సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

చెట్లకు చెప్పులు తొడిగి 5 లక్షలు గెలుచుకుంది !

చెట్లకు కూడా ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోస్ ఏనాడో చెప్పారు. అయితే వాటికి మనలా కాళ్లు లేవు కాబట్టి మనం నరకడానికి వెళ్తున్నా కదల్లేవు. కొమ్మలను నరికినప్పుడు, మొదళ్ల నుండి పెకిలించినప్పుడు అవెంత బాధపడతాయి ? అని ప్రశ్నిస్తే... చాలామందికి ఇది అర్థం కాని విషయం. అయితే ఆ బాధను అర్థం చేసుకొన్న ఓ చిన్నారి తాను ఎదిగేసరికి చెట్లకు కాళ్లు రావాలని కోరుకుంది. ఆ ఆలోచనే గూగుల్‌ను ఫిదా చేసి ఆమెకు ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇప్పించింది. అంతేనా... ఆమె చదివే స్కూలుకి కూడా సాయమందించేలా చేసింది. ఆ చిన్నారి ఎవరో కాదు దిల్లీ పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న దివ్యాన్షి సింఘాల్.

Know More

women icon @teamvasundhara

‚„çÕ ²Ä£¾Ç-²Ä-EÂË \œ¿Õ PÈ-ªÃ©Õ ŸÄ²ò-£¾Ç-«Õ-¯Ãoªá!

¤òM®¾Õ ÆCµ-ÂÃJºË’à Ÿä¬Ç-EÂË æ®« Í䧌՜¿¢ ‚„çÕ «%Ah.. X¾ª½y-ÅÃ-ªî-£¾Ç-¹×-ªÃ-L’à Ÿä¬Á ÂÌJhE Ê©Õ-C-¬Á©Ç „ÃuXÏ¢-X¾-èä-§ŒÕœ¿¢ ‚„çÕ “X¾«%Ah. Æ¢Ÿ¿Õê ‹„çjX¾Û ƒ¢œîÐ-šË-¦ã-{¯þ ¦ðª½fªý ¤òM®¾Õ (‰šÌ-HXÔ) ÆCµ-ÂÃ-J-ºË’à NŸµ¿Õ©Õ Eª½y-Jh-®¾Öh¯ä.. «Õªî-„çjX¾Û \œ¿Õ È¢œÄ©ðx \œ¿Õ ‡ÅçkhÊ X¾ª½y-ÅÃLo ÆCµ-ªî-£ÏÇ¢-ÍÃ-©E ©Â¹~u¢’à åX{Õd-¹×-¯Ão-ªÃ„çÕ. ÆÊÕ-¹×-Êo-{Õx-’ïä ÅÃèÇ’Ã ÅŒÊ Â¹©ÊÕ ²ÄÂê½¢ Í䮾Õ-ÂíE \œ¿Õ È¢œÄ©ðx \œ¿Õ ‡ÅçkhÊ X¾ª½yÅŒ PÈ-ªÃLo ÆCµ-ªî-£ÏÇ¢-*Ê (宄ç¯þ ®¾NÕšüq ͵éã¢èü X¾ÜJh Íä®ÏÊ) ÅíL ‰XÔ-‡®ý ÆCµ-ÂÃ-J-ºË’à ͌J-“ÅŒ-éÂ-ÂȪ½Õ. ‚„äÕ.. 2002 ‰XÔ-‡®ý ¦ÇuÍýÂ¹× Íç¢CÊ …ÅŒh-ª½-“X¾-Ÿä¬ü ÂÃuœ¿ªý ¤òM-²Ä-X¶Ô-®¾ªý ÆX¾ªÃg ¹׫֪ý. ƒX¾p-šËê ‚ª½Õ È¢œÄ©ðx ‚ª½Õ ‡ÅçkhÊ PȪÓ’éÊÕ Í䪽Õ-¹×Êo ÆX¾ª½g.. ÅÃèÇ’Ã ÆÊÕ-¹×Êo ®¾«Õ§ŒÕ¢ ¹¢˜ä X¾C ªîV© «á¢Ÿ¿Õ-’Ã¯ä …ÅŒhª½ Æ„çÕ-J-ÂÃ-©ðE ‡ÅçkhÊ PȪ½¢ «Õø¢šü œç¯ÃM PÈ-ªÃ-“’ÃEo Í䪽Õ-ÂíE JÂê½Õf ®¾%†Ïd¢-Íê½Õ. ¨ ¯äX¾Ÿ±¿u¢©ð X¾ª½y-ÅÃ-ªî-£¾Ç-º©ð ®¾J-ÂíÅŒh JÂÃ-ª½Õf©Õ ÅŒÊ æXJ{ L"¢-ÍŒÕ-¹ע{Ö «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹Õ-ÅîÊo ¨ œäJ¢’û Æ¢œþ œÄu†Ï¢’û ¤òM®¾Õ ÆCµ-ÂÃ-JºË ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala