సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

విమానంతో వింత ప్రేమకథ.. చదివేయండి మరి!

‘ప్రేమ ఎప్పుడు, ఎవరిపై, ఎందుకు పుడుతుందో ఎవరూ చెప్పలేం’... వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్‌ ఇది. అమ్మాయి-అబ్బాయిల మధ్య పుట్టే ప్రేమకు నిర్వచనమిస్తూ ఈ డైలాగ్‌ చెబుతుంది సుహాసిని. ఇప్పుడిదెందుకు అంటారా? సేమ్‌ టు సేమ్‌ కాకపోయినా మనం మాట్లాడుకునే ఓ ప్రేమకథకు కూడా ఈ డైలాగ్‌ సరిగ్గా సూటవుతుంది. సాధారణంగా అమ్మాయిలు- అబ్బాయిల మధ్య ప్రేమ పుడుతుంది. మరికొందరు స్వలింగ సంపర్కుల మధ్య ప్రేమ చిగురించవచ్చు. అయితే జర్మనీకి చెందిన మిషెల్‌ కోబ్కే అనే యువతి ఏకంగా విమానంపైనే మనసు పారేసుకుంది. అయితే చాలామంది అనుకునేలా ఆ యువతిది సాధారణ ప్రేమ కాదండోయ్‌...ఏకంగా ఆ విమానంతో కలిసి ఏడడుగులు నడిచేంతగా గాఢమైన ప్రేమ. వినేందుకు కాస్త ఆశ్చర్యమనిపించేలా ఉన్న ఈ వెరైటీ లవ్‌స్టోరీ గురించి తెలుసుకుందాం రండి!

Know More

women icon @teamvasundhara

ఆలోపు మహిళలంటే ఏంటో మగాళ్లకు తెలియాలి!

‘అన్నింటా ఆమె’ అంటూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత అవకాశాలు అందుకుంటున్నారు. మగవాళ్లకేం తీసిపోని విధంగా..ఇంకా చెప్పాలంటే వారికి మించి విజయాలు సాధిస్తున్నారు. ఇలా అతివల కీర్తి ఆకాశాన్ని అంటుతున్నా..వారిపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేప్‌కు గురయ్యే బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ‘ఏటేటా మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి’ అంటూ ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ చెబుతున్న గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఇక ‘దిశ’ లాంటి హత్యాచార ఘటనలు జరిగినప్పుడు అందరూ గళమెత్తి అన్యాయాన్ని ఎదిరించడం, ఆ తర్వాత మూడురోజులకు మర్చిపోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఈ అకృత్యాలు, ఆగడాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో చాలామంది తమదైన శైలిలో అవగాహనా కార్యక్రమాలు, క్యాంపెయిన్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రముఖ బెంగాలీ మోడల్‌, బాలీవుడ్‌ నటి బిదితా బాగ్‌ తీసుకున్న ఫొటోషూట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Know More

women icon @teamvasundhara

వీపుకి మాయిశ్చరైజర్‌ రాసుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే..!

రోజురోజుకీ చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో మన చర్మం సహజ తేమను కోల్పోయి పొడిబారడం కామన్‌. తద్వారా చర్మంపై పగుళ్లు ఏర్పడడం, దురద పుట్టడం.. వంటివి జరుగుతుంటాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ కాలంలో చాలామంది చర్మం పొడిబారిపోతుంటుంది. అందుకే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి స్నానం చేసిన వెంటనే, బయటికి వెళ్లే ముందు ఒంటికి మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవడం మనకు తెలిసిందే. ముఖం నుంచి పాదాల వరకు ఎంతో సులభంగా, శ్రద్ధగా మాయిశ్చరైజర్‌ రాసుకొనే మనం.. వీపు దగ్గరికొచ్చే సరికి మాత్రం ఏదో అలా కానిచ్చేస్తాం. ఇందుకు మన వీపు మనకు అందకపోవడమూ ఓ కారణమే. ఈ క్రమంలో కొంతమంది ఆపసోపాలు పడి ఎలాగోలా వీపుకు లోషన్‌ అప్లై చేసుకుంటుంటారు. మీరు కూడా వీపుకు మాయిశ్చరైజర్‌ రాసుకోవడానికి ఇలాగే కష్టపడుతున్నారా? అయితే ఇకపై మీకా శ్రమ అక్కర్లేదు. ఎందుకంటే వీపుకు సులభంగా లోషన్‌ అప్లై చేసుకోవడానికి బోలెడన్ని గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ‘లోషన్‌ అప్లికేటర్స్‌’గా పిలిచే వీటిని ఉపయోగించి ఇటు వీపుతో పాటు అటు ఇతర శరీర భాగాలకు సైతం సులభంగా మాయిశ్చరైజర్‌ రాసుకోవచ్చు. మరి అలాంటి కొన్ని లోషన్‌ అప్లికేటర్స్‌ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

Know More

women icon @teamvasundhara

O@ÁxE ¤¶Ä©ð ƪáÅä «ÕÊ«â 'X¶ÏšüÑ Æªá-¤òÅâ!

‚ªî’¹u¢, X¶Ïšü-¯ç®ý.. ¨ 骢œË¢-šËÂÌ ÍÃ©Ç Ÿ¿’¹_ª½ ®¾¢¦¢Ÿµ¿¢ …¢C. ͌¹ˆšË ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ ©ãjX¶ý-å®kd©ü «ÕÊLo X¶Ïšü’à …¢ÍŒ-œÄ-EÂË ÅpœËÅä.. «ÕÊ¢ X¶Ïšü’à …¢œ¿-œÄ-EÂË ¤ÄšË¢Íä ‚£¾Éª½ E§ŒÕ-«Ö©Õ, Íäæ® „Ãu§ŒÖ-«Ö©Õ.. «¢šËN «ÕÊLo ‚ªî-’¹u¢’à …¢ÍŒ-œÄ-EÂË Ÿî£¾ÇŸ¿¢ Íä²Ähªá. Æ¢Ÿ¿Õ꠲īÖ-ÊÕu©ä Âß¿Õ.. Âí¢Ÿ¿ª½Õ 宩-“G-šÌ©Ö ‚ªî’¹u¢, X¶Ïšü-¯ç®ý.. «¢šË N†¾-§ŒÖ©ðx X¾Â¹-œ¿s¢D ªíšÌ-¯þÊÕ ¤ÄšË®¾Öh Æ¢Ÿ¿-JÂÌ ‚Ÿ¿-ª½z¢’à E©Õ-®¾Õh¢-šÇª½Õ. Æ©Ç¢šË „ÃJ©ð šÇXýÐ30E ‡¢XϹ Íä®Ï ¨ \œÄ-CÂË ’ÃÊÕ 'å£Ç©üh ƒÊÕxp´-§çÕ-ÊqªýqÑ æXJ{ ‹ èÇG-ÅÃÊÕ Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C ÂÃuL-¤¶ò-Jo-§ŒÖÂ¹× Íç¢CÊ X¶Ïšü-¯ç®ý ˜ãÂÃo-©° „ç¢ÍŒªý '°„î-¹Øu-‰‰Ñ. ¨ L®¾Õd©ð “X¾ŸµÄE Êꪢ“Ÿ¿ „çÖD „ç៿šË ²Än¯ÃEo ‚“¹-NÕ¢-ÍŒ’Ã, ¦ÇM-«Ûœþ ²Ädªý ƹ~§ýÕ Â¹×«Öªý 骢œî ²ÄnÊ¢©ð EL-Íê½Õ. ÂÃ’Ã ¦ÇM-«Ûœþ ¦ÖušÌ®ý DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã, ¹K¯Ã ¹X¾Üªý, “XϧŒÖ¢Â¹ ÍÄ.. šÇXý 10©ð Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. „çáÅŒh¢’à ¨ èÇG-Åéð X¾C «Õ¢C «Õ£ÏÇ@Ç å®©-“G-šÌ©Õ ²ÄnÊ¢ ®¾¢¤Ä-C¢-ÍŒœ¿¢ N¬ì†¾¢. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ èÇG-Åéð Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×Êo Âí¢Ÿ¿ª½Õ «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ Ð „ê½Õ ¤ÄšË¢Íä å£Ç©üh, X¶Ïšü-¯ç®ý ®Ô“éšüq ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿Õê «Õ£ÏÇ-@Á-©åXj Ÿ¿%†Ïd åXšÇdª½Õ !

“X¾A «Õ’¹-„ÃJ N•§ŒÕ¢ „çÊÕ¹ ŠÂ¹ ®ÔY …¢{Õ¢-Ÿ¿¯ä N†¾§ŒÕ¢ Æ¢Ÿ¿-JÂÌ ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ƒX¾Ûpœ¿Õ «ÕÊ¢ „Ãœ¿Õ-ÅŒÕÊo “X¾A ˜ãÂÃo-©° „çÊÕ¹ Â¹ØœÄ ŠÂ¹ ®ÔY …¢Ÿ¿¢˜ä ‡¢ÅŒ-«Õ¢C Ê«át-Åê½Õ ? ®Ôd„þ èǦüq ¯ç©-Âí-LpÊ §ŒÖXÏ©ü „çÊÕ¹ 'Æœä©ã ’î©üf-¦ªý_Ñ Æ¯ä ¹¢X¾Üu-{ªý å®j¢šË®ýd …¢Ÿ¿¯ä N†¾§ŒÕ¢ OÕÂ¹× Åç©Õ²Ä ? «ÕÊ¢ “X¾A N†¾§ŒÕ¢ ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× Æ©-„Ã{Õ X¾œË-¤ò-ªáÊ ’¹Ö’¹Õ©ü „çÊÕ¹ '¹ꪯþ ²Äpªýˆ èð¯þqÑ ÅçL„ä Â꽺¢ ÆE ‡X¾Ûp-œçj¯Ã N¯ÃoªÃ ? „ç៿šË ‚¯þ-©ãj¯þ œäšË¢’û å®jšü ÅŒ«ÕŸä ÆE Âí¢ÅŒ«Õ¢C «Õ’¹-„Ã@ÁÙx ÍŒJ-“ÅŒ-©ðÂË ‡Âˈ¯Ã Æ¢Ÿ¿ÕÂ¹× E•-„çÕiÊ Æª½Õ|-ªÃ©Õ 'èǯþ ¦Ç©üÑ Æ¯ä ƒ¢’¹x¢œþ «Õ£ÏÇ@Á ÆE OÕÂ¹× Åç©Õ²Ä ? ƒX¾Ûpœ¿Õ ¨ “X¾¬Áo-©Fo ‡¢Ÿ¿Õ-¹¢˜ä... ƒ©Ç “X¾A ˜ãÂÃo©°©ð ÅŒ«Õ ¯çjX¾Û-ºÇuEo ÍÃ{Õ-¹×Êo «Õ£ÏÇ-@Á©Õ “X¾®¾ÕhÅŒ¢ «Õ’¹-„Ã-JÅî ®¾«Ö-Ê¢’à ‡¢Ÿ¿ÕÂ¹× …Ÿîu-’Ã-«-ÂÃ-¬Ç©Õ ¤ñ¢Ÿ¿-©ä-¹-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ ? Æ¯ä “X¾¬Áo „䧌Õ-œÄEê ! ƒšÌ-«© ÂíEo ®¾¢®¾n©Õ Eª½y-£ÏÇ¢-*Ê ®¾êªy© “X¾Âê½¢ 2005©ð 36.7] …Êo 'X¶Ï„äÕ©ü ©ä¦ªý ¤¶òªýq ¤ÄJd-®Ï-æX-†¾¯þ ꪚüÑ (X¾E©ð Íäêª «Õ£ÏÇ@Á© ¬ÇÅŒ¢) ’¹Åä-œÄ-CÂË 26 ¬ÇÅÃEÂË X¾œË-¤ò-ªá¢-Ÿ¿{.

Know More

women icon @teamvasundhara

¨ \œÄC „Ãu§ŒÖ-«Ö-©Åî Æ©Ç ÆŸ¿-ª½-’í-˜äd-¬Çª½Õ..!

X¶Ïšü-¯ç®ý.. “X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢-CE ‚¹-J¥¢Íä Æ¢¬Á¢ \Ÿçj¯Ã …¢Ÿ¿¢˜ä ƒŸä-¯ä„çÖ.. ƢŌ’à X¶Ïšü-¯ç®ý ‚®¾ÂËh ÍŒÖX¾Û-ÅŒÕ-¯Ãoª½Õ ÍéÇ-«Õ¢C.. 宩-“G-šÌ© ÊÕ¢* ²ÄŸµÄ-ª½º “X¾•© «ª½Â¹Ø “X¾A ŠÂ¹ˆª½Ö ¦ª½Õ«Û ÅŒê’_¢-Ÿ¿Õ¹×.. ÅŒT_Ê ¦ª½Õ«Û AJT åXª½-’¹-¹עœÄ …¢œä¢-Ÿ¿Õ¹×.. ‚ªî-’ÃuEo ÂäÄ-œ¿Õ-¹×-¯ä¢-Ÿ¿Õ¹×.. ƒ©Ç ª½Â¹-ª½-Âé Âê½-ºÇ-©Åî X¶Ïšü’à …¢œä¢-Ÿ¿ÕÂ¹× “X¾§ŒÕ-Ao-®¾Õh-¯Ãoª½Õ. «áÈu¢’à 宩-“G-šÌ©Õ.. ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ÅŒ«Õ ‚ªî-’ÃuEo, X¶Ïšü-¯ç-®ýE ÂäÄ-œ¿Õ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× ‡¢Åî ¹†¾d-X¾œË «ÕK „Ãu§ŒÕ-«Ö©Õ Í䮾Öh „ÚËE ÅŒ«Õ ÆGµ-«Ö-ÊÕ-©Åî 憪ý Í䮾Õ-¹ע{Ö „ÃJ-©ðÊÖ X¶Ïšü-¯ç®ý X¾{x ‚®¾-ÂËhE åX¢Íä-®¾Õh-¯Ãoª½Õ. ÅÃèÇ’Ã DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã „Ãu§ŒÖ«Õ¢ Í䮾ÕhÊo ‹ OœË§çÖ ¯çšü©ð £¾Ç©ü-ÍŒ©ü Íä²òh¢C. åXRx £¾ÇœÄ-NœË X¾ÜJh-Íä-®¾Õ-¹×Êo DXϹ AJT ÅŒÊ X¶Ïšü-¯ç-®ýåXj Ÿ¿%†Ïd-åX-šËd¢C. ÅŒÊ w˜ãjʪý ¯Ã„þÕ X¾ª½u-„ä-¹~-º©ð ®¾Õ©Õ-„çjÊ „çÕ˜ãxêˆ „Ãu§ŒÖ-«ÖEo Íä®Ï Æ¢Ÿ¿-JF ‚¹-{Õd-¹עC. ƒ©Ç ¨ \œÄC ‡¢Åî-«Õ¢C Åê½©Õ ÅŒ«Õ X¶Ïšü-¯ç®ý OœË-§çÖ-©Åî ÆGµ-«Ö-ÊÕ©ðx ®¾Öp´Jh-E¢-¤Äª½Õ. „Ãéª-«ªî Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala