక హింస దగ్గర్నుంచి హత్యాచారం దాకా అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలకు ఓ అంతూ పొంతూ లేకుండా పోతోంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ చిన్నారులు/అమ్మాయిలు/మహిళలు ఏదో ఒక చోట, ఎలాగోలా ఆకతాయిల వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఇకపై అలాంటి ఆకతాయిల ఆగడాలు తాను పనిచేసే చోట మాత్రం సాగవంటున్నారు పోలీసాఫీసర్‌ వృందా శుక్లా. ప్రస్తుతం నోయిడా డీసీపీ (మహిళా రక్షణ)గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. అక్కడి మహిళల రక్షణ కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మహిళలకు సంబంధించిన పలు ఇనీషియేటివ్స్‌తో తనదైన ముద్ర వేసిన వృందా.. ఇప్పుడు స్త్రీల రక్షణ కోసం మరోసారి నడుం బిగించి వార్తల్లో నిలిచారు. మరి, ఇంతకీ నోయిడాలో మహిళా రక్షణ కోసం ఈ ఐపీఎస్‌ ఆఫీసర్‌ చేపట్టిన ఆ కార్యక్రమమేంటి? దాని విశేషాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

గృహహింసా? ఈ నంబర్‌కు వాట్సాప్‌ చేయండి..!

కరోనా లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ కారణంగా కొందరు మహిళలు ‘గృహహింస’ బారిన పడుతున్నారు. అవును.. మీరు విన్నది నిజమే..! ఈ విషయాన్ని National Commission for Women (NCW) ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత దేశం నలుమూలల నుంచి గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు విపరీతంగా వస్తున్నాయని ఈ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో గృహహింస లేదా ఇతర అఘాయిత్యాలకు గురవుతోన్న మహిళల కోసం కేంద్రం ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్‌ వేదికను ఏర్పాటు చేయడం విశేషం.

Know More

women icon @teamvasundhara

15 ఏళ్ల అనుభవాన్ని 12 సూత్రాల్లో చెప్పింది !

మనకు తెలిసిన అనుష్క.. అందం, నటనలో ఆల్‌రౌండర్‌... సినిమా పరిశ్రమలో స్టార్లందరికీ డియరెస్ట్‌... స్వీటీలో ఆకట్టుకునే కోణాలెన్నో... తన దగ్గర పని చేసేవాళ్లకి పెద్దపెద్ద నజరానాలు ఇస్తుంది... అభిమానుల పుట్టినరోజు వేడుకల్ని స్వయంగా జరుపుతుంది... మూగ జీవాల్ని అక్కున చేర్చుకుంటుంది... ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్‌లో మిస్‌ పర్‌ఫెక్ట్‌ అనిపించుకుంటున్న ఈ అందాల బొమ్మ పరిశ్రమకొచ్చి పదిహేనేళ్లు... ఈ ప్రయాణంలో ప్రతి అడుగూ నాకో పాఠం నేర్పిందని చెప్పారామె. తాను అనుసరిస్తున్న 12 సూత్రాలే తన కెరీర్‌కు సోపానాలయ్యాయన్నారు. వాటిని ‘వసుంధర’తో పంచుకున్నారు.

Know More

women icon @teamvasundhara

అమ్మాయిలకు అండగా

అమ్మాయిలకు అన్నింటా అవకాశాలు కల్పిస్తున్నాం. గౌరవం ఇస్తున్నాం అంటూ ఎన్ని చెప్పుకున్నా..అదంతా నాణానికి ఒకవైపే అంటారు సామాజిక ఉద్యమకారిణి డా.మమతా రఘువీర్. మరోవైపు సమాజాభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారిన బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళలపై లైంగిక వేధింపులు, గృహహింసను రూపుమాపేందుకు ఆమె తరుణి పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.వరంగల్ జిల్లాలో 500 గ్రామాల్లో బాలికా సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆరోగ్యం, పోషకాహారం, బాలల రక్షణ చట్టాలు, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలానే మహిళలకు వృత్తివిద్య, స్పోకెన్ ఇంగ్లిష్, జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1500 బాల్యవివాహాలను అడ్డుకొని సదరు బాలికల ఉన్నతవిద్యకు సాయమందించారు. సుమారు 4వేల మంది బాలకార్మికులకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు.

Know More

women icon @teamvasundhara

ఫోన్‌ చేస్తే చాలు... వచ్చి దిగబెడతారు !

ఆరు నెలల గర్భవతి అయిన సువర్ణ క్యాబ్‌ బుక్‌ చేసుకొని ఆసుపత్రికి వెళ్తోంది. ఆమెను అద్దంలో నుంచి చూస్తోన్న క్యాబ్‌ డ్రైవర్‌ విజిల్‌ వేస్తూ, పాటలు పాడుతూ వంకర దృష్టితో చూస్తున్నాడు. ఆసుపత్రికి చేరిన తర్వాత అక్కడి వారికి చెప్పేలోపే అతడు వెళ్లిపోయాడు. ఇది తమిళనాడులో క్యాబ్‌ ఎక్కుతున్న చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితి. క్యాబ్‌ డ్రైవర్ల వింత చేష్టలతో వారు ఇలా భయపడడానికి కారణం.. ఇటీవల మహిళలపై జరుగుతున్న అకృత్యాలే. కనీసం ఆటోలో వెళ్తే బయటకి దూకి అయినా తప్పించుకోవచ్చు అనే ఆలోచన వారికి కలుగుతోందంటే ప్రస్తుత పరిణామాలు వారిని ఎంతటి ఆందోళనకు గురి చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సమాజంలో నెలకొన్న అతి పెద్ద సమస్య మహిళలకు రక్షణ కల్పించడమే. ప్రతి రాష్ట్రం కూడా ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపడుతున్నది కూడా దీని గురించే. అందుకు నిదర్శనమే ఇటీవల కొన్ని రాష్ట్రాలు తీసుకొచ్చిన ఈ మార్పులు.

Know More

women icon @teamvasundhara

భారత్‌కు వెళితే... 100కు ఫోన్‌ చేయండి !

లండన్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ అందించిన సర్వే ప్రకారం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. మహిళల రక్షణలో సిరియా, అఫ్గానిస్తాన్‌ వంటి దేశాలను కాదని భారత్‌ ఈ దుస్థితిలో ఉండడం భారతీయులందరికీ శోచనీయం. ఇక అమెరికాకు చెందిన మరో విశ్వవిద్యాలయం 167 దేశాల్లో నుంచి మహిళలకు శాంతి, రక్షణ కల్పించే దేశాల జాబితా తీస్తే భారత్‌ 133వ స్థానంలో నిలిచింది. భారత్‌ అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఎప్పుడూ గొప్పగా ఊహించుకునే వివిధ దేశాల ప్రజలు ఇప్పుడు ఈ సర్వేలను చూసి భయపడుతున్నారు. ఈక్రమంలో యు.కె., యు.ఎస్‌.కు చెందిన ప్రభుత్వాలు భారత్‌ వెళ్లాలనుకునే తమ దేశ మహిళలకు ఏమని చెబుతున్నాయో తెలుసా ?

Know More

women icon @teamvasundhara

ƪ½nªÃ“A ®¾ÖˆšÌåXj Â˪½ºý¦äD..

‡¢ÅŒ ÆÅŒu-«-®¾-ª½-„çÕiÊ X¾E …Êo-X¾p-šËÂÌ ªÃ“A-„ä-@Á©ðx ¦§ŒÕ-{Â¹× ªÃ«-œÄ-EÂË «Õ£ÏÇ-@Á©Õ ƢŌ’à ‚®¾ÂËh ÍŒÖXÏ¢-ÍŒª½Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ‚ ®¾«Õ§ŒÕ¢©ð ‚¹-ÅÃ-ªá© ÊÕ¢* ©ãj¢T¹ „äCµ¢-X¾Û©Õ ‡Ÿ¿Õ-ªîˆ-„ÃLq ªÃ«œ¿¢.. ÂíEo-²Äª½Õx „ÃJ “¤ÄºÇ-©Â¹× «áX¾Ûp \ª½p-œ¿{¢ «¢šËN •ª½Õ-’¹ÕÅŒÖ …¢šÇªá. DEÂË …ŸÄ-£¾Ç-ª½-º’à ELÍä ®¾¢X¶¾Õ-{-Ê-©ÊÕ «ÕÊ¢ ªîW ֮͌¾Öh¯ä …¯Ão¢. „çáÊo ÍŒ¢œÎ-’¹-œµþÂË Íç¢CÊ «JgÂà ¹עŸ¿ÕÊÕ ‚¹-ÅÃ-ªá©Õ Âê½Õ©ð „碦-œËæ®h.. EÊo «á¢¦-ªáÂË Íç¢CÊ ‚®ÔªÃ ÅêÃ-ÊÕ„þÕ Æ¯ä •ª½o-L®ýd NŸµ¿Õ©Õ «áT¢-ÍŒÕ-ÂíE ‚šð©ð AJT ƒ¢šËÂË „ç@ÁÙŌբœ¿’à ƒŸ¿lª½Õ §Œá«-Â¹×©Õ ¦ãjÂúåXj „碦œË¢-Íê½Õ. ƒ©Ç ¨„þ-šÌ->¢-’ûÂË ®¾¢¦¢Cµ¢* ‡¯îo …Ÿ¿¢-ÅÃ©Õ „ç©Õ-’¹Õ-©ðÂË «®¾ÕhÊo ¯äX¾-Ÿ±¿u¢©ð.. X¾ÛŸ¿Õ-ÍäaJ©ð «Õ£ÏÇ-@Á-©Â¹× ‡¢ÅŒ «ª½Â¹× ÆÊÕ-¹Ø-©-„çÕiÊ „ÃÅÃ-«-ª½º¢ …¢Ÿ¿¯ä N†¾-§ŒÖEo ¹ÊÕ-Âíˆ¯ä “X¾§ŒÕÅŒo¢ Íä¬Çª½Õ ©ãX¶Ïd-¯ç¢šü ’¹«-ª½oªý Â˪½-ºý-¦äD.

Know More

women icon @teamvasundhara

«Õ£ÏÇ@Ç ª½Â¹~ºä Ÿµäu§ŒÕ¢’à '¹«Íý æ®X¶ÔdÑ

“XÔA->¢ÅÃ.. Æ¢ŸÄ© ¯Ãªá-¹’ïä Âß¿Õ.. «Õ£ÏÇ@Ç £¾Ç¹׈© Âê½u-¹-ª½h-’ÃÊÖ ÅŒÊE ÅÃÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע-šð¢D «áŸ¿Õl-’¹Õ«Õt. «Õ£ÏÇ@Á©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê X¾©Õ Æ¢¬Ç-©åXj „Ãu²Ä©Õ ªÃæ® ‚„çÕ.. ÅÃèÇ’Ã ®ÔY© ª½Â¹~º Â¢ ‹ “X¾Åäu¹ 殄à Âê½u-“¹-«Ö-EÂË ¡Âê½¢ ͌՚Ëd¢C. ‚æ®Z-L§ŒÖ “X¾Åäu¹ Ÿ¿@Ç© «Ö° ÆCµ-ÂÃJ ‚¢Ÿ±îF «âªý-£¾Ç÷-®ýÅî ¹L®Ï “¤Äª½¢-Gµ¢-*Ê ¨ Âê½u-“¹-«Ö-EÂË '¹«Íý æ®X¶ÔdÑ ÆE æXª½Õ åXšËd¢C. DE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖ.. '\ ŠÂ¹ˆ «Õ£ÏÇ@Ç ÅŒÊ ’¹ÕJ¢* ÅÃÊÕ ¦µ¼§ŒÕ-X¾-œ¿-¹עœÄ …¢œä¢-Ÿ¿Õê ¯äÊÕ ¨ Âê½u-“¹-«ÖEo “¤Äª½¢-Gµ¢ÍÃÊÕ. DEo OÕ «á¢Ÿ¿ÕÂ¹× Åä«-œÄ-EÂË ¯ÃÂ¹× ŸÄŸÄX¾Û ‰Ÿä@Áx ®¾«Õ§ŒÕ¢ X¾šËd¢C. «Õ£ÏÇ-@Á©Õ ²ÄCµ-ÂÃ-ª½ÅŒ ²ÄCµ¢*, Ÿµçjª½u¢’à «á¢Ÿ¿-œ¿Õ-ê’-§ŒÖ-©Êo ©Â¹~u¢-Åî¯ä DEo “¤Äª½¢-Gµ¢-ÍÃÊÕ. DE ŸÄyªÃ «Õ£ÏÇ-@Á©ðx „ÃJ ¦µ¼“Ÿ¿ÅŒ X¾{x Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍŒ-’¹-©-ʯä Ê«Õt¹¢ ¯Ã¹עC. Æ¢Åä-Âß¿Õ.. «ÕÊ Ÿä¬Á¢©ð «Õ£ÏÇ-@Á-©åXj •ª½Õ-’¹Õ-ÅîÊo £ÏÇ¢®¾ÊÕ ª½ÖX¾Û«Ö¤ÄLqÊ ¦ÇŸµ¿uÅŒ «ÕÊ¢-Ÿ¿J OÕŸÄ …¢C.. Æ©Çê’ ¦µ¼“Ÿ¿ÅŒ ÆÊoC ê«©¢ Âí¢Ÿ¿-Jê Âß¿Õ.. ÆC Æ¢Ÿ¿J £¾Ç¹׈ ÆE “X¾A ‚œ¿-XÏ©Çx Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ Â„äÕ DEo “¤Äª½¢-Gµ¢ÍÃ..Ñ Æ¢C “XÔA. ‚’¹¢-ÅŒ© ÊÕ¢* ‚X¾-Ÿ¿©Õ ‡Ÿ¿Õ-éªj-Ê-X¾Ûpœ¿Õ ¦ÇCµ-ŌժÃL ÂË Æ¢œ¿’à ELÍä ¨ '¹«Íý æ®X¶ÔdÑ ‹ ‡«Õª½bFq 骲Äp-Eq„þ ®Ï®¾d„þÕ.. Æ¢˜ä ÆÅŒu-«-®¾ª½ ®¾«Õ-§ŒÖ©ðx ‚Ÿ¿Õ-Â¹×¯ä «u«®¾n. „çá¦ãj©ü ˜ãÂÃo-©° ‚ŸµÄ-ª½¢’à X¾E-Íäæ® ¨ §ŒÖXý©ð ‹ ¤ÄuEÂú ¦{¯þ …¢{Õ¢C. ŸÄEo “åX®ý Íä®Ï '¹«Íý æ®X¶ÔdÑ æ®«-©ÊÕ ¤ñ¢Ÿä O©Õ¢-{Õ¢C. DE-ŸÄyªÃ ¯çšü-«ªýˆ å®Â¹Øu-JšÌÅî ¤Ä{Õ “X¾Åäu-¹-„çÕiÊ ¯Ãu§ŒÕ ®¾£¾É§ŒÕ¢, ¤¶òéª-EqÂú EX¾Û-ºÕ© ®¾£¾É§ŒÕ¢, „çjŸ¿u 殫-©Åî ¤Ä{Õ ¦ÇCµ-ÅŒÕ-ªÃ-LE ‹ŸÄJa, „ÃJ ¦ÇŸµ¿ÊÕ Åí©-T¢-Íä©Ç Âõ¯çq-L¢’û ƒÍäa «ÖÊ-®Ï¹ EX¾Û-ºÕ©Õ Â¹ØœÄ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢šÇª½Õ. Æ¢˜ä «Õ£ÏÇ-@Á© ¦µ¼“Ÿ¿-ÅŒÂ¹× «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. \Ÿçj¯Ã ƒ¦s¢C ‡Ÿ¿Õ-éªj-Ê-X¾Ûpœ¿Õ Æ«-®¾-ª½-„çÕiÊ ÆEo ª½Âé 殫-©ÊÕ Æ¢C¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ¨ '¹«Íý æ®X¶ÔdÑ …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-Ōբ-Ÿ¿-Êo-«Ö{. “X¾®¾ÕhÅŒ¢ ¯ç©Â¹× ª½Ö.418 ¹šËd ¨ 殫-©ÊÕ ¤ñ¢Ÿä O©Õ ¹Lp¢-Íê½Õ. «Õ£ÏÇ-@Á© ¦µ¼“Ÿ¿ÅŒ Â¢ \ªÃp-˜ãjÊ ¨ “X¾Åäu-¹- šÌ¢©ð «Ö° å®jE¹, “X¾Åäu¹ Ÿ¿@Ç© …Ÿîu-’¹Õ©ä …¢œ¿œ¿¢ N¬ì†¾¢.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala