సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

‘వర్క్ ఫ్రమ్ హోమ్’తో నిద్ర కరువవుతోందంటున్నారు!

కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యాలపైనే కాకుండా.. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చాలా వరకు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పించాయి. గతంలో ఎప్పుడూ ఈ విధానాన్ని పాటించని పలు సంస్థలు కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటును ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ పని సంస్కృతి ఉద్యోగుల నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తాజా సర్వేలో తేలింది. ఎంచక్కా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం ఉన్నాక సమస్య ఏంటని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Know More

women icon @teamvasundhara

వృత్తిధర్మం కోసం కరోనానూ లెక్క చేయడం లేదు..!

తుమ్మితే అనుమానంగా చూస్తున్నారు. దగ్గితే దూరం జరిగిపోతున్నారు. జ్వరం ఉందంటే.. ఆ వైపు వెళ్లడానికి జంకుతున్నారు. కానీ ఈ మహిళలు మాత్రం.. నిరంతరం శోధిస్తున్నారు. వైరస్‌ బారిన పడినవారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు. ఇంటింటికీ వెళ్తున్నారు.. వీధి వీధినీ జల్లెడ పడుతున్నారు వాళ్లే ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు.. కరోనా కట్టడికి వీళ్లు నడుం బిగించారు. అవమానాలు ఎదురైనా.. అనుమానితులను వదలడం లేదు. అయినవారే వద్దంటున్నా.. ఆపత్కాలంలో వెనుకడుగు వేసేది లేదంటున్నారు. కరోనా కల్లోలంపై జగతిని జాగృతం చేస్తున్న ఈ స్త్రీమూర్తుల కష్టాన్ని చదవండి..

Know More

women icon @teamvasundhara

అవాంతరాలున్నా సరే.. లక్ష్య సాధనకే మన ప్రాధాన్యం..!

జీవితానికి ఓ ఆశయమంటూ ఉండాలి. ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జీవితంలో పైకి రావాలి. సహజంగా ఎవరైనా ఇలానే ఆలోచిస్తారు. అయితే అన్ని అవకాశాలూ ఉన్న పురుషులకే ఇది పరిమితమా అంటే కాదని అంటున్నారు భారత మహిళలు. జీవితంలో తమకూ ఏదో ఒక లక్ష్యం ఉండడం ఎంతో ముఖ్యమని భావిస్తున్నారు. మన దేశంలో పలువురు మహిళలు గతంలో కన్నా భిన్నంగా తమ జీవిత ఆశయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఇంతకీ ఏంటా సర్వే.. అందులో తేలిన విశేషాలేంటో తెలుసుకుందామా..? చిన్నదో పెద్దదో.. ప్రతి మనిషికీ ఒక ఆశయం, లక్ష్యం ఉంటుంది. దాని కోసమే నిత్యం పనిచేస్తుంటాం. అయితే జీవితంలో ఉన్నతాశయాలు ఏర్పరుచుకుని, వాటి సాధనకు కృషి చేసే విషయంలో భారత మహిళలు ముందున్నారంటోంది ఓ అధ్యయనం. ఓవైపు తమ వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యమిస్తూనే మరోవైపు కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని పలువురు మహిళలు కోరుకుంటున్నారట.

Know More

women icon @teamvasundhara

భాగస్వామి దుస్తులు చెంతనుండగా.. నిద్రమాత్రలు ఏలనో!

స్త్రీ, పురుషుల బంధం గురించి ఎంతోమంది కవులు, ఎంతో అద్భుతంగా వర్ణించిన సందర్భాలున్నాయి. ‘ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు.. అదే స్వర్గమని, ప్రేయసి లేత బుగ్గపై మొటిమ కూడా ముత్యంతో సమానమని, చివరికి చెమట చుక్క కూడా మంచి గంధమే అని’.. ఇలా ప్రేమికుల మనోభావాలకు అద్దం పడతాయీ వర్ణనలు. నిజంగా మనసారా ప్రేమించిన ఒక వ్యక్తి సాన్నిహిత్యంలో ఉంటే ఇలాంటి భావనే కలుగుతుందా? అంటే.. ప్రేమలో ఉన్న వాళ్లు మాత్రం వెంటనే అవునని సమాధానమిస్తారు. అయితే ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటేనే కాదు... చివరికి వారు వేసుకున్న దుస్తుల నుంచి వచ్చే వాసన కూడా భాగస్వాములను సానుకూలంగా ప్రభావితం చేస్తుందట. నమ్మలేకపోతున్నారు కదూ! కానీ ఇది అక్షరాల నిజం. కెనడా పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ వారు చేసిన ఆ పరిశోధన, అందులో తేలిన ఆ ఆసక్తికర అంశాలు ఏమిటో చూద్దాం రండి.. నిద్రలేమి... వినడానికి ఇది చిన్న సమస్యే అయినా అనుభవించే వారికి మాత్రం ఇదో నరకం. పడుకోగానే నిద్రపోతే.. ‘అబ్బా ఎంత అదృష్టవంతులు.. పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు’ అనే రోజులివి. పని ఒత్తిడి, గ్యాడ్జెట్‌ల వాడకం పెరుగుతుండడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. ఇలా నిద్రలేమికి గల కారణాలెన్నో. ఇక నిద్రలేమి మరెన్నో ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. అయితే కొంతమంది దీన్ని అధిగమించడానికి నిద్రమాత్రలను ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తోన్నా పట్టించుకోరు.

Know More

women icon @teamvasundhara

అందుకే ఆడవాళ్లు వ్యాయామంపై ఆసక్తి చూపడం లేదట !

సంపద అంటే డబ్బు, బంగారం, వజ్రవైఢూర్యాలు కూడబెట్టుకోవడం కాదు.. ఆరోగ్యమే అసలైన సంపద అన్నారు మహాత్మా గాంధీ. అంతేకాదు.. ఆరోగ్యమే అన్ని సుఖాలనూ ఇస్తుందన్నారు దలైలామా. ఇలా గొప్ప గొప్ప వ్యక్తులు ఆరోగ్యం గురించి ఎన్ని మంచి విషయాలు చెప్పినా వాటన్నింటినీ చాలామంది పెడచెవిన పెడుతున్నారనేది కాదనలేని వాస్తవం. అందుకు ఈ కాలపు బిజీ లైఫ్‌ ఒక కారణమైతే.. ఇంటికి వెలుగైన ఇల్లాలు కూడా ఆరోగ్య సూత్రాలను విస్మరించడం మరో కారణం అంటున్నారు పరిశోధకులు. ఇందుకు ఇటీవల చేసిన పరిశోధనే నిదర్శనంగా నిలుస్తోంది. మరి నాజూకైన శరీరాకృతి కోసం ప్రతి స్త్రీ పరితపిస్తుందని భావించే ఈ సమాజంలో.. రాన్రానూ మహిళల్లో ఎందుకు ఈ అశ్రద్ధ ? తెలుసుకుందాం రండి !

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿Õ©ð ÆÊÕ憈 šÇXý!

ÊšÌ-«Õ-ºÕ-©¢˜ä ê«©¢ ®ÏE-«Ö©ðx ʚˮ¾Öh G°’à ’¹œ¿-X¾-œ¿„äÕ Âß¿Õ.. „ÃJ °N-ÅŒ¢©ð •Jê’ „äêªyª½Õ N†¾§ŒÖ© ŸÄyªÃ „ê½h©ðx E©-«œ¿¢, ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ÅŒ«Õ ÆGµ-«Ö-ÊÕ-©Åî ‡X¾Ûpœ¿Ö {Íý©ð …¢œ¿œ¿¢ Â¹ØœÄ ¨ªî-V©ðx ®¾ª½y-²Ä-ŸµÄ-ª½-º-„çÕi-¤ò-ªá¢C. ÆX¾Ûpœä „ê½Õ «ÕJ¢ÅŒ «Õ¢CÂË Í䪽Õ-«-«Û-Åê½Õ. Æ©Ç ¨ \œÄC ƢŌ-ªÃb-©¢©ð ÆÅŒu¢ÅŒ ‚¹-ª½¥-ºÌ-§ŒÕ-„çÕiÊ, “X¾¦µÇ-«-«¢-ÅŒ-„çÕiÊ ¯Ãªá¹’à EL-*¢C ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© ¯Ãªá¹ ÆÊճĈ ¬Áª½t. ÅÃèÇ’Ã “X¾«áÈ ’îx¦©ü ˜ãÂÃo-©° ¹¢åXF '²òˆªý “˜ã¢œþqÑ Eª½y-£ÏÇ¢-*Ê ®¾êªy©ð ¦µÇ’¹¢’à ¨ N†¾§ŒÕ¢ „ç©x-œçj¢C. Ÿä¬Á¢-©ðE 14 ¦µÇ†¾Lo X¾J-’¹-º-Ê-©ðÂË B®¾Õ-ÂíE ‚§ŒÖ ¦µÇ†¾©ðx „ê½h©ðx ‡Â¹×ˆ-«’à EL-*Ê Æ¢ŸÄ© ¯Ãªá-¹© èÇG-ÅÃÊÕ ª½Ö¤ñ¢-C¢-*¢D ®¾¢®¾n. ŸÄ¢Åî ¤Ä{Õ æX¶®ý-¦ÕÂú, šËy{dªý, ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx „çjª½©ü’à EL-*Ê „ê½h©Õ, „êÃh-X¾-“A¹©Õ, ÊÖu®ý ͵ïç@ÁÙx.. «¢šË „ÃšË ÊÕ¢* æ®Â¹-J¢-*Ê ®¾«Ö-Íê½¢ ‚ŸµÄ-ª½¢’à ¨ ªÃu¢Â¹×Lo “X¾Â¹-šË¢-Íê½Õ. ¨ “¹«Õ¢©ð ÆÊճĈ ¬Áª½t 71.90 ¤Äªá¢-{xÅî Æ“’¹-²Än-¯ÃEo ‚“¹-NÕ¢*.. ƢŌ-ªÃb-©¢©ð ÆÅŒu¢ÅŒ ‚¹-ª½¥-ºÌ-§ŒÕ-„çÕiÊ, “X¾¦µÇ-«-«¢-ÅŒ-„çÕiÊ ¯Ãªá-¹’à EL-*¢C. ‚ ÅŒªÃyÅŒ 50.34 ¤Äªá¢-{xÅî “XϧŒÖ¢Â¹ Íî“¤Ä éª¢œî ²ÄnÊ¢©ð ÂíÊ-²Ä-’¹Õ-Åî¢C. ƒÂ¹ X¾ŸÄt-«A ²Ädªý DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã (40.09), ¹¢’¹¯Ã ª½¯öÅý (31.74) ¤Äªá¢-{xÅî «ª½Õ-®¾’à «âœ¿Õ, ¯Ã©Õ’¹Õ ªÃu¢Â¹×Lo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹×-¯Ãoª½Õ. ‚ ÅŒªÃyÅŒ «ª½Õ-®¾’à ®¾Fo L§çÖF, ²òÊ„þÕ Â¹X¾Üªý, “¬ÁŸÄl´ ¹X¾Üªý, NŸÄu ¦Ç©¯þ, ÅÃXÔq, «ÖŸµ¿ÕK DÂË~-Åý©Õ ÅíL X¾C ²Än¯Ã©ðx EL-Íê½Õ.

Know More

women icon @teamvasundhara

OšËÂË Ÿ¿Öª½¢’à …¢˜ä¯ä ®¾¢Å¢..!

22\@Áx ¡£ÏÇÅŒ ‡X¾Ûpœ¿Õ ֮͌ϯà æX¶®ý-¦ÕÂú/ „ÚÇq-Xý-©ð¯ä ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿Õ-X¾ÛÅŒÖ …¢{Õ¢C. ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ‡¢Åî ͌ժ½Õ’Ã_ …¢œä ¨ Æ«Ötªá ÅŒÊÂË ÅçL-®ÏÊ „Ã@ÁÙx ‡Ÿ¿Õ-ª½Õ-X¾œËÅä «Ö“ÅŒ¢ ÅŒœ¿-¦-œ¿ÕÅŒÖ «ÖšÇx-œ¿Õ-ŌբC. 19\@Áx ²Ä“«Öšü Â¹ØœÄ Æ¢Åä.. ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¦Ç’à §ŒÖÂËd„þ.. ÂÃF æ®o£ÏÇ-ŌթÕ, ¦¢Ÿµ¿Õ-«Û©Õ ƒ©Ç ‡«ª½Õ ‡Ÿ¿Õ-ª½Õ-X¾-œË¯Ã ®¾êª.. ¯Ã«Õ-«Ö-“ÅŒX¾Û X¾©-¹-J¢X¾Û ÅŒX¾p åXŸ¿l’à «ÖšÇx-œ¿œ¿Õ. OJ-Ÿ¿lêª Âß¿Õ.. “X¾®¾ÕhÅŒ¢ §Œá«-ÅŒ©ð ÍéÇ-«Õ¢C X¾J-®ÏnA ƒ©Ç¯ä …¢šð¢C. „ÚÇqXý, ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ’¹©-’¹© ¤Äêª ’îŸÄ-J©Ç ÅŒª½©ä OJ «Ö{© “X¾„ã¾Ç¢ ÅçL-®Ï-Ê-„ê½Õ ¹¢šËÂË ‡Ÿ¿Õª½ÕX¾œä ®¾JÂË «Õø¯ÃEo ‚“¬Á-ªá-²òh¢C. Æ©Çê’ NNŸµ¿ ’Ãuœçb-{xÊÕ NE-§çÖ-T®¾Öh ªî•¢Åà ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ’¹œËæX „ÃJ©ð ®¾¢Å¢ Â¹ØœÄ “¹«Õ¢’à ‚N-éªj-¤ò-Åî¢C. ¨ «Ö{©Õ „äÕ¢ Íç¦Õ-ÅŒÕÊoN Âß¿Õ. NNŸµ¿ ÆŸµ¿u-§ŒÕ-¯Ã©ðx „ç©xœçjÊ „î¾h-„éÕ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð Æ®¾©Õ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© NE-§çÖ’¹¢ §Œá«-ÅŒ-©ðE ²ò†¾©ü ®Ïˆ©üqåXj ‡©Ç¢šË “X¾¦µÇ«¢ ÍŒÖXÏ-²òh¢C? „ÃšË ŸÄyªÃ ‡Ÿ¿Õ-ª½§äÕu ʳÄd© ÊÕ¢* ‡©Ç ª½ÂË~¢-ÍŒÕ-Âî-„ÃL? „ÚËE NE-§çÖ-T¢Íä “Â¹«Õ¢©ð ‡©Ç¢šË èÇ“’¹-ÅŒh©Õ ¤ÄšË¢-ÍÃL.. „ç៿-©ãjÊ N†¾-§ŒÖ© ’¹ÕJ¢* «ÕÊ«â ‹²ÄJ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala