సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆ మలుపే నా జీవితాన్ని మార్చింది..!

అతనికున్నది ఓ చిన్న ఇల్లు.. కూరగాయలు అమ్మితే కానీ పూట గడవదు.. అలాంటి పరిస్థితుల్లో తన కూతురిని క్రికెటర్‌గా చూడాలనుకున్నాడు ఓ తండ్రి. పదకొండేళ్ల వయసులో అబ్బాయిలతో కలిసి క్రికెట్‌ ఆడుతున్న ఓ అమ్మాయిని చూసి.. తనను ఎలాగైనా అత్యుత్తమ క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని అనుకున్నాడు ఓ కోచ్‌. ఆ ఆశ, తపన.. ఓ అమ్మాయి కలను నెరవేర్చాయి. ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టుకు విజయాలు అందించే స్థాయికి చేర్చాయి. ఆ క్రికెటర్‌ పేరు రాధా యాదవ్‌. కూరగాయలు అమ్మే కుటుంబం నుంచి వచ్చిన ఈ 19 ఏళ్ల చిన్నది... మైదానంలో ఇప్పుడు వికెట్ల సాగు చేస్తోంది.

Know More

women icon @teamvasundhara

‚„äÕ ¯ÃÂ¹× ®¾Öp´Jh!

“X¾®¾ÕhÅŒ¢ ¦ÇM-«Ûœþ šÇXý £ÔǪî-ªá-Êx©ð ŠÂ¹-J’à ÂíÊ-²Ä-’¹Õ-Åî¢C Æ¢ŸÄ© Åê½ ²òÊ„þÕ Â¹X¾Üªý. '²Ä«-J§ŒÖÑ *“ÅŒ¢Åî ®ÏF-ª½¢-’¹¢©ð Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ¨ ¦ÖušÌ.. NGµÊo ¤Ä“ÅŒ-©Åî “æX¹~-¹×Lo Æ©-J¢-*¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä ‚„çÕ ÊšË¢-*Ê 'Fª½•Ñ *“ÅŒ¢ ¨ \œÄC Nœ¿Õ-Ÿ¿©ãj.. N•§ŒÕ¢ ²ÄCµ¢-*Ê ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. Æ¢Åä-Âß¿Õ.. ƒC ²òÊ-„þÕÂÌ «Õ¢* ’¹ÕJh¢X¾ÛÊÕ å®jÅŒ¢ Åç*a-åX-šËd¢C. ƪáÅä Fª½èÇ ¦µÇ¯îÅý «¢šË Ÿ¿§ŒÖ-’¹Õº¢ ¨ Â颩ð ƪ½ÕŸ¿Õ ÆE, ‚ ’¹ÕºÇEo ÅÃÊÕ ‚ ¤Ä“ÅŒ ÊÕ¢Íä ¯äª½Õa-¹×-¯Ão-Ê¢-šð¢C ²ñ’¹-®¾Õ© ²òÊ„þÕ. Fª½èÇ ¦µÇ¯îÅý «Õª½-ºÇ-Ê¢-ÅŒª½¢ ¦£¾Þ-¹-J¢-*Ê '«ÕŸ¿ªý Ÿ±çJ²Ä „çÕ„çÖ-J-§ŒÕ©ü ƒ¢{-êªo-†¾-Ê©ü Ƅê½Õf Ð 2016ÑÊÕ ƒšÌ-«©ä ‚„çÕÂ¹× ¦Ÿ¿Õ-©Õ’à ²òÊ„þÕ Â¹X¾Üªý Æ¢Ÿ¿Õ-¹עC. «á¢¦-ªá©ð •J-TÊ ¨ Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_Êo ²òÊ„þÕ «ÖšÇx-œ¿ÕÅŒÖ.. 'Fª½• *“ÅŒ¢ ¯Ã °N-ÅŒ¢-©ð¯ä ŠÂ¹ {Jo¢’û ¤Äªá¢šü. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ‚ ¤Ä“ÅŒ-©ðE Ÿ¿§ŒÖ-’¹Õº¢, «ÖÊ-«ÅŒy¢.. «¢šË-«Fo ¯äÊÕ ¨ *“ÅŒ¢ ŸÄyªÃ¯ä ¯äª½Õa-¹×-¯ÃoÊÕ. E•¢’à Íç¤Äp-©¢˜ä.. Æ©Ç¢šË ’¹ÕºÇ©Õ ¨ Â颩ð ÍÃ©Ç Æª½ÕŸ¿Õ. “X¾A ŠÂ¹ˆJ °N-ÅŒ¢©ð Ÿ¿§ŒÖ-’¹Õº¢, ¹ª½Õº, ƪ½n¢ -Íä-®¾Õ-¹×-¯ä- ŌŌy¢.. «¢šË-„Ã-šËÂË ²ÄnÊ¢ …¢{Õ¢C. ÂæšËd §ŒÕ«y-Ê¢©ð …Êo-X¾Ûpœ¿Õ ¹Lê’ Ÿäy†¾¢, ÂîX¾¢.. «¢šË „ÚËE ÅŒT_¢-ÍŒÕ-ÂíE.. Fª½• ©Ç’à «ÕÊ¢ Â¹ØœÄ ‹XϹ, ®¾£¾ÇÊ¢, Ÿ¿§ŒÖ-’¹Õº¢, “æX«Õ.. «¢šË ©Â¹~-ºÇ-©ÊÕ Æ©-«-ª½-ÍŒÕ-Âî-„ÃL.. «ÕÊ¢-Ÿ¿-JÂÌ ‚„äÕ ®¾Öp´Jh..Ñ Æ¢{Ö ‚ ¤Ä“ÅŒ ‚„çÕ °N-ÅÃEo «ÖJaÊ Bª½ÕÊÕ N«-J¢-*¢C. å£jÇèÇ-ÂúÂË ’¹ÕéªjÊ ¤Ä¯þ ‚„þÕ åX¶kxšü 73©ð åX¶kxšü Ƙã¢-œç¢šü’à NŸµ¿Õ©Õ Eª½y-Jh¢* ŸÄŸÄX¾Û 359 «Õ¢C “¤ÄºÇ©Õ ÂäÄ-œËÊ Fª½èÇ ¦µÇ¯îÅý E•-°-NÅŒ¢ ‚ŸµÄ-ª½¢’à ¨ *“ÅÃEo Å窽-éÂ-Âˈ¢-*Ê N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala