సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నాడు స్పానిష్‌ ఫ్లూ.. నేడు కరోనా.. అంతుచూసిన ఓ బామ్మ!

‘ఆశ క్యాన్సర్‌ ఉన్నోడిని కూడా బతికిస్తుంది. భయం అల్సర్‌ ఉన్నోడిని కూడా చంపేస్తుంది’... ‘జులాయి’ సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన ఈ డైలాగ్‌ చాలా ఫేమస్‌ అయింది. మనోధైర్యంతో ఎంతటి మహమ్మారినైనా జయించచ్చనేది ఈ డైలాగ్‌ సారాంశం. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్న కొంతమంది బామ్మలను చూస్తుంటే ఈ డైలాగ్ అక్షరసత్యమనిపిస్తుంది. ప్రపంచమంతా బుసలు కొడుతున్న కరోనా కారణంగా రోజుకు వేలాదిమంది మరణిస్తున్నారు. అందులోనూ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో వృద్ధులే ఎక్కువగా ఈ మహమ్మారికి బలవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే సానుకూల దృక్పథం, మనో ధైర్యముంటే ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కోగలమని ఇప్పటికే చాలామంది బామ్మలు నిరూపించారు. వయసు మీద పడ్డా మొండి పట్టుదలతో మహమ్మారిపై పోరాడుతూ విజయం సాధించారు. తద్వారా తమ లాంటి మరికొంత మంది వృద్ధులకు వూరటనిస్తూ బతుకుపై ఆశలు కల్పించారు. ఈకోవకే చెందుతుంది స్పెయిన్‌కు చెందిన అనా డేల్‌ వెలె. 106 ఏళ్ల వయసున్న ఈ బామ్మ కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్నారు. ఈ సందర్భంగా ఈ శతాధిక వృద్ధురాలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

మా ఆయనకు కరోనా లక్షణాలున్నాయి!

చైనాలో పురుడుపోసుకున్న కరోనా స్పెయిన్‌ పాలిట శాపంగా మారింది. కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో స్పెయిన్‌ కూడా ఒకటి. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఆ దేశంలో సుమారు 18 వేల మంది మృత్యువాతపడ్డారు. అంతేకాదు.. కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా తరువాతి స్థానం స్పెయిన్‌దే కావడం గమనార్హం. నేటికీ అక్కడ వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలొదులుతుండగా, వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడి కోసం అక్కడి ప్రభుత్వం దేశమంతా లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడి సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈక్రమంలో కొద్ది రోజులుగా అక్కడే ఉంటున్న ప్రముఖ హీరోయిన్‌ శ్రియా సరణ్‌ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ప్రస్తుతం బార్సిలోనాలో తన భర్త ఆండ్రీ కొశ్చీవ్‌తో కలిసి స్వీయ నిర్బంధంలో ఉంటోందీ ముద్దుగుమ్మ. ఈక్రమంలో తన భర్తకు కూడా కరోనా లక్షణాలున్నాయని వెల్లడించిన ఆమె.. అతడి ఆరోగ్య పరిస్థితిని ఓ ఆంగ్ల మీడియాకు వివరించింది.

Know More

women icon @teamvasundhara

ఈ సెంచరీ బామ్మలు కరోనాను జయించారు!

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచమంతా పంజా విసురుతోంది. చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే తేడాల్లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ వైరస్‌ ప్రభావంతో ప్రపంచంలోనే అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలున్న ఇటలీలో మరణ మృదంగం వినిపిస్తోంది. అయితే గతంతో పోల్చితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు కొంచెం మెరుగయ్యాయని చెప్పచ్చు. కానీ ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే సుమారు 16 వేల మంది మరణించగా, లక్షలాది మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ వైరస్‌ కారణంగా ఇటలీలో ప్రాణాలు కోల్పోయిన వారిలో వృద్ధులే అధికమని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడమే దీనికి కారణమని, అందుకే కరోనా బారిన పడిన ముసలివారు కోలుకోలేక తనువు చాలిస్తున్నారని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటలీతో పాటు ప్రపంచంలోని వృద్ధులందరికీ ఊరట కలిగిస్తూ తాజాగా 104 ఏళ్ల ఇటాలియన్‌ బామ్మ ఈ కరోనా నుంచి సురక్షితంగా కోలుకున్నారు. ఆమెతో పాటు స్పెయిన్‌కు చెందిన 101 ఏళ్ల ఓ వృద్ధురాలు కూడా ఈ మహమ్మారి బారి నుంచి బయటపడి ఇటీవల ఇంటికి చేరుకున్నారు.

Know More

women icon @teamvasundhara

పాలుగారే చెక్కిళ్లు.. తేనెలూరే అధరాల వెనకున్న రహస్యాలివే!

‘జగాన అతిశయాలు ఏడైనా... ఓ మాట్లాడే పువ్వా... నువ్వు ఎనిమిదో అతిశయమే.. నింగి లాంటి నీ కళ్లు.. పాలుగారే చెక్కిళ్లు.. తేనెలూరే అధరాలు అతిశయమే..’ అంటూ మగువల సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలక పాట రూపంలో వర్ణించాడో సినీ కవి. ఇంతటి అపురూప లావణ్యానికి తామేమీ తీసిపోమని, అందుకు పూర్వీకుల నుంచి తరతరాలుగా పాటిస్తూ వస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులే కారణమంటున్నారు ‘స్పెయిన్‌ అతివలు’. బామ్మల సౌందర్య చిట్కాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ తమ అందానికి మెరుగులు దిద్దుతున్నారు. మరి, స్పెయిన్‌ ముద్దుగుమ్మల ఆ న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఎంత పే...ద్ద క్రిస్మస్‌ ట్రీలో..!

క్రిస్మస్‌ అనగానే అందరి మదిలో ప్రప్రథమంగా మెదిలేది ‘క్రిస్మస్‌ ట్రీ’. పచ్చదనంతో నిండుగా ఉన్న కొనిఫెర్‌ జాతి చెట్టును ఇంటి ఆవరణలో ప్రతిష్టించి.. దానిని ఎంతో అందంగా, శోభాయమానంగా అలంకరిస్తారు క్రిస్టియన్లు. ఇలా చేయడం వల్ల ఇంటికి శుభం జరుగుతుందని, అలాగే చెడు ప్రభావాలు కూడా దూరమవుతాయని వారు నమ్ముతారు. ఈ క్రమంలో ఎక్కడ చూసినా అందంగా ముస్తాబు చేసిన క్రిస్మస్‌ ట్రీలే దర్శనమిస్తుంటాయి. మరి భిన్నత్వంలో ఏకత్వంగా వర్ధిల్లుతోన్న మన దేశంలోనే ఇంత ఘనంగా క్రిస్మస్‌ను జరుపుకుంటుంటే.. ఇక క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే దేశాల్లో క్రిస్మస్‌ సందడి, క్రిస్మస్‌ చెట్ల అలంకరణ గురించి ప్రత్యేకంగా చెప్పాలా?

Know More

women icon @teamvasundhara

“šÇ¯þq-èã¢-œ¿-ªý¯ä.. ƪá¯Ã \Ÿçj¯Ã ²ÄCµ²Äh..!

‚„çÕÂ¹× *Êo-Ōʢ ÊÕ¢* Æ¢Ÿ¿¢’à Ō§ŒÖ-ª½-«y-œ¿-«Õ¢˜ä ‡¢Åî ƒ†¾d¢. ª½¢’¹Õª½¢’¹Õ© Ÿ¿Õ®¾Õh-©¢˜ä «Õ¹׈«. «áÈu¢’à ¤¶Äx„çÕ¢Âî œÄu¯þq (²ÄpE†ý Ê%ÅŒu¢) Æ¢˜ä “¤Äº¢. ¤¶Äx„çÕ¢Âî “œ¿®ý „䮾Õ-ÂíE ‚ ÅŒª½£¾É Ê%ÅŒu¢ Í䧌Ö-©E ‡¢Åî ‚¬Á-X¾-œäC. ÂÃF ‚„çÕ ‚¬Á X¾C-æ£Ç-œä@ÁÙx «Íäa-«-ª½Â¹Ø Bª½-©äŸ¿Õ. Â꽺¢.. ‚„çÕ '‚„çÕÑ Âß¿Õ.. 'ÆÅŒœ¿ÕÑ ÂæšËd..! ƪá-Åä¯ä¢.. Ōʩð …Êo ®ÔY ©Â¹~-ºÇ-©ÊÕ ’¹ÕJh¢*.. ®ÔY’à «ÖJ-¤ò-ªá¢-ŸÄ„çÕ.. ®¾«Ö•¢ DEÂË ŠX¾Ûp-¹ע-{Õ¢ŸÄ? ©äŸ¿Õ.. ÍéÇ-«Õ¢C ŠX¾Ûp-Âî-©äŸ¿Õ. ÅŒÊ «á¢Ÿä ÅŒÊE Âˢ͌-X¾-J-Íä©Ç «ÖšÇx-œä-„ê½Õ. ƪá¯Ã ÅŒ{Õd-¹עC.. °N-ÅŒ¢©ð ‡Ÿ¿-’Ã-©E Eª½g-ªá¢-ÍŒÕ-¹עC. ÅŒÊ-©Ç¢-šË-„Ã-JÂË ÅÃ¯ä «Öª½_-Ÿ¿-Jz’à E©-„Ã-©-ÊÕ-¹עC. Æ¢Ÿ¿Õê ÅÃèÇ’Ã •J-TÊ 'NÕ®ý §ŒâE-«ªýqÑ ¤òšÌ© ŸÄÂà Í䪽Õ-¹עC. ‚„äÕ NÕ®ý å®pªá¯þ \¢èã©Ç ¤ò¯þq.. NÕ®ý §ŒâE-«ªýq ÍŒJ-“ÅŒ-©ð¯ä åX¶jÊ©üq ŸÄÂà Í䪽Õ-¹×Êo “šÇ¯þqè㢜¿ªý’à æXª½Õ ²ÄCµ¢-*¢C \¢èã©Ç..

Know More

women icon @teamvasundhara

å®pªá¯þ Æ¢ŸÄ-©Â¹× 'X¶ÏŸÄÑ!

'¦µÇÊÕ-«ÕA.. ŠÂ¹ˆ˜ä XÔ®ý.. 骢œ¿Õ Â¹×©Ç©Õ éª¢œ¿Õ «ÕÅéÕ.. å£jÇ“Gœþ XÏ©x..Ñ Æ¢{Ö ÅíL *“ÅŒ¢-Åî¯ä Åç©Õ’¹Õ “æX¹~-¹×-©ÊÕ 'X¶ÏŸÄÑ Íäæ®-®¾Õ-¹עC «Õ©-§ŒÖS «áŸ¿Õl-’¹Õ«Õt ²Äªá X¾©xN. Æ©Ç¢šË ¨ Æ¢ŸÄ© Åê½.. ƒX¾Ûpœ¿Õ å®pªá¯þ Æ¢ŸÄ-©Â¹× X¶ÏŸÄ Æ«Û-ÅŒÕ-¯ÃoÊ¢šð¢C. Æ«ÛÊÕ.. “X¾®¾ÕhÅŒ¢ ÅŒÊ Íç©ãx©Õ X¾ÜèÇ Â¹Êo-¯þÅî ¹L®Ï å®pªá¯þ Æ¢ŸÄ©ðx ÅŒ©-«á-Ê-¹-©-«Û-Åî¢C «ÕÊ ¦µÇÊÕ. ƹˆœË ¯çªÃb, NÕèÇ®ý, «Õ©’¹, VèLjªý, ¦ãÊ-©t-œç¯Ã ÅŒC-ÅŒª½ “¤Ä¢ÅÃ-©ðxE OŸµ¿ÕLo ®¾¢Ÿ¿-Jz¢-ÍŒ-œ¿„äÕ Âß¿Õ.. ‚ Ÿä¬Á¢©ð “X¾®ÏCl´ Íç¢CÊ šÇ¦ã-ªÃo®ý ‡œÄJF ͌֬Ç-Ê¢-šð¢C. ƒ©Ç ƹˆœË OŸµ¿Õ©Õ, HÍý©Õ, ÊŸ¿Õ© «Ÿ¿l ¨ ÆÂÈ-Íç-©ãx-Rx-Ÿ¿lª½Ö ¹L®Ï CTÊ ¤¶ñšðLo, OœË-§çÖLo ƒ{Õ ²Äªá X¾©x-NÅî ¤Ä{Õ Æ{Õ ÅŒÊ Íç©ãx©Õ X¾Ü• Â¹ØœÄ ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ¤ò®ýd Íä¬Çª½Õ. “X¾®¾ÕhÅŒ¢ ¨ ¤¶ñšð©Õ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ͌¹ˆª½Õx Â휿Õ-ÅŒÕ-¯Ãoªá. ƒ©Ç ‹„çjX¾Û X¾©xN ®Ï®¾dªýq ƒŸ¿lª½Ö å®pªá¯þ Æ¢ŸÄ©ðx ÅäL-§ŒÖ-œ¿Õ-Ōբ˜ä.. «Õªî-„çjX¾Û ¨ X¶ÏŸÄ ¦ÖušÌ ÆGµ-«ÖÊÕ©ä„çÖ ‚ ¤¶ñšðLo ÍŒÖ®Ï X¶ÏŸÄ ƪá-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ..! «ÕJ¢é¢Ÿ¿Õ-ÂÃ-©®¾u¢.. OÕª½Ö ‚ ¤¶ñšðLo ÍŒÖæ®-§ŒÕ¢œË.

Know More

women icon @teamvasundhara

§Œá« “X¾A¦µ¼ «á¢Ÿ¿Õ ÆÊÕ-¦µ¼«¢ *Êo-¦ð-ªá¢C..!

‹„çjX¾Û ‰Ÿ¿Õ-²Äª½Õx Nèä-ÅŒ’à EL-*Ê ÆÊÕ-¦µ¼«¢.. «Õªî-„çjX¾Û ÅíL-²ÄJ ˜ãjšË©ü Æ¢Ÿ¿Õ-¹ע-ŸÄ-«Õ¯ä …ÅÃq£¾Ç¢.. ¨ 骢œË¢šË «ÕŸµ¿u •J-TÊ ¤òª½ÕÂ¹× ©¢œ¿-¯þ-©ðE ‚©ü ƒ¢’¹x¢œþ ¹x¦ü „äC-¹’à EL-*¢C. ÆÊÕ-¦µ¼«¢ «á¢Ÿ¿Õ §Œá« “X¾A¦µ¼ \«Ö“ÅŒ¢ B®Ï-¤ò-Ÿ¿E Eª½Ö-XÏ®¾Öh.. ¨ \œÄC N¢¦Õ-©f¯þ©ð ÂíÅŒh ͵âXÏ-§ŒÕ¯þ ‚N-ª½s´-N¢-*¢C. Æ„çÕ-JÂà ʩx-¹-©Õ« OÊ®ý NL-§ŒÕ„þÕq, å®pªá¯þ ˜ãEo®ý Åê½ ’Ãéªjs¯þ «á’¹Õ-ª½Õ-•© «ÕŸµ¿u £¾ÇôªÃ-£¾Çô-K’à ²ÄTÊ N¢¦Õ-©f¯þ åX¶jÊ©ü «ÖuÍý©ð OÊ-®ýÊÕ «ÕšËd-¹-J-XÏ¢* ÅíL N¢¦Õ-©f¯þ ˜ãjšË-©üÊÕ ÅŒÊ ‘ÇÅéð „䮾Õ-¹עC «á’¹Õ-ª½Õ•. ¨ X¶¾ÕÊÅŒ ²ÄCµ¢-*Ê éª¢œî ²ÄpE†ý «Û«Õ-¯þ’à ÂÌJh ’¹œË¢*¢ŸÄ„çÕ. ’¹Åä-œÄC “åX¶¢Íý ‹åX-¯þ©ð å®éª¯ÃÊÕ ‹œË¢* „ç៿šË “’âœþ-²Äx„þÕ éÂj«®¾¢ Í䮾Õ-¹×Êo ¨ å®pªá¯þ *ÊoC.. ¨²ÄJ N¢¦Õ-©f¯þ©ð å®éª¯Ã ƹˆ OÊ-®ýåXj Aª½Õ-’¹Õ-©äE N•-§ŒÕ¢Åî 骢œî “’âœþ-²Äx„þÕÊÕ ‡’¹-êª-®¾Õ-¹×-¤ò-ªá¢C. ƒ©Ç “’âœþ-²Äx„þÕ åX¶jÊ-©üq©ð NL-§ŒÕ„þÕq ®Ï®¾d-ªýqE ‹œË¢-*Ê ÅíL ˜ãEo®ý Åê½’à EL-*¢C «á’¹Õ-ª½Õ•. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ §Œá« ˜ãEo®ý 骽{¢ ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

‚ÅŒt-N-¬Çy®¾¢ «á¢Ÿ¿Õ Æ¢Ÿ¿¢ *Êo-¦ð-ªá¢C..

‚œ¿„ê½¢Åà ƢŸÄ-EÂË ÆCµÂ¹ “¤ÄŸµÄÊu¢ ƒ²Äh-ª½Êo N†¾§ŒÕ¢ “X¾Åäu-¹¢’à Íç¤Äp-LqÊ X¾E-©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê «áÈ¢ OÕŸ¿ ŠÂ¹ˆ *Êo „çášË«Õ «*a¯Ã, «ÕÍŒa \ª½p-œË¯Ã ŸÄEo ÅŒT_¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË ¯Ã¯Ã-¤Ä{Öx X¾œ¿Õ-Ōբ-šÇª½Õ.. Æ¢Åä-Âß¿Õ.. ÅŒ«Õ Æ¢ŸÄEo «ÕJ¢ÅŒ åX¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË ¦ÖušÌ ¤Äª½xª½xÊÕ ‚“¬Á-ªá-®¾Õh¢-šÇª½Õ ¹؜Ä..! «ÕJ, «ÕÊ¢ ŠÂ¹ˆ «ÕÍŒaê ƒ¢ÅŒ ƒ¦s¢C X¾œËÅä.. Š¢šË E¢œÄ X¾Û{Õd «ÕÍŒa©ÕÊo ‚ Æ«Ötªá ƒ¢é¢Ō ¯çª½y-®ý’à X¶Ô©-„ÃyL. Æ«ÛÊÕ.. ŠÂ¹šË, 骢œ¿Õ Âß¿Õ \¹¢’à 500 «ÕÍŒa©Õ ¬ÁK-ª½-«Õ¢Åà ƩÕx-ÂíE …¯Ãoªá ‚ §Œá«-AÂË. D¢Åî ‡Â¹ˆ-œË-éÂ-Rx¯Ã <µÅŒˆJ¢-X¾Û©Õ, Æ«-«Ö-¯Ã©Õ, ¨®¾-œË¢X¾Û©ä ‚„çÕÂ¹× ²Äy’¹ÅŒ¢ X¾L-Âêá. ƒ©Ç ÅŒÊ ÍŒÕ{Öd …Êo-„Ã-ª½¢Åà ͌ÖX¾Û-ÅŒÕÊo N«Â¹~ÊÕ ‚„çÕ Åí©ÕÅŒ ÅŒ{Õd-Âî-©ä-¹-¤ò-ªá¢C.. Æ«Fo ¦µ¼J¢-ÍŒ-©ä¹, „ÃJE \OÕ ÆÊ-©ä¹ Ōʩð Åïä ¹×NÕ-L-¤ò-§äÕC.. ¹šü-Íäæ®h.. “X¾®¾ÕhÅŒ¢ ‚„çÕ ‹ „çÖœ¿-©ü’à «ÖJ, Ưä¹ ¹¢åX-F©Â¹× X¾E-Í䮾Öh ÅŒÊ©Ç ¦ÇœÎ æ†NÕ¢’û ®¾«Õ-®¾uÅî ¦ÇŸµ¿-X¾-œä-„Ã-JÂË ‚Ÿ¿-ª½z¢’à E©Õ-²òh¢C. ƒ¢ÅŒÂÌ ‚„çÕ ‡«ª½Õ? ‚„çÕÂ¹× ²òÂËÊ „ÃuŸµä¢šË? ÅÃÊÕ „çÖœ¿-©ü’à ‡©Ç ‡CT¢C? ÅŒC-ÅŒª½ N†¾-§ŒÖ© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

„çÕJ-®ÏÊ Åê½-¹©Õ..!

‰¤¶ÄÐ2016 ÍŒ©-Ê-*“ÅŒ „䜿Õ-¹©Õ å®pªá-¯þ-©ðE «Ö“œË-œþ©ð X¶¾ÕÊ¢’à •J-’êá. X¶¾ªÃ|¯þ ƹhªý, ³Ä£ÏÇ-Ÿþ-¹-X¾Üªý ¨ Âê½u-“¹-«Ö-EÂË „Ãu‘Çu-ÅŒ-©Õ’à «u«-£¾ÇJ¢ÍŒ’Ã, P©Çp-¬ëšËd, G¤Ä-²Ä-¦®¾Õ, ²ò¯Ã-ÂË~-®Ï¯Ã|.. «¢šË ÊšÌ-«Õ-ºÕ©Õ, X¾J-“¬Á-«Õ-©ðE “X¾«á-ÈÕ©Õ ƒ¢Ÿ¿Õ©ð ¤Ä©ï_E ®¾¢Ÿ¿œË Íä¬Çª½Õ. ¨ „䜿Õ-¹©ðx …ÅŒh«Õ ÊšË Æ„Ã-ª½ÕfÊÕ XÔÂ¹Ø *“ÅÃ-E-ÂË-’ÃÊÕ DXÏÂà X¾Ÿ¿ÕÂíºã é’©Õ-ÍŒÕÂî’Ã, …ÅŒh«Õ ®¾£¾É§ŒÕ ÊšË-’Ã(-¦Ç-°-ªÃ-„þ-«Õ-²ÄhF), 'N„çÕ¯þ ‚X¶ý C ƒ§ŒÕªýÑ’Ã “XϧŒÖ¢Â¹ “X¾Åäu¹ X¾Ûª½-²Äˆ-ªÃ-©ÊÕ Æ¢Ÿ¿Õ-¹עC. Æ©Çê’ ¦ã®ýd X¶Ô„äÕ©ü œç¦Öu N¦µÇ-’¹¢©ð Ÿ¿„þÕ ©’à ê å£jÇ²Ä *“ÅÃ-E-ÂË’ÃÊÕ ¦µ¼ÖOÕ X¾Ÿäo-¹ªý Ƅê½Õf é’©Õ-ÍŒÕ-¹עC. ƒÂ¹ …ÅŒh«Õ ’çŒÕ-E’à „çÖ¯ÃM Ÿ±Ä¹تý, …ÅŒh«Õ •¢{’à ÆC±§ŒÖ ¬ëšËd, ®¾Öª½-èü-X¾¢-ÍîM Ƅê½Õf Æ¢Ÿ¿Õ¹ׯÃoª½Õ. ¨ ÍŒ©Ê *“Åî-ÅŒq-«¢©ð '¦Ç°-ªÃ„þ «Õ²ÄhFÑ *“ÅÃ-EÂË NNŸµ¿ N¦µÇ-’éðx Æ„Ã-ª½Õf© X¾¢{ X¾¢œË¢C. ƒÂ¹ Âê½u-“¹-«Õ¢©ð ¦µÇ’¹¢’à “XϧŒÖ¢Â¹ ÍÄ, DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã.. «¢šË „碜Ë-Å窽 Åê½-¹©Õ “X¾Ÿ¿-Jz¢-*Ê “X¾Åäu¹ œÄu¯þq ³ò©Õ ‚£¾Þ-ÅŒÕ-©ÊÕ …“ª½Ö-ÅŒ-©Ö-T¢-Íêá.

Know More

women icon @teamvasundhara

¯ç¢¦ªý «¯þê ³ÄÂË-*a¢C..

2014 “åX¶¢Íý ‹åX¯þ.. 骢œî ªõ¢œîx £¾ÇôªÃ-£¾ÇôK ¤òª½Õ.. C’¹_• ˜ãEo®ý ²Ädªý å®éª¯Ã é’©-„Ã-©E ¤òªÃ-œ¿Õ-Åî¢C. ÂÃF X¶¾LÅŒ¢ Ÿ¿Â¹ˆ-©äŸ¿Õ.. 2015 N¢¦Õ-©f¯þ åX¶jÊ©ü.. …ÅŒˆ¢ª¸½¦µ¼J-ÅŒ-„çÕiÊ ¤òª½Õ.. ƒÂ¹ˆœ¿ Â¹ØœÄ å®éª¯Ã¯ä.. é’©-„Ã-©E “X¾ÅŒu-JnÅî ¹®Ï-BªÃ ¤òªÃ-œ¿Õ-Åî¢C. ÆA ¹†¾d-OÕtŸ¿ ˜ãjšË©ü E©-¦ã-{Õd-¹עC. 2016 “åX¶¢Íý ‹åX¯þ.. «ÕSx åX¶jÊ©üq.. ÆŸä ¹Ÿ±¿ X¾ÛÊ-ªÃ-«%ÅŒ¢.. «ÕSx å®éª¯Ã¯ä.. ‹œË-¤ò-¹Ø-œ¿-Ÿ¿E ¤òªÃ-œ¿Õ-Åî¢C. ÂÃF X¶¾LÅŒ¢ Ÿ¿Â¹ˆ-©äŸ¿Õ.. «Ü£ÏÇ¢-ÍŒE NŸµ¿¢’à X¾ªÃ-•§ŒÕ¢ ¤Ä©ãj¢C. ¨ «âœ¿Õ «ÖuÍŒÕ-©ðxÊÖ å®éª-¯ÃÊÕ «áX¾p-A-X¾p©Õ åXšËdÊ “ÂÌœÄ-ÂÃ-JºË ŠÂ¹êª.. ‚„äÕ å®pªá¯þ §Œá« ˜ãEo®ý Åê½ ’Ãéªjs¯þ «á’¹Õ-ª½Õ•. å®éª¯ÃÅî “’âœþ-²Äx„þÕ åX¶jÊ©ðx ÅŒ©-X¾œË é’©-„Ã-©¯ä ÅŒÊ *Êo-¯ÃšË ÂîJ-¹ÊÕ ÅÃèÇ’Ã “åX¶¢Íý ‹åX-¯þ©ð Bª½Õa-¹עC. ˜ãjšË-©üE ŠœË-®Ï-X¾-šËd¢C. å®dX¶Ô-“’ÃX¶ý JÂÃ-ª½ÕfE ®¾«Õ¢ Í䧌Ö-©Êo å®éª¯Ã ‚¬Á-©åXj Fª½Õ ÍŒLx¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð Ê« ˜ãEo®ý 骽{¢ «á’¹Õ-ª½Õ• ’¹ÕJ¢* ÂíEo N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala