సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఓ అమ్మగా గర్వపడుతున్నా!

తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో నేటి తరం అమ్మాయిలకు ఫ్యాషన్‌ ఐకాన్‌లా మారిపోయింది బాలీవుడ్‌ అందం అనుష్కా శర్మ. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ ఈవెంట్‌లో భాగంగా ఫ్యాషనబుల్‌గా మెరిసిపోయింది. క్రీమ్‌ కలర్‌ సీక్విన్‌ బాడీకాన్‌ డ్రస్‌లో అనుష్క సాగరకన్యను తలపించింది.. ఇక తన డ్రస్‌పై చేప పొలుసుల మాదిరిగా ఉన్న డిజైన్‌ డ్రస్‌కే హైలైట్‌ అని చెప్పుకోవచ్చు. ఇలా తన డ్రస్‌కు సంబంధించిన ఫొటోలను అనుష్క ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా.. ఇవి కాస్తా వైరల్‌గా మారాయి. మరి ఈ లవ్లీ బ్యూటీ ఫ్యాషనబుల్‌ లుక్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon @teamvasundhara

గ్లోబల్‌ స్టారా.. మజాకానా?

ఇటు బాలీవుడ్‌లోనూ, అటు హాలీవుడ్‌లోనూ నటిస్తూ గ్లోబల్‌ స్టార్‌గా పేరు సంపాదించుకున్న లవ్లీ బ్యూటీ ప్రియాంక చోప్రా. యువతలో ఈ ముద్దుగుమ్మకున్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. ఇక సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుందీ స్టార్‌ హీరోయిన్‌. తాజాగా ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 50 మిలియన్లకు చేరుకుంది. అంతేకాదు.. భారతీయ సెలబ్రిటీల్లో ఇంతమంది సోషల్‌ మీడియా ఫాలోవర్లు విరాట్‌ కోహ్లీ తర్వాత మన పీసీకే ఉండడం విశేషం. 50.3 మిలియన్ల ఫాలోవర్లతో కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా, ప్రియాంక.. 50 మిలియన్‌ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచింది. మరి గ్లోబల్‌ స్టారా మజాకానా! వీరిద్దరి తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణెను 44.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

Know More

women icon @teamvasundhara

నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే ఉన్నాను..!

విజయ్‌ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా తమిళంలో వచ్చిన చిత్రం ‘96’. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. శర్వానంద్‌, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ మాతృకని రూపొందించిన ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర యూనిట్‌ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ చిత్రంలో సమంత జానకి పాత్రలో నటిస్తుండగా శర్వానంద్‌ రామ్‌గా కనిపించనున్నాడు. ఇక 1:25 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్‌లో ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే సంభాషణను ఎంతో ఎమోషనల్‌గా చూపించారు దర్శకుడు. టీజర్‌ ఆద్యంతం వచ్చే నేపథ్య సంగీతం గుండెల్ని పిండేసేలా ఉంది. టీజర్‌ను గమనిస్తే చిత్రంలో శర్వా ఒక ఫ్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌గా కనిపించనున్నాడు. ‘చాలా దూరం వెళ్లిపోయావా? రామ్‌.!’ అని సమంత ప్రశ్నించగా... ‘నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే ఉన్నాను’ అని శర్వా చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. పాఠశాలలో చదువుకునే రోజుల్లో ప్రేమలో పడిన ఓ జంట కొన్ని కారణాల వల్ల విడిపోతుంది. కొన్నేళ్ల తర్వాత ఏర్పాటు చేసిన ‘గెట్‌ టుగెదర్‌’లో వీరిద్దరూ మళ్లీ కలుస్తారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా కథ. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Know More

women icon @teamvasundhara

అమ్మాయిలూ.. ధైర్యమంటే ఇలా ఉండాలి!

ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అన్నాడు మహాత్ముడు. అయితే అర్ధరాత్రి కాదు కదా..పట్టపగలు కూడా తిరగలేని పరిస్థతి నెలకొందిప్పుడు. ఆ మధ్య జరిగిన ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ను చూసైనా కామాంధులలో మార్పు వస్తుందేమో అని ఆశించిన వారికి అత్యాశే మిగిలింది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు, కార్యక్రమాలు చేపడుతున్నా మగరాయుళ్లలో మార్పేమీ రావడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగినికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. నిత్యం జనసంచారం ఉండే రహదారిలోనే ఓ ఆగంతకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే చాలామంది ఆడపిల్లల్లా ఆమె భయపడలేదు. పిడిగుద్దులు కురిపిస్తూ ప్రతిఘటించింది. చొక్కా పట్టుకుని ఎదురుదాడికి దిగి ‘ఆడదంటే అబల కాదు..కోపమొస్తే ఆది పరాశక్తిలా మారుతుంది’ అని నిరూపించింది.

Know More

women icon @teamvasundhara

వంకర బుద్ధికి ‘బూటు’ దెబ్బ..!

ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడుతున్నా... నేరాలు మాత్రం నానాటికీ పెరుగుతున్నాయే తప్ప... తగ్గడం లేదు. ఇటీవల జరుగుతోన్న పలు సంఘటనలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. అయితే వ్యాధి తెలిసిన మొదట్లోనే చికిత్స ప్రారంభిస్తే రోగం నయమవుతుందన్నట్లు... నేరాలు జరిగే కంటే ముందే అప్రమత్తమైతే ఎంతో మంది ‘దిశ’లను కాపాడుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన చంచల్‌ చౌరాసియా అనే ఓ మహిళా పోలీస్‌ ఆఫీసర్‌.. అమ్మాయిల వెంట పడుతోన్న ఓ పోకిరికి సరైన సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది...

Know More

women icon @teamvasundhara

సరికొత్తగా దూసుకొచ్చేస్తోంది !

మోడలింగ్‌తో కేరీర్‌ ప్రారంభించి ‘జోడి’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు నటి త్రిష. ఈ సినిమాలో సిమ్రాన్‌కు స్నేహితురాలిగా నటించిన త్రిష అనతి కాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా మారారు. ఇక తరుణ్‌ హీరోగా నటించిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు. వర్షం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న త్రిష అనంతరం తమిళంతోపాటు తెలుగులోనూ బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారారు. దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుందీ భామ. 36 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ యంగ్‌ హీరోయిన్లకు పోటీనిస్తోంది.

Know More

women icon @teamvasundhara

డబుల్ ట్రబుల్ మొదలైనట్లే... !

అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్'లో ప్రీతిగా నటించి బాలీవుడ్‌లో స్టార్ హాదాను సంపాదించింది కియారా. బాలీవుడ్‌లో సోలోగా నటిస్తూనే ఇటు తెలుగుతో పాటు బాలీవుడ్ పెద్ద హీరోలతో కూడా బిజీ అయిపోయింది. అక్షయ్‌కుమార్, కరీనా కపూర్‌లతో కలిసి ఆమె నటించిన 'గుడ్ న్యూస్' ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 27న విడుదలవుతుండగా ప్రచారంలో భాగంగా ఇటీవలే ఒక పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. ఇందులో కరీనాతో పాటు కియారా గర్భవతిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చూస్తూ ఈ డబుల్ ట్రబుల్ గురించి తెలుసుకోవాలంటే డిసెంబర్ 27 వరకు ఆగాల్సిందే అంటోంది. క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3'తో పోటీ పడుతుండడం విశేషం.

Know More

women icon @teamvasundhara

²Ä£¾Çô... «ÕÊtŸ±Ä..!

'“X¾¦µÇ®ýÑ.. 'NÕJaÑ *“ÅŒ¢ «ª½Â¹× ƒC ŠÂ¹ ²ÄŸµÄ-ª½-º-„çÕiÊ Åç©Õ’¹Õ ²Ädªý- £ÔǪî æXª½Õ. 2015©ð Nœ¿Õ-Ÿ¿-©ãjÊ '¦Ç£¾Ý-¦LÑÅî ¨ æXª½Õ Ÿä¬Á-„Ãu-X¾h¢’à «Öª½Õ-„çÖ-T-¤ò-ªá¢C. 2017©ð Nœ¿Õ-Ÿ¿-©ãjÊ '¦Ç£¾Ý-¦L 2ÑÅî ÆÅŒ-¯í¹ ’îx¦©ü ²Ädªý’à «ÖªÃœ¿Õ. «ÕÊ Ÿä¬Á¢Åî ¤Ä{Õ •¤Ä¯þ, «Õ©ä-†Ï§ŒÖ, Íçj¯Ã.. „ç៿-©ãjÊ Ÿä¬Ç©ðx Â¹ØœÄ “X¾¦µÇ®ýÂ¹× OªÃ-Gµ-«Ö-ÊÕ-©Õ-¯Ãoª½Õ. ÅŒÊ ¤¶ñšð-©Åî ÅŒ§ŒÖª½Õ Íä®ÏÊ ‚{ ¦ï«Õt©Õ, Ÿ¿Õ®¾Õh©Õ, “UšË¢’û Âêýfq, ¹Ÿ±¿© X¾Û®¾h-ÂéÕ.. „ç៿-©ãjÊ „ÚËÂË Æ¹ˆœË «Ö骈šü©ð «Õ¢* œË«Ö¢œþ …¢C. ƒX¾Ûpœ¿Õ '“X¾¦µÇ®ýÑ Æ¢˜ä ŠÂ¹ æXª½Õ Âß¿Õ.. ŠÂ¹ “¦Ç¢œþ. ¨“¹-«Õ¢©ð '¦Ç£¾Ý-¦LÑ ®ÏK®ý ÅŒªÃyÅŒ “X¾¦µÇ®ý ÊšË-²òhÊo '²Ä£¾ÇôÑ *“ÅŒ¢ ‡©Ç …¢œ¿-¦ð-Åî¢-Ÿ¿E Ÿä¬Á-«Õ¢Åà ‡Ÿ¿Õª½Õ ֲ͌òh¢C. ¨ *“ÅÃEÂË Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ-²òh¢C ‡«ªî ²Ädªý œçjéªÂ¹dªý Âß¿Õ.. ¤¶Äªýd-X¶Ï©ütq B®ÏÊ ÆÊÕ-¦µ¼-«¢Åî ®ÏE«Ö ƒ¢œ¿-®ÔZÂË «*a.. Šê ŠÂ¹ˆ ®ÏE«Ö (ª½¯þ ªÃèÇ ª½¯þ)ÊÕ œçjéªÂúd Íä®ÏÊ ®¾Õ>Åý Ưä ÂíÅŒh ¹דªÃœ¿Õ. ¨ ®ÏE«ÖÂ¹× ®¾¢¦¢-Cµ¢* ƒX¾p-šË-«-ª½Â¹× Nœ¿Õ-Ÿ¿-©ãjÊ OœË§çÖ ¦ãj{Õx, ¤ò®¾d-ª½xÂ¹× “æX¹~-¹ש ÊÕ¢* N¬ì†¾ ‚Ÿ¿-ª½º ©Gµ-²òh¢C. ¨“¹-«Õ¢©ð ¦µÇK Ƣ͌¯Ã© Êœ¿Õ«Õ ÅÃèÇ’Ã Nœ¿Õ-Ÿ¿-©ãjÊ '²Ä£¾ÇôÑ šÌ•ªý “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖÊÕ ŠÂ¹ «ÜX¾Û «ÜæX-²òh¢C.

Know More

women icon @teamvasundhara

Æ«Û-šü-X¾Ûšü ͌֬ǹ ‚Ê¢-Ÿ¿¢’à ÆE-XÏ¢-*¢C..!

¦µÇK ¦œçbšü ®ÏE«Ö ÆÊo ÅŒªÃyÅŒ åXj²Ä «®¾Ö©ü Â¢ ÂîÏEo ¹«Õ-J¥-§ŒÕ©ü ‡L-„çÕ¢šüq Â¹ØœÄ …¢œä©Ç èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-¹ע-{Õ¢-šÇª½Õ Ÿ¿ª½z¹ EªÃt-ÅŒ©Õ. «áÈu¢’à «Ö®ý “æX¹~-¹×-©ÊÕ ‚¹-{Õd-¹×-¯ä©Ç ®ÏE-«Ö©ð £ÔÇªî ‡L„ä-†¾¯þ ®¾Eo-„ä¬Ç©Õ, X¾¢Íý œçj©Ç-’¹Õ©Õ, §ŒÖ¹¥¯þ ®ÔéÂyÊÕq©Åî ¤Ä{Õ “X¾Åäu¹ UÅÃ©Ö …¢œä©Ç ֮͌¾Õ-¹ע-šÇª½Õ. ƒÂ¹ ¦ÇM-«Ûœþ N†¾-§ŒÖ-E-Âíæ®h ¨ å®p†¾©ü ²Ä¢’ûq©ð ²Ädªý £ÔǪî-ªá-ÊxÊÕ åXšËd *“B-¹-J¢-ÍŒœ¿¢ ‚Ê-„Ã-ªáB. ƒX¾ÛpœÎ ¹©aªý Ÿ¿ÂË~º *“ÅŒ X¾J-“¬Á-«Õ-©Â¹× Â¹ØœÄ ¤ÄÂË¢Ÿ¿ÊÕ-ÂË...! ƪáÅä ÅÃèÇ’Ã ¦ÇM-«Û-œþ©ð ¦µÇK ¦œçbšü «ÕMd-²Äd-ª½-ªý’à Å窽-éÂ-¹׈-ÅîÊo *“ÅŒ¢ 'Ÿ±¿’ûq ‚X¶ý £ÏÇ¢Ÿ¿Õ-²Än¯þÑ. ÆNÕ-Åæü ¦ÍŒa¯þ, ÆOÕªý‘ǯþ ©Ç¢šË Ê{ C’¹_-èÇ©Õ ¨ *“ÅŒ¢©ð ¹L®Ï ÊšË-®¾Õh-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿Õ©ð ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ ¹“A¯Ã éÂjX¶ý, ¤¶ÄA«Ö ®¾¯Ã æ†Âú ¹Ÿ±Ä-¯Ã-ªá-¹-©Õ’à ʚË-®¾Õh-¯Ãoª½Õ. ÅÃèÇ’Ã ¨ *“ÅŒ¢©ð '®¾Õª½§ŒÖuÑ Æ¯ä ¤Ä{Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê šÌ•-ªýÊÕ Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢D *“ÅŒ¦%¢Ÿ¿¢. ƒ¢Ÿ¿Õ©ð ¹“A¯Ã œÄu¯þq ÍŒÖæ®h ‡«-éªj¯Ã ®¾êª.. '„Äþ..Ñ Æ¯Ã-Lq¢Ÿä! ƢŌ ÆŸ¿Õs´-ÅŒ¢’à Íä®Ï¢D ÂÃušü.

Know More

women icon @teamvasundhara

«§ŒÖu-ªÃ© ªÃ«Õ-©ÂË~t ’î©ã-šËd-Íäa-²òh¢C!

®¾«Õ¢ÅŒ.. „ç៿šË *“ÅŒ¢-©ð¯ä ÅŒÊ ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ Ê{Ê, Æ¢Ÿ¿-ÍŒ¢-ŸÄ-©Åî “æX¹~-¹×-©ÊÕ «Ö§ŒÕ Íä®ÏÊ «áŸ¿Õl-’¹Õ«Õt. ¨ ¹ØušÌ \ ¤Ä“ÅŒ Íä®Ï¯Ã Æ¢Ÿ¿Õ©ð ŠC-T-¤ò-Ōբ-Ÿ¿-Ê-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ÅÃèÇ’Ã Nœ¿Õ-Ÿ¿-©ãjÊ 'ª½¢’¹-®¾n©¢Ñ šÌ•ªý Â¹ØœÄ «Õªî-²ÄJ ¨ «Ö{©Õ ƹ~-ª½-®¾ÅŒu¢ ÆE Eª½Ö-XÏ-²òh¢C. ®¾Õ¹×-«Öªý Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð „çÕ’Ã-£ÔÇªî ªÃ„þÕ-ÍŒ-ª½ºý ¹Ÿ±Ä-¯Ã-§ŒÕ-¹×-œË’à Å窽-éÂ-¹׈-ÅîÊo ¨ ®ÏE-«Ö©ð ®¾«Õ¢ÅŒ £ÔǪî-ªá-¯þ’à ʚË-²òhÊo N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ. ƒ¢ÅŒÂ¹× «á¢Ÿä ªÃ„þÕ-ÍŒ-ª½ºýE *šËd-¦Ç¦Õ’à X¾J-ÍŒ§ŒÕ¢ Íä®ÏÊ *“ÅŒ-¦%¢Ÿ¿¢ ¨²ÄJ ²Ä„þÕE ªÃ«Õ-©-ÂË~t’à “æX¹~-¹×-©Â¹× X¾J-ÍŒ§ŒÕ¢ Íä®Ï¢C. ©¢’Ã-‹-ºÌ©ð, «á¹׈-X¾Û-œ¿Â¹, ÍäAÂË ’ÃV-©Åî ÆÍŒa-„çÕiÊ X¾©ãx-{ÖJ Æ«Öt-ªáE ÅŒ©-XÏ-²òhÊo ®¾«Õ¢ÅŒ ¨ ¤Ä“ÅŒ-©ðÊÖ ÍŒÂ¹ˆ’à ƒNÕ-œË-¤ò-ªá¢C. ƒÂ¹ ªÃ«Õ-©ÂË~t Æ¢ŸÄEo «Jg®¾Öh Íç“K ƒ*aÊ ¦ÇuÂú-“’õ¢œþ „êá®ý Â¹ØœÄ ÆC-J-¤ò-ªá¢-Ÿ¿¯ä Íç¤ÄpL. ÅŒÊ-ŸçjÊ Ê{-ÊÅî, Æ¢Ÿ¿-„çÕiÊ *ª½Õ-Ê-«ÛyÅî Æ©-J-²òhÊo ¨ ªÃ«Õ-©-ÂË~tÂË “æX¹~-Â¹×©Õ å®jÅŒ¢ X¶ÏŸÄ ƪá-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. Æ¢Ÿ¿Õê ¨ šÌ•ªý Nœ¿Õ-Ÿ¿© Íä®ÏÊ ÂíCl-æ®-X¾-šðx¯ä ÆÅŒu-CµÂ¹ «Üu®ý ®¾¢¤Ä-C¢-ÍŒÕ-ÂíE “˜ã¢œË¢-’û’à EL-*¢C. „çÕi“B «âO „äÕ¹ªýq EJt-²òhÊo ¨ *“ÅŒ¢©ð ‚C XÏE-¬ëšËd Â¹ØœÄ Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï-®¾Õh-¯Ãoª½Õ. ƒšÌ«©ä *“B-¹-ª½º X¾ÜJh Í䮾ÕÂíÊo ¨ ®ÏE-«ÖE «ÖJa ¯ç©©ð “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× B®¾Õ-¹×-«-Íäa¢-Ÿ¿ÕÂ¹× ®¾¯Ão-£¾É©Õ Í䮾Õh-¯Ãoª½Õ. Æ©Çê’ “æXNÕ-¹ש C¯î-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à X¶Ï“¦-«J 13« ÅäD ²Ä§ŒÕ¢“ÅŒ¢ 5’¹¢II©Â¹× ¨ *“ÅŒ¢-©ðE ÅíL-¤Ä-{ÊÕ Nœ¿Õ-Ÿ¿© Í䧌Õ-ÊÕ-Êo{Õx Â¹ØœÄ ¨ šÌ•ªý ŸÄyªÃ *“ÅŒ-¦%¢Ÿ¿¢ “X¾Â¹-šË¢-*¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala