సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ అందం.. మీ ప్రతిరూపమే !

అలనాటి సూపర్‌ స్టార్‌ శత్రుఘ్న సిన్హా నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా. తండ్రి నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తొలి సినిమా ‘దబాంగ్‌’తోనే యావత్‌ భారతీయ సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుందీ అందాల తార. ఇటీవల ‘దబాంగ్‌ 3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోనాక్షి ప్రస్తుతం ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ అనే భారీ చిత్రంలో నటిస్తోంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వివిధ వాణిజ్య ప్రకటనల కోసం ఫొటో షూట్‌లలో పాల్గొంటుంది సోనాక్షి. ఇక లేటెస్ట్‌ అవుట్‌ఫిట్స్‌లో దిగిన ఫొటోలు, సినిమా విశేషాలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘పికాక్‌’ అనే మ్యాగజైన్‌ కోసం దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసింది సోనాక్షి. వీటిలో సోనాక్షి ఎంబ్రాయిడరీ లెహెంగాలో తలపై కిరీటాన్ని పోలిన పూలతో అచ్చంగా దేవ కన్యలా కనిపిస్తోంది. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

Know More

women icon @teamvasundhara

ఈ దశాబ్దంలో నా సోల్‌మేట్‌ని కలుసుకున్నాను..!

వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉండే క్యూట్‌ కపుల్‌ అనుష్క-విరాట్‌లు కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు రెక్కలు కట్టుకొని వివిధ ప్రదేశాల్లో వాలిపోతుంటారు. ప్రస్తుతం ఈ జంట స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్‌ వేడుకల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలను గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోందీ జంట. అయితే తాజాగా విరాట్‌ కోహ్లీ షేర్‌ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రెస్టరంట్‌లో కూర్చున్న కోహ్లీని అవతలి వైపు నుంచి అనుష్క కెమెరాలో బంధించింది. ఈ ఫొటోను విరాట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ‘బెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌ మీ వెంట ఉంటే.. ఫొటోలు ఎలా వస్తాయోనన్న ఆందోళన మీకు అవసరం లేదు..!’ అని సరదా క్యాప్షన్‌తో అనుష్కను ట్యాగ్‌ చేశాడీ టీమిండియా సారథి.

Know More

women icon @teamvasundhara

ఈ ఏడాది అత్యధిక సంపాదన వీరిదే!

‘సంపాదించడం మగవారి పని.. ఇంటిపని ఆడవారిది’.. ఇది నాటి కాలపు మాట. ప్రస్తుతం అమ్మాయిలు, మగవారితో సమానంగా.. ఇంకా చెప్పాలంటే వారి కంటే నాలుగు రాళ్లు ఎక్కువే సంపాదిస్తున్నారు. ఇందుకు ఆయా రంగాల్లో సంపాదనపరంగా దూసుకుపోతోన్న కొందరు మహిళామణులే ప్రత్యక్ష నిదర్శనం. తాజాగా ఫోర్బ్స్‌ ఇండియా విడుదల చేసిన ‘అత్యధిక ఆర్జన గల వందమంది సెలబ్రిటీల’ జాబితా చూస్తే ఈ విషయం మరోసారి నిరూపితమవుతుంది. వారి సంపాదన, పాపులారిటీ, సోషల్‌ మీడియాలో వారికి ఉన్న ఆదరణ.. వంటి పలు అంశాల్ని ఆధారంగా చేసుకొని కొంతమంది సెలబ్రిటీలకు ఈ లిస్టులో చోటుకల్పించింది ఫోర్బ్స్‌.

Know More

women icon @teamvasundhara

ప్రేమ పరవశమే..దైవ దర్శనమే..!

జీవితంలో కొన్ని బంధాలు మన పుట్టుకతో మొదలయితే..మరికొన్ని బంధాలను దేవుడు సృష్టిస్తాడట. అలాంటి వాటిలో ఆలుమగల బంధం కూడా ఒకటి. ‘మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌’ అన్నట్లు జీవితాంతం తోడుగా ఉండాల్సిన జోడీని దేవుడే మనతో కలుపుతాడట. సెలబ్రిటీ కపుల్‌ అనుష్కాశర్మ- విరాట్‌కోహ్లీ లను చూస్తే ఈ మాటలు నిజమనిపిస్తాయి. దాంపత్య బంధానికి సరైన నిర్వచనంలా కనిపించే ఈ జంట ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడానికి ఏ మాత్రం వెనుకాడరు. వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా ..వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్‌లకు వెళ్లి ఏకాంత జీవితం గడుపుతారీ లవ్లీ కపుల్‌. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున ఇటలీలో ఒక్కటైన ఈ ముద్దుల జంట..నేడు తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ క్రమంలో దంపతులిద్దరూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Know More

women icon @teamvasundhara

ÅŒÊÊÕ „ç៿-šË-²ÄJ ¹L-®Ï-Ê-X¾Ûpœ¿Õ.. ÍÃ©Ç ¯çª½y-®ý’à X¶Ô©§ŒÖu..!

ÂíEo “æX«Õ-¹-Ÿ±¿©Õ æ®o£¾Ç¢Åî „ç៿-©ãjÅä.. ÂíEo ÅíL-ÍŒÖ-X¾ÛÅî „ç៿-©-«Û-Åêá. ‚ ÅíL-«-©X¾Û X¾Û©-¹-J¢ÅŒ.. X¾ª½-«-¬Á-¢... ©ðÂÃEo «Õª½-*-¤ò-§äÕ©Ç Íä²Ähªá. «ÕÊ®¾Õ «ÕøÊUÅÃ©Õ ‚©-XÏ-®¾Õh¢C. Æ©Ç¢šË ®¾«Õ-§ŒÕ¢©ð \¢ «ÖšÇx-œÄ©ð ƪ½n¢ Âß¿Õ.. \¢ «ÖšÇx-œ¿Õ-ŌկÃoªî ƪ½n¢ Âß¿Õ. «Ü£¾Ç©Õ éªÂ¹ˆ©Õ NX¾Ûp¹עšÇªá. ÅíL «ÕŸµ¿Õ-ª½X¾Û Ÿí¢ÅŒ-ª½-©Õ’à ƒN £¾Ç%Ÿ¿§ŒÕ¢©ð EÂË~-X¾h„çÕi …¢šÇªá. ÅŒ«Õ “æX«Õ “X¾§ŒÖ-º¢-©ðE “X¾A ŠÂ¹ˆ X¾©-¹-J¢X¾Ü, “X¾A ŠÂ¹ˆ ¹~º«â «Õª½-*-¤òE BXÏ èÇcX¾-ÂÃ-©Õ’à «Õ¯î-X¶¾-©-ÂÃ-©åXj «á“C¢-ÍŒÕ-¹×-¤ò-Åêá. Ÿ¿ „çÖ®ýd æX¶«Õ®ý ²Ädªý ¹X¾Û©ü Nª½Õ†¾ˆ “æX«Õ-¹Ÿ±¿ Â¹ØœÄ Æ©Ç¢-šËŸä. 宩-“GšÌ Æ¢ŸÄ© èðœË’à OJÂË ÅŒ«Õ ÅíL X¾J-ÍŒ-§ŒÕX¾Û èÇcX¾-ÂÃ©Õ …¯Ãoªá. ‚ èÇcX¾-Âé «áÍŒa-{xÊÕ ƒšÌ-«©ä NªÃšü ‹ šÇÂú³ò „äC-¹’à X¾¢ÍŒÕ-¹×-¯Ãoœ¿Õ. 'ƒ¯þ œçXýh NÅý “’ã¾Ç„þÕ ¦ãEq¢-’¹ªýÑ Æ¯ä šÇÂú ³ò©ð NªÃšü X¾¢ÍŒÕ-¹×Êo ‚ ÅíL-«-©X¾Û «áÍŒa-˜äx¢šð ͌֟Äl¢..

Know More

women icon @teamvasundhara

O@ÁÙx ŠÂîˆ ¤ò®¾ÕdÂ¹× ‡¢ÅŒ ®¾¢¤ÄC²Ähªî Åç©Õ²Ä?

“X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à …Êo 宩-“GšÌ©Õ, ÅŒ«Õ ¤¶Äu¯þqÂ¹× «ÕŸµ¿u “X¾ŸµÄ-Ê-„çÕiÊ „ê½-Cµ’à EL-*¢C ²ò†¾©ü O՜˧ŒÖ. ¨ „äC-¹’à Ō«Õ «%Ah-’¹ÅŒ, «uÂËh-’¹ÅŒ N†¾-§ŒÖ-©ÊÕ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-Âî-«œ¿¢, «Õ¢* «Õ¢* ®¾¢Ÿä-¬Ç©Õ ¤ò®¾Õd© ª½ÖX¾¢©ð 憪ý Í䧌՜¿¢, ÅŒŸÄyªÃ „ÃJ©ð ®¾Öp´Jh E¢X¾œ¿¢ Âí¢Ÿ¿ª½Õ “X¾«á-ÈÕ-©Â¹× Æ©-„Ã{Õ. Æ©Çê’ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ 宩-“G-šÌ©Õ ¨ „äC-¹’à ²ÄpÊqªýf ¤ò®¾Õd©Õ („ê½Õ «Ö骈-šË¢’û Íäæ® …ÅŒp-ÅŒÕh-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ¤ò®¾Õd©Õ) åX{dœ¿¢ Â¹ØœÄ ÅçL-®Ï¢Ÿä. Æ©Ç „ê½Õ Í䮾ÕhÊo ²ÄpÊqªýf ¤ò®¾ÕdLo ¦šËd ŠÂ¹ ¤ò®¾ÕdÂ¹× ƒ¢ÅŒ ÆE Âí¢ÅŒ „çáÅÃhEo „ÃJÂË Æ¢Ÿ¿-èä-®¾Õh-¯Ãoªá ‚§ŒÖ ¹¢åX-F©Õ. Æ©Ç ‚Jb¢Íä „ÃJ©ð ‡Â¹×ˆ« ®¾¢¤Ä-C¢Íä 宩-“G-šÌ©Õ, “ÂÌœÄ “X¾«á-ÈÕLo ŠÂ¹ ÅÚË-åXjÂË B®¾Õ-Âí*a 'ƒ¯þ-²Äd-“’ÄþÕ JÍý L®ýd Ð 2019Ñ æXJ{ ÅÃèÇ’Ã Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C £¾ÉX¾ªý å£ÇÍý¹Øu ®¾¢®¾n. Æ¢Ÿ¿Õ©ð «ÕÊ Ÿä¬Á¢ ÊÕ¢* ’îx¦©ü ²Ädªý “XϧŒÖ¢Â¹ ÍÄ, “ÂËéÂ-{ªý NªÃšü Âî£ÔÇx.. OJ-Ÿ¿lêª Íî{Õ-Ÿ¿-Âˈ¢-ÍŒÕ-Âî-«œ¿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

ƒC æX¶®ý §ŒÖXý ͵éã¢-èüêÂ.. ͵éã¢èü..!

'æX¶®ý §ŒÖXýÑ.. “X¾®¾ÕhÅŒ¢ “X¾X¾¢ÍŒ „ÃuX¾h¢’à ¯çšË-•-ÊxÊÕ ‚¹-J¥-²òhÊo „çá¦ãj©ü §ŒÖXý. ¨ ¤¶ñšð ‡œË-šË¢’û §ŒÖXý å®p³Ä-LšÌ \¢{¢˜ä.. ƒ¢Ÿ¿Õ©ð …¢œä Age->Old X¶Ï©dªý ŸÄyªÃ ¤¶ñšð©ð …¢œä «áÈ¢ «á®¾L «áÈ¢©Ç «Öª½Õ-ŌբC. D¢Åî ÅÃ«á «á®¾-L-ÅŒ-Ê¢©ð ‡©Ç …¢šÇ„çÖ ÍŒÖ®¾Õ¹ׯä¢-Ÿ¿ÕÂ¹× ¨ §ŒÖXýÊÕ Åç’¹ „Ãœä-®¾Õh-¯Ãoª½Õ ¯çšË-•ÊÕx. ÅŒ«Õ ¤¶ñšð-©Åî ¤Ä{Õ.. ÅŒ«Õ ®¾Eo-£ÏÇŌթÕ, ÆGµ-«ÖÊ Å꽩 ¤¶ñšð-©ÊÕ å®jÅŒ¢ ¨ §ŒÖXý ŸÄyªÃ ‡œËšü Í䮾Öh ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¤ò®ýd Í䮾Õh-¯Ãoª½Õ. OJ©ð ÍéÇ-«Õ¢C 宩-“G-šÌ©Õ Â¹ØœÄ …¢œ¿œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢. ¨ “¹«Õ¢©ð “X¾«áÈ EªÃtº ®¾¢®¾n ÆÊo-X¾Üª½g ®¾ÖdœË-§çÖ®ý æX¶®ý §ŒÖXý©ð ‡œËšü Íä®ÏÊ ‹ ¯Ã’Ã-ª½ÕbÊ ®Ïd©üÊÕ šËy{d-ªý©ð ¤ò®ýd Íä®Ï¢C. '«ÕÊt-Ÿ±¿Õœ¿ÕÑ *“ÅŒ¢©ð ¯Ã’Ã-ª½ÕbÊ ®Ïd©üÊÕ X¶Ï©dªý åX{d-œÄ-EÂË «á¢Ÿ¿Õ.. åXšËdÊ ÅŒªÃyÅŒ ¤¶ñšð-©ÊÕ „Ã@ÁÙx •ÅŒ Íä¬Çª½Õ. ¨ ¤¶ñšð©ÊÕ '«ÕÊt-Ÿ±¿Õœ¿Õ 2Ñ *“ÅŒ¢©ðE ¯Ã’Ã-ª½ÕbÊ ©ä˜ã®ýd ®Ïd©üÅî ¤ò©Õ®¾Öh.. '‚§ŒÕÊ æX¶®ý §ŒÖXý ͵éã¢-èüê ͵éã¢èü ©Ç¢šË „ê½Õ..!Ñ Æ¢{Ö „Ã@ÁÙx ®¾ª½-ŸÄ’à ªÃ®¾Õ-Âí-ÍÃaª½Õ. ¨ ¤¶ñšð “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð „çjª½-©ü’à «ÖJ¢C. D¢Åî X¾J-“¬Á-«ÕÂ¹× Íç¢CÊ X¾©Õ-«Ûª½Õ 宩-“G-šÌ©Õ ¨ ¤¶ñšðåXj ®¾p¢C¢-Íê½Õ.

Know More

women icon @teamvasundhara

87 \@Áx ÆGµ-«ÖÊ¢.. NªÃ-{ÕœË ÆGµ-„ß¿¢!

“ÂËéšü Æ¢˜ä \Ÿî ÅçL-§ŒÕE ÆGµ-«ÖÊ¢ ¦µÇª½-B-§Œá© ʪ½-Ê-ªÃ©ðx °Jg¢-ÍŒÕ-¹×-¤ò-ªá¢C. *¯ÃoÐ-åXŸÄl Æ¯ä «§çÖ¦µäŸ¿¢ ©ä¹עœÄ «ÕÊ Ÿä¬Á¢©ð “X¾A ŠÂ¹ˆª½Ö “ÂËéÂ-šüÂ¹× X¶ÏŸÄ ƪá-¤ò-ÅÃ-ª½-Ê-œ¿¢©ð ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. Æ¢Ÿ¿Õ-©ðÊÖ “X¾X¾¢-ÍŒ-¹Xý X¶Ô«ªý Êœ¿Õ-²òh¢C. «ÕÊ •{Õd ŠÂîˆ «ÖuÍý é’©Õ-²òh¢˜ä.. æ®dœË-§ŒÕ¢©ð ¹ت½ÕaÊo ®¾’¹{Õ “æX¹~-Â¹×œË Ÿ¿’¹_-ª½Õo¢* šÌO© «á¢Ÿ¿Õ ¹تíaE «ÖuÍý ֲ͌òhÊo ÆGµ-«Ö-ÊÕ© ŸÄÂà ÅÄäÕ «ÖuÍýÊÕ é’L-XÏ¢-ÍÃ-„äÕ-„çÖ-Ê-Êo¢ÅŒ ®¾«Õ-ªî-ÅÃq-£¾Ç¢©ð «áE-T-Åä-©Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ÅÃèÇ’Ã «áT-®ÏÊ ƒ¢œË-§ŒÖÐ-¦¢’Ãx «ÖuÍý©ð Â¹ØœÄ ‡¢Ÿ¿ªî ÆGµ-«Ö-ÊÕ©Õ «ÕÊ •{ÕdÂ¹× FªÃ-•-¯Ã©Õ X¾šÇdª½Õ.. ÅŒ«Õ êÂJ¢-ÅŒ©Õ, ƪ½Õ-X¾Û©Õ, ÍŒX¾p-{xÅî Âî£ÔÇx æ®ÊÊÕ <µªý Íä¬Çª½Õ. NÕ’¹Åà „Ã@Áx ®¾¢’¹-Åä-„çÖ-’ÃF ŠÂ¹ ¦µÇª½ÅŒ OªÃ-Gµ-«ÖE «Ö“ÅŒ¢ EÊo 客͌-KÅî Íç©-êª-TÊ £ÏÇšü-«Öu¯þ ªî£ÏÇÅý ¬Áª½t ¹¢˜ä ‡Â¹×ˆ-«’à ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ͌¹ˆª½Õx Â휿Õ-Åî¢C. 87 \@Áx «ÕL-«-§ŒÕ-®¾Õ-©ðÊÖ “ÂËéÂ-šüåXj ÅŒÊ-¹×Êo ÆGµ-«Ö-¯ÃEo ÍÃ{Õ-¹ע{Ö “X¾®¾ÕhÅŒ ¦µÇª½ÅŒ •{Õd-©ðE ‚{-’Ã-@Áx¢ÅÃ ÅŒÊ Â휿Õ-¹שä Æ¢{Ö …¤ñp¢-T-¤ò-Åî¢-ŸÄ„çÕ. ‚„äÕ '¤¶Äu¯þ ‚X¶ý C œäÑ Íê½Õ-©Åà X¾˜ä©ü.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala