అందుకే ఈ ‘పటౌడీ ప్యాలస్’ అంత ప్రత్యేకం!
మనకైతే ఈ రోజుల్లో చిన్న చిన్న ఇళ్లు, కాస్త డబ్బున్నోళ్లకైతే విల్లాలు, బంగ్లాలు ఉండడం పరిపాటే! అయితే నాటి కాలంలో రాజ్యాలేలే రాజులకు పెద్ద పెద్ద ప్యాలస్‌లు, అందులో విశాలమైన గదులు, రాజసం ఉట్టిపడే హంగులు.. ఇలా కొన్ని ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న నవాబుల ఇళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే! మరి, అలాంటి వారసత్వ సంపదను పూర్వీకుల నుంచి అందిపుచ్చుకుంటుంటారు వారసులు.
Know More