ఈ కరోనా కాలంలో ప్రతి బొట్టునూ పొదుపు చేద్దాం..
అసలే వేసవి కాలం.. భూమిలో నీటి శాతం తగ్గిపోయి ఎక్కడికక్కడ ‘నీటి ఎద్దడి’ సమస్య శివతాండవం చేస్తోంది. అందుకే ప్రతి ఒక్కరూ ఉన్నంతలోనే నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుంది. చుక్క నీరు కూడా వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంటుంది.
Know More