సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ప్రసవమయ్యాక పొట్ట తగ్గాలంటే ఇలా చేయండి!

గర్భం ధరించినప్పటి నుంచి తొమ్మిది నెలల వరకు గర్భంలో బిడ్డ ఎదుగుదలను బట్టి పొట్ట ఎత్తు పెరుగుతూ వస్తుంది. అయితే ప్రసవానంతరం పొట్ట తిరిగి మామూలు స్థితిలోకి రావాలి. కానీ చాలామంది మహిళల్లో ప్రసవం అయిన తర్వాత కూడా పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే.. వారిని చూస్తే మళ్లీ గర్భం ధరించారేమో అనిపిస్తుంటుంది. దీనివల్ల కొంతమంది మహిళలు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. అయితే ఈ సమస్యను కొన్ని సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

రేపిస్టులకు అక్కడ వేసే శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?

ఆడపిల్ల కనిపిస్తే చాలు.. కొందరు మగాళ్ల కళ్లు కామంతో మూసుకుపోతాయి. ఎప్పుడెప్పుడు అమ్మాయి ఒంటరిగా కనిపిస్తుందా? ఎప్పుడెప్పుడు తమ కోరిక తీర్చుకుందామా? అన్న ఆలోచనలే వారి మదిలో మెదులుతాయి. రాత్రీ పగలూ అన్న తేడా లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్లు. ఇలాంటి ఘటనల్లో వెలుగు చూసేవి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇక మరుగున పడిపోయే వాటికైతే లెక్కేలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మైనర్‌ బాలికపై జరిగిన రేప్‌, పాకిస్థాన్‌లో తన ఇద్దరు పిల్లలు చూస్తుండగానే తల్లిపై జరిగిన అత్యాచారం.. రాన్రానూ ఆడవారికి రక్షణ కరువవుతోందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు.

Know More

women icon @teamvasundhara

ఆ కామెంట్లను నా ఫోన్‌ వాల్‌పేపర్‌గా పెట్టుకునేదాన్ని!

ఎన్నో ఆనందాల్ని మోసుకొచ్చే అమ్మతనం.. కొన్ని విషయాల్లో మాత్రం నేటి మహిళల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రత్యేకించి కొంతమంది సెలబ్రిటీ మహిళల్ని... అది కూడా తమ వల్లో, తమ ఇంట్లో వాళ్ల వల్లో కాదు.. ముక్కూ మొహం తెలియని మూడో వ్యక్తి వల్లే! నిజానికి ఒక బిడ్డకు జన్మనిచ్చాక బరువు పెరగడం, ఒత్తిడి ఎదురవడం.. ఇవేవీ అమ్మలకు పెద్ద సమస్యగా అనిపించవు. కానీ తమ శరీరాకృతి గురించి, అందం గురించి సోషల్ మీడియాలో ఎవరో పెట్టే కామెంట్లే వారిని ఈ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తానూ అలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నానని చెబుతోంది బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ దీపికా సింగ్.

Know More

women icon @teamvasundhara

మతం కన్నా మానవత్వమే గొప్పదంటూ ఆ బిడ్డలకు అమ్మయింది!

కరోనా... ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పేరు వింటేనే ఆమడ దూరం పరిగెడుతున్నాం. మహమ్మారి భయం నేపథ్యంలో పక్కింటివాళ్లతో కూడా ప్రశాంతంగా మాట్లాడలేని పరిస్థితి. ఇక కరోనా బాధితులను కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ కన్నెత్తైనా చూడం. .. పన్నెత్తైనా పలకరించం. ఇలా మనుషులనే కాదు వారిలో దాగున్న మానవత్వాన్ని కూడా నామరూపాలు లేకుండా చేస్తోందీ కరోనా మహమ్మారి. కానీ ‘దైవం మానుష రూపేణా’ అన్న మాటలను నిజం చేస్తూ అక్కడక్కడ కొందరు తమ మంచి పనులతో రియల్‌ హీరోలు అనిపించుకుంటున్నారు. ఈక్రమంలో కోల్‌కతాకు చెందిన ఓ మహిళా టీచర్‌ కూడా ఇదే విధంగా అందరి మన్ననలు అందుకుంటోంది. అయితే ఆపత్కాలంలో పిల్లలకు పాఠాలు బోధిస్తున్నందుకు కాదు. మరి దేనికో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon @teamvasundhara

శానిటైజర్‌ ట్యాంకును తగిలించుకుని!

రంజాన్‌ మాసంలో ఉపవాసం (రోజా) పాటించే ముస్లింలు ఎక్కువగా బయట తిరగరు. ఏదైనా అవసరమొచ్చి బయటకు వెళ్లినా త్వరగా పనులు ముగించుకుని ఇంటికి చేరుకుంటారు. ఈ మాసమంతా ఇంట్లోనో, మసీదులోనో ప్రార్థనలు చేస్తూ, ఖురాన్‌ను పఠిస్తూ ఉంటారు. ఈనేపథ్యంలో ఉపవాసం పాటిస్తూనే చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది దిల్లీకి చెందిన ఇమ్రాన్‌సైఫీ. కరోనా తెచ్చిన కష్టకాలంలో తన వంతు బాధ్యతగా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇళ్లు, గుళ్లు, మసీదులు, గురుద్వారాల్లో స్వయంగా శానిటైజర్‌ స్ర్పే చేస్తోంది. ముస్లింలు సంప్రదాయంగా ధరించే బుర్ఖాతోనే పరిసరాలన్నింటినీ పరిశుభ్రం చేస్తోందీ సూపర్‌వుమన్‌. మరి కరోనా మహమ్మారిపై తనదైన పోరు సాగిస్తున్న ఈ యోధురాలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

ప్రసవమయ్యాక పొట్ట తగ్గాలంటే ఇలా చేయండి!

గర్భం ధరించినప్పటి నుంచి తొమ్మిది నెలల వరకు గర్భంలో బిడ్డ ఎదుగుదలను బట్టి పొట్ట ఎత్తు పెరుగుతూ వస్తుంది. అయితే ప్రసవానంతరం పొట్ట తిరిగి మామూలు స్థితిలోకి రావాలి. కానీ చాలామంది మహిళల్లో ప్రసవం అయిన తర్వాత కూడా పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే.. వారిని చూస్తే మళ్లీ గర్భం ధరించారేమో అనిపిస్తుంటుంది. దీనివల్ల కొంతమంది మహిళలు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. అయితే ఈ సమస్యను కొన్ని సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

ƒÂ¹ ‚ X¾Ÿ¿¢ «âœ¿Õ-²Äª½Õx ÍçGÅä.. «âœä@ÁÙx èãj©ðx ¹تîa-„Ã-Lq¢Ÿä!

'ÅŒ©ÇÂú.. ÅŒ©ÇÂú.. ÅŒ©ÇÂú..Ñ «ÕÅŒ E§ŒÕ-«Ö© æXJ{ «á®Ïx¢ «Õ£ÏÇ-@Á© £¾Ç¹׈-©ÊÕ Âé-ªÃ-®¾Õh-¯Ãoªâ «âœ¿Õ X¾ŸÄ©Õ. ‚„çÕÊÕ E©Õ-«Û¯Ã Ÿ¿’à Í䮾Õh-¯Ãoªá. ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÕ¢Åî ®¾¢¦¢Ÿµ¿¢ ©ä¹עœÄ ‚„çÕ „çj„Ã-£Ïǹ °N-ÅÃ-EÂË «áT¢X¾Û X¾L-êÂ-®¾Õh-¯Ãoªá. ¨ N†¾-§ŒÕ¢©ð ¯Ãu§ŒÕ¢’à «u«-£¾Ç-J¢-ÍÃ-LqÊ «ÕÅŒ-åXŸ¿l©Õ ÂíEo ®¾¢Ÿ¿-ªÃs´©ðx \¹-X¾Â¹~ Ÿµîª½-ºËÅî «u«-£¾Ç-J-®¾Õh-¯Ãoª½Õ. ƪá¯Ã ‚„çÕÂ¹× “X¾Po¢Íä £¾Ç¹׈ ©äŸ¿Õ. ÅŒÊÂ¹× •J-TÊ Æ¯Ãu-§ŒÖEo ‡CJ¢Íä¢ÅŒ Æ«-’ã¾Ç¯Ã ©äŸ¿Õ. ÍŒ{d¢ ÊÕ¢* ª½Â¹~º ©äŸ¿Õ. ®¾«Ö•¢ ÊÕ¢* ÅîœÄp{Õ …¢œ¿Ÿ¿Õ. ‡X¾Ûpœ¿Õ NœÄ-¹×-L-²Ähœî ÅçL-§ŒÕÊ ¦µ¼ª½h «á¢Ÿ¿Õ °«-ÍŒa´-«¢©Ç ¦ÅŒ-ÂÃ-Lq¢Ÿä. ÆÅŒÊÕ åX˜äd £ÏÇ¢®¾ÊÕ ¦µ¼J¢-ÍÃ-Lq¢Ÿä. ƒ«Fo ªÃèÇu¢’¹¢ ¹Lp¢-*Ê £¾Ç¹׈© …©x¢-X¶¾ÕÊ ÂË¢Ÿ¿ê «²Ähªá. DÊ¢-ÅŒ-šËÂÌ Â꽺¢ “šËX¾Û©ü ÅŒ©ÇÂú. «ÕÊ ¤ñª½Õ-’¹Õ¯ä …Êo ¤ÄÂË-²Än¯þ, ¦¢’Ãx-Ÿä¬ü ®¾£¾É 20ÂËåXj’à «á®Ïx¢ Ÿä¬Ç©Õ «Õ£ÏÇ-@Á-©Â¹× ƯÃu§ŒÕ¢ Íä²òhÊo ¨ NŸµÄ-¯ÃEo Eæ†-Cµ¢-*-Ê-X¾p-šËÂÌ.. EÊošË «ª½Â¹× «ÕÊ Ÿä¬Á¢©ð ƒC ÂíÊ-²Ä-’¹Õ-ÅŒÖ¯ä …¢œ¿œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢.

Know More

women icon @teamvasundhara

„Ã@ÁÙx «Ÿ¿l¯Ão åXj©šü ƪá¢C...!

XÏ©x© ÆGµ-ª½Õ-ÍŒÕ-©ÊÕ “’¹£ÏÇ¢* ‚ ŸÄJ©ð „ÃJE “¤òÅŒq£ÏǢ͌œ¿¢ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ© ¦ÇŸµ¿uÅŒ. ÂÃF ®¾¢¤Ä-Ÿ¿Ê ¦Ç«Û¢-{Õ¢-Ÿ¿E, «Ö骈-šü©ð œË«Ö¢œþ «Û¢Ÿ¿E, ®¾«Ö-•¢©ð ’õª½«¢ ©Gµ-®¾Õh¢-Ÿ¿E, «Õ¢* ®¾¢¦¢-ŸµÄ©Õ «²Äh-§ŒÕE, ‡Ÿ¿Õ-J¢šË „Ã@ÁÙx ©äŸÄ X¾Âˈ¢šË „Ã@ÁÙx Â¹ØœÄ ÅŒ«Õ XÏ©xLo ÆŸä Âîªýq©ð ÍŒC-N-®¾Õh-¯Ãoª½E... ƒ©Ç „ê½Õ ŠÂ¹ Âê½-º¢Åî ÅŒ«Õ XÏ©x© ƒ³Äd-ªá-³Äd-©Åî ®¾¢¦¢Ÿµ¿¢ ©ä¹עœÄ ÅŒ«ÕÂ¹× Ê*aÊ ÍŒŸ¿Õ-«Û¯ä ÍŒŸ¿-«-«ÕE ŠAhœË Íäæ® æX骢šüq ƒX¾p-šËÂÌ ‡¢Ÿ¿ªî..! ƒ©Ç Í䧌՜¿¢ «©x XÏ©x-©ÂË «Õ¢* …Ÿîu-’Ã-©ãjÅä ªÃ„íÍŒÕa. ®¾¢¤Ä-Ÿ¿-ÊÂ¹× ©ð{Õ ©ä¹-¤ò-«ÍŒÕa. ÂÃF ÆC „ÃJÂË E•-„çÕiÊ ‚Ê¢Ÿ¿¢ ƒ«y-©ä-¹-¤ò-«ÍŒÕa. \Ÿî ÅçL-§ŒÕE Æ®¾¢-ÅŒ%-XÏhÅî °«¢ ©äE ¦ÅŒÕ-Â¹×©Õ „ç@Áx-D-§ŒÕÍŒÕa. ÆŸä „ÃJÂË Ê*aÊ ª½¢’¹¢©ð „ÃJE “¤òÅŒq-£ÏÇ¢* Âî¾h Æ¢œ¿’à E©-¦-œËÅä ÆŸ¿Õs´-ÅÃ©Õ ®¾%†Ïd-²Ähª½Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÊÍŒaE ª½¢’¹¢©ðÂË Åî®Ï-Ê-X¾Ûpœ¿Õ „Ã@ÁÙx Íäæ® X¾E©ð ¹†¾d¢ ÍŒÖæ®h, Ê*aÊ ª½¢’¹¢ ‡¢ÍŒÕ-¹×-Êo-X¾Ûpœ¿Õ ŸÄE©ð ƒ†¾d¢ ֲ͌Ähª½Õ.¹F®¾¢ Âí¢Ÿ¿ª½Õ æX骢šüq ƪá¯Ã XÏ©x© ÆGµ-ª½Õ-ÍŒÕ-©Â¹× “¤ÄŸµÄÊu¢ ƒ*a „ÃJE “¤òÅŒq-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ Âæ˜äd «ÕÊ-Âí¹ ®¾*¯þ ˜ã¢œ¿Õ-©ˆªý, ©Åà «Õ¢ê’-†¾ˆªý, Âî¯äª½Õ £¾Ç¢XÏ, XÔO ®Ï¢Ÿµ¿Õ, NªÃšü Âî£ÔÇx... ©Ç¢šË-„ê½Õ ŸíJ-Âê½Õ. ƒ©Ç¢-šË-„Ã-JE ®¾Öp´Jh’à B®¾Õ-ÂíE ƒ¢é¢Åî«Õ¢C ¹³Äd©ÊÕ ÆCµ-’¹-NÕ¢* ÅŒ«ÕÂ¹× ‚®¾ÂËh «ÛÊo ª½¢’¹¢©ð «á¢Ÿ¿Õ-éÂ-@ÁÙh-¯Ãoª½Õ. ‚ Âî«ê Íç¢C¢C ƒªÃ„þÕ £¾ÇH¦ü. ¤¶Äéª-®ÔZ©ð ‡¢‡®Ôq Íä®Ï-Ê-X¾p-šËÂÌ *Êo-Ōʢ ÊÕ¢œË ÅŒÊÂ¹× ‚®¾ÂËh «ÛÊo \N-§äÕ-†¾¯þ©ð w˜ãjE¢’û X¾ÜJh-Íä®Ï ƒX¾Ûpœ¿Õ «ÕÊ Ÿä¬Ç-EÂË åXj©šü’à 殫-©¢-C¢-ÍŒ-¦ð-ÅîÊo ÅíL ¹Qtªý «á®Ïx¢ «Õ£ÏÇ-@Á’à ͌J-“ÅŒ-éÂ-Âˈ¢C.

Know More

women icon @teamvasundhara

ƹˆœ¿ åXj©-{Õx’à «Õ£ÏÇ-@Á© «Õªî Æœ¿Õ’¹Õ!

’¹©üp´ Ÿä¬Ç©ðx «Õ£ÏÇ-@Á© X¾J-®Ïn-ÅŒÕ-©ã©Ç …¢šÇ§çÖ “X¾Åäu-ÂË¢* Íç¤Äp-LqÊ X¾E-©äŸ¿Õ. Æ©Ç ¦§ŒÕ-šËÂË „ç@Çx-©¯Ão, NŸ¿u Â¢ ƒÅŒª½ Ÿä¬Ç-©Â¹× „ç@Çx-©¯Ão, ‚È-JÂË ƒ¢šðx …¯Ão ¹؜Ä.. ƒ©Ç „ê½Õ Íäæ® ÆEo X¾ÊÕ©Ö „ÃJ¢-šðxE «Õ’¹-„ÃJ ÆDµ-Ê¢-©ð¯ä …¢šÇªá. «ÕJ, Æ©Ç¢-šË-Íî{ «Õ£ÏÇ-@Á©Õ ªÃºË¢-ÍŒ-œ¿-«Õ¢˜ä ¹Ah-OÕŸ¿ ²Ä„äÕ. ÂÃF “X¾®¾ÕhÅŒ¢ ‚§ŒÖ Ÿä¬Ç©ðx «Õ£ÏÇ-@Á© X¾J-®Ïn-ŌթÕ, „ÃJåXj …Êo ¹J¸-Ê-„çÕiÊ ‚¢Â¹~©Õ ŠÂíˆ-¹ˆ-šË’à Åí©-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. ƒ¢Ÿ¿ÕÂ¹× ²ùD Æêª-G-§ŒÖ¯ä “X¾ÅŒu¹~ …ŸÄ-£¾Ç-ª½-º’à ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. «Õ£ÏÇ-@Á-©Â¹× ‹{Õ £¾Ç¹׈ ¹Lp¢-ÍŒœ¿¢ Ÿ¿’¹_-ª½Õo¢* „ÃJÂË å®jÊu¢-©ðÂË “X¾„ä-P¢Íä Æ«-ÂìÁ¢ ¹Lp¢-ÍŒœ¿¢ «ª½Â¹× „ÃJåXj …Êo ŠÂîˆ E¦¢-Ÿµ¿¯Ã “¹«Õ¢’à ®¾œ¿-©Õ-Åî¢-Ÿ¿E ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. «ÕJ, ¨ Ÿä¬Á¢ ®¾ª½-®¾Ê «Õªî «á®Ïx¢ Ÿä¬Á-„çÕiÊ ƒªÃ¯þ Â¹ØœÄ ÅÃèÇ’Ã ÍäJ-¤ò-ªá¢C. ƒX¾p-šË-«-ª½Â¹× ê«©¢ N«Ö-¯Ã©ðx «Ö“ÅŒ„äÕ “X¾§ŒÖ-ºË¢Íä ƹˆœË «Õ£ÏÇ-@Á©Õ «ÕJ-ÂíCl ªîV©ðx N«Ö-¯Ã©Õ ÊœËæX åXj©-{Õx’à ®¾J-ÂíÅŒh Æ«Åê½¢ ‡ÅŒh-¦ð-ÅŒÕ-¯Ãoª½Õ. ¨ N†¾-§ŒÖEo ÅÃèǒà ƹˆœË “X¾«áÈ èÇB§ŒÕ N«Ö-Ê-§ŒÖÊ ®¾¢®¾n ƒªÃ¯þ ‡ªáªý “X¾Â¹-šË¢-*¢C. ƒ¢ÅŒÂÌ ‚ N¬ì-³Ä-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala