సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ ప్యాడ్‌వుమన్‌ ఇప్పుడు మాస్కులు తయారుచేస్తోంది!

‘మన ఆశయం మంచిదైతే ఆ దేవుడు కూడా మనకు అండగా ఉంటాడం’టారు. ముంబైకి చెందిన సుహానీ మోహన్‌ను చూస్తే ఈ మాటలు నిజమనిపిస్తాయి. సామాజిక బాధ్యతతో శ్యానిటరీ న్యాప్‌కిన్లు తయారుచేస్తోన్న ఆమె.. కరోనా విజృంభణతో సర్జికల్‌ ఫేస్‌ మాస్కుల తయారీకి నడుం బిగించింది. డిజైన్లు కూడా సిద్ధం చేసుకుంది. అంతా సవ్యంగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో లాక్‌డౌన్‌ రూపంలో ఆమెకు అనుకోని అవాంతరం ఎదురైంది. మాస్కుల తయారీ, విక్రయాల్లో కీలకపాత్ర పోషించే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వాటి ఉత్పత్తి ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎంతో ఉన్నతాశయంతో సుహానీ ప్రారంభించిన పనికి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆపన్నహస్తం అందించారు. ఇంకేముంది.. ఆమె అనుకున్న లక్ష్యం మళ్లీ పట్టాలెక్కింది. మరి తన ప్రతిభాపాటవాలతో ఆనంద్‌ మహీంద్రా లాంటి బిజినెస్‌ టైకూన్‌ మెప్పు పొందిన ఈ యువ వ్యాపారవేత్త గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

ఆ మెట్రో స్టేషన్లో ఉచిత శ్యానిటరీ న్యాప్‌కిన్లు!

ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నప్పటికీ నేటికీ కొన్ని అంశాల్లో సమాజం విధించే కట్టుబాట్లు, మూఢనమ్మకాలు.. అమ్మాయిల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నాయి. అలా మహిళలను ఇబ్బందికి గురిచేస్తోన్న అంశాల్లో ‘నెలసరి’ ఒకటి. ప్రపంచాన్నే అరచేతిలో చూడగలిగేంత టెక్నాలజీ వచ్చినా కూడా.. ఇప్పటికీ మన దేశంలో కొన్ని ప్రదేశాల్లో నెలసరి సమయంలో వంటింట్లోకి అడుగుపెట్టకూడదని, ఇతరులను ముట్టుకోకూడదని.. ఆంక్షలు పెడుతూ ఉంటారు. మరికొన్ని ప్రాంతాల్లో నెలసరి పరిశుభ్రత గురించి అవగాహన లేకపోవడం వల్ల పలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇక ఇంకొన్ని చోట్ల అన్నీ అందుబాటులో ఉన్నా, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన ఉన్నప్పటికీ శ్యానిటరీ న్యాప్‌కిన్లు కొనలేని ఆర్థిక పరిస్థితితో ఇబ్బందిపడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొనే మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలు బాలికలకు ఉచితంగా శ్యానిటరీ ప్యాడ్స్‌ అందిస్తున్నాయి. అయితే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా నోయిడా మెట్రో ట్రెయిన్‌ కార్పొరేషన్‌ కూడా మహిళలకు ఉచిత శ్యానిటరీ నాప్‌కిన్స్‌ వెండింగ్‌ మెషీన్స్‌ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధమైంది. మరి, ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఇకపై అక్కడ శ్యానిటరీ న్యాప్‌కిన్లు ఉచితం !

ఈరోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతున్నా.. సమాజంలో ఉన్న కొన్ని కట్టుబాట్లు, మూఢనమ్మకాలు వారిని వెనక్కి లాగుతూనే ఉన్నాయి. అలాంటి అంశాల్లో నెలసరి ముందు వరుసలో ఉంటుంది. మనదేశంలో కొన్ని చోట్ల అయితే ఈ సమయంలో మహిళలపై ఉండే ఆంక్షలకు హద్దే ఉండదు. అంతేకాదు.. కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలకు నెలసరి సమయంలో పాటించే పరిశుభ్రత గురించి తెలియక ఎన్నో అనారోగ్యాలకు సైతం గురవుతుంటారు. ఇంకొంతమంది మహిళలు శ్యానిటరీ న్యాప్‌కిన్ల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసినా.. వాటిని కొనలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి ఏ మహిళకూ రాకూడదని తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది స్కాట్లాండ్‌ ప్రభుత్వం. ఈ క్రమంలోనే తమ దేశంలోని మహిళలందరికీ ఇక నుంచి శ్యానిటరీ న్యాప్‌కిన్లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఇలా తమ దేశపు మహిళలకు ఇలాంటి హైజినిక్‌ ఉత్పత్తులను ఉచితంగా అందిస్తోన్న తొలి దేశంగా అవతరించింది స్కాట్లాండ్‌.

Know More

women icon @teamvasundhara

„çáÅÃh-EÂË ÅŒ’Ã_ªá..!

’¹ÅŒ \œÄC V©ãj 1Ê ê¢“Ÿ¿¢ “X¾„ä-¬Á-åX-šËdÊ °‡-®ýšË («®¾Õh 殄à X¾ÊÕo) NŸµÄ-Ê¢©ð ¬ÇE-{K ¯ÃuXýÂËÊÕx 12] ¬Çx¦ü©ðÂË «Íäa©Ç B®¾Õ-¹×Êo Eª½g§ŒÕ¢ N„Ã-Ÿ¿¢’à «ÖJÊ ®¾¢’¹A ÅçL®Ï¢Ÿä. DEåXj ꢓŸ¿ “X¾¦µ¼ÕÅŒy¢ B“« N«Õ-ª½z-©ÊÕ Â¹ØœÄ ‡Ÿ¿Õ-ªíˆ¢C. Ÿä¬Á-„Ãu-X¾h¢’à ‡¢Ÿ¿ªî «Õ£ÏÇ-@Á©Õ ŸÄEÂË «uA-êª-¹¢’à ¤òªÃ-œÄª½Õ. Ÿä¬Á¢©ð 70 ¬ÇÅŒ¢ «Õ£ÏÇ-@Á-©Â¹× ¬ÇE{K ¯ÃuXýÂËÊxÊÕ Âí¯ä ²òn«ÕÅŒ ©äŸ¿Õ. ƒX¾pšËÂÌ ‡¯îo “’ë֩ðx ‚œ¿-„Ã-JÂË „ÚËåXj ®¾éªjÊ Æ«-’Ã-£¾ÇÊ ©äŸ¿Õ. ƒ©Ç¢šË X¾J-®Ïn-ÅŒÕ-©©ð ¬ÇE-{K ¯ÃuXýÂË-ÊxåXj ÆCµÂ¹ X¾ÊÕo-©ÊÕ NCµ¢-ÍŒœ¿¢ «©x ÆN Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð ©ä¹עœÄ ¤òÅÃ-§ŒÕE ‡¢Ÿ¿ªî ‚¢Ÿî-@ÁÊ «u¹h¢ Íä¬Çª½Õ. OšËÂË ®¾p¢C®¾Öh ¬ÇE{K ¯ÃuXýÂËÊxåXj °‡-®ýšËE X¾ÜJh’à ‡Ah-„ä-®¾Õh-Êo{Õx ꢓŸ¿¢ “X¾Â¹-šË¢-*¢C. V©ãj 27 ÊÕ¢œË ƒC Æ«Õ-©Õ-©ð-Âí-®¾Õh¢C. ¨ Eª½g§ŒÕ¢åXj ‡¢Ÿ¿ªî £¾Çª½¥¢ «u¹h¢ Íä¬Çª½Õ. DEÅî ¤Ä{Õ EÅŒu¢ «ÕÊ¢ …X¾-§çÖ-T¢Íä «ÕJ-ÂíEo «®¾Õh«Û-©åXj Â¹ØœÄ X¾ÊÕo ¬ÇÅÃEo ÅŒT_¢-ÍŒœ¿¢ •J-T¢C.

Know More

women icon @teamvasundhara

¬ÇE-{K ¯ÃuXý-ÂË-ÊxåXj °‡®Ôd ‡Åäh-§ŒÖ-Lq¢Ÿä..!

«Õ£ÏÇ-@Á-©Â¹× …X¾-§çÖ-’¹-X¾œä EÅÃu-«-®¾ª½ «®¾Õh-«Û©ðx ¬ÇE{K ¯ÃuXý-ÂËÊÕx ÆÅŒu¢ÅŒ “X¾ŸµÄ-Ê-„çÕi-ÊN. ƪáÅä „ÃJÂË ‡©Ç¢šË ƯÃ-ªî-’Ãu©Ö ªÃ¹עœÄ Íäæ® OšË „Ãœ¿-¹¢åXj ®¾éªjÊ Æ«-’Ã-£¾ÇÊ ©ä¹-¤ò-«œ¿¢ «©x OšËE „Ãœ¿-E-„ê½Õ Âí¢Ÿ¿-éªjÅä.. „ÚËE ÂíÊ©äE ²òn«ÕÅŒ ©ä¹ „Ãœ¿-E-„ê½Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ. “X¾¦µ¼ÕÅŒy¢ ¬ÇE{K ¯ÃuXý-ÂË-ÊxåXj «®¾Õh-æ®-«© X¾ÊÕo (°‡®Ôd) 12 ¬ÇÅŒ¢’à NCµ¢-ÍŒ-œ¿„äÕ ƒ¢Ÿ¿ÕÂ¹× “X¾ŸµÄÊ Âê½-º¢’à ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. DEo ÅŒT_¢-ÍŒ-«ÕE ©äŸÄ ¨ «®¾Õh-«ÛåXj °‡-®ÔdE X¾ÜJh’à ‡Ah-„ä-§ŒÖ-©E ƒX¾p-šËê ÍéÇ-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ, 宩-“G-šÌ©Õ NNŸµ¿ ª½ÂÃ-©Õ’à Eª½-®¾Ê «u¹h¢ Íä®ÏÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƒŸä N†¾-§ŒÕ„çÕi ÅÃèÇ’Ã ’ÃyL-§ŒÕ-ªýÂ¹× Íç¢CÊ NŸÄuª½Õn© ¦%¢Ÿ¿¢ ‹ “X¾Íê½ Âê½u-“¹-«ÖEo ©ä«-¯ç-Ah¢C. ¬ÇE-{K ¯ÃuXý-ÂË-ÊxåXj «®¾Õh-æ®-«© X¾ÊÕoÊÕ 12 ¬ÇÅŒ¢ ¹¢˜ä ÅŒT_¢-ÍÃ-©¢{Ö ©äŸÄ X¾ÜJh’à ‡Ah-„ä-§ŒÖ-©¢{Ö „ê½Õ NÊÖ-ÅŒo¢’à Eª½-®¾Ê Åç©Õ-X¾ÛÅŒÖ ‚ N†¾-§ŒÖEo ꢓŸ¿ Ÿ¿%†ÏdÂË B®¾Õ-éÂ@ìx “X¾§ŒÕÅŒo¢ Í䮾Õh-¯Ãoª½Õ. ƒ©Ç “X¾®¾ÕhÅŒ¢ ¨ NŸÄuª½Õn©Õ Íä²òhÊo “X¾Íê½ Âê½u-“¹«Õ¢ ƢŌ-ªÃb-©¢©ð „çjª½-©ü’à «ÖJ¢C. «ÕJ, ƒ¢ÅŒÂÌ ’ÃyL-§ŒÕªý NŸÄu-ª½Õn©Õ Í䮾ÕhÊo ‚ NÊÖÅŒo Eª½-®¾-ÊÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê «ÕJEo N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala