సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షక లోకం దాసోహం!

‘హవా హవాయి’, ‘ఏక్‌ దో తీన్‌’, ‘మెహెందీ లగా కే రఖ్నా’, ‘డోలారే డోలారే’.. ఇలాంటి జోష్‌ఫుల్‌ పాటలు మనం ఏ మూడ్‌లో ఉన్నా మనతో స్టెప్పులేయిస్తాయి. అంతేనా.. ఈ పాటల్లో నర్తించిన అందాల తారల అద్భుతమైన డ్యాన్స్‌ స్టెప్పులను కూడా జ్ఞప్తికి తెస్తాయి. మరి, అలాంటి సూపర్బ్ స్టెప్పులకు ఆన్‌స్క్రీన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ మన ముద్దుగుమ్మలైతే.. తెరవెనుక ఆ నృత్య రీతుల్ని సమకూర్చిన ఘనత మాస్టర్‌ జీ సరోజ్‌ ఖాన్‌కే దక్కుతుంది. ఎన్నో బాలీవుడ్‌ హిట్‌ పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేసి, ఎందరో నటీనటులకు డ్యాన్స్‌ గురూగా మారిన సరోజ్‌.. సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. తన ఐకానిక్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌తో ‘మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’గా కీర్తి గడించిన ఈ కొరియోగ్రాఫర్‌ నేడు గుండెపోటుతో మరణించారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె.. తన 71 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.. సినీ లోకాన్ని, ప్రేక్షకుల్ని, తన అభిమానుల్ని ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ లెజెండరీ డ్యాన్సర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

Know More

women icon @teamvasundhara

ఈ ‘కరోనా’ పాటలు విన్నారా??

కరోనా.. కరోనా.. ప్రస్తుతం ఎవ్వరి నోట విన్నా ఇదే మాట. చిరుజల్లుగా మొదలై పెను ఉప్పెనగా మారిన ఈ మహమ్మారి.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో రెండో దశలో ఉన్న ఈ వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తపడేందుకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వైద్య నిపుణులు, సెలబ్రిటీలు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని ఈ వైరస్‌పై అందరిలో అవగాహన పెంచుతున్నారు. ఈ క్రమంలో కొందరు మాటల రూపంలో చెబితే.. మరికొందరు తాము జాగ్రత్తలు పాటిస్తూ అందరినీ అలర్ట్‌ చేస్తున్నారు.. ఇంకొందరు పాటల రూపంలో కరోనాపై అవగాహన కల్పించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే కొందరు మహిళలు కలిసి ‘కరోనా వెళ్లిపో.. నీకు ఇండియాలో ఏం పని.. వెళ్లిపో..!’ అంటూ పాడిన ఓ పాట నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఓ రెండు కొత్త కరోనా పాటలు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Know More

women icon @teamvasundhara

సామజవరగమన... నిను ఆపలేరుగా!

మనసుకు హాయి గొలిపే మధురమైన మెలోడీ సాంగ్స్‌ కావచ్చు... కుర్రకారుకు మరింత ఉత్సాహానిచ్చే ఫోక్‌, ఫాస్ట్‌బీట్‌ పాటలు కావచ్చు...బాణీ ఏదైనా మన మూడ్‌ను మార్చి, మనసుకు సేద తీర్చే శక్తి ఒక్క సంగీతానికే సొంతం. ఇక సినిమాలకు సంగీతమే ప్రాణం. ‘పాటలు హిట్టయితే సినిమా కూడా హిట్‌’ అన్నట్లు సినిమాలోని పాటలను చూసి ఆ మూవీ ఎలా ఉంటుందో ముందే ఓ అంచనాకు వచ్చేయొచ్చు. సినిమా జయాపజయాలను ప్రభావితం చేసే సంగీతంపై దర్శక-నిర్మాతలు కూడా ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. అందుకే అన్ని పాటలు ఆకట్టుకోకపోయినా కనీసం రెండు మూడు పాటలకైనా ప్రేక్షకుల చేత విజిల్స్‌ వేయించేలా మ్యూజిక్‌ డైరెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకొంటారు. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా విడుదలై.. సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన ‘అల..వైకుంఠపురములో’ సినిమాలోని పాటలు ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి.

Know More

women icon @teamvasundhara

నా చిరకాల ‘స్వప్నం’ సాకారమైంది !

మానసిక ప్రశాంతతను అందించడమే కాదు..చక్కటి ఆరోగ్యాన్నీ సొంతం చేయగల శక్తి ఒక్క సంగీతానికే ఉంది. మరి అంతటి మహత్యం కలిగిన పాటలు రాయడమంటే మాటలు కాదు. ‘పాటలు రాయడం కూడా ఓ ప్రసవ వేదన లాంటిదే’...అని ఓ సినీ కవి అన్నట్లు పదిమందిని మెప్పించే పాటలు రాయాలంటే భాషపై పట్టుతో పాటు మంచి సృజనాత్మకత, పాండిత్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. అన్నీ ఉన్నా ఓ పాటను రాయాలంటే కొంచెం సమయం మాత్రం అవసరం. అది ఎంతనేది ఎవరూ చెప్పలేరు. కొందరు గంటల్లోనే ఓ పాటను పూర్తిచేస్తే ...మరికొందరు రోజులు తీసుకుంటారు. ఈ క్రమంలో దుబాయికి చెందిన భారత సంతతి మహిళ స్వప్నా అబ్రహం 1,000 రోజుల్లో 1,000 పాటలు రాయడమే కాదు..వాటికి ట్యూన్‌ కట్టి, పాడి రికార్డు సృష్టించింది. చాలామంది అనుకున్నట్లు ఈ పాటలు కూనిరాగాలేమీ కాదు...రకరకాల థీమ్స్‌, స్టోరీలకు అనుగుణంగా ఆమె స్వయంగా రాసుకున్న అర్థవంతమైన పాటలు.

Know More

women icon @teamvasundhara

120 భాషల్లో పాటలు పాడేస్తోన్న అపర బాల మేధావి!

జ్ఞానమనేది అనంతమైనది.. ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అందుకే కొందరు ఎన్ని విషయాలు తెలిసినా, ఇంకా ఇంకా కొత్త విద్యలు నేర్చుకోవాలని తపన పడుతుంటారు. అద్భుతాలు సృష్టించాలని, అందరిలోనూ ప్రత్యేకంగా నిలవాలని ఆశపడుతుంటారు. ఇదిగో ఈ రెండో కోవకే చెందుతుంది భారత సంతతికి చెందిన పదమూడేళ్ల సుచేతా సతీష్. దాదాపు భారతీయ భాషలన్నింటిలో ప్రావీణ్యం సంపాదించి తన గాత్రంతో సంగీత ప్రేమికుల్ని ఓలలాడిస్తోన్న ఈ యంగ్‌స్టర్‌కు నేర్చుకోవాలన్న తపన రోజురోజుకీ రెట్టింపవుతోంది. అందుకు నిదర్శనమే తాజాగా తాను అందుకున్న ‘గ్లోబల్‌ ఛైల్డ్‌ ప్రొడిజీ (ప్రపంచ బాల మేధావి)’ అవార్డు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలపై కూడా పట్టు సాధించి.. ఇలా మొత్తంగా 120 భాషలు ఔపోసన పట్టడంతో పాటు అన్ని భాషల్లోనూ పాటలు పాడగల నైపుణ్యం సొంతం చేసుకున్నందుకే ఈ అవార్డు ఆమెను వరించింది. ఈ నేపథ్యంలో ఈ బాల మేధావి గురించి కొన్ని విశేషాలు మీకోసం..

Know More

women icon @teamvasundhara

Æ©Ç XÏLÍä „Ã@Áx Íç¢X¾ ͵ç@ÁÙx-«Õ-E-XϲÄh..!

'͵çj§ŒÕu.. ͵çj§ŒÕu..Ñ, '«áFo ¦Ÿþ-¯Ã„þÕ £¾Ýªâ..Ñ, 'ƯÃ-ª½ˆL œË²òˆ..Ñ.. ¨ ¤Ä{©Õ NÊ’Ã¯ä «ÕÊÂ¹× «á¢Ÿ¿Õ’à ’¹ÕªíhÍäaC ÊšË «Õ©ãjÂà ƪîªÃ. ÅŒÊ ’Ãx«Õªý, œÄu¯þq «â„çÕ¢-šüqÅî ¹דª½-Âê½Õ £¾Ç%Ÿ¿§ŒÖ©ÊÕ Âí©x-’í-œ¿Õ-ÅîÊo «Õ©ãjÂÃ.. ¦ÇM-«Û-œþ©ð ‡¯îo “X¾Åäu¹ UÅéðx ÊJh¢-*¢C. ‚„çÕ Åç©Õ-’¹Õ©ð œÄu¯þq Íä®ÏÊ 'ªÃwÅçj¯Ã ¯ÃÂ¹× ‹êÂ..Ñ (ÆAC±), 'é«Ûy ê¹..!Ñ (’¹¦s-ªý-®Ï¢’û) ¤Ä{©Õ ‡¢ÅŒšË “X¾èÇ-Ÿ¿-ª½º ¤ñ¢ŸÄ§çÖ “X¾Åäu-ÂË¢* ÍçX¾p-¹ˆêªxŸ¿Õ. ¯Ã©Õ’¹Õ X¾Ÿ¿Õ© «§ŒÕ-®¾Õ©ð Â¹ØœÄ ƒX¾pšËÂÌ ‚„çÕÂ¹× å®p†¾©ü ²Ä¢’ûq©ð œÄu¯þq Íäæ® Æ«-ÂÃ-¬Ç©Õ «®¾Õh-¯Ão-§ŒÕ¢˜ä.. “æX¹~¹שðx «Õ©ãjÂÃÂ¹× …Êo “êÂèü ‡©Ç¢-šËŸî ƪ½n-«Õ-«ÛÅî¢C. ƪáÅä ÅŒÊÕ ÊJh¢Íä “X¾Åäu¹ UÅÃ-©ÊÕ '‰˜ã¢ Ê¢¦ªýqÑ’Ã XÏ©-«œ¿¢åXj Æ®¾¢ÅŒ%XÏh «u¹h¢ Íä²òh¢D Åê½. ¨“¹-«Õ¢©ð ƒšÌ«©ä ‹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à «ÖšÇx-œ¿ÕÅŒÖ.. ®ÏE-«Ö©ðx …¢œä å®p†¾©ü ²Ä¢’ûqåXj ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ „ç©x-œË¢*¢C «Õ©ãjÂÃ.

Know More

women icon @teamvasundhara

‚ ¤Ä˜ä ‚©ü˜ãj¢ ¯ç¢.1..!

ÂË¢’û ‘ǯþ ³Äª½Ö‘ü ‘ǯþ, «ÖŸµ¿ÕJ DÂË~Åý, ‰¬ÁyªÃuªÃ§ýÕ “X¾ŸµÄÊ ¤Ä“ÅŒ©ðx £ÏÇ¢D©ð ª½Ö¤ñ¢-CÊ *“ÅŒ¢ 'Ÿä«-ŸÄ®ýÑ. 2002©ð Nœ¿Õ-Ÿ¿-©ãjÊ ¨ ®ÏE«Ö ®¾%†Ïd¢-*Ê JÂÃ-ª½Õf©Õ, Æ¢Ÿ¿Õ-¹×Êo Æ„Ã-ª½Õf©Õ ÆFo ƒFo ÂëÛ..! “X¾«áÈ Ÿ¿ª½z-¹ל¿Õ ®¾¢•§ýÕ M©Ç ¦µ¼¯ÃqM Å窽-éÂ-Âˈ¢-*Ê ¨ ÆX¾Üª½y Ÿ¿%¬Áu Âëu¢ ¦µÇª½ÅŒ ÍŒ©Ê *“ÅŒ ÍŒJ-“ÅŒ©ð ŠÂ¹ „çÕi©Õ-ªÃ-ªá’à EL*¢Ÿ¿Ê-œ¿¢©ð \«Ö“ÅŒ¢ ÆA-¬Á-§çÖÂËh ©äŸ¿Õ. ¦ÇÂÃq-X¶Ô®ý «á¢Ÿ¿Õ ¨ *“ÅŒ¢ Âî¾Õ© «ª½¥¢ ¹×JXϢ͌œ¿„äÕ ÂùעœÄ ‡¯îo “X¾A-³Äd-ÅŒt¹ X¾ÛªÃ-²Äˆ-ªÃ-©ÊÖ Æ¢Ÿ¿Õ-¹עC. „Ú˩ð 5 èÇB§ŒÕ Æ„Ã-ª½Õf©Õ, 10 X¶ÏL¢-æX¶ªý Ƅê½Õf©Åî ¤Ä{Õ «Õ骯îo èÇB§ŒÕ, ƢŌ-ªÃb-B§ŒÕ Ƅê½Õf©Ö …¯Ãoªá. Æ¢Åä-ÂÃ-¹עœÄ 2003 ‚²Äˆªýq©ð '…ÅŒh«Õ X¾ª½ŸäQ *“ÅŒ¢Ñ N¦µÇ-’Ã-EÂË «ÕÊ Ÿä¬Á¢ ÊÕ¢* ‡¢“šÌ ®¾¢¤Ä-C¢-͌չ×Êo ®ÏE«Ö 'Ÿä«-ŸÄ®ýÑ. ƪáÅä ÅÃèÇ’Ã «Õªî ÆX¾Üª½y X¾Ûª½-²Äˆª½¢ Â¹ØœÄ ²ñ¢ÅŒ¢ Í䮾Õ¹עD *“ÅŒ¢. §Œá.é ©ðE ‹ „êÃh-X¾-“A¹ Nœ¿Õ-Ÿ¿© Íä®ÏÊ '50 “ê’šü £ÏÇ¢D œÄu¯þq ¯ç¢¦ªýqÑ èÇG-Åéð 'Ÿä«-ŸÄ®ýÑ *“ÅŒ¢-©ðE 'œî©Çêª.. œî©Çêª..!Ñ ¤Ä{ „ç៿šË ²ÄnÊ¢©ð E©«œ¿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

Æ«Û-šü-X¾Ûšü ͌֬ǹ ‚Ê¢-Ÿ¿¢’à ÆE-XÏ¢-*¢C..!

¦µÇK ¦œçbšü ®ÏE«Ö ÆÊo ÅŒªÃyÅŒ åXj²Ä «®¾Ö©ü Â¢ ÂîÏEo ¹«Õ-J¥-§ŒÕ©ü ‡L-„çÕ¢šüq Â¹ØœÄ …¢œä©Ç èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-¹ע-{Õ¢-šÇª½Õ Ÿ¿ª½z¹ EªÃt-ÅŒ©Õ. «áÈu¢’à «Ö®ý “æX¹~-¹×-©ÊÕ ‚¹-{Õd-¹×-¯ä©Ç ®ÏE-«Ö©ð £ÔÇªî ‡L„ä-†¾¯þ ®¾Eo-„ä¬Ç©Õ, X¾¢Íý œçj©Ç-’¹Õ©Õ, §ŒÖ¹¥¯þ ®ÔéÂyÊÕq©Åî ¤Ä{Õ “X¾Åäu¹ UÅÃ©Ö …¢œä©Ç ֮͌¾Õ-¹ע-šÇª½Õ. ƒÂ¹ ¦ÇM-«Ûœþ N†¾-§ŒÖ-E-Âíæ®h ¨ å®p†¾©ü ²Ä¢’ûq©ð ²Ädªý £ÔǪî-ªá-ÊxÊÕ åXšËd *“B-¹-J¢-ÍŒœ¿¢ ‚Ê-„Ã-ªáB. ƒX¾ÛpœÎ ¹©aªý Ÿ¿ÂË~º *“ÅŒ X¾J-“¬Á-«Õ-©Â¹× Â¹ØœÄ ¤ÄÂË¢Ÿ¿ÊÕ-ÂË...! ƪáÅä ÅÃèÇ’Ã ¦ÇM-«Û-œþ©ð ¦µÇK ¦œçbšü «ÕMd-²Äd-ª½-ªý’à Å窽-éÂ-¹׈-ÅîÊo *“ÅŒ¢ 'Ÿ±¿’ûq ‚X¶ý £ÏÇ¢Ÿ¿Õ-²Än¯þÑ. ÆNÕ-Åæü ¦ÍŒa¯þ, ÆOÕªý‘ǯþ ©Ç¢šË Ê{ C’¹_-èÇ©Õ ¨ *“ÅŒ¢©ð ¹L®Ï ÊšË-®¾Õh-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿Õ©ð ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ ¹“A¯Ã éÂjX¶ý, ¤¶ÄA«Ö ®¾¯Ã æ†Âú ¹Ÿ±Ä-¯Ã-ªá-¹-©Õ’à ʚË-®¾Õh-¯Ãoª½Õ. ÅÃèÇ’Ã ¨ *“ÅŒ¢©ð '®¾Õª½§ŒÖuÑ Æ¯ä ¤Ä{Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê šÌ•-ªýÊÕ Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢D *“ÅŒ¦%¢Ÿ¿¢. ƒ¢Ÿ¿Õ©ð ¹“A¯Ã œÄu¯þq ÍŒÖæ®h ‡«-éªj¯Ã ®¾êª.. '„Äþ..Ñ Æ¯Ã-Lq¢Ÿä! ƢŌ ÆŸ¿Õs´-ÅŒ¢’à Íä®Ï¢D ÂÃušü.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala