ఈ భర్త తన భార్యకు పెళ్లి రోజు కానుకగా ఏమిచ్చాడో తెలుసా?!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి చంద్రుడిపై స్థలం ఉందంటే ‘అతనికి డబ్బు కరువా.. ఎక్కడైనా క్షణాల్లో కొనేయగలడు..’ అనుకున్నాం. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ఇదే పనిచేస్తే ‘కొండలా పేరుకుపోయే సంపాదన ఏం చేసుకోవాలో అర్థం కాక ఇలా చంద్రుడిపై ఇన్వెస్ట్ చేశాడ’నుకున్నాం. అదే మొన్నటికి మొన్న ఓ జపాన్ బిలియనీర్ తన చంద్రమండల యాత్ర కోసం ఓ ప్రేయసి కావాలని ప్రకటన ఇస్తే పూర్తి వార్త చదవకుండానే నోరెళ్లబెట్టారంతా!
Know More