సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

నా కొలీగ్‌ని రెండో పెళ్లి చేసుకోవచ్చా?

హాయ్ మేడం. నాకు చిన్న వయసులోనే పెళ్లైంది. మాది మేనరికం. అయితే కొంత కాలం తర్వాత అతనికున్న అలవాట్లు, డబ్బు పిచ్చి వల్ల విడాకులు తీసుకున్నాను. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఈ మధ్యలో నేను ఉద్యోగం మారాను. దానిలో నా మ్యారిటల్‌ స్టేటస్‌ను సింగిల్‌ అని పెట్టాను. రెండు సంవత్సరాల తర్వాత నా సహోద్యోగి నా వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చారు. తను వేరే మతానికి చెందిన వారు. తనంటే నాకు కూడా ఇష్టమే.. అందుకే నా గతం గురించి అతనికి చెప్పాను. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులతో పంచుకుంటే మొదట్లో ఒప్పుకోలేదు.. కానీ తర్వాత నా ఒత్తిడితో ఒప్పుకున్నారు. వాళ్ల ఇంట్లో వాళ్ల నాన్నగారు ఒప్పుకున్నారు.. కానీ వాళ్లమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇతను పెద్ద కొడుకని, వాళ్ల పరువు పోతుందని అన్నారు. అయితే తను మాత్రం కొన్ని రోజులు వెయిట్‌ చేసైనా ఇంట్లో ఒప్పిద్దాం అంటున్నాడు. కానీ, మా అమ్మ మాత్రం ‘తనకు ఇది మొదటి పెళ్లి.. నువ్వు వాళ్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం మంచిది కాదు.. నువ్వు తన లైఫ్‌ నుంచి తప్పుకో’ అంటోంది. తను మాత్రం నేను ఒప్పిస్తాను వెయిట్‌ చేయమని అంటున్నాడు. ఒక పక్క తనంటే ఇష్టం.. మరో పక్క నా వల్ల వాళ్ల ఇంట్లో గొడవలు ఎందుకని అనిపిస్తోంది. ఏం చేయాలి? - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మీ పాస్‌వర్డ్‌ స్ట్రాంగ్‌గానే ఉందా..?

ప్రస్తుతం మనం డిజిటల్‌ యుగంలో జీవిస్తున్నాం. మన వ్యక్తిగత, వృత్తిగత జీవితాలకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలూ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమై ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాంక్‌ లావాదేవీలు, పర్సనల్‌ ఈ-మెయిల్‌ల దగ్గర నుంచి సోషల్ మీడియా ఖాతాలు, మొబైల్‌ వ్యాలెట్ల వరకు రోజూ మనం ఇంటర్నెట్‌ని ఎన్నో రకాలుగా వాడుతుంటాం. ఈ ఆన్‌లైన్‌ ఖాతాలను సైబర్‌ నేరగాళ్ల బారి నుంచి కాపాడుకునేందుకు వాటికి ‘పర్సనల్‌ ఐడీ’, ‘పాస్‌వర్డ్‌’లు పెట్టుకోవడం ఆనవాయితీ. అయితే మనం పెట్టే పాస్‌వర్డ్‌లు ఎంత క్లిష్టంగా ఉంటే మన ఖాతాలు అంత సురక్షితమని సైబర్‌ నిపుణులు నిత్యం చెబుతుంటారు. అంతేకాదు, ఆన్‌లైన్‌ ఖాతాలకు ఎక్కువకాలం ఒకే పాస్‌వర్డ్‌ ఉంచకూడదని.. వాటిని తరచూ మార్చుకోవాలని వాళ్లు సూచిస్తుంటారు. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా #NewPassword అనే ఓ కొత్త హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. మన ఆన్‌లైన్‌ ఖాతాల పాస్‌వర్డ్‌లను సంవత్సరానికి ఒకసారైనా మార్చుకోవడం సురక్షితమని తెలియజేయడమే ఈ హ్యాష్‌ట్యాగ్‌ ముఖ్యోద్దేశం. అయితే దీనిపై పలు రకాల ఫన్నీ మీమ్స్‌ రూపొందిస్తున్నారు నెటిజన్లు. వీరిలో సామాన్యులే కాదు.. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రముఖ వ్యాపార సంస్థలు సైతం ఉండడం విశేషం. ఈ హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా సురక్షితమైన పాస్‌వర్డ్‌ యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేయడంతో పాటు తమ బాధ్యతలు, కార్యాచరణల గురించి అందరికీ సులభంగా అర్థమయ్యేలా వీటిని రూపొందిస్తున్నారు. మరి ఆ విశేషాలేంటో మీరూ చూసేయండి.

Know More

women icon @teamvasundhara

ఎవరిని పెళ్లి చేసుకుంటానంటే...!

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నటి రాశీ ఖన్నా. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసిందీ దిల్లీ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిన రాశి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ‘బెంగాల్‌ టైగర్‌’, ‘సుప్రీం’, ‘జై లవ కుశ’, ‘తొలిప్రేమ’ వంటి మంచి విజయాలను అందుకున్న రాశి తాజాగా.. వెంకటేశ్‌, నాగచైతన్యలు హీరోలుగా తెరకెక్కిన ‘వెంకీ మామ’ చిత్రంతో మన ముందుకు వచ్చింది. ఇందులో రాశీ ఖన్నా నాగచైతన్య సరసన నటించిన విషయం తెలిసిందే. వెంకీమామ సినిమా విడుదల సందర్భంగా రాశీఖన్నా తాజాగా ట్విట్టర్‌ వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానమిచ్చిందీ లవ్లీ బ్యూటీ. మరి, అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలు వాటికి రాశి ఇచ్చిన సమాధానాలెంటో ఇప్పుడు చూద్దాం...

Know More

women icon @teamvasundhara

ఈ ఏడాది ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది వీరే..!

ప్రస్తుతం మనమున్న డిజిటల్‌ యుగంలో ‘సోషల్‌ మీడియా’ ప్రభావం ప్రజలపై ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. తమ వ్యక్తిగత విషయాలు, సందేహాలు, సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, జ్ఞాపకాలు.. మొదలైనవి ఇతరులతో పంచుకోవడానికి నెటిజన్లకు సోషల్‌ మీడియా చాలా కీలకమైన వేదికగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా తమ విషయాలను తమను అనుసరించే వారితో పంచుకునేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికల్లో అగ్రగామిగా కొనసాగుతోన్న ‘ట్విట్టర్‌’.. 2019 సంవత్సరంలో మన దేశంలో క్రీడా, రాజకీయ, వినోద రంగాలకు సంబంధించి ఎక్కువమంది ప్రస్తావించిన టాప్‌ 10 సెలబ్రిటీల పేర్లు , హ్యాష్‌ట్యాగ్‌లు, ఎమోజీలను తాజాగా విడుదల చేసింది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా..!

Know More

women icon @teamvasundhara

అలాంటి మగాళ్లు తల్లి పాలు తాగి ఉండరేమో!

సమాజంలో ఆడవాళ్లపై జరిగే అఘాయిత్యాలు, వేధింపులపై సూటిగా ప్రశ్నిస్తూ.. స్పందించే వారిలో ప్రముఖ గాయని చిన్మయి కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘మీటూ (#MeToo) ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిందీ ట్యాలెంటెడ్‌ సింగర్‌. తమిళ సినీ పరిశ్రమలో పెద్ద మనిషిగా చలామణీ అవుతోన్న సంగీత దర్శకుడు వైరాముత్తు నుంచి తనకు ఎదురైన లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెట్టి తనలాంటి మరికొందరు బాధితులకు భరోసానిచ్చింది చిన్మయి. ఈ కారణంగా తమిళనాడు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ తనపై నిషేధం విధించినా వెనకడుగు వేయకుండా మహిళా సాధికారత కోసం తన వంతు ప్రయత్నం చేస్తోందీ బ్యూటిఫుల్‌ సింగర్‌. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మహిళలకు సంబంధించిన అంశాలపై పోస్టు్లు పెడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ క్రమంలో సమాజానికి మహిళలపై ఉండే చిన్నచూపును తప్పుపడుతూ మరోసారి ఘాటుగా స్పందించిందీ అమేజింగ్‌ సింగర్‌.

Know More

women icon @teamvasundhara

‚„çÕ šËy{dªý ÅŒ©ÕX¾Û ÅŒœËÅä ÍéÕ.. „ç¢{¯ä ²Ä§ŒÕ¢!

'¤Ä®ý-¤òªýd ¤ò’í-{Õd-¹×-¯ÃoªÃ? ©äŸ¿¢˜ä ¤Ä®ý-¤òªýd „ç¢{¯ä ÂÄéÇ? NŸä-¬Ç©ðx *¹׈-¹×-¤ò-§ŒÖªÃ? ¯ÃÂ¹× ŠÂ¹ˆ šÌyšü Í䧌բœË ÍéÕ.. OÕ ®¾«Õ®¾u \Ÿçj¯Ã „ç¢{¯ä X¾J-†¾ˆ-J²Äh.. 24$7 OÕ æ®«-©ð¯ä..Ñ NŸä-¬Ç¢’¹ ¬ÇÈ «Õ¢“A’à ®¾Õ³Ät ®¾yªÃèü X¾Ÿä X¾Ÿä ÍçæXp «Ö{-LN. ¯Ã ®¾«Õ®¾u ƒD ÆE ‡«-éªj¯Ã ®¾Õ³Ät šËy{dªý ÅŒ©ÕX¾Û ÅŒœËÅä ÍéÕ.. „ç¢{¯ä ‚„çÕ ®¾¢¦¢-CµÅŒ ÆCµ-ÂÃ-ª½Õ-©Â¹× ¤¶ò¯þ Íä®Ï ®¾«Õ-®¾uÊÕ ®¾ÅŒy-ª½„äÕ X¾J-†¾ˆJ¢Íä „Ãª½Õ. '¯äÊÕ E“Ÿ¿-¤òÊÕ.. «Ö ŸöÅŒu-„ä-ÅŒh-©ÊÕ E“Ÿ¿-¤ò-E-«yÊÕ..Ñ ÆE ÍçXÏp-ʘäx „ä@Ç-¤Ä-@Á-©Åî X¾E ©ä¹עœÄ ƪ½l´-ªÃ“A ÆœË-T¯Ã ®¾êª ‚„çÕ ‡¢Åî-«Õ¢C ‚X¾-ÊÕo-©Â¹× ®¾£¾É§ŒÕ £¾Ç®¾h¢ Æ¢C¢-Íê½Õ. “X¾Åäu-ÂË¢* NŸä-¬Ç©ðx X¾©Õ ®¾«Õ-®¾u©ðx *¹׈-¹×Êo „ÃJE „ÃšË ÊÕ¢* ¦§ŒÕ-{X¾œä®ÏÊ Ÿä«ÅŒ’à EL-Íê½Õ. 'OÕª½Õ «Öªýq©ð *¹׈-¹×-¤ò-ªá¯Ã ®¾êª.. ƒ¢œË-§ŒÕ¯þ ‡¢¦®Ô NÕ«ÕtLo ÂäÄ-œ¿Õ-ŌբCÑ ÆE ÅÃÊÕ Íä®ÏÊ šÌyšü ÅŒÊ X¾E-ÅŒ-¯Ã-EÂË ÆŸ¿l¢ X¾œ¿Õ-Ōբ-Ÿ¿E ÍçX¾pÍŒÕa.. Æ©Ç¢šË *Êo«Õt ¯äœ¿Õ ¹ÊÕ-«Õ-ª½Õ-é’j-¤ò-§ŒÖª½Õ. ƪá¯Ã NŸä-¬Ç¢’¹ ¬ÇÈ «Õ¢“A’à ‚„çÕ Æ¢C¢-*Ê æ®«©Õ *ª½-®¾t-ª½-ºÌ§ŒÕ¢. ‹ «ÕÊ-®¾ÕÊo «ÕE-†Ï’à ‚„çÕ èÇcX¾-ÂÃ©Õ ¦µÇª½-B-§Œá© ®¾t%A©ð ‡X¾p-šËÂÌ X¾C©¢..

Know More

women icon @teamvasundhara

OÕ <ª½-¹{Õd ÆÊÕ-¦µ¼Ö-ÅŒÕ-©ÊÕ X¾¢Íä-®¾Õ-ÂË!

¦µÇª½-B§ŒÕ ®¾¢®¾ˆ%B ®¾¢“X¾-ŸÄ-§ŒÖ-©Â¹× E©Õ-«Û-{Ÿ¿l¢ <ª½-¹{Õd. Æ¢Ÿ¿Õ꠲īÖ-ÊÕu© Ÿ¿’¹_-ª½Õo¢* 宩-“G-šÌ© ŸÄÂà \Ÿî ŠÂ¹ ®¾¢Ÿ¿-ª½s´¢©ð ÅŒ«ÕÂ¹× Ê*aÊ <ª½-¹-{Õd©ð „çÕJ-®Ï-¤òÅŒÖ.. „ÚËE ¤¶ñšð©ðx ¦¢Cµ®¾Öh «áJ-®Ï-¤ò-Ōբ-šÇª½Õ. Æ¢Åä¯Ã.. „ÚËE ÅŒ«Õ æ®o£ÏÇ-ŌթÕ, ¦¢Ÿµ¿Õ-«Û-©Åî X¾¢ÍŒÕ-¹ע{Ö ‚Ê¢-C-®¾Õh¢-šÇª½Õ. ƪáÅä «ÕÊ «Õ£ÏÇ-@Á-©¢Åà ƒX¾Ûpœ¿Õ ÅŒ«Õ <ª½ ÆÊÕ-¦µ¼-„ÃLo ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð X¾¢ÍŒÕ-¹ע{Ö Åç’¹ ®¾¢Ÿ¿œË Íäæ®-®¾Õh-¯Ãoª½Õ. Eª½¢-ÅŒª½¢ \Ÿî ŠÂ¹ £¾Éu†ý-šÇu-’ûÅî ®¾¢Ÿ¿œË Íäæ® šËy{d-ªý©ð ’¹ÅŒ 骢œ¿Õ ªîV© ÊÕ¢* «Õ£ÏÇ-@Á© ¬ÇK «â„çÕ¢-šüqÅî E¢œË-¤ò-ªá¢C. Æ¢Ÿ¿ÕÂ¹× “X¾ŸµÄÊ „äC-¹-©Õ’à «ÖªÃªá #SareeTwitter, #SareeSwag Ưä 骢œ¿Õ £¾Éu†ý-šÇu’ûq. ²Ä«Ö-ÊÕu© Ÿ¿’¹_-ª½Õo¢* 宩-“G-šÌ©Õ, ªÃ•-Â̧ŒÕ ¯Ã§ŒÕ-¹×-ªÃ@ÁÙx, X¾©Õ-«Ûª½Õ NŸäQ 宩-“G-šÌ©Õ å®jÅŒ¢ ƒ¢Ÿ¿Õ©ð ÅŒ«Õ ¬ÇK «â„çÕ¢-šüqE X¾¢ÍŒÕ-¹ע{Ö <ª½åXj ÅŒ«Õ-¹×Êo ƒ³ÄdEo ÍÃ{Õ-¹ע-{Õ-¯Ãoª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ £¾Éu†ý-šÇu’ûq „äC-¹’à Âí¢Ÿ¿ª½Õ 宩-“G-šÌ©Õ ¤ò®ýd Íä®ÏÊ ¬ÇK ¤¶ñšðLo, „ÚËÂË Åëá åXšËdÊ ÂÃuX¾¥-¯þqE ‹²ÄJ X¾J-Q-LŸÄl¢..!

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿Õê «Õ£ÏÇ-@Á-©åXj Ÿ¿%†Ïd åXšÇdª½Õ !

“X¾A «Õ’¹-„ÃJ N•§ŒÕ¢ „çÊÕ¹ ŠÂ¹ ®ÔY …¢{Õ¢-Ÿ¿¯ä N†¾§ŒÕ¢ Æ¢Ÿ¿-JÂÌ ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ƒX¾Ûpœ¿Õ «ÕÊ¢ „Ãœ¿Õ-ÅŒÕÊo “X¾A ˜ãÂÃo-©° „çÊÕ¹ Â¹ØœÄ ŠÂ¹ ®ÔY …¢Ÿ¿¢˜ä ‡¢ÅŒ-«Õ¢C Ê«át-Åê½Õ ? ®Ôd„þ èǦüq ¯ç©-Âí-LpÊ §ŒÖXÏ©ü „çÊÕ¹ 'Æœä©ã ’î©üf-¦ªý_Ñ Æ¯ä ¹¢X¾Üu-{ªý å®j¢šË®ýd …¢Ÿ¿¯ä N†¾§ŒÕ¢ OÕÂ¹× Åç©Õ²Ä ? «ÕÊ¢ “X¾A N†¾§ŒÕ¢ ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× Æ©-„Ã{Õ X¾œË-¤ò-ªáÊ ’¹Ö’¹Õ©ü „çÊÕ¹ '¹ꪯþ ²Äpªýˆ èð¯þqÑ ÅçL„ä Â꽺¢ ÆE ‡X¾Ûp-œçj¯Ã N¯ÃoªÃ ? „ç៿šË ‚¯þ-©ãj¯þ œäšË¢’û å®jšü ÅŒ«ÕŸä ÆE Âí¢ÅŒ«Õ¢C «Õ’¹-„Ã@ÁÙx ÍŒJ-“ÅŒ-©ðÂË ‡Âˈ¯Ã Æ¢Ÿ¿ÕÂ¹× E•-„çÕiÊ Æª½Õ|-ªÃ©Õ 'èǯþ ¦Ç©üÑ Æ¯ä ƒ¢’¹x¢œþ «Õ£ÏÇ@Á ÆE OÕÂ¹× Åç©Õ²Ä ? ƒX¾Ûpœ¿Õ ¨ “X¾¬Áo-©Fo ‡¢Ÿ¿Õ-¹¢˜ä... ƒ©Ç “X¾A ˜ãÂÃo©°©ð ÅŒ«Õ ¯çjX¾Û-ºÇuEo ÍÃ{Õ-¹×Êo «Õ£ÏÇ-@Á©Õ “X¾®¾ÕhÅŒ¢ «Õ’¹-„Ã-JÅî ®¾«Ö-Ê¢’à ‡¢Ÿ¿ÕÂ¹× …Ÿîu-’Ã-«-ÂÃ-¬Ç©Õ ¤ñ¢Ÿ¿-©ä-¹-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ ? Æ¯ä “X¾¬Áo „䧌Õ-œÄEê ! ƒšÌ-«© ÂíEo ®¾¢®¾n©Õ Eª½y-£ÏÇ¢-*Ê ®¾êªy© “X¾Âê½¢ 2005©ð 36.7] …Êo 'X¶Ï„äÕ©ü ©ä¦ªý ¤¶òªýq ¤ÄJd-®Ï-æX-†¾¯þ ꪚüÑ (X¾E©ð Íäêª «Õ£ÏÇ@Á© ¬ÇÅŒ¢) ’¹Åä-œÄ-CÂË 26 ¬ÇÅÃEÂË X¾œË-¤ò-ªá¢-Ÿ¿{.

Know More

women icon @teamvasundhara

Ÿä«Û-œËÂË Ÿ¿’¹_-ª½’à …¢œÄ-©-ÊÕ-¹ע-{Õ¯Ão.. ƒÂ¹ 宩«Û !

ÅŒÊ „ç៿šË *“ÅŒ¢©ð ‚NÕªý ‘ǯþ £ÔǪî.. ‚„çÕ ®¾£¾É§ŒÕ ÊšË.. ƪá¯Ã …ÅŒh«Õ ®¾£¾É§ŒÕ ʚ˒à èÇB§ŒÕ X¾Ûª½-²Äˆª½¢ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹עC. ÅŒªÃyÅŒ ‚„äÕ £ÔǪî, £ÔǪî-ªá¯þ.. ‚NÕªý ‘ǯþ ®¾£¾É§ŒÕ Ê{Õœ¿Õ.. ®ÏE«Ö ®¾ÖX¾ªý £ÏÇšü ! ƒÂ¹ ÅŒyª½©ð ªÃ¦ð§äÕ *“ÅŒ¢©ð “XϧŒÖ¢Â¹ ÍÄÅî ®¾«Ö-Ê¢’à ²Äê’ ¤Ä“ÅŒ ! ƒ{Õ-«¢šË ®¾«Õ-§ŒÕ¢©ð \ ÊšË Æªá¯Ã \¢ Í䮾Õh¢C ! ÂÃ©Õ OÕŸ¿ Âéä-®¾Õ-¹×E Ÿ¿ªÃb’à …¢{Õ¢C. ÂÃF ‚„çÕ \¹¢’à ®ÏE-«Ö-©ê ®¾y®Ïh ÍçXÏp¢C. ‡¢Ÿ¿ÕÂî Åç©Õ²Ä ! Ÿä«ÛœË Â¢ ! Æ«ÛÊÕ ! 'Ÿ¿¢’¹©üÑ, '®Ô“éšü ®¾ÖX¾ªý ²ÄdªýÑ, 'C å®jˆ ¨èü XÏ¢ÂúÑ (ÅŒyª½©ð) *“ÅéÅî 18 \@Áxê ²Ädªý ƪá-¤ò-ªáÊ èãjªÃ «®Ô¢ £¾Çª¸Ã-ÅŒÕh’à ®ÏE-«Ö-©ÂË ®¾y®Ïh ÍçXÏp Æ¢Ÿ¿-JF ‚¬Áa-ª½u-X¾-J-*¢C. ¦µÇ•¤Ä «ÕSx ÆCµ-ÂÃ-ª½¢-©ðÂË «*aÊ ¯äX¾-Ÿ±¿u¢©ð «á®Ïx¢-©Â¹× «uA-êª-¹¢’à Âí¢ÅŒ-«Õ¢C ¦ãC-J¢-X¾Û-©Â¹× ¤Ä©p-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E «®¾ÕhÊo «Ÿ¿¢-Ōթ «ÕŸµ¿u èãjªÃ ®ÏF X¾J-“¬Á«Õ ÊÕ¢œË ÅŒX¾Ûp-Âî-«œ¿¢ ÍŒª½a-F-§ŒÖ¢-¬Á-„çÕi¢C.

Know More

women icon @teamvasundhara

F£¾É.. F ÍŒÕ{Öd Æ©Ç¢šË „Ã@Áx¯ä …¢ÍŒÕÂî..!

'«Õ©ªý..!Ñ æXª½ÕÅî «Õ©-§ŒÖ@Á §Œá«ÅŒ £¾Ç%Ÿ¿-§ŒÖ-©ÊÕ Âí©x-’í-šËd¯Ã.. '¦µÇÊÕ-«ÕA.. ŠÂ¹ˆ˜ä XÔ®ý.. å£jÇ“Gœþ XÏ©x..!Ñ Æ¢{Ö Åç©Õ’¹Õ “æX¹~-¹ש ’¹Õ¢œç©ðx EL-*-¤ò-ªá¯Ã.. 'ªõœÎ ¦äH..!Ñ Æ¯ä ÅŒNÕ@Á ²Ä¢’ûÅî ²ùÅý §Œâ{Öu¦ü JÂÃ-ª½Õf©Õ Aª½’¹ªÃ®Ï¯Ã... ÆC ¯äÍŒÕ-ª½©ü ¦ÖušÌ ²Äªá X¾©xNê ÍçLx¢C. ƒ¢œ¿-®ÔZ©ð ‡©Ç¢šË ¦ÇuÂú-“’õ¢œþ ©ä¹עœÄ ÅŒÊ éÂK-ªýÊÕ “¤Äª½¢-Gµ¢-*Ê ¨ Åê½.. ÅŒÊ ®¾£¾Ç-•-„çÕiÊ Ê{-ÊÅî Ÿ¿ÂË~º X¾J-“¬Á-«Õ©ð ²Ädªý ʚ˒à ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC. “X¾«áÈ Ê{Õœ¿Õ ®¾Öª½u, ²Äªá X¾©xN, ª½Â¹×©ü “XÔÅý ®Ï¢’û ¹©-ªá-¹©ð ª½ÖX¾Û-C-Ÿ¿Õl-¹×Êo *“ÅŒ¢ '‡¯þ°êÂÑ (Ê¢Ÿ¿ ’î¤Ä© ¹%†¾g). ¨ *“ÅŒ¢ „äÕ 31Ê Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á ¦µÇ†¾©ðx Nœ¿Õ-Ÿ¿-©-§äÕu¢-Ÿ¿ÕÂ¹× ®ÏŸ¿l´¢’à …¢C. ¨“¹-«Õ¢©ð '‡¯þ°êÂÑ ®ÏE«Ö “X¾Íê½ Âê½u-“¹-«Ö©ðx ¦µÇ’¹¢’à šËy{dªý „äC-¹’à ¯çšË•ÊxÅî ÂÃæ®X¾Û «áÍŒa-šË¢-*¢C ²Äªá X¾©xN. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ¯çšË-•ÊÕx ÆœË-TÊ X¾©Õ ‚®¾-ÂËh-¹ª½ “X¾¬Áo-©Â¹× ÅŒÊÕ ®¾«Ö-ŸµÄ-¯Ã-L-*a¢C.

Know More

women icon @teamvasundhara

¯Ã °N-ÅÃEo ŸîÍŒÕ-¹×Êo¢Ÿ¿ÕÂ¹× Ÿ±Äu¢Âúq.. Æ«Öt..!

'ŠÂ¹ˆ ͵ïþq.. Šê ŠÂ¹ˆ ͵ïþq.. ¯ä¯ä¢šð ÍŒÖXϲÄh..!Ñ.. ¨ œçj©Ç’û NÊ-’Ã¯ä «ÕÊÂ¹× ’¹Õªíh-ÍäaC ƒŸ¿lª½Õ.. ŠÂ¹ª½Õ £ÔÇªî ª½N-Åä•.. «Õªí-¹ª½Õ ÊšË ®¾¢UÅŒ. 'Èœ¿_¢Ñ, 'åX@Çx¢ «ÜéªRÅçÑ, '®¾¢“ÂâAÑ, 'ÆC-J¢-Ÿ¿§ŒÖu ÍŒ¢“Ÿ¿¢Ñ.. ÅŒC-ÅŒª½ *“Åé ŸÄyªÃ Åç©Õ’¹Õ “æX¹~-¹×-©Â¹× Í䪽Õ-„çjÊ ®¾¢UÅŒ.. Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á, ¹Êoœ¿, «Õ©-§ŒÖ@Á ¦µÇ†¾©ðx ‡¯îo *“Åéðx ʚˢ-*¢C. 2009©ð “ˆý Æ¯ä ®Ï¢’¹-ªýÅî ‚„çÕ N„ã¾Ç¢ •J-T¢C. OJÂË 'PN§ŒÖÑ Æ¯ä \œä@Áx ¤ÄX¾ Â¹ØœÄ …¢C. N„ã¾Ç¢ ÅŒªÃyÅŒ ®¾¢UÅŒ ®ÏE-«Ö©ðx ʚˢ-ÍŒœ¿¢ ÅŒT_¢-*¢C. “X¾®¾ÕhÅŒ¢ ‚„çÕ ÂíEo ÅŒNÕ@Á ®ÏE-«Ö©ðx é’®ýd ªî©üq ¤ò†Ï²òh¢C. ƪáÅä ÂíCl-ªî-V© “ÂËÅŒ¢ ®¾¢UÅŒ ÅŒLx ¦µÇÊÕ-«ÕA ®¾¢U-ÅŒåXj ÅŒNÕ-@Á-¯Ãœ¿Õ ªÃ†¾Z «Õ£ÏÇ@Ç Â¹NÕ-†¾-¯þÂ¹× X¶ÏªÃuŸ¿Õ Íä¬Çª½Õ. ÅŒÊ Â¹ØŌժ½Õ ÅŒÊ ‚®ÏhE ÂÃèä®Ï, ÅŒÊÊÕ ƒ¢šðx ÊÕ¢* ¦§ŒÕ-{Â¹× é’¢˜ä-®Ï-Ê{Õx ¦µÇÊÕ-«ÕA ‚ X¶ÏªÃu-Ÿ¿Õ©ð æXªíˆ¯Ãoª½Õ. D¢Åî OÕœË-§ŒÖ©ð ®¾¢U-ÅŒåXj NNŸµ¿ ª½Âé “X¾ÍÃ-ªÃ©Õ „ç៿©§ŒÖuªá. ¨“¹-«Õ¢©ð ƒšÌ-«©ä ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ OšËÂË ®¾«Ö-ŸµÄ-ÊNÕ*a¢C ®¾¢UÅŒ. ÅŒLx «©x ÅŒÊÕ °N-ÅŒ¢©ð ‡Eo ª½Âé ƒ¦s¢Ÿ¿Õ©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢Ÿî ‚„çÕ ŠÂ¹ ©äÈ ŸÄyªÃ ÅçL-§ŒÕ-èä-®Ï¢C.

Know More

women icon @teamvasundhara

¯äÊÕ ¯Ã©Ç¯ä …¢šÇ.. Ê*aÅä ͌֜¿¢œË.. ©ä¹-¤òÅä ©äŸ¿Õ..!

²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© «©x ©Ç¦µÇ-©Åî ¤Ä{Õ X¾©Õ ʳÄd©Õ Â¹ØœÄ …¯Ão§ŒÕÊo N†¾§ŒÕ¢ ƒX¾p-šËê ÍÃ©Ç ®¾¢Ÿ¿-ªÃs´©ðx Eª½Ö-XÏ-ÅŒ-„çÕi¢C. «áÈu¢’à ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð Âí¢ÅŒ-«Õ¢C ‚¹-ÅÃ-ªá©Õ ¦µÇ« æ®yÍŒa´ÊÕ Æœ¿f¢ åX{Õd-ÂíE NNŸµ¿ ª½¢’Ã-©Â¹× Íç¢CÊ “X¾«á-ÈÕ©ÊÕ ÅŒ«ÕÂ¹× ƒ†¾d-„çá-*a-Ê-{Õx’à N«ÕJz®¾Õh¢œ¿œ¿¢ «ÕÊ¢ ÅŒª½-͌Ւà ֮͌¾Öh¯ä …¯Ão¢. ¨“¹-«Õ¢©ð Âí¢Ÿ¿ª½Õ ¯çšË-•ÊÕx šËy{dªý, æX¶®ý-¦ÕÂú, ƒ¯þ-²Äd-“’ÄþÕ, §Œâ{Öu¦ü ©Ç¢šË «ÖŸµ¿u-«Ö-©©ð 宩-“G-šÌ©ÊÕ šÇu’û Í䮾Öh „ÃJ «Õ¯î-¦µÇ-„Ã©Õ Ÿç¦s-B-æ®©Ç ¯çé’-šË„þ ¤ò®ýd©Õ, ÂÄçÕ¢{Õx åXœ¿Õ-Ōբ-œ¿œ¿¢ ¨ «ÕŸµ¿u-ÂÃ-©¢©ð «ÕK ‡Â¹×ˆ-„çj-¤ò-ªá¢C. «áÈu¢’à ®ÏF X¾J-“¬Á-«ÕÂ¹× Íç¢CÊ ÊšÌ-Ê-{Õ©Õ ƒ©Ç¢šË ®¾«Õ-®¾u©ÊÕ ‡Â¹×ˆ-«’à ‡Ÿ¿Õªíˆ¢{Õ¢-œ¿œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢. ƪáÅä Âí¢ÅŒ-«Õ¢C 宩-“G-šÌ©Õ „ÚËE X¾šËd¢-ÍŒÕ-Âî-¹עœÄ «C-©ä-®¾Õh¢˜ä.. Âí¢ÅŒ-«Õ¢C «Ö“ÅŒ¢ ÅŒ«ÕåXj ¯çé’-šË„þ ÂÄçÕ¢{Õx Íä®ÏÊ „ÃJÂË ’¹šËd’à ¦ÕCl´ ÍçX¾Ûh¯Ãoª½Õ. ¨“¹-«Õ¢©ð ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© ÊšË ²ò¯ÃÂÌ~ ®Ï¯Ã| Â¹ØœÄ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ÅŒÊ ¬ÁK-ªÃ-¹%A ’¹ÕJ¢* Âí¢ÅŒ-«Õ¢C ¯çšË-•ÊÕx Íä²òhÊo N«Õ-ª½z©åXj X¶¾Ö{Õ’Ã ®¾p¢C¢-*¢C. ƒšÌ-«©ä ŠÂ¹ £ÏÇ¢D šÇÂú-³ò©ð ¤Ä©ï_Êo ²ò¯ÃÂÌ~ ²ò†¾©ü O՜˧ŒÖ©ð ÅŒÊåXj «Íäa ¯çé’-šË„þ ÂÄçÕ¢{xåXj ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ ƒ©Ç X¾¢ÍŒÕ¹עC.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

హాయ్ మేడం. నాకు చిన్న వయసులోనే పెళ్లైంది. మాది మేనరికం. అయితే కొంత కాలం తర్వాత అతనికున్న అలవాట్లు, డబ్బు పిచ్చి వల్ల విడాకులు తీసుకున్నాను. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఈ మధ్యలో నేను ఉద్యోగం మారాను. దానిలో నా మ్యారిటల్‌ స్టేటస్‌ను సింగిల్‌ అని పెట్టాను. రెండు సంవత్సరాల తర్వాత నా సహోద్యోగి నా వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చారు. తను వేరే మతానికి చెందిన వారు. తనంటే నాకు కూడా ఇష్టమే.. అందుకే నా గతం గురించి అతనికి చెప్పాను. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులతో పంచుకుంటే మొదట్లో ఒప్పుకోలేదు.. కానీ తర్వాత నా ఒత్తిడితో ఒప్పుకున్నారు. వాళ్ల ఇంట్లో వాళ్ల నాన్నగారు ఒప్పుకున్నారు.. కానీ వాళ్లమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇతను పెద్ద కొడుకని, వాళ్ల పరువు పోతుందని అన్నారు. అయితే తను మాత్రం కొన్ని రోజులు వెయిట్‌ చేసైనా ఇంట్లో ఒప్పిద్దాం అంటున్నాడు. కానీ, మా అమ్మ మాత్రం ‘తనకు ఇది మొదటి పెళ్లి.. నువ్వు వాళ్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం మంచిది కాదు.. నువ్వు తన లైఫ్‌ నుంచి తప్పుకో’ అంటోంది. తను మాత్రం నేను ఒప్పిస్తాను వెయిట్‌ చేయమని అంటున్నాడు. ఒక పక్క తనంటే ఇష్టం.. మరో పక్క నా వల్ల వాళ్ల ఇంట్లో గొడవలు ఎందుకని అనిపిస్తోంది. ఏం చేయాలి? - ఓ సోదరి

మీరు ఇప్పటికే జీవితంలో ఒకసారి దెబ్బతిన్నారని తెలుస్తోంది
.
కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ముందూ వెనకా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి
.
మీ గతం
..
మీరు చేసుకోవాలనుకుంటున్న వ్యక్తికి
,
అతని తల్లిదండ్రులకు తెలుసు
.
అయితే అతను వారి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి కొంత సమయం కావాలంటున్నాడని మీ ఉత్తరం తెలియజేస్తోంది
.
మీ అమ్మగారు ఈ పెళ్లి వల్ల జరిగే నష్టాల గురించి ఆలోచిస్తున్నారు
.
కానీ
,
తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టాలుంటాయని అర్థం చేసుకోండి
.

ఒకసారి జీవితంలో బాగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నా
..
కొన్ని కొన్ని విషయాలను మీరు ముందే తెలుసుకోలేకపోయారు
.
అలాంటప్పుడు బయటి వ్యక్తి గురించి కొన్ని భయాలు ఉండడం సహజమే కదా
..
దానికంటే ముందుగా మీకు అతనిపై ఉన్న మంచి అభిప్రాయాన్ని నిర్ధరించుకోవడం చేసుకోవడం అవసరం
.
మతాల అంతరాలు
,
కుటుంబాల్లో అవగాహనా లోపం వల్ల మీ ఇద్దరి మధ్య పొరపొచ్ఛాలు దొర్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ సమానంగా ఉంటుంది
.
అలాగే మీ అమ్మగారికి
,
మీ కుటుంబ సభ్యులకి
,
వాళ్ల కుటుంబ సభ్యులకి మధ్య ఒక అవగాహన వచ్చేలా మీరిద్దరూ చొరవ తీసుకునే ప్రయత్నం చేయండి
.
అలా చేయడం వల్ల వాళ్ల మధ్య ఏమైనా అపోహలు ఉంటే వాటిని తొలగించుకునే అవకాశం ఉంటుంది
.
ఇలా అన్ని విధాలుగా ఆలోచించి
,
దీర్ఘకాలిక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి
.
0 Likes
Know More

Movie Masala